Тёмный

ఒక్క జాబ్ వస్తే చాలు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయ్|SHIVAKUMAR, GROUP2TOPPER | HAREESHACADEMY 

HAREESH THE BEST ACADEMY
Подписаться 632 тыс.
Просмотров 401 тыс.
50% 1

TSPSC 2019 Group 2 Results Topper SHIVAKUMAR Message
విద్యార్థులతో.. గ్రూప్ -2 స్టేట్ టాపర్ శివకుమార్ గారు
*CURRENT AFFAIRS PLAY LIST LINK:
• Video
*INDIAN HISTORY PLAY LIST LINK:
• INDIAN HISTORY
*INDIAN POLITY PLAY LIST LINK:
• INDIAN POLITY
*AP HISTORY PLAY LIST:
• AP HISTORY HAREESH ACA...
*COMPUTER BASICS PLAY LIST:
• Computer Basics Part 1...
*ENGLISH GRAMMAR PLAY LIST:
• How to Score More Mark...
*ARITHMETIC & REASONING PLAY LIST LINK:
• ARITHMETIC& REASONING
*AP PANCHAYT SECRETARY PLAYLIST:
• Panchayat Raj System i...
*RRB NTPC PLAYLIST:
• How to Prepare for RRB...
GROUP2 TOPEER
GROUP2 WINNERS SPEECH
GROUP2 SUCCESS
GROUP2 PREPARATION PLAN
GROUP2 PREPARATION TIPS
GROUP2 PREPARATION BOOKS
GROUP2 PREPARATION NOTES PREPARATION
GROUP2 BEST COACHING
GROUP2 PREPARATION STRATEGY
HOW TO PREPARE FOR GROUP2?
HOW TO PREPARE FOR GROUP3?
PREPARATION PLAN FOR GROUP2
BEST COACHING CENTER GROUPS
HOW PREPARE FOR COMPETITIVE EXAMS
GROUP2 TOPPERS INTERVIEW
GROUP1 TOPPERS INTERVIEW
TS Group-2 Winner-Success Story
Group 2 topper talk, success story
how to prepare Tspsc Appsc group-1 group-2 exams
group2 success stories Telugu 2019
group2 success stories Telugu 2020
tspsc group2 toppers success interviews
ts group2 toppers 2019
group2 success candidate telugu
TSPSC 2019 Group 2 Results Topper
Success Story | Udarapu Naresh Get A Rank in Group 1
Group 2 First Ranker Udarapu Naresh - Preparation Strategy
SUCCES STORY OF SUJATHA, TRINATH.. GROUP 2 WINNERS...
tspsc group2 toppers success stories
Tspsc group-2 toppers interviews
group 2 toppers success stories
TSPSC Group 2 Winners
TSPSC GROUP2 WINNER
TSPSC GROUP2 TOPPER
APPSC GROUP2 TOPPER
TSPSC GROUP2 WINNER
TSPSC GROUP2 INTERVIEW
GROUP2 STATE FIRST RANKER
GROUPII STATE FIRST RANKER
UDARAPU NARESH
GROUP3
HAREESH ACADEMY
harish academy
HAREESH THE BEST ACADEMY
GROUP2 COACHING
si coaching
pc coaching
GRAMA SACHIVALAYAM
FOOD SAFETY OFFICER
HOW TO PREPARE FOR GROUP2
GROUP2 PREPARATION TIPS
GROUP3 COACHING
GROUP3 PREPARATION PLAN
GROUP2 RESULTS
group2 topper
tspsc group2 topper
group2 topper interview
SI PREPARATION TIPS
HOW TO PREPARE FOR SI
APPSC GROUP2 WINNERS TALK
APPSC GROUP2 TOPPERS
APPSC GROUP2 SUCCESS
CONSTABLE PREPARATION TIPS
GROUP 3 COACHING
GROUP2 BOOKS
BEST COACHING CENTER
TSPSC INTERVIEW #Group2Topper #TSPSCGroup2Topper #Group2Winner #group2PreparationTips #Group2Books #Group2BestCoaching #HareeshAcademy #Group3PreparationStrategy #TSPSCGROUP2 #APPSCGROUP2 #GROUP2SUCCESSORSTORY #GROUP2TOPPERINERVIEW #GROUP2COACHING

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@d.peeravali2664
@d.peeravali2664 4 года назад
Awesome bro...! నువ్వు ఎంత hard work చేశావు అనేది నీ మాటల్లో అర్దం అవుతుంది..
@vamshiponnam9129
@vamshiponnam9129 3 года назад
Great success story...Hats off sir..Really eyes opening speech....
@Mahavolgs123
@Mahavolgs123 3 года назад
హరీష్ అకాడమీ ఎక్కడ సార్... అడ్రెస్స్.. Offline classes unnaya sir
@aruarya1
@aruarya1 2 года назад
U have to work smart also....
@anithaammula6029
@anithaammula6029 Год назад
Superb sir your talking styl🙏chavindhantha gurthundalante em cheyali anna?
@chinnakeshav2
@chinnakeshav2 3 года назад
"నువ్వు నన్ను తెలుసుకో నువ్వు నన్ను పట్టుకో, నేను ఉన్నత స్థానానికి తీసుకువెళతాను" what a word annayya ..🔥🔥🔥🙏🙏🙏🙏🙏
@saidulusk2017
@saidulusk2017 2 года назад
Bible
@chinnakeshav2
@chinnakeshav2 2 года назад
Bro బైబిల్, భగవద్గీత, ఖురాన్..matter కాదు..word important చదువుగురించే కదా చెప్పినది 👍
@sandhyadevaraju3031
@sandhyadevaraju3031 Год назад
Very beautiful word bro
@amadicreation1915
@amadicreation1915 Год назад
Super
@gokabangarraju4626
@gokabangarraju4626 Год назад
Nice word...
@nandoliprasad4965
@nandoliprasad4965 3 года назад
Thank you very much sir, valuable guidance నేను ఒక దివ్వాంగుడు, చిన్నతనంలో అమ్మా నాన్న నూ కోల్పోయాను, ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నాను,
@01achha
@01achha 3 года назад
You deserve more and more... Keep doing hardwork... Hope you reach greater achievements...Wish you all the best prasad...
@begaritharun42
@begaritharun42 3 года назад
👍
@dosomethingforsociety1764
@dosomethingforsociety1764 2 года назад
Great job sir 👌👌
@singampalliganesh4667
@singampalliganesh4667 Год назад
Hi
@singampalliganesh4667
@singampalliganesh4667 Год назад
Bro hi
@dasuchristiansongsletest9414
@dasuchristiansongsletest9414 4 года назад
ఒక్క మాటలో చెప్పాలంటే..ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చదవాలని ఆశ తప్పకున్న పుడుతుంది.. దేనినైనా సాధిస్తాం.అని పిస్తుంది..అన్న
@AjjuBhai-nt8qd
@AjjuBhai-nt8qd Год назад
Super speech anna valuable words❤👍🙏
@shaina1226
@shaina1226 4 года назад
1. Aswadhinchali 2. Uhinchali 3. Chadhuvunu preminchali
@pasupuletivenkateswarlu6174
@pasupuletivenkateswarlu6174 4 года назад
Wow
@harishjilla7796
@harishjilla7796 4 года назад
ఇంత వివరణాత్మకంగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్నయ్య...చదువుని ఎంత ప్రేమించాలో చాలా బాగా చెప్పారు..
@harishjilla7796
@harishjilla7796 4 года назад
Congratulations annayya....
@mallepogulanageswari8834
@mallepogulanageswari8834 3 года назад
Mee speech exlent sir
@mallepogulanageswari8834
@mallepogulanageswari8834 3 года назад
Make chala useful ir
@msanushamsanusha6136
@msanushamsanusha6136 3 года назад
@@mallepogulanageswari8834 m.. m . .m. . .m
@ashokrajput1993
@ashokrajput1993 4 года назад
నిజంగా మీ మాటలు చెపుతున్నాయి మీకు ఉన్న పట్టుదల, కృషి, విజయం నిజాయితీ వుంటే మనిషికి విజయం కాయం.... Chala baga chepparandi thanks brother..... god bless you
@narendravarma6964
@narendravarma6964 3 года назад
చంపేసావ్ బ్రదర్, స్టార్ట్ చేసాను, ఇక ఆపను. థాంక్యూ.
@mikkymercy9907
@mikkymercy9907 Год назад
Hi sir
@tanishmyhero2345
@tanishmyhero2345 Год назад
Surukar
@dshiva143
@dshiva143 9 месяцев назад
😮😢😮😢
@thalarimahesh8742
@thalarimahesh8742 Год назад
చాలా థాంక్స్ అన్న నేను ఇంత వరకు ఇలాంటి స్పీచ్ వినలేదు నీ సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉందొ అర్థమవుతుంది అన్న.......నిన్ను ఆదర్శనంగా తీసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి కచ్చితంగా సక్సెస్ అవుతారు........
@narendars26
@narendars26 3 года назад
శుభాకాంక్షలు అన్న.. మీరు చెప్పే మాటలు వింటుంటే నా దేహంపై రోమాలు నిక్కపొడుచుకొని లేస్తున్నాయి.. మీ మాటలు తూటాల్లా ఉన్నాయి.. ధన్యవాదాలు అన్న... మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు పాదాబి వందనం...
@Anandraju731
@Anandraju731 4 года назад
మీ లాంటి insperation stories vinnappudu, chala motivation గా ఉంటుంది
@holdingspace.4829
@holdingspace.4829 4 года назад
Actually achievers give speech only about how they prepared..but am glad, this achiever not only giving speech but also mentoring very well so that to promote the progress of other aspirants. Thank you sir... Oy my god... This is the best ever video I have seen... His adorable words just reflect what he had gone through👉🙌👈
@jammupolepaka8268
@jammupolepaka8268 4 года назад
Shiva anna.. I'm ur student from unique high school warangal.. Proud to be ur student annaa.. Ur very good inspiration to us...
@missionlbsnaa3906
@missionlbsnaa3906 4 года назад
ఐపోయిందా అప్పుడే మాట్లాడటం 😒 .....1 sec forward చేయకుండా చూసిన వీడియో sir ... గుర్తించాలని పరిగెట్టితే ఎవరు గుర్తించరు ...అదే ఒక అనముకుడిగా నీ ప్రయాణం మొదలు పెట్టి అనంత తీరాలకు సా గిపో ... అప్పుడు ఏతుకుంట్టు వస్తారు నువ్వంటే తెలియని వాళ్ళు కూడ ....all de best my dear apsirants ...and congratulations sir
@prasadkuchimanchi5388
@prasadkuchimanchi5388 4 года назад
14:51 best and next level speech super motivation for aspirants.
@pattabhichaitanya8147
@pattabhichaitanya8147 3 года назад
Bro small doubt if i have written GROUP 2, if CUT OFF is 6O OUT of 100 if i have got 70 which job i will acqired. Can i get DEPUTY TAHISILDAR PLEASE REPLY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna ne number evvu anna konni doubts unnavi clear chaysukunta one time personal ga CALL chaysta
@gkmedia3697
@gkmedia3697 4 года назад
For the first time oka winer vedio ni ending varuku chusa... ✊️👍💪👌✌️
@maadabhaskargoud
@maadabhaskargoud 4 года назад
శివ మీ ఎంకరేజ్మెంట్, లక్ష్యం చేరుకోవాలనుకునే వారికీ మీ మాటలు చాలా బలాన్ని ఇస్తాయి, నేనే నువ్వు చెప్పే విషయాలకు ముగ్దడిని అయ్యాను, భవిష్యత్తులో ఇంకా నువ్వు ఎంచుకున్న లక్ష్యంను చేరుకోవాలని కోరుకుంటున్నాను మీ మిత్రుడు మాద.భాస్కర్ గౌడ్.
@thanmayibairy8652
@thanmayibairy8652 4 года назад
Hi sir pls your contact number
@maadabhaskargoud
@maadabhaskargoud 4 года назад
9603971138 my number
@thanmayibairy8652
@thanmayibairy8652 4 года назад
Bro na age 29 epudu nenu group 2 prepare avutunna age problems untava rply me
@thanmayibairy8652
@thanmayibairy8652 4 года назад
Bro na age 29 epudu nenu group 2 prepare avutunna age problems untava
@thanmayibairy8652
@thanmayibairy8652 4 года назад
Tq bro
@HUNR67
@HUNR67 4 месяца назад
నిన్ను తక్కువ చేసే వాళ్ళు , నిన్ను చులకనగా చూసే వాళ్ళకి నువ్వు ఎందుకు పనికి రావు అనేవాళ్ళకి , నువ్వు చెప్పే సమాధానం చదువు మాత్రమే , చదువు ఒక్కటే నిన్ను వున్నంత స్థాయికి చేరుస్తుంది
@Anandraju731
@Anandraju731 4 года назад
మీ video chudakapoyi ఉంటే చాలా అంటే చాలా mis అయ్యేవాడిని thank u sir.
@maheshkuruba193
@maheshkuruba193 4 года назад
Very nice experience
@prashanthkumar8001
@prashanthkumar8001 4 года назад
Same opinion
@lakshminarlla1202
@lakshminarlla1202 4 года назад
Same opinion.
@vijaykumarpuppala9451
@vijaykumarpuppala9451 4 года назад
Back to preparation
@kirankancharana8094
@kirankancharana8094 4 года назад
Same opinion bro
@shankergoud9221
@shankergoud9221 2 года назад
పట్టుదల శ్రమ నే ఆయుధంగా మలచుకుని విజయతీరాలకు చేరిన నీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీ ప్రతి మాట విజయం సాధించాలని కోరికను కలిగిస్తుంది. మీరు అందించిన స్ఫూర్తిదాయకమైన టువంటి సందేశానికి కి కృతజ్ఞతపూర్వక అభినందనలు
@RaviKumar-ek9mm
@RaviKumar-ek9mm 4 года назад
చాల clearga ఎక్స్ప్లెయిన్ చేశారు brother.... గెలుపు బాట ఎలా చేరాలని
@NARESHKUMAR-ue4cu
@NARESHKUMAR-ue4cu Год назад
Wonderful... Chaduvutho వచ్చే benefit మీ రూపం లో కనిపిస్తుంది.. మీ గెలుపు మీ confident మాటలలో తెలుస్తుంది.. మీ వల్ల chaala మంది way of studying maarutadi... Thank you
@veeruveeresh7045
@veeruveeresh7045 4 года назад
సూపర్ బ్రో సివిల్స్ సక్సెస్ ఐనా వాళ్ళు కూడా మీ ఎంత క్లియర్ గా ఎక్సప్లయిన్ చేయలేదు నేను కూడా లైఫ్ లో నా చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాను కానీ సక్సెస్ వైపు సరైన మార్గం లో ట్రావెల్ చేయలేదు బట్ వచ్చే నోటిఫికేషన్ లో మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాను
@mohankarunya
@mohankarunya 4 года назад
All the best..next time inka baga hardwork cheyandi bro...success avutharu..definitely..
@sirishasundupalli1849
@sirishasundupalli1849 4 года назад
All the best
@ablove9070
@ablove9070 4 года назад
Veeru Veeresh
@aneparthijohansundar5352
@aneparthijohansundar5352 4 года назад
Superb bro
@holdingspace.4829
@holdingspace.4829 4 года назад
S brotherrr... All the very besttt.
@rojaroja5200
@rojaroja5200 4 года назад
Super sir మీరు చాలా హార్డ్ వర్క్ చేసినట్లు మీ మాటలో తెలుస్తోంది.I love reading sir
@jbrbasireddy1904
@jbrbasireddy1904 4 года назад
చాల బాగ చెప్పారు సార్.
@Mammuladdu
@Mammuladdu 4 года назад
Congratulations sir I am proud of you
@anushaanshu8214
@anushaanshu8214 4 года назад
అన్న ఎంతబాగా చెప్తున్నారు మీ కష్టమే మీకు ఆయుధం అయింది congratulations
@yallashirishareddy354
@yallashirishareddy354 2 года назад
I have never seen this type of interview great sir.. hatsoff to you your strentgh , startergy, energy, confidence excellence
@gbarnabas5314
@gbarnabas5314 Год назад
అబ్బా,ఏమి ఇంటర్వ్యూ అన్నయ్యా నా దేహం దేదీప్యమానంగా వెలిగింది. నా మనుసు మెరిసింది నేను కూడా కష్ట పడుతాను అన్నయ్యగారు నేను చాలా నేర్చు కున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ మాట నా విజయానికి పెద్ద గీత రాతను సహితము మర్చివేస్తుంది మాట అన్నయ్య థాంక్స్ అన్నయ్య మీరే నాకు ఆదర్శం మీ ముఖ దర్శనమే నాకు ప్రియ దర్శనం
@ammulu8934
@ammulu8934 4 года назад
Mi speach real ga vinna sir Mila memu Akkada AAA stage Pai epudu vuntamo meru Baga chepparuuu congratulations 🎉🎉 👏👏
@simhadrisimha6485
@simhadrisimha6485 2 года назад
Super Sir చాలా బాగా చెప్పారు మీ లాంటి వ్యక్తులు చెప్పే మాటలు యువత వింటే యువత లో చాలా మార్పు వస్తుంది. Super Sir Tq Somuch..
@ravindargummala2222
@ravindargummala2222 3 года назад
మీరు ఎంత కష్టపడ్డారో మీ మాటల్లో తెలుస్తుంది. congratulation bro
@yallashirishareddy354
@yallashirishareddy354 2 года назад
Hareesh academy is the best academy.. excellence teaching number of persons get the job by this institute.. am also joined online classes of hareesh academy it's very usefull
@pudivillagevlogs
@pudivillagevlogs 3 года назад
జ్ఞానోదయం అవ్వాలంటే మీ మాటలు వింటే చాలు అన్న
@kayalaraviteja1540
@kayalaraviteja1540 2 года назад
అన్న నేను ఎంతో మంది టాపర్ మాటలు విన్న ఎవరు చూడు సోది చెపుతున్నారు నీలాగా ఒక్కరు కూడా చెప్పలేదు నువ్వు సూపర్ అన్న నేనుdepression ఉన్న ప్రతి సారి ఈ వీడియో చూస్తున్న ఏదో ఒకరోజు నీలాగా ఎదుగుతా తప్పకుండా నిన్ను కలుస్తున్న అన్న
@4gtechnicals610
@4gtechnicals610 4 года назад
Proud of you sir I am proud to have a maths teacher like you
@shouryashourya355
@shouryashourya355 3 года назад
Thammudu u r great🙏🙏🙏. Meerichina speach vinnaka naku prepare avvalanundi. Na age 36.aina pattuvadalakunda trychesta. Am homemaker. definitely I will prove my self. Thanks thammudu. N congratulatons
@kommojunarayanarao979
@kommojunarayanarao979 4 года назад
Congrats.the way u explain how to prepare & face the exam inspiring me so much.I am also an aspirant who wants to prepare for groups.your speech inspires me soo much to prepare for the exam. Once again congratulations sir
@pattabhichaitanya8147
@pattabhichaitanya8147 3 года назад
Bro small doubt if i have written GROUP 2, if CUT OFF is 6O OUT of 100 if i have got 70 which job i will acqire. Can i get DEPUTY TAHISILDAR PLEASE REPLY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna ne number evvu anna konni doubts unnavi clear chaysukunta one time personal ga CALL chaysta
@jonnalaraja1
@jonnalaraja1 3 года назад
Anna asalu nenu comment petanu avareki but nee speech nee explanation super really fact Oka shelpam chaykinatu chaykyvvu Anna
@mouniadi2343
@mouniadi2343 4 года назад
History upendra sir is my favorite.
@skahmed7396
@skahmed7396 3 года назад
That's what v want from a speech....glorious words....ichi padesnav.success ina prati okkaru cheppe rotien matalni ni chala different style lo definations ichinav bro.u r somthing.
@pattabhichaitanya8147
@pattabhichaitanya8147 3 года назад
Bro small doubt if i have written GROUP 2, if CUT OFF is 6O OUT of 100 if i have got 70 which job i will be have acqired. Can i get DEPUTY TAHISILDAR PLEASE REPLY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna ne number evvu anna konni doubts unnavi clear chaysukunta one time personal ga CALL chaysta
@rocky-sy6qo
@rocky-sy6qo 4 года назад
Meeku chetuletti namaskaram chestunna excellent sir
@praveensangapolla9074
@praveensangapolla9074 2 года назад
బ్రదర్ హాట్సాఫ్ 🙏🙏.... నువ్వొక అద్భుతం... అలుపెరుగని పోరాట వీరుడివిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు.... నీ తదుపరి జీవిత యాత్రలో మాతో పాటు మరెందరికో మరింతగా స్ఫూర్తిని, ఆదర్శాన్ని చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాను 🙏🙏🙏🇮🇳
@mohammadkareema6631
@mohammadkareema6631 4 года назад
Tan q sir..! Im also preparing for group 2..! This is my 1st attempt sir...! Ur words gives me lot of encouragement...! Tan q sir...all the best..! Nay kuda meelagay success aena vaari interviews chustumna sir
@vishals3596
@vishals3596 4 года назад
U will be success..bcz I understood ur msg..a msg lone undi ne success.. estimate cheyachu success avtara kada ani? Bt nelo unna a self confidence ki may 100% success..I hope u will be success.God bless u Nd all the best
@mohammadkareema6631
@mohammadkareema6631 4 года назад
@@vishals3596 tan q sooo much sir..
@zubiyailyas8916
@zubiyailyas8916 4 года назад
@@mohammadkareema6631 hello brother im also preparing group 2 its attempt 3 Plz help u stategeries Plz don't ignore... Im mad for group 2 officer.. My dream Plz help
@mohammadkareema6631
@mohammadkareema6631 4 года назад
@@zubiyailyas8916 hlw sir...dis id my 1st attempt..how can i say strategies for u???
@zubiyailyas8916
@zubiyailyas8916 4 года назад
@@mohammadkareema6631 ok carry on
@vimalakalmula3767
@vimalakalmula3767 4 года назад
Tq bro such a wonderful motivational speech nd mi words lo mi hardwork kanpisthundi heartily congratulations bro 💐💐
@cinemapichollu4986
@cinemapichollu4986 4 года назад
Very inspired person.nice explanation.tq u very much sir..
@sunithaguduru6199
@sunithaguduru6199 Год назад
శివ సార్ మీరు చెప్పిన మాటలు నాకు చాలా చాలా నచ్చింది. మీరు స్కూల్ లో పిల్లలతో చెప్పే teaching nenu చూసాను. మీరు పిల్లలకు లైఫ్ లో ఎలా వుండాలో చెప్పే వాళ్ళు.once again MRO Shiva sir garu congratulations.💐💐
@anilkumar-fk7mx
@anilkumar-fk7mx 4 года назад
మీ స్పీచ్ ఇంకా వినాలని ఉంది.a different way of motivation
@babumamidi5577
@babumamidi5577 Год назад
మీ సందేశం ద్వారా నేను ఎంత గానో ప్రోత్సాహం పొందాను
@dasuchristiansongsletest9414
@dasuchristiansongsletest9414 4 года назад
అన్న మీ మాటల్లో.చాలా పవర్ఫుల్ గా ఉన్నాయ్.అన్న మీ స్పీచ్..సూపర్
@karthikyekollu6366
@karthikyekollu6366 4 года назад
Bro mi speach super n excellent.iam prepareing to SI job.mi nundi nenu eppudu nerchkundhi revision ela start chyali anedhi spr ga chepparu tnk u....
@RajuNayak-ti4kr
@RajuNayak-ti4kr 3 года назад
Sir this shows your Hardwork in the preparation. Congratulations sir for your valuable guidance to the aspirants.
@sharaththippani2676
@sharaththippani2676 12 дней назад
You deserve for teaching not groups because you're teaching skills are greater than the groups.
@amulyadegala2023
@amulyadegala2023 4 года назад
Thank you so much sir for the wonderful guidance.One of the most effective talks I watched till now.I wish you all the heights in your life.
@machhasridevi4864
@machhasridevi4864 4 года назад
Mi video chusinanduku chala happy ga vundi.. thank you sir
@sreekanthbondla9006
@sreekanthbondla9006 3 года назад
Hareesh academy thanks for your motivated videos and your study circle hatsoff you
@BHARATHARMY1989
@BHARATHARMY1989 8 месяцев назад
Excellent work sir Please Bharat symbol lo H A include cheyyandi with Ashok chakra add and three Bharat symbol of colour ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@sksnaidu1932
@sksnaidu1932 3 года назад
Ok u r 100 percent correct.. bro..but at present condition pls..dont motivate people to prepare for state gvt exam...let them work....first parents then only target ....dont waste age that is most imp...we will not live 70 years.now a days wasting time 10 years for govt job not worthy...we can acheive many things in 10 years......pls all people give respect to ur age not much for unrealable targets if u want fix targets go for civils which will be fixed every year will happen..... congrats and appreciates for ur patiency to achieve this...sir. 👏
@srikarpolepaka
@srikarpolepaka 4 года назад
Congratulations Dy.Tldr. Shivakumar... Garu... Ur very inspirational to the students you have taught... All the very best for your future endeavors...
@Chakri738
@Chakri738 3 года назад
Apart from hardwork, there is a definite influence of Trivikram Srinivas dialogues. You are Inspiration to many aspirants.
@ravichandrarc1054
@ravichandrarc1054 2 года назад
నిజమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి hattsoff to u annayya
@kuppalavenkataramana2143
@kuppalavenkataramana2143 4 года назад
U r the inspiration to our aspirants.. Sir...., I like your attitude
@ammug1147
@ammug1147 2 года назад
నాకు చిన్నప్పటి నుండి mro అవాలని చాలా ఇష్టం ... Thank you soo much sir ...
@malleswarigundarapu3651
@malleswarigundarapu3651 4 года назад
Super bro,Meeru cheppina prati Mata oak amulyamaina mantram, entho mandini inspiration chestunnaru,tan q
@sravani5941
@sravani5941 2 года назад
Evvaru chepparu sir intha clear ga, really inspiring, chaduvutho tho matrame dennana dabbu, maryada ,mana family lo edanna edanna sadinchalanna education imp 👌👍🙏manandaram chadivedi okati chadive vidanam veru👌
@srtraditionalworld332
@srtraditionalworld332 4 года назад
Very inspiring and valuable speech sir thankq so much.🙏
@sunilkanchana2691
@sunilkanchana2691 4 года назад
Chala baga chepparu bro.meru cheppedi vintee memu entha tappuga chadivaamo arthamitundi.good inspire bro
@gurunadhmedisetty3948
@gurunadhmedisetty3948 4 года назад
This was wonderful experience in my life....
@MegaRambabu123
@MegaRambabu123 3 года назад
Nice guidance brooo.. nelaga inthavaraku evaru cheppaledhu...
@Sahasrin
@Sahasrin 4 года назад
Sir....Nenu chusina guidance vedios lo sodhi cheppakunda....How to prepare ani suutigaa suthi lekunda cheppindi meere sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jehovahrapha.official8300
@jehovahrapha.official8300 3 года назад
Yes..ur Right
@YesIamSiddarth
@YesIamSiddarth 2 года назад
One of the best speech I've ever heard...👌👌🙏
@vennapusaswarna9736
@vennapusaswarna9736 4 года назад
Awesome అన్నయ్యా..👌👌👌మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి...అన్నయ్య... plz.. చెప్పండి
@rahulgoudbunny5250
@rahulgoudbunny5250 4 года назад
Super explanation bro. nenu kuda meelaga sadhinchi chupista.mee matalu chala motivational ga unnai
@RajuNayak-ti4kr
@RajuNayak-ti4kr 3 года назад
Sir this shows your Hardwork in the preparation. Your guidance is so valuable thank you sir .
@nallagantisathyanarayana8294
@nallagantisathyanarayana8294 4 года назад
Amazing annayya entho vivarana tho, vipuleekarinchi cheppaav, nee maatalu vintunte nivventha kastapaddaavoo artham authundhi, thank you, nenu chaalaa. Inspire ayyaanu
@klakshmiprasana4819
@klakshmiprasana4819 4 года назад
V good ,and use your job for poor people,and try to keep ur surrounding in correct way.
@banoththirupathy7360
@banoththirupathy7360 2 года назад
Excellent explanation sir chala ardhamayye vidhanga undhi sir me prathi matallo mi kastam tho paatu eetharulu kuda mi laga chadhavalani korukune mi matalu chala inspretion ga undhi sir thank you for your inspiration speech sir
@rameshjakkula8707
@rameshjakkula8707 4 года назад
Great im inspire with u .im also get the job
@anilgorle7354
@anilgorle7354 6 месяцев назад
Nenu group 2preparation e speech chuse start chesa prelims nundi mains ki vellinappudu mi speech tho malli restrat chesthunna meri cheppe quotation na prati book meda vuntadi malli mains taruvata kaluddam
@princess..2397
@princess..2397 4 года назад
Our hardwork never fails bro congrats Bro super b I would like to become to group 2 officer in future
@hariendla6318
@hariendla6318 4 года назад
Bright future getting
@vsbjournalist9095
@vsbjournalist9095 4 года назад
Inspirational speech.. Aosom
@Educationalchannel66
@Educationalchannel66 2 года назад
Really awesome..... కండ్లు తెరిపించావు అన్న 👍👍👍
@mandabhaskar6107
@mandabhaskar6107 Год назад
Avunu bhayya
@babjibabji6090
@babjibabji6090 4 года назад
What a powerful speech sir....
@anjuanjalireddy2266
@anjuanjalireddy2266 2 года назад
Meru entha kastapaddaro mii words lo rdamavuthundhiii chala motivate chesaru mi words thoo hands off u sirrr
@satyanaayana8939
@satyanaayana8939 4 года назад
I salute... Thanks for your suggestions Anna thanq so much
@Spgr-family
@Spgr-family 4 года назад
Anna.... Miru super. Miru chala great.milaga a sir a motivater kuda nannu inthala inspire cheyaledhu am housewife.idhi chusaka naku chadavalanna alochana kaligindhi
@masthanchinna5742
@masthanchinna5742 4 года назад
Congrats bro.. hareesh the best academy in hole T.S
@No_One-001
@No_One-001 4 года назад
Superb bro...Chaala vidaluga alochinchela chesaru...Kotta ideas echaru...Mana balanni manam telsukovalanedi gurtuchesaru.
@anushachukkala2278
@anushachukkala2278 4 года назад
Congratulations brother... 💐💐💐Good motivational speech 👏👏👏
@rameshkante6807
@rameshkante6807 3 года назад
Congratulations Brother. I have seen a Best teacher in you in this video.
@mudugusudeer6445
@mudugusudeer6445 4 года назад
Very clear cut speech bro,more helpful to aspirants and all
@anushabotla8293
@anushabotla8293 3 года назад
Tnq so much sirr for ur motivation nenu kuda job techukoni ma parents proud ga feel avvalani group 2 ki prepare avtunna sir
@ypavanvalmiki3064
@ypavanvalmiki3064 4 года назад
Perfect ...clarity....ga cheparu
@RaniRani-pj9uy
@RaniRani-pj9uy 4 года назад
Congrats sir 🌹speech excellent 👌nuvvu great sir baga matladaru sir..... 👍.....bless you 🙏
@shaina1226
@shaina1226 4 года назад
"nvuu nannu telusuko Nuvu nanu patuko Ninnu nenu unnantha sthanani thiskelthanu nenu " Nenu unanu ani bharosa esthuna book undi na dagara .. really htsoff for ur words
@padmasouda3066
@padmasouda3066 4 года назад
Who wrote this book
@padmasouda3066
@padmasouda3066 4 года назад
Which publications
@bhavanigangadhara789
@bhavanigangadhara789 3 года назад
Thank you very much sir🙏💐 It is very useful for aspirants. Very clarity and very inspiring.👌👌👌
@HUNR67
@HUNR67 6 месяцев назад
Thank you Anna. Chadhuvu viluva nerpincharu.now I'm preparing group 3 exam
@dileepkumar1813gmailcom
@dileepkumar1813gmailcom 4 года назад
Speechless bro. We should and must conquer the world.Any how congrats bro
@Parimila2022
@Parimila2022 4 года назад
Neku vatcha
@sksahera6943
@sksahera6943 4 года назад
Good Anna nuvvu chala hard work chesav Ni mata lonae Ardam avvuthundhii very good keep it up future lo nuvvu Inka pedda job cheyalani korukuntunnanu
@Saibaba9
@Saibaba9 4 года назад
Congratulations Brother Your Speech is inspire
@ashokbogaarts3925
@ashokbogaarts3925 Год назад
ఉద్యోగం పొందడం వల్ల నీ జీవితమే మారిపోతుంది అన్నప్పుడు చదవడానికి జస్ట్ టైం ఇవ్వడం ఏంటి అసలు నిన్ను నువ్వు ఇచ్చుకోవాలి అని చెప్పిన మాట నిజంగా నిజమైన ఆస్పిరెంట్స్ కి ఔషదం లాంటి మాట బ్రదర్ 🙏👍👏❤️ లవ్ యువర్ ఆటిట్యూడ్ 🙏❤️
@sujatapattika312
@sujatapattika312 2 года назад
Brother meru yentha hardwork chesaro me matlalo ardam avutundi. Preparation kosam good information echaru. Thank q.
@Krish-vlogs.242
@Krish-vlogs.242 Год назад
Super information and inspiration bro ఈ వీడియో లో మీ కసి చూపించారు చాలా హెల్పింగ్ వీడియో bro 👍👌 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@srilaxminarsimhacreations8272
@srilaxminarsimhacreations8272 4 года назад
Very best speech hat's off bro's 💯👌
Далее