Тёмный

ఒక దినమైన గడచునా (Oka Dhinamaina Gadachunaa) lyrics | Krupa Ministries New Telugu Worship Song 2023| 

Telugu Gospel
Подписаться 22 тыс.
Просмотров 264 тыс.
50% 1

• ఉత్సాహ క్రిస్మస్ గీతము...
• పాత మధురమైన క్రిస్మస్ ...
మా వేరొక నూతనమైన పాటల కొరకు
• ఇది తెలియని తొలి రాగం ...
• ఆరాధనా (Aaraadhana) Te...
• Video
• నీ నామస్మరణ పూజనీయము (...
• నిన్నయే కదా నీ బ్రతుకు...
• Video
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన
ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2//
1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2//
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//
//నా ప్రాణమా//
2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2//
కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా
నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//
//నా ప్రాణమా//
3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2//
నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//
//నా ప్రాణమా//
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
/ worship songs / telugu songs / christian songs / spiritual songs / religious songs / devotional songs / good friday songs / new good friday songs / old good friday songs / latest good friday songs / easter songs / raj prakash paul songs / raj prakash paul live / jessy paul songs / jessy paul live / praveen kumar songs / praveen kumar live / pastor praveen kumar / sharon praveen kumar / calvary bellampally live / calvary live / satish kumar songs / satish kumar live / jcnm songs / jcnm live / shyam kishore live / saahas prince / suhaas prince / samuel karmoji songs / sreshta karmoji songs / karmoji live / pj stephenpaul songs / pj stephenpaul live / shaila paul live / hosanna songs / hosanna live / abraham pastor / john wesley songs / yesanna songs / zion songs / lef songs / csi songs / hymn songs / old songs / new songs / latest songs / blessy wesley / john wesley live / young holy team live / ar stevenson songs / jk christopher songs / philip / lillian christopher / sharon sisters / paul emmanuel songs / adam benny songs / benny joshua songs / george bush songs / live worship / telugu live worship / ezra shastry / akshaya praveen kumar / allen ganta songs / enoch jagan songs / prabhu pammi songs / pranam kamlakhar songs / finny faith / pastor jyothi raju songs / pastor ramesh songs / john erry songs / manna songs / rock church songs / yesupaul songs / joshua shaik songs / alfred kalyanapu / kalyanapu / christmas songs / tamil songs / telugu songs / malayalam songs / kannada songs / telugu christian songs / telugu gospel songs / telugu worship songs / telugu spiritual songs / telugu devotional songs / telugu jesus songs / jesus songs / tamil christian songs / kannada christian songs / malayalam christian songs / hindi songs / hindi christian songs / ravinder vottepu songs / ravinder vottepu live / jeeva pakerla / jonah samuel songs / jonah samuel / salman songs / nissy john songs / febin chacko / anjana sowmya songs / anjana soumya songs / ar stevenson songs / old hymn songs / old telugu songs / old christian songs / old telugu christian songs / symphony music / christopher chalurkar / p james / jyothi manohar / kenny salvadi songs / ebenezer melodies / elohim music / shalem raj songs / digital gospel / sireesha songs / kezia sister songs / divya david / bible mission /dj dhinakaran / paul dhinakaran / jesus calls / jesus calls songs / jesus calls live / thandri sannidhi ministries / dhahinchu agni / daily bible verse / iforgod / ucvc / christian dance songs / christian skits / goodfriday skits / sunday school songs / telugu sunday school songs / tlc / the lords church / samuel patta / kings temple / benny / nycil / gospel singer / live worship songs / telugu live worship songs / telugu christian skits / gospel tv / aaraadhana tv / subhavartha / good news / daily sermons / short sermons / samy / john jebaraj / berchmans / giftson durai / ashirwad luke / edwards / edward williams / charles p jacob live / hadlee xavier / arpana / rex media / / whatsapp status / joshua gariki songs / kenny songs / enosh kumar songs / david parla songs / anil kumar songs / telugu old christian songs / telugu old gospel songs / telugu old devotional songs / old jesus songs / new jesus songs / latest jesus songs / evergreen jesus songs / old worship songs / latest worship songs / new worship songs / jesus songs telugu / jesus songs hindi / jesus songs tamil / jesus songs english /

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 134   
@ravindarmanthena9365
@ravindarmanthena9365 Месяц назад
ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన || 1)❤అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము ||2|| ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడేను స్తుతిగీతాము ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన || 2)❤ విరిగిన నా హృదిని నీకే అర్పించేదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించేదను ||2|| కలిమిలేమి యందు నీ కృపను కచుకోనగా నీ కృపాయె సోపానమై బహు ఖ్యాతిని కలిగించేను||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన ||2|| 3)❤ నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి ||2|| నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదను ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారమూ ||2|| ||ఒక దినమైన ||
@manjuerra5101
@manjuerra5101 27 дней назад
4:27
@victorbabudadepogu9306
@victorbabudadepogu9306 11 дней назад
Wonderful lirics ayyagaru.
@JillellaShankar-cq9ss
@JillellaShankar-cq9ss 9 дней назад
❤❤❤
@Glamorworld85
@Glamorworld85 25 дней назад
This song is my favorite😍
@KomarajuPrabhakar
@KomarajuPrabhakar 17 дней назад
అయ్యగారు ఈ పాట వింటుంటే నా హృదయము ఉప్పొంగి పోతుంది దేవునికే మహిమ కలుగును
@A.Malleswari-h8o
@A.Malleswari-h8o Месяц назад
👏👏Tq u Brother 🧎‍♀️
@Legend-jn4gm
@Legend-jn4gm 17 дней назад
Devunike mahima ghanata
@SubbaReddy-s3f
@SubbaReddy-s3f 2 месяца назад
Devuniki mahima kalugunugaca amen
@Mojes_
@Mojes_ Месяц назад
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు అండి మీ పాటలు చాలా బాగుంది ఆత్మీయంగా
@vikramdamera9759
@vikramdamera9759 Месяц назад
🔥🔥🔥🔥🔥lyirics
@user-cp3vf6om3v
@user-cp3vf6om3v Месяц назад
❤❤❤❤
@user-zg3pj1ke3d
@user-zg3pj1ke3d 8 месяцев назад
అయ్యగారు మీరు చెప్పే వాక్యం మీరు పాడిన పాటలు వినే నేను విశ్వాసం బలపడుతున్నాను మీ వాక్యము మీ పాటలు డైలీ వింటుంటాను దేవుడు మీకు అధిక జ్ఞానం ఇచ్చి మా కొరకు మంచి వాక్యములు మంచి పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@Rockstar-vn7ty
@Rockstar-vn7ty 4 месяца назад
Song super
@SatyavathiSurisetti
@SatyavathiSurisetti 2 месяца назад
😊
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 3 месяца назад
Praise the lord brother ఆత్మీయగీతము God bless you brother
@m.j.prabhakarrao7639
@m.j.prabhakarrao7639 Месяц назад
❤praise🙌jesus❤️for🙌this😊grace🌹song🤗Amen👍god💕bless😊your🛐team👏🏻
@Nageshbabu993
@Nageshbabu993 3 месяца назад
అన్న దేవుడు మీమల్ని ని గొప్పగా సేవకుడిగా బలంగా వాడు కొనుచున్నాదుకు ఆత్మీయతలో బలపడుతున్నారు దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.
@katasatyam9382
@katasatyam9382 6 месяцев назад
praise the Lord. అంత గొప్ప ఆత్మీయ తో కూడిన పాటలు రాసిన అయ్యగారికి దేవుని నామములో వందనాలు అయ్యా ఈ పాటకు కూడా ట్రాక్ విత్ లిరిక్స్ తో సాంగ్ విడుదల చేయగలరు
@BurgllaRaghvendar
@BurgllaRaghvendar Месяц назад
Praise the lord bother 🙏🙏🙏🙏
@victorbabudadepogu9306
@victorbabudadepogu9306 4 дня назад
Wonderful lirics,& music.ayyagaru
@chchandrakala6788
@chchandrakala6788 14 дней назад
Avunu thandi nuve Leni na jeevitam oka roju gadavadu thandri❤
@jampieswer1920
@jampieswer1920 Год назад
ట్రాక్ కోసం ఎదురుచూస్తున్నా బ్రదర్ ట్రాక్
@jampieswer1920
@jampieswer1920 Год назад
❤❤❤
@vijayapaul2194
@vijayapaul2194 Год назад
@EducationSpotChannel
@EducationSpotChannel Год назад
Krupa ministeries songs lo untadi
@harijanayeposuva9213
@harijanayeposuva9213 Год назад
Lycril cavali
@PerumalPerumal-is9ux
@PerumalPerumal-is9ux 8 месяцев назад
నా
@kovvadalatchababu1249
@kovvadalatchababu1249 2 месяца назад
Wonderful song sir
@avineethasimiley6707
@avineethasimiley6707 Месяц назад
Whenever I heare this song it gives me peaceful mind. So wonderful song. And can you please put the track with lyrics please anna
@ravinderakunuri5903
@ravinderakunuri5903 9 месяцев назад
ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్
@TeluguGospel
@TeluguGospel 9 месяцев назад
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2// నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2// 1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2// //నా ప్రాణమా// 2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2// //నా ప్రాణమా// 3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2// //నా ప్రాణమా//
@RasrumanBah-yv1gq
@RasrumanBah-yv1gq 8 месяцев назад
Aunu thandri nuvvu lekapote okanimasamgadavadhu thandri neeke mahimakalugunugaka Amen ❤❤❤
@galipellydurga2379
@galipellydurga2379 2 месяца назад
Praise the lord ayyagaru
@jaggilahanumanthu9742
@jaggilahanumanthu9742 9 месяцев назад
అన్నా, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య 🙏 యేసయ్యా మీకు యిచ్చిన అద్భుతమైన జ్ఞానంకై వందనాలు అన్నయ్య 🙏🙏🙏, నేను మీ పాటలనే మా చర్చిలో మరియు వేరే cermons లో కూడా నేను పాడుకుంటున్నాను, అన్నయ్య మీరు ఇంకా పాటలు రాయాలి పాడాలి 🙌🙌🙌🙌 ఆమెన్.
@MadhavraoBhavanasi
@MadhavraoBhavanasi 8 месяцев назад
🎉
@mudicherla2172
@mudicherla2172 5 месяцев назад
Praise the lord paster garu God grece wndraful song Devuni krupa lo meru bhahuga vadabadali Amen
@naramaynachakradhar7950
@naramaynachakradhar7950 3 месяца назад
Prise the lord vadhnalu ❤
@ajaykumarnalla8623
@ajaykumarnalla8623 2 месяца назад
Okadinamaina
@BhanuSateesh-r6p
@BhanuSateesh-r6p 5 месяцев назад
Vandanallu ayyaigaru
@vemulasanthipriya914
@vemulasanthipriya914 10 месяцев назад
Anna. Meerupatapadutunte. Edoteleyani. Anadamgavundi. Thanks. Annaelanti. Chalapadali
@SodeKannarao-b6m
@SodeKannarao-b6m 11 месяцев назад
Avnu yesayya niku na hrudayapurvaka vandhanalu,..
@vekateswaromoddiyam-eu8vi
@vekateswaromoddiyam-eu8vi 11 месяцев назад
Amen
@Silvaraju4688
@Silvaraju4688 8 месяцев назад
అద్బుతమైన పాట
@Blessy-ib7jq
@Blessy-ib7jq 10 месяцев назад
Yes lord🎉🎉🎉🎉🎉
@sagarpatnaik1304
@sagarpatnaik1304 2 месяца назад
Praise The Lord చాలా బాగుంది
@chinttu-zd6bn
@chinttu-zd6bn Год назад
Annaya praise the lord naku e pata chala estam super song devudu miku manchi gayanam echadu devunike mahema kalugu gaka
@devandlaanjeniulu
@devandlaanjeniulu Год назад
Super song
@Gvenka-o4r
@Gvenka-o4r Год назад
Amen 🙏🙏
@Kolakaluri_yeliya_Sap
@Kolakaluri_yeliya_Sap 6 месяцев назад
Vandanalu Anna 🙏 please pray annaya 🙏🙏🙏🙏🙏
@pudamisanthosh4626
@pudamisanthosh4626 3 месяца назад
Krupa ministries songs book
@swapnapulukuri5501
@swapnapulukuri5501 Год назад
Super song brother God bless you 🙏🙏🙏my❤❤❤❤❤
@venkatesvarlu79kandukuri25
@venkatesvarlu79kandukuri25 Год назад
@usharaniusharani-zq1ub
@usharaniusharani-zq1ub 2 месяца назад
Praise the lord
@obinenivenkatesh291
@obinenivenkatesh291 7 месяцев назад
Amen
@KONDAPALLITHULASIKONDAPALLITHU
@KONDAPALLITHULASIKONDAPALLITHU 9 месяцев назад
Nice 👍 song 💕💕😂
@ConfusedArcticWolf-rk2ey
@ConfusedArcticWolf-rk2ey 7 месяцев назад
Annaya pratipatalo antomaduryamu mi swaramu antha madhuramiena swaramu prathi vKyam kuda antha devuniki mahima annaya
@SivagangaKalapala
@SivagangaKalapala Год назад
❤❤❤❤
@mrrajubayff2727
@mrrajubayff2727 10 месяцев назад
🙏🙏🙏
@nagarajut4984
@nagarajut4984 4 месяца назад
🙏🙏🙏
@pottiswathi6112
@pottiswathi6112 Год назад
Marvellous song 🎵 paster
@j.rajesh1437
@j.rajesh1437 Год назад
Hart taching song chala chala baga padaru super filing voice🌹 i love you❤ sir
@mundlamudiprabhudasu4310
@mundlamudiprabhudasu4310 5 месяцев назад
N5cm .f cd
@shailumadakam9996
@shailumadakam9996 7 месяцев назад
Ayyagaru vandhanalu ayya
@songakrishna5485
@songakrishna5485 Год назад
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@kademsamel4963
@kademsamel4963 5 месяцев назад
✝🙏💐🙇‍♂️👏🙌👌✝
@ChadalavadaDevid
@ChadalavadaDevid 5 месяцев назад
❤❤❤❤❤....
@DrRaviRajKumar
@DrRaviRajKumar 11 месяцев назад
Nice
@kameswararao3127
@kameswararao3127 Год назад
Glory God pl Track send
@prasannakumarkollabathula5514
@prasannakumarkollabathula5514 9 месяцев назад
Marvelous song anna glory be to god
@devadanam3597
@devadanam3597 Год назад
Trak father
@janardhan9205
@janardhan9205 8 месяцев назад
Super song praise the Lord annaya Devuniki mahima
@kumariyadala1129
@kumariyadala1129 Год назад
Marvellous song glory be to God
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 8 месяцев назад
❤ praise the lord ❤❤❤
@subbaraojakkuluri7715
@subbaraojakkuluri7715 Год назад
అయ్యగారు ఈ అనుభవం నుంచి పాడిన పాటలు
@srinua445
@srinua445 8 месяцев назад
🎉🙏🛐🛐🙏🎉
@user-ff4bo4dt1u
@user-ff4bo4dt1u Год назад
Praise the Lord Annaya Garu chaalaadbhuthamaina pata nice Devunikrupa allapuduvundalani korukuntunna❤✝️🛐
@user-mx8gf3bh1v
@user-mx8gf3bh1v 7 месяцев назад
❤❤❤❤❤prise the lord anna
@allavarapuprabhudas4631
@allavarapuprabhudas4631 Год назад
God bless you sir
@GuntiSambaiah
@GuntiSambaiah 8 месяцев назад
❤❤🎉🎉😊😊
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 9 месяцев назад
God bless you sir
@rameshgodla
@rameshgodla Год назад
super pastar
@JogaraoVasam
@JogaraoVasam 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
@banusha7655
@banusha7655 9 месяцев назад
Supersonganna❤❤❤🙏🙏👌
@pnagaraju302
@pnagaraju302 Год назад
Praise tha lord brother
@NareshNaidu-j2j
@NareshNaidu-j2j 7 месяцев назад
Anna pata bagunthi
@bhavaninarapongu500
@bhavaninarapongu500 9 месяцев назад
Super song anna ❤❤🎉🎉
@allampatisuresh7688
@allampatisuresh7688 Год назад
Praise the lord anna
@RambabuChinnapongu
@RambabuChinnapongu 11 месяцев назад
Praise the lord annayya
@ShyamSundar-ue7xh
@ShyamSundar-ue7xh 11 месяцев назад
Super song and super tone. GOD bless you
@katasatyam9382
@katasatyam9382 4 месяца назад
praise the Lord paster garu.. plz track pettandi.
@madanagopal2132
@madanagopal2132 Год назад
Songs super god bless you sir
@rickykuncham7251
@rickykuncham7251 Год назад
Glory to God 🙏🏻 Praise the lord brother 🙏🏻🙏🏻🙌🏻
@KenchaliRaghu
@KenchaliRaghu 2 месяца назад
ఈ పాటకు ప్లీజ్ ట్రాక్ పెట్టండి లిరిక్ పెట్టండి బ్రదర్ గారు N
@prasada5475
@prasada5475 Год назад
Brother track please
@user-wh6zd8iy6d
@user-wh6zd8iy6d 8 месяцев назад
Full song in the please
@hhramesh219
@hhramesh219 Год назад
Track pettandi pastor garu makosam please send
@TeluguGospel
@TeluguGospel 11 месяцев назад
Follow the Telugu Gospel Lyrics channel on WhatsApp: whatsapp.com/channel/0029VaBmTnKLSmbXJaT43O19
@devadanam3597
@devadanam3597 Год назад
Track sir
@gajhahf4294
@gajhahf4294 4 месяца назад
ఈ పాట నాకుకావాలి దయచేసి పేపచగలరా 🙏🙏🙏
@ratnarajudondapati802
@ratnarajudondapati802 Год назад
Lyric please
@baburao3551
@baburao3551 Год назад
Anna track pettandi
@bodapradeepkumar2194
@bodapradeepkumar2194 11 месяцев назад
ప్లీజ్ ట్రాక్ పెట్టండి
@RavindraPrabhu-kl1fe
@RavindraPrabhu-kl1fe Год назад
Track pentandi anna please
@G.Shobith
@G.Shobith 10 месяцев назад
❤❤❤❤❤❤ song is super ❣️💕💕💝💘💖💓💞❤‍🩹❤
@bodapradeepkumar2194
@bodapradeepkumar2194 11 месяцев назад
అయ్యగారు ట్రాక్ పెట్టండి ప్లీజ్
@TeluguGospel
@TeluguGospel 11 месяцев назад
Sorry brother track ledu yi song ki
@devadanam3597
@devadanam3597 Год назад
Ple trak father
@DanialNandigam
@DanialNandigam 11 месяцев назад
Track annayya
@doradlajohnpal5308
@doradlajohnpal5308 3 месяца назад
E song track kavali..
@Kumaricollections5
@Kumaricollections5 Год назад
Anna praise the Lord track kaavalanna please🙏
@kadiyamSudhakar
@kadiyamSudhakar 10 месяцев назад
This song track please
@TeluguGospel
@TeluguGospel 10 месяцев назад
Sorry there is no track
@rameswarareddyveeramreddy4622
I’m not doing 😅😮😢m🎉😂❤ 1:36
@kishorsodabathina-tr6bc
@kishorsodabathina-tr6bc Год назад
Track pettandi.. Brother.
@pnagaraju1128
@pnagaraju1128 Год назад
Track
@swapnapalaparthi504
@swapnapalaparthi504 11 месяцев назад
😊😊😊
@katasatyam9382
@katasatyam9382 6 месяцев назад
ఈ పాటకు ట్రాక్ విత్ లిరిక్స్ తో పెట్టండి, బ్రదర్
Далее
Mini bag sealer
00:58
Просмотров 4,7 млн