@SakshiBhavita ఆంధ్రప్రదేశ్పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఉంటుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపిన విషయం తెల్సిందే. దీంతో చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-2 అభ్యర్థులు సంతోషంగా గ్రూప్-2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 75 మార్కులు రానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-2 మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా..? సైన్స్ అండ్ టెక్నాలజీ లో ముఖ్యమైన అంశాలు ఏమిటి..? మొదలైన అంశాలపై Science & Technology, Environment Senior Faculty C.Hari Krishna గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...
☛APPSC Group-2 Exams : education.saks...
☛Current Affairs(TM) : education.saks...
☛Current Affairs(EM) : education.saks...
☛APPSC Exams : education.saks...
☛TSPSC Exams : education.saks...
☛ AEE & AE Exams: education.saks...
☛ Civils Exams : education.saks...
☛ RRB Exams: education.saks...
☛ SSC Exams : education.saks...
☛ Bank Exams: education.saks...
☛ Postal Exams : education.saks...
☛AP Police Exams: education.saks...
☛TS Police Exams: education.saks...
☛DSC/TET : education.saks...
☛Panchayat Secretary Exam: education.saks...
☛VRO: education.saks...
☛AP Grama/Ward Sachivalayam Exams:
education.saks...
★For More Details : education.saks...
☛ AP 10th Class: education.saks...
☛ TS 10th Class: education.saks...
☛ AP Inter: education.saks...
☛ EAMCET : education.saks...
☛ NEET: education.saks...
☛JEE Advanced & Mains : education.saks...
☛AP&TS Polycet: education.saks...
TS Inter: education.saks...
#sakshieducation #sakshi #competitiveexams #exams #appscgroup2 #appscgroup2mains2024 #appscgroup2syllabus #appscgroup2latestnews #appsc #Science&Technology #environment #science #technology
9 сен 2024