Please watch: "అటుకుల మిక్సర్ /అటుకుల చుడువా. ఇలా ఒకసారి చేసి చూడండి. స్నాక్ కి చాలా బాగుంటుంది." • అటుకుల మిక్సర్ /అటుకుల... -~- HEALTHY AND TASTY " MUNAGAAKU VEPUDU "." MORINGA LEAF FRY"/ DRUMSTICKS LEAF FRY".😋👌👌👌
Munagaku fry oil lekunda andariki ardham ayela chala baga chepparu thappakunda try chesi ela vachindo comment chesthanu thank u so much andi Lakshmi Ramana garu
Madam u are my favourite i have never so many recipes which are so successful,thanks once again one small request daily useful spicy spicy curries plss🤣🤣😋😋😋 waiting
Hi andi good morning. 😀 Meeru saku kadigina ventanay paatralovaysi vudikistay water avasaram leydandi. Andulo water vastundi.aa water chalu aaku vudakataaniki.😀 Aaku kadigina taruvaata drain cheystey 1/2 tea glass water chaalandi.aaku baaga vudiki pootundi.😀 Ok na andi. 😀👍🤝
*ఒక్క నాడి కోసం మిగిలిన వేల నాడులను ఇబ్బంది కలిగిస్తున్నాం* -ఆకు కూరలు వండేటప్పుడు మూత పెట్టకూడదు మరియు ఉప్పు వేయనవసరంలేదు. ఎండు మిర్చి వాడకం కూడా అంతమంచిదికాదు. ఇన్ని దుర్గుణాలున్న ఈ వంటకం మునగాకు వేసినంతమాత్రాన HEALTHY Food ఐపోతుందా? నూనె వేసినంతనే మన ఆరోగ్యం చెడిపోదు , నూనె లేకుండా తింటే చర్మం పొడిబారిపోయి బాల్యంలోనే (వయో)వృద్ధాప్యం గోచరిస్తుంది. ఆహార-విహారాది విషయాలపై శ్రద్ధ లేకుండా... *కల్తీలేని నూనె* ఖరీదెక్కువని చౌకగా లభించే కల్తీ నూనెల వాడకం , అల్యూమినియం , ప్లాస్టిక్ పాత్రలు, ఫ్రిజ్ లో నిలువచేసిన పదార్ధాల వాడకం, ఫెర్టిసైడ్స్ పురుగుమందులు వాడి పండించిన ఆహారోత్పత్తులు వినియోగించడం, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు అలవాటుపడడం , ప్రకృతి వ్యతిరేక జీవనవిధానం వంటి అనేక కారణాలవల్ల మన ఆరోగ్యం చెడిపోతున్నది. ఏది తప్పో .. ఏది ఒప్పో.. తెలియనివారికి చెప్పవచ్చు, తెలిసిన వార్కి చెప్పనవసరంలేదు. కానీ అన్నీ నాకు తెలుసనుకునే తెలిసీ-తెలియని వారికి ఏమీ చెప్పలేము. ఏది ఏమైనా మీవంటకం 72వేల నాడుల్లో మిగిలిన నరాల సంగతి ఎలా ఉన్నా నాలుక అనే నరానికి మాత్రం మంచి రుచిగానే ఉంటుంది. -థన్యవాదములు-
@@grkjewelrywholesale7315 గారూ.. మీరు వండే విధానంలో చిన్నపాటి మార్పు చేయండి. ముందుగా ఆకు కూరను తరిగి మూత (Lid)లేకుండా ఉడికించేయండి. అవసరమైతే అందులోనే పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు మొదలగునవి వేసుకోవచ్చు. తరువాత తాళింపు పెట్టుకుని ఉడికించిన ఆకుకూర మిశ్రమాన్ని వేసి 2ని.వేయించి స్టౌవ్ ఆపి మూత పెట్టేసినా పర్వాలేదు. మీకు వీలైతే మాత్రం పప్పుకూరలు, ఆకుకూరలు వండేటప్పుడు *మట్టిపాత్రలు* వినియోగించండి. - ఆరోగ్యమస్తు-