Тёмный

ఒకే ఒక్క దెబ్బ..ఐదు కేసులు ఔట్? | Police Reports Angallu Case Against CM Chandrababu as False 

Aadhan Telugu
Подписаться 2,4 млн
Просмотров 61 тыс.
50% 1

ఒకే ఒక్క దెబ్బ..ఐదు కేసులు ఔట్?..Police Reported to the court that the Case filed Against CM Chandrababu in the Angallu was False.
#cmchandrababu #angallu #chandrababucaseupdate #appolitics #apnews #marokonamkishoroct2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@mv_lakshmi692
@mv_lakshmi692 День назад
కిషోర్ గారూ....నిప్పుకు .. చెద..పెట్టాలి అని ప్రయత్నం..చేస్తే.. అటు ఇటూ తిరిగి.అది కాలి పోతూ ఉంటుంది..కానీ..నిప్పు కు పట్టదు..అంతే..పాత సామెత లు ఎలా అన్నారో కానీ వాస్తవాలు... ధర్మో రక్షతి రక్షితః..🎉అదే నిప్పు కు..చెద పట్టదు...అని..మరొక విషయం.. CBN గారికి..అంత ఫ్రీగా టైం దొరకదు..నాలుగు గోడల మధ్య కూర్చుని...నీట్ గా..పార్టీ నీ పటిష్ఠం చేసుకున్నారు..వాస్తవాలు ...ఆయన చేసిన అభివృద్ధి..ఖండాంతరాలు దాటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే...సో..కాలం గట్టిది...అంతే....
@srinivasrao-tw1iv
@srinivasrao-tw1iv День назад
బాబు ఎలాగైనా బయటపడతారు సామాన్య కార్యకర్తలు మీద పెట్టిన తప్పుడు కేసు లు ఎప్పుడు కొట్టేస్తారు
@ykyyky2897
@ykyyky2897 22 часа назад
5 RS 😂😂🙈🙊🙉🐕🐕😂😂🙉🐕🐕🐕🙈🙊🐕🙉🙉
@benarjeegarapati3240
@benarjeegarapati3240 День назад
తప్పుడు కేసులు నిలబడవు.
@bandiravi9257
@bandiravi9257 День назад
420 జగ్గు పెట్టిన ఏ కేసులు కూడా నిలబడవు, లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, సరియైన ఆధారాలు లేక కల్పితాలతో , కథల తో ఎన్నో రోజులు సా గధియలేరు కిషోర్ గారు
@bandiravi9257
@bandiravi9257 День назад
CBN గారిపై పెట్టిన ఆ కేసులలో అసలు ప్రాథమిక ఆధారాలు లేవు Fir stage లోనే కొట్టుడు బోతాయి కానీ అధికారం అడ్డం పెట్టుకొని అధికారులతో తప్పుడు మాటలు, రిపోర్ట్స్ పెట్టించి గౌరవ న్యాయస్థానాలను తప్పుదారి పట్టించి కథ నడిపించిన డ్రామా కంపెనీ క్లోజ్
@murthycvvs3753
@murthycvvs3753 День назад
కేసులు వీగిపోయే అవకాశం ఉంది అన్నదే నాయొక్క భావన. ఎందుకు అంటే అన్ని తప్పుడు కేసులే కాబట్టి...!!!
@saradanuthigattu1375
@saradanuthigattu1375 День назад
pp
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 15 часов назад
చేతకాని, "షోపుటప్ గాళ్ళ"ను నమ్ముకొంటే ఎంతటి వాళ్ళైనా నిండా మునగాల్సిందే👌
@yashuchebrolu6150
@yashuchebrolu6150 День назад
కేసులు లో ప్రూఫ్స్ ఉండకుండా ఏళ్ళ కేసులు అవుతాయి
@anandjonna9768
@anandjonna9768 День назад
అన్నీ బోగస్ కేసులే నిలబడవు
@venkateswararao2656
@venkateswararao2656 14 часов назад
ఈ కేసులు పెట్టిన వారి పేర్లు కూడా చెప్పాలి వాళ్ళు రెడ్లా, వేరే వాళ్ళ. ఇది కూడా ప్రజలకు తెలియాలు
@mohammadabdulmatheen8021
@mohammadabdulmatheen8021 День назад
కిషోర్ గారు మీరు సూపర్ గా ఎక్సప్లయిన్ చేస్తారు మీకు కంటెంట్ మీద పక్క అవగాహనా మీ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ సబ్జెక్టు మీద పట్టు సూపర్బ్. నేషనల్ మీడియా రిపోర్టర్స్, డిబేట్ పార్టిసిపెంట్స్ కంటే లక్ష రెట్లు బెటర్ కీపిట్ అప్ may almighty lead you to great success and bestow his mercy and bless you with sound health and wealth and protect you from evils and devils
@ganeshgd6870
@ganeshgd6870 День назад
మీరు చెప్పినట్టుగానే ఈ కేసులన్నీ రాజకీయదురుద్దేశంతో పెట్టినవే కావునా ఇందులో ఏ కేసు నిలబడదు
@krishnamraju-sh9ll
@krishnamraju-sh9ll День назад
చాలా మంది దాని ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో ఉన్నారు
@cvprasad7152
@cvprasad7152 День назад
ఇక్కడ వేరు జగన్‌ గారు చెప్పాలి జడ్జ్ లు కాదు. సిబిఐ,పోలీసులు కాదు గుర్తించాలి, please.
@chandrasrisailam1396
@chandrasrisailam1396 День назад
Your analysis is correct
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 День назад
ఏఒక్కకేసు నిలబడదు Sure మిగతావి ప్రజలమీద పెట్టినవికూడా గెలుపే
@bashasm2437
@bashasm2437 День назад
Yes
@bashasm2437
@bashasm2437 День назад
Super Anna very very nice Anna exlent 🌹
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 День назад
అన్ని నిరాధారమైన కేసులే. కక్షతో పెట్టినవి. ఆ కేసులు నిలబడవు
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 День назад
అన్నీ కుట్రకేసులే
@tallakailasam9495
@tallakailasam9495 22 часа назад
మీ విశ్లేషణ బాగుంటుంది 🎉
@NarasimhaRajuPachamatla
@NarasimhaRajuPachamatla День назад
మీ అభిప్రాయమే నా అభిప్రాయం
@PanduTg-j9w
@PanduTg-j9w День назад
Dismissed avuthundhi
@kullayappaperavali88
@kullayappaperavali88 День назад
కిషోర్ గారు Mines&Geology లో గత 10సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేయండి సార్
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 День назад
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎత్తేసారు గా
@totaram2402
@totaram2402 День назад
C B N all kas cancel babu is very nice man
@giridharakishore4619
@giridharakishore4619 День назад
Yes.
@PriyaBHARATHI1701-hv1tp
@PriyaBHARATHI1701-hv1tp День назад
Meeru cheppe news energeticga boostlagavuntundi
@yuvanaofficial5608
@yuvanaofficial5608 14 часов назад
Any dout
@krishnamraju-sh9ll
@krishnamraju-sh9ll День назад
మీరు చాలా బాగా చెప్పారు సూపర్ గుడ్ జాబ్ sir
@Kishore_babu
@Kishore_babu День назад
❤❤❤❤❤సిబియన్
@VSPBrahma5466
@VSPBrahma5466 День назад
All are false cases and foisted out of vengence against CBN and confined him to jail.
@kothakoatachari4108
@kothakoatachari4108 День назад
Supreme court 17 A meeda decision raavadaniki entha time padutundi Guruvugaru
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 23 часа назад
cold storage terichinappudu
@ramaraon.v4662
@ramaraon.v4662 21 час назад
సామాన్య కార్యకర్తల కేసులు... ఎలా... ఆ విషయాలు కూడా చెప్పండి... చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం ఐపోయింది..మరి... ఇది ఒక సామాన్యుడి ప్రశ్న...
@ReddyGopal-mn3gg
@ReddyGopal-mn3gg 22 часа назад
2029 వరకు ఇట్టే ఉంటాది. 2029 తరువాత వేట మొదలవతది.అప్పుడు కూటమికి కింద బిగుస్తది బోల్ట్.సూపర్ సిక్స్ తల్లి కి వందనం గోవిందా?.
@tgramachandra9873
@tgramachandra9873 День назад
ఒక్కసారి ఆలోచించు అన్న మీరు ఇది చదువుతారని నేను పెడుతున్నాను అన్న ఇందులో కేసీఆర్ పాత్ర ఎంత ఉండాలి అంటే ఇందులో జగనే కాదు కేసీఆర్ కూడా నేరస్తుడు నువ్వు దీన్ని చదివి నాకు మళ్లీ రిప్లై ఏదన్నా పెట్టినవంటే ఇలాంటి ఆలోచనలు నాక్కూడా వస్తాయన్న ఏదో నాకు తోచిన కాడికి చెపుతాను నీకు సాయం చేస్తాను
@KrishnamurthyNandury
@KrishnamurthyNandury 19 часов назад
వుంది ,కేసు లు కొట్టేస్తారు.అది అధికరప్రభావం.
@koteswararaorangana6303
@koteswararaorangana6303 День назад
Jai CBN Jai Amaravati
@RayapudiMadanmohan
@RayapudiMadanmohan 20 часов назад
Your comments are 100% correct. In india even a civil case will take 40 t0 50yrs - as I am one of them. There r no strict guidelines to courts. The entire judicial system has to be corrected.
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 День назад
డొల్ల కేసు అయితే ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ cheayytalleadugaa
@nani8012
@nani8012 День назад
😅 in ii😅 ii😅😅 oo I will
@uvrmurthyuvrmurthy7411
@uvrmurthyuvrmurthy7411 22 часа назад
ఉంది
@narammallareddy5302
@narammallareddy5302 День назад
Chandrababunaidu meeda pettina akrama caselu ematram nilabadavu kevalam jagan rajakeeya kakshatho pettina casele,aadharalu levu,nirupinchaleru.
@venkatasiromani3597
@venkatasiromani3597 День назад
Yemyna tappu chesi vuntenega adharamdorikedi.
@mspmadduri4692
@mspmadduri4692 День назад
Kishor babu chala vevaramga theliya chesavu thank you anni kesulu pothavi
@nrtnrk2933
@nrtnrk2933 День назад
గతంలో చెట్టుకు పుట్టుకు పార్టీ రంగులు వేసి కోర్టు తప్పు పట్టడం తో మళ్ళీ రంగులు మార్చడానికి ఐన ఖర్చుపై కేసు నమోదు చేసి ఆ పార్టీ ఫండ్ నుండి రాబట్టినపుడే వ్యవస్థ లు సక్రమంగా ఉన్నాయనే నమ్మకం కలుగుతుంది.
@kamalbasha8351
@kamalbasha8351 День назад
Ycp petina caselu anni tapudu caselu ycp aviniti to putina party
@smd.yusuff1122
@smd.yusuff1122 13 часов назад
Syco syco బుద్దులు తప్ప paripalana చేతకాదు
@parameswararaogudala4607
@parameswararaogudala4607 16 часов назад
ఉంది ఇవి చెత్త కేసులు
@Sarada-se3om
@Sarada-se3om День назад
Casulu Anni tappakunda kottivestjaru nayam Chandra Babu garivaipu vundi
@croydon21H
@croydon21H День назад
@12:10 neeku dandam...17A gurinchi voddhu...jalaga gadini eththali antey addu avvochchu
@Saadh-b4e
@Saadh-b4e 19 часов назад
How many times you and others mesmerizing the people of A. P.?! Central leaders only saviors of Jagan 💯🇮🇳🌞
@sanjeevukn6171
@sanjeevukn6171 День назад
Donga 4:05
@venkateswararao2656
@venkateswararao2656 14 часов назад
Meeru gather చేసిన ఇన్ఫర్మేషన్ కు హ్యాట్సాఫ్. ఇది చాల దారుణం. లేని వాటిని unnatuluga చూపి చంద్రబాబు gaarimeeda పెట్టిన కేసులు.
@shrinivask3875
@shrinivask3875 День назад
Ysrcp lo andharu Dongale. Athmasakshi leni ministers. Abaddale Anni.
@gopilaveti3067
@gopilaveti3067 День назад
All the cases Govinda Govinda
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 День назад
చంద్రబాబు ని జైల్లో పెట్టడానికి కారణం జగన్ కి సహకరించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమైన సంస్థలు
@ramaiahnarasimmaiahbalaram7501
@ramaiahnarasimmaiahbalaram7501 19 часов назад
Which agency pls ?
@satishg8409
@satishg8409 День назад
జెట్వని కేసు...ప్రకాశం బ్యారేజ్ కేసు...లడ్డు కేసు..RRR కేసు..mining కేసు...మద్యం కేసు..furniture కేసు..వివేకా కేసు..రుషికొండ కేసు...జిల్లా కొక palace కేసు.. ఎంఎల్ఏ లెంప కాయ కేసు..EVM బద్దలు కేసు..murder door delivery కేసు..రేషన్ బియ్యం కేసు..జోగిరమేష్ కేసులు..నందిగాం సురేష్ కేసు..మదనపల్లె కేసు..ఆడుదాం ఆంధ్రా కేసు... క్యాసినో కేసు..గన్నవరం కేసు...విడదల రజనీ కేసు...
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz День назад
జగన్ గాడి పుణ్యమాన రెడ్లు అంటేనే ఛీ. ఛీ... అనిపిస్తుంది, అసహ్యమేస్తుంది. మెజారిటి మంచి రెడ్లకు కూడ జగన్ మరక అంటించాడు. జగన్ వలన చాలామంది రెడ్లు నష్టపోయారు
@hemakanagala9429
@hemakanagala9429 День назад
Jalaga meeda case lu eppudu telatayi?
@mpurushotham9492
@mpurushotham9492 День назад
CM.. CBN.. Garu.. Nippulanti.. Manishi... A.. Case... Nilabadau...
@ramarao8118
@ramarao8118 20 часов назад
ఈ 5 కేసులు CBN గెలిచిన తర్వాత, కేసులేకపోయిన జైల్లో 53 రొజులు వుంచినందుకు డిఫమేషన్ కేసు జగన్ వేయాలి
@PullaiahKancharla
@PullaiahKancharla День назад
This.is.not.2.hours.ago.news. We.want.latest.news. Old.news.dislike.
@housingsatya3453
@housingsatya3453 13 часов назад
❤🎉❤
@PullaiahKancharla
@PullaiahKancharla День назад
Your.news.is. Too.late.
@dasararajuvenkataramanaraj9148
Five cases are false
@venkateswararao2656
@venkateswararao2656 14 часов назад
ప్రజలకోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలకోసం కస్టపడి పనిచేసే చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు ఏవి కూడా నిలపడవు.
@kamalibhasker4337
@kamalibhasker4337 23 часа назад
సిబియన్ గారి పైన పెట్టిన ఏ కేసుకూడా నిలబడదు. అన్ని కేసులు కొట్టెస్తారు.
@sivasankararaoveeravalli6269
@sivasankararaoveeravalli6269 22 часа назад
CBN has to file cases against Persons who filed false charges including Police Officers supported these fake cases
@sharmakondapi6541
@sharmakondapi6541 День назад
PRAJALAKU UNDERSTAND AYEMATER VERU GOVT COURT LO JARIGEDI VERU DEBATE S LO LAGIC VERU COURTS DESIJAN VERU
@smd.yusuff1122
@smd.yusuff1122 13 часов назад
Syco రెడ్డి కాదుగా
@sanagasettyvenkateswararao1313
Any case the name leads to some Reddy!! It's terrfic, we heard the name of some Reddy 😢😢😢😢
@Kumar-yd6jd
@Kumar-yd6jd День назад
Vijayamma Vokka Sari Baibibi Pattu koni A P To Andhra Lo Next C M 40Years Jagan
@subbaramasarmayanamandra21
@subbaramasarmayanamandra21 19 часов назад
Cases may be acquainted
@honeytiktok2111
@honeytiktok2111 День назад
ఇదితెలిసినవిషయమేఇందులోకొత్తంవిషయంలేదుసమయంవృదా
@venkateswarababu4923
@venkateswarababu4923 День назад
Evarinaysnsea.
@ravichunduri3431
@ravichunduri3431 День назад
False case cancel to supremcourt
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 14 часов назад
మరి ఆ తప్పుడు కేసు పెట్టిన పోలీసును వదలకూడదు
@RAVMESH.
@RAVMESH. День назад
CBN God
@subbarajachetty5722
@subbarajachetty5722 День назад
100% PROOFS LENI KOTTESE CASELU KAABATTI KOTTESTHARU
@mpurushotham9492
@mpurushotham9492 День назад
Valla... Tadu... Vallakd... Chuttukunttae...
@BaluReddaiah
@BaluReddaiah День назад
No
@gajendrababu1001
@gajendrababu1001 День назад
Sir we don't blame ex government we have to take action against on police department ment because
@agastyan16
@agastyan16 День назад
3rd dhaniloo tuglak raja ni kuda veyochu loopala 😂😂😂😂😂😂😂
@syamalammab4699
@syamalammab4699 День назад
Y c p mla dwarakanath reddy pettina ibbandulu gurinchi cmo office ki appeal chesamu maku result raledu vagdevi educational society gurinchi
@guruprasad-ts8sv
@guruprasad-ts8sv День назад
మీరు చెప్పేదానికంటే సుత్తి ఎక్కువ. మాకు ఇంటరెస్ట్ తగ్గే లాగా సాగ దీస్తారు
@HajarathRamisetty
@HajarathRamisetty 21 час назад
ఉండవు
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly День назад
Anni case lu fake yelagu kottestaru CBN meeda sare , first Cader meeda pettina fake cases kotteyyali .
@adiaa3887
@adiaa3887 День назад
Jaggu ni noone can arrest or bring to court. CBN sir first u pl. Agree it in public. That is his purchase power
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn День назад
Useless cases booked against CBN garu out of jealousy by Jagan and political vendetta. Earlier his late father YSR also filed so many cases against CBN garu but ultimately he couldn’t touch an hair of CBN garu. Officials who drafted these case are to be prosecuted because as to how the decisions taken by State Cabinet come under scrutiny by the executive.
@ManoharRaoMaddali
@ManoharRaoMaddali День назад
All are false cases. Time waste cases.
@rajugummalla9719
@rajugummalla9719 23 часа назад
All cases bogus
@nookalanagaraju8224
@nookalanagaraju8224 День назад
జత్వాని కేసు అవుట్. రఘు రామ కేసు అవుట్.
@gangadharrao8277
@gangadharrao8277 День назад
K.d 420jagan
@mpurushotham9492
@mpurushotham9492 День назад
Skil.. Lo... Connivelamandiki... Updi. Pondinafu...
@agathamudiramesh4111
@agathamudiramesh4111 15 часов назад
Avanti vaste cases sir
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi День назад
Jtdpcbn 🎉🎉🎉🎉pspk 🎉🎉🎉🎉🎉
@raghunadhareddy1022
@raghunadhareddy1022 День назад
S
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 14 часов назад
కేసు నిజానిజాలు విచారించకుండా జైలుకు పంపిన ACB కోర్టు జడ్జి గారు ఎక్కడా
@sagarpatnala3546
@sagarpatnala3546 13 часов назад
జడ్జి safe. Bcoz money laundering act prakaram jail is rule bail is exception
@sasturlupaladugu1156
@sasturlupaladugu1156 День назад
Kesulu undavu
@mpurushotham9492
@mpurushotham9492 День назад
Cortulu.. Sajjalake... Danduga.....
Далее