Rao ji Mee vuru Tadepalligudem. Ma vuru Tadepalligudem. Nenu saitam meelage. Let us take goodland. combined cultivation. మా ఓటు మీకే. No bad comments. Wish u all the best.
అన్నమయ్య జిల్లా కలకడ మండలం ముడియంవారిపల్లి సమీపంలో 17 ఎకరముల మామిడి తోట 4 బోర్ వెల్ తో సహా అమ్మకం. ఒక్కో ఎకరం ధర 7 లక్షలు. ఈ తోట మెటల్ రోడ్డు సౌకర్యం తో ఉంటుంది. మదనపల్లి టౌన్ నుంచి 35 కిలోమీటర్లు మరియు కలికిరి టౌన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.