Тёмный

ఒక స్త్రీ యొక్క కన్నీటి గాధ.చివరికి || gopi sanatan sena ll shiva shakthi ll hindu janashakthi 

GOPI SANATHANA SENA
Подписаться 83 тыс.
Просмотров 15 тыс.
50% 1

ఏం జరిగింది?
భారతదేశం నా మాతృభూమి.ఈ దేశం వేద భూమి హిందూ గ్రంధాల్లో ఉన్న గొప్పతనం ప్రజలే తెలియచేస్తూ బైబిల్ కురాన్ వీటివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కేవలం కల్పించిన గ్రంథాలు మాత్రమే అని ప్రజలు తెలియజేయటానికి ఈ ఛానల్ ప్రారంభించాను. ఇవి భారతదేశానికి చెందిన మతాలు కావు.ఈ ఛానల్ ప్రజలను ఆధ్యాత్మికంగా చైతన్యవంతులుగా తయారు చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను
ధర్మో రక్షిత రక్షితః
Follow Me:

#shivashakthi
#obcchurch
#hindujanashakthi
#abhimanyasena
#ahambrahmasmi
#chsambasivarao
#nationalisthub
#vkrlive
#hindujanashakthi
#shivashakti
#dharmamargam_ధర్మమార్గం
#exchristian
#obcc
#journalistsai
#gopisanatansena
ధర్మో రక్షతి రక్షితః
గోపి సనాతన సేన

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 192   
@suryamnivarthi7613
@suryamnivarthi7613 Месяц назад
ఆమె ఎంత నిజాయితీగ మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసిందండి.!!!
@HinduSecularDog
@HinduSecularDog Месяц назад
గోపి తమ్ముడు ధన్యవాదాలు చెల్లమ్మ మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
@newshouse6579
@newshouse6579 Месяц назад
సర్వేజనా సుఖినోభవంతు..... జై‌ శ్రీ రామ్ హర హర మహాదేవ శంభో శంకర.....
@gopularamvenkatesh6510
@gopularamvenkatesh6510 Месяц назад
బైబిల్ స్పెషలిస్ట్ మన గోపి గారు
@yjayaramireddy4785
@yjayaramireddy4785 Месяц назад
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గోపి అన్నకు నమస్కారాలు
@maheshkumarthripuramallu717
@maheshkumarthripuramallu717 Месяц назад
సూపర్.సుస్వాగతం హిందూ ధర్మం లోనికి.చాలా సంతోషంగా వుంది.
@BOJUGUGOVINDU
@BOJUGUGOVINDU Месяц назад
గోపి అన్న గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నీవల్ల ఇలాగే చాలామంది నిజం తెలుసుకొని బయటికి రావాలి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి జైశ్రీరామ్
@kangalasharadha2922
@kangalasharadha2922 Месяц назад
అక్క మీకు ధన్యవాదాలు అందరు బయటకి రావాలి మీలాగా జై హింద్ జై శ్రీరాం జై సమ్మక్క సారలమ్మ
@reddyvb7045
@reddyvb7045 Месяц назад
శెభాష్ గోపి గారు మీ మాటలు వల్ల ఒక సోదరి రక్షించ badindhi
@veerangulu
@veerangulu Месяц назад
ఒకళ్ళ ప్రసాదము ఒక్కరు తినా నప్పుడు, ఒకరి శీలంతో ఒకరు ఎలా సంసారం చేస్తారు, అలాంటప్పుడు క్రిస్టియన్స్, పెళ్లిళ్లు ఎందుకు చేయాలి, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై
@laxmanarikilla1437
@laxmanarikilla1437 Месяц назад
జై శ్రీ రామ్
@nivasvijaya3811
@nivasvijaya3811 Месяц назад
జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ 🙏🙏🙏
@suresh_sanathan
@suresh_sanathan Месяц назад
ఈ సోదరీ కి మన తల్లి ధర్మం స్వాగతం
@BandiNagaraju-hz5lu
@BandiNagaraju-hz5lu Месяц назад
సూపర్ అమ్మ జై శ్రీ రామ్ జై గోపి జై సనాతన
@rsanaidu234
@rsanaidu234 Месяц назад
అక్క నువ్వు సూపర్ 👌🏼👌🏼👌🏼 ... స్వాగతం సుస్వాగతం అక్క.
@Sagar-a3
@Sagar-a3 Месяц назад
జై శ్రీరామ్ 🚩
@KarnamRani
@KarnamRani Месяц назад
Sanathana dharamam vardhilali 🙏 Jai Sriram Jai Bharat Jai Hindu 🙏
@rajaraoalamuri8954
@rajaraoalamuri8954 Месяц назад
Jai sriram gopi garu
@suryaraomaroju2230
@suryaraomaroju2230 Месяц назад
మానవున్ని మాధవున్ని చేసే ధర్మాన్ని ఒదిలి....పాపపు కూపంలో పడటంకంటే మంటి పురుగై పుట్టడం మేలు...దైవాన్ని అంతటా దర్శింప జేసే పరమాత్మ అందులో కూడా ఉన్నాడు కదా.
@shaikmeeravali9035
@shaikmeeravali9035 Месяц назад
❤ జై శ్రీరామ్ ❤ నిజంగా ఈ చెల్లెలు మాట్లాడే మాటలకి నాకు ఒళ్ళు పులకిస్తుంది❤ జై శ్రీరామ్ ❤
@Sudhakar-g1n
@Sudhakar-g1n Месяц назад
Jai sriram 🚩
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Месяц назад
శభాష్ ఇలా మార్పురావాలీ. నీవు మరికొంతమందిని మార్చగలగాలమ్మా
@uwinsoiwin
@uwinsoiwin Месяц назад
ఈమె ప్రశ్న కు క్లారిటీ లేదు. ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చదవమనాలి. కానీ బుద్ధి, బుర్ర పని చేస్తోంది. అదీ ఆ అమ్మాయి అదృష్టం. సుఖీభవ!!
@kubeershivanand3670
@kubeershivanand3670 Месяц назад
చాలా మంచి పని చేశావు తల్లి, మా హిందూ మతంలో ఒక లక్ష్మి దేవి ప్రవేశించింది. జై సనాతన ధర్మః, జై శ్రీ రామ్
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Месяц назад
గోపి గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః.......🙏🏾
@krishnagaanamrutam34
@krishnagaanamrutam34 Месяц назад
Sonta entiki vacharu ( sanatana Dharma Loki ) BIG HARI HARI HARI bol, 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙌🙌🙌🚩🙏
@yekayskiran7550
@yekayskiran7550 Месяц назад
Gopi garu hat's off to you Sir
@srkneelakanta74
@srkneelakanta74 Месяц назад
గోపి అన్న నీ జన్మ ధన్యం
@chandrababunaidum1736
@chandrababunaidum1736 Месяц назад
Jai shree Ram Jai Hanuman Jai Gopi sanatana sena
@YSRao-ll8bz
@YSRao-ll8bz Месяц назад
జైశ్రీరామ్
@UMoli-oq1cq
@UMoli-oq1cq Месяц назад
Gopi gari videos okkasari chusthe ...yevaraina addict ayi potharu.....nijam nippulantidi mari
@RamBabu-xk3jg
@RamBabu-xk3jg Месяц назад
Tq అమ్మ
@Giridhar-Somanchi
@Giridhar-Somanchi Месяц назад
Santhana Dharmam loki Swagatam akka... Jai Shree Ram... 🙏
@akshith1091
@akshith1091 Месяц назад
బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం అని పాస్టర్లుకు కుాడా తెలుసు , కానీ కూటికొసం కోటి విద్యలు తప్పదు మరి
@dayananddayanand8864
@dayananddayanand8864 Месяц назад
Ghar vapasi subakanshalu 😊😊😊😊
@gayathri-ch123
@gayathri-ch123 Месяц назад
All the best sis wel come our dharma🎉🎉
@udaysurya8311
@udaysurya8311 Месяц назад
Welcome to sanatana dharma akka 🙏
@tejasjogi8055
@tejasjogi8055 Месяц назад
నన్ను విశ్వశించని వారిని నా ఎదుట సంహరించండి. అంటే అది పాపం కాదా!యేసు నందు పాపం లేదు అన్నవాడు, ఎవడు? నీరు పల్ల మెరుగు. నిజం దేవుడెరుగు! సత్యాన్ని ఆసత్యవాది యెట్లు యేరుగు!నిజం గ్రహించారా నరుడా! జై శ్రీ రామ్
@venkatkollu8869
@venkatkollu8869 Месяц назад
Jai sri ram
@AmarGoud-l6y
@AmarGoud-l6y Месяц назад
దళిద్రం పోయింది తల్లి సంతోషం గా ఉండు ఆ బైబుల్ పనికి రానిది తల్లి
@PK-454
@PK-454 Месяц назад
మంచి టెస్టిమోనియల్ వీడియో.
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA Месяц назад
👍
@kammaribramham8967
@kammaribramham8967 Месяц назад
🔱 వాతలు భాగాపెడుతున్నారు. "పాపంఫీలైనట్లున్నారు' గొర్రెలు ఇటు వైపు రావడం చాలావరకు(కామెంట్లు) మానేశారు.😅😅
@Lalithasuppliers
@Lalithasuppliers Месяц назад
God bless you talli thank you Gopi garu
@AkellaSivakumar
@AkellaSivakumar Месяц назад
Challi your great person
@venkatkollu8869
@venkatkollu8869 Месяц назад
Tq gopi garu
@intiramanji4295
@intiramanji4295 Месяц назад
సూపర్ అమ్మ చాలా చక్కగా మాట్లాడవు నీ బాధలు మొత్తం తొలగిపోతాయి జైశ్రీరామ్
@venkateswararaomathurti3243
@venkateswararaomathurti3243 Месяц назад
సోదరి నీతో మీరు అందరు ఉన్నావమ్మా
@sriinfo-hub
@sriinfo-hub Месяц назад
*సత్యం తెలుసుకొని క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చిన ఒక సోదరి సాక్ష్యం...* దయచేసి అందరూ తప్పక వినండి వీలైనంతమంది క్రైస్తవ విశ్వాసులకు షేర్ చెయ్యండి...🙏 *మతం మారిన క్రైస్తవ విశ్వాసి దయచేసి మీ పాస్టర్ చెప్పింది కాదు బైబిల్లో బైబిల్ దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకో...*
@NGRBR
@NGRBR 26 дней назад
గొర్రె బిడ్డ నుండి గోమాత గా మారిన మాతృమూర్తికి 🙏🙏🙏
@rameshguggilla6054
@rameshguggilla6054 Месяц назад
గోపి అన్న నేను 1 బస్తా మేకులతోని సిధంగా వున్న .రెండో రకతా కోసం . ఎపుడు ఆన
@KameshLova
@KameshLova Месяц назад
Memu gunapalu tho ready ga vunnam
@BrahmaGoud
@BrahmaGoud Месяц назад
😂😂 సూపర్
@jalaga
@jalaga Месяц назад
​@@KameshLovayendhuku vaadi gudhalo gucchatanikaa😂😂
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 29 дней назад
😂😂
@KiRANSRiKiRAN.
@KiRANSRiKiRAN. Месяц назад
Hi Hello☕🙋‍♂️
@bollasomeswararao8629
@bollasomeswararao8629 Месяц назад
Jai Shree ram....
@dasharathammanne7019
@dasharathammanne7019 Месяц назад
Super... Maaaaa Jai shree ram Gopigaru
@okarojuvastha
@okarojuvastha Месяц назад
good video 🕉️
@rajubaimidia8475
@rajubaimidia8475 Месяц назад
మంచి మర్గానీ ఎంచుకున్నవు.
@srinivasreddy8276
@srinivasreddy8276 Месяц назад
గోపి గారు యేసు లో పాపం లేదు అనటానికి లేదు అనుకుంటున్నాను ఎందుకు అంటే యేసు పుట్టినందుకు ఎంతో మంది చిన్న పిల్లల్ని చెప్పారు కధ ఆ పాపం యేసు కు రాదంటారా
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 29 дней назад
అద్భుతమైన సాక్ష్యం చెప్పారు అమ్మా. ఈ ఆడియో విని అయినా కొంతమంది మతం మారిన వారు నిజాలు తెలుసుకుంటారని ఆశిద్దాం. రామునికే జయం 🙏💐
@sharmismroy
@sharmismroy День назад
❤️❤️రామ నామమే జయం✊🏾✊🏾
@VenuGlr
@VenuGlr Месяц назад
Jai Sri Ram Nellore City
@Giribabukondameedhi
@Giribabukondameedhi Месяц назад
ఈ చెల్లి చాలా ఇంటలేజింట్ గోపి గారు
@mallikharjunmalli357
@mallikharjunmalli357 Месяц назад
Jai hind(u)
@maniyadav2661
@maniyadav2661 Месяц назад
Amma chella jai shree rama talli meeku memu annalam vunnamu bada padavaddu
@jeevanarahasyam
@jeevanarahasyam Месяц назад
ఇంత మంచి వీడియో ఎప్పుడూ వినలేదు.. ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు.. ఆ అమ్మాయి ఎంత లాజికల్ గా క్లీన్ గా మాట్లాడుతోందో.. మాట్లాడ్డం అంటే ఇలా ఉండాలి.. బెస్ట్ వీడియో! చాలా సంతోషం! 😊
@Karriramadevi-f3b
@Karriramadevi-f3b Месяц назад
Super sister manchi niranayam tisukunnaru
@naveenkumar-in8kh
@naveenkumar-in8kh Месяц назад
Jai shree ram jai shree krishna jai shree hanuman jai Yogi hindulu marali Jago hindu jago
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Месяц назад
గోపీ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🏾
@NaveenShatty
@NaveenShatty Месяц назад
Jai gopi anna ❤❤❤
@mutchimangamma9723
@mutchimangamma9723 Месяц назад
Jai shreeram Jai Bharat Gopi annaya
@ramanadasthapuri5646
@ramanadasthapuri5646 Месяц назад
Very good chellemma
@krishnakadunuri352
@krishnakadunuri352 11 дней назад
చాలా చక్కగా వివరించారు లేడీస్ కూడా మంచిగా అర్థం చేసుకుంది. ప్రశ్నిస్తే పారిపోయే మతం ఏదైనా ఉంటే అది గొర్రె మతమే
@tigersrinu2843
@tigersrinu2843 Месяц назад
Super anna
@laxminarsukursam4255
@laxminarsukursam4255 Месяц назад
ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు ఎవరు Cristianitటిలో ఉండరు. డమ్మీగాండ్లు మూర్ఖులు అమాయకులు వెడ్డికాళ్ళు అయితేనే క్రిస్టియన్లు ఉంటారు Jai Sriiiii Raaaaam ⛳ 🙏🏻
@BhaskarReddyVelimineti
@BhaskarReddyVelimineti Месяц назад
నాకు అయితే సుప్రభాతం అయ్యినాయి గోపి అన్న వీడియోస్ 😂😂😂😂😂😂😂😂
@vijayabhaskarnagavelli6863
@vijayabhaskarnagavelli6863 Месяц назад
జై శ్రీరాం
@kommareddyprudhveedharredd7638
@kommareddyprudhveedharredd7638 Месяц назад
Jai Sri ram 🙏🙏🙏
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Месяц назад
Jai sriram
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 29 дней назад
స్వధర్మం లోకి తిరిగి స్వాగతం 👌💐
@pavankumarlingala4556
@pavankumarlingala4556 Месяц назад
Jai Shree Ram 🙏🚩🚩
@gayathri-ch123
@gayathri-ch123 Месяц назад
Good evening Gopi bro and all of you🎉🎉
@singuluripardhasaradhi732
@singuluripardhasaradhi732 Месяц назад
Super thalli gopi garu karunakar garu mee krushi phalitham
@venkatkollu8869
@venkatkollu8869 Месяц назад
Jai sri ram sister
@naginigudipati6731
@naginigudipati6731 Месяц назад
Super madam super gopi garu thank you so much
@sreenathpagadala137
@sreenathpagadala137 Месяц назад
Welcome to Hindusium madam Garu.....super powerfull religion.
@panduap1534
@panduap1534 Месяц назад
జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 జై భారత్ మా కీ జై జై హింద్
@LakshmiVentika
@LakshmiVentika Месяц назад
🙏🙏🙏🚩🚩🇮🇳🕉️🕉️🙏🙏🚩🇮🇳
@lingamveeranarayana
@lingamveeranarayana Месяц назад
క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు. 1 వ వల : ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది. 2 వ వల : మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము. 3 వ వల : టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు. కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది. 4. క్రిస్టియన్స్ అమ్మాయిని ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు. 5 వ వల : ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది. 6 వ వల : ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే. 7 వ వల : ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి. 8 వ వల : పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే. 9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో, ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్. 10 వ వల : వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు. విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.
@SatyaNarayana-lt3nk
@SatyaNarayana-lt3nk Месяц назад
కొత్తగా మెడికల్ టేస్ట్లు మొదలు పెట్టారు. మీ దగ్గర్లో ఉన్న చర్చిలో జరుగుతాయి చుడండి.
@UMoli-oq1cq
@UMoli-oq1cq Месяц назад
Gopi gari valla marina vallu chala mande untaru....hatsoff gopi garu
@tyatheeswar6174
@tyatheeswar6174 Месяц назад
Jai shree Krishna Jai radhe 🙏 jai Sanatan dharma ❤️💖💖💕❤️❤️
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 29 дней назад
రామునికే జయం 💐🙏
@BHUKYANAGESH265
@BHUKYANAGESH265 Месяц назад
గోపి గారు ఏసుప్రభు మీ కొడుకు అయినప్పుడు బైబిల్ దేవుడు మీరేఅవుతారు 😂
@chtulasiram97
@chtulasiram97 Месяц назад
Gopi garu jai shree ram🙏
@Mahessarasa
@Mahessarasa Месяц назад
@14.00 is really good word..
@mahiram2107
@mahiram2107 Месяц назад
Jai shree Ram Anna 🚩🚩🚩
@UMoli-oq1cq
@UMoli-oq1cq Месяц назад
Very good thalli...nijam telusukunnanduku
@ramalingamprudhvi2092
@ramalingamprudhvi2092 28 дней назад
JAI SREERAM JAI JAI SREERAM
@MovieMansion1947
@MovieMansion1947 Месяц назад
Shabbasss talliii... welcome to heaven 🙏
@AkellaSivakumar
@AkellaSivakumar Месяц назад
Lanja kodaka nee Amma go❤d
@shivakumar-ho3qe
@shivakumar-ho3qe Месяц назад
@@AkellaSivakumarGorre lanjakodaka dengey
@MunnaYarram
@MunnaYarram Месяц назад
​Gorre lanja kodaka Mee Amma ni poster dengaada
@abanakrn1659
@abanakrn1659 26 дней назад
Good video Gopi Everyone should watch
@Giribabukondameedhi
@Giribabukondameedhi Месяц назад
చెల్లి ని ఫోన్ ఫే నెంబర్ పెట్టు చెల్లి నా సంతోషం కోసం కొంత డబ్బు పంపిస్తాను నాకు అక్క చెల్లి లేరు
@powerpuneetrajkumarfanschi4462
@powerpuneetrajkumarfanschi4462 Месяц назад
Jai shree Ram Jai Hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@srinumamidisetti5497
@srinumamidisetti5497 Месяц назад
ఇన్నాళ్లు కు చాలా ఒక మంచి అనుభవం గల topic పడింది ఇది విన్న గొర్రెలకు ఆలోచనలో పడుతారు అలాగే మన హిందువులు అటు పోకుండా ఉంటారు ఈ సన్నివేశాన్ని వీలైనంత మంది కి షేర్ చేస్తే మంచిది
@ahammeditation1495
@ahammeditation1495 27 дней назад
Edhi kadha nijamyna saksham , ellativi vinapudu josh, energy vastudhi manasuku samtrupthi kaluguthudhi All the best gopisanatanasena
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,5 млн
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 4,4 млн
అపోహలు.. సమాధానములు...
11:41
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,5 млн