Тёмный

ఒరిస్సాలోని సవక పొలాలకోసం నా అన్వేషణ! 

Telugu Batasari
Подписаться 9 тыс.
Просмотров 143 тыс.
50% 1

అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠​⁠​⁠​⁠​⁠‪@telugubatasari3056‬ ​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో మా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
మంజునాధ్ వ్వక్తిగత పనుల మీద బిజీగా వుండటం వల్ల తన ఫోన్ నంబర్ యివ్వటానికి యిష్టపడలేదు. దయచేసి అర్ధం చేసుకొనగలరు!🙏
మీరు నన్ను సంప్రదించాలనుకుంటే
99631 75337 యిది నానంబర్.

Опубликовано:

 

5 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 510   
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 2 месяца назад
జైశ్రీరామ్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కు ఉంది. భూమి రేట్లు పెంచి ఎదుటివారికి నీడ తిండి లేకుండా చేయడం మహా పాపం, ఆ పాపం చుట్టుకున్న వాళ్లకి తర్వాత జన్మలో చెట్లను వేలాడే జీవులుగా జన్మిస్తారు. వివిధ అంశాల్లో భారత్ ప్రపంచంలో చాలా గొప్పగా ఉండాలంటే మనుషుల్లో ఆధ్యాత్మికం మానవత్వం నిరుద్యోగం లేని యువత, యువతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో ఉండేలాగా ప్రభుత్వం ప్రోత్సహించాలి, భూమి వ్యాపారం మొత్తం రద్దు చేయాలి. భూమి వ్యాపారం చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.భూమి అనేది దానం రూపంలో కానీ అతి చిన్న మొత్తంలో గాని తీసుకునేలా అందుబాటులో ఉండాలి. దీని వలన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది మన దేశానికి అదే అభివృద్ధి,. గో మాంసం సంబంధించి అన్ని వ్యాపారాలు మన దేశం నుండి నిలిపివేయాలి. భూమి వ్యాపారం రద్దు చేయడం వలన 50% కష్టాలు తగ్గి ప్రజలకి ఎన్నో రకాలుగా శుభం కలుగుతుంది. భూమి వ్యాపారం చేసిన వారు, దానికి సహకరించిన వారు, భూమి వ్యాపారం చేసే వారితో ఏటువంటి సంబంధం ఉన్న, స్నేహితుల కావచ్చు, చుట్టాలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇలా ఎవరితో సంబంధం ఉన్న వాళ్ల పాపాలకి సగం పైగా బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. భూమి వ్యాపారం అనే ఆలోచన భూమి వ్యాపారం కోసం మాట్లాడటం భూమికి సంబంధించి భూమికి హాని చేసే ఏ విషయమైనా మహా పాపమే భూమి తల్లితో సమానం. తల్లి కంటే అనంతమైనది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
మాకు భూమి లేకనే కొనుక్కోవటానికి తిరిగేది. మీ శాపనార్ధాలు యిక్కడి భూములు అమ్మకం విలువ పెంచేసిన ప్రభుత్వాలకేగా!
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 2 месяца назад
అవును సార్​@@telugubatasari3056
@user-wj6qf5ly5x
@user-wj6qf5ly5x 2 месяца назад
భూమి మీది హక్కు లేకపోతే రాజరికం అవుతుంది ,ఇకపోతే ఒరిస్సా లో భూమి చాలవరకు కాలి,దాన్ని సాగులోకి తేవాలంటే మనం వెళ్లి భూమి కొనొక్కొని కమర్షియల్ క్రాప్స్ వేస్తే అక్కడి ప్రజలకి ఉపాది ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే,మా ప్రాంతంలో కూడా నా చిన్నప్పుడు ఛాల భూమి కాళి ఉండేది ఇప్పుడు పూర్తిగా సాగు చేస్తున్నారు
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
@@user-wj6qf5ly5x మీరు చెప్పేది నిజమండీ!👌
@enviprasad8899
@enviprasad8899 2 месяца назад
Don't expect sudden change ... Old information about this.. First all political leaders assets taking up to government properties. Because Real Estate encourage Political Leaders.. This is not suitable for India 🇮🇳
@sreebvmcreation9388
@sreebvmcreation9388 Месяц назад
అన్న ఒరిస్సా లో నక్సలైట్లు వుంటారు, దున్నే వాడిది భూమి అక్కడ, భూస్వాముల పెత్తనం నడవదు. జాగ్రత్త అన్న.
@manikantamallula795
@manikantamallula795 Месяц назад
Evaru chparu false edi
@doit4934
@doit4934 2 месяца назад
దూరపు కొండలు నునుపు జాగ్రత రాజా అక్కడ పొల్లాలు లోకల్ లో చల్ల ప్రాబ్లమ్ వస్తాయి లోకల్ లో సపోర్ట్ లేకపోతే కష్టం
@varmasagiraju4509
@varmasagiraju4509 2 месяца назад
Local support cheyyaru, dongatanalu n murkhatvam ekkuva
@peddhintikishor4604
@peddhintikishor4604 2 месяца назад
Yes
@RamaKrishna-gb7qp
@RamaKrishna-gb7qp Месяц назад
ma frien gopal 100 acrea koni thannulu thinnadu , he is realtor
@vasu44
@vasu44 2 месяца назад
Very nice video with detailed explanation please do more videos if possible, next generation manchi information and inspiration icharu tq u sir
@yesvas2529
@yesvas2529 2 месяца назад
Thanq andi, cal u 🙏
@ram1011
@ram1011 2 месяца назад
Telugu Batasari gaaru, you are doing a good job, keep it up.I wish you more success.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanq very much 🤝🙏😉☺️
@IndrasenareddyIndrasenareddy
@IndrasenareddyIndrasenareddy Месяц назад
కృతజ్ఞతలు
@dharmarao1034
@dharmarao1034 2 месяца назад
Without pain no gain all the best anna gaarlu
@edasaratbabu8824
@edasaratbabu8824 2 месяца назад
Mee anvashana challabagundi sir continu your vedios .
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
థాంక్యూ!🙏
@undavalligandhinhj7663
@undavalligandhinhj7663 2 месяца назад
Good information
@Sun-Sakthi
@Sun-Sakthi 2 месяца назад
Ur great sir Bhaskar garu ,I also visited many places in Malkanagiri district and also visited many places in Koraput district and also in Jagadalpur darbha area we saw many places for Jamail and for buying land but the conditions there land is OC To OC Registrastion only. Our Cheeravalli Aswa Raopeta to BCM Road. Andhra food is very difficult to find in Chhattisgarh and Orissa region. It's great that you can get hold of the gas stove and utensils in particular.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanq very much 🤝☺️
@Suhash569
@Suhash569 Месяц назад
Thank You Sir Good Information
@venkatarameshreddy5945
@venkatarameshreddy5945 Месяц назад
భాస్కర్ గారికి థాంక్స్, మన ఆంధ్రప్రదేశ్ ను develop చేయండి, అంతపూర్, కడప, ప్రాంత లో కొనండి,
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
😊🤝🙏
@VijayaVardhiniKattamuri
@VijayaVardhiniKattamuri 2 месяца назад
Very good Andi.meru manchi pani chestunnaru.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
థాంక్సండీ!🙏☺️
@swaroup7852
@swaroup7852 2 месяца назад
Hii sir please give your pH number... Need to talk to you sir...
@gaviniradhakrishnamurty6211
@gaviniradhakrishnamurty6211 2 месяца назад
Income from land is very low.Farmers are advised to be careful.Labour cost is high.without assured irrigation through canals it is highly risky.In other states AP people may not get support from local people
@balajee1979
@balajee1979 Месяц назад
JEYPORE IS BEST TOWN IN ODISHA, IN THIS CITY 60-70% PEOPLES ARE TELUGU, NO NEED TO PAIN.. PEOPLES ARE VERY HELPING HERE...
@umasekharsekhar7269
@umasekharsekhar7269 2 месяца назад
Chala baga chupistunaru videos guruvu Garu thanks.eavaro comment chasaru Ani feel avvakandi.mee prayatnam meeru chayandi. Thanks. Chala videos chayandi
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
చాలా ధన్యవాదాలండీ!🙏
@jupallisrinivas5381
@jupallisrinivas5381 2 месяца назад
Good information guruvugaru neglect bad comments. Super information by you.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanq!🤝☺️
@ramprasad2074
@ramprasad2074 2 месяца назад
Malkangiri Tribal area there 1 of 70act applicable so check before buying...
@varaprasadk.1781
@varaprasadk.1781 2 месяца назад
విలువైన సమాచారం ఇస్తున్నారు.మల్కనగిరి, సుకుమా ప్రాంతాల్లో మన ఆంధ్రా నుండి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం అనుకుంటే కలవండి, మంచిసమాచారం ఇస్తారు.మంజునాథ నెంబర్ ఇవ్వండి. Thank you.
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 месяца назад
అక్కడ నక్స్ లైట్స్ ఉండరా
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
నక్సలిజం రాజకీయ సమస్య వాళ్ళేమీ దోపిడిదొంగలు కాదు కదండీ!
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
మంజునాధ వ్యక్గిగత పనుల మీద బిజీగా వున్నారు.కాబట్టి మీరెవరూ యిబ్బంది పడకూడదని ప్రస్తుతాని నానంబర్ యిస్తున్నా 99631 75337
@satyanarayanavudata7000
@satyanarayanavudata7000 2 месяца назад
Please manjunath cell no
@chvvsbsprasad3299
@chvvsbsprasad3299 2 месяца назад
నమస్తే ❤​@@telugubatasari3056
@vasukeertanam782
@vasukeertanam782 2 месяца назад
జామాయిల్ వేసారంటేనే, భూమిలో వాటర్ పడదనే అర్థం
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Месяц назад
eluru zilla,eluru city lo shoping comple+rendu portions houses double stare tho kalipi sale ki undi incase kutami geliste,eluru ni smart city chestaru most useful&perminent income echhe asset edi interest consulting,genuine brokerise thank you sir
@ganjam_vlogger
@ganjam_vlogger 2 месяца назад
Sir Mee channel first time chustunna simply super ga undi.ma odisha ki vachinanduku swagatam.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanq very much 🤝🙏☺️
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 2 месяца назад
Good work sir
@konavinod1383
@konavinod1383 Месяц назад
Veryvery nice sir mee opika ku Namaskramulu.nice👍congrates Nenu hyd lo vnta ,kani ma lands orissa lo vnnai Rayagada dt gunupur bhamini village,ma side Chipalu churuvulu vnnai Ap bhimavaram ra Juluvi .nice sir tq
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
మీ అభినందనకు ధన్యవాదాలండీ!🙏
@venkypolisetty4294
@venkypolisetty4294 2 месяца назад
Good information sir 👍
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
థాంక్సండీ!🙏
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
థాంక్యూ!🙏
@rudravenikanakaiah2997
@rudravenikanakaiah2997 2 месяца назад
అక్కడ ఒక ఎకరాకు ఎంత ధర ఉంటుంది. అక్కడ మన తెలుగువాళ్లు ఉన్నారా.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
ఎకరా 4 లక్షలు నుండి ప్రారంభం! తెలుగు వారున్నారు. యిది నా నంబర్ 99631 75337
@balajimopidevi8484
@balajimopidevi8484 2 месяца назад
Ok
@boinaramakrishna5373
@boinaramakrishna5373 Месяц назад
Good job
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanks!🤩
@Suresh-zs3nj
@Suresh-zs3nj Месяц назад
hates off sir Dont worry about bad comments ...continue your journey for agriculture land lovers
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanks andi🤝🙏☺️
@balajee1979
@balajee1979 Месяц назад
JEYPORE IS BEST TOWN.. BUT RECENT TIME PRICES ARE HIKE....DUE TO VERY DEMAND IN THIS AREA...
@vishnumohanraomalea4440
@vishnumohanraomalea4440 Месяц назад
Good jab
@ram1011
@ram1011 2 месяца назад
Don't believe what that broker is saying, a mango tree is 200 years old? You identify the age by the girth (the circumference of the trunk), no tree there has girth of more than two meters. They will be around 30-50 years max.
@Avsubbareddy-ff5cq
@Avsubbareddy-ff5cq 2 месяца назад
Avunu Baku 10 acaralu kavali epistara
@mounika-xj8nm
@mounika-xj8nm 2 месяца назад
Hai sar
@msr566
@msr566 2 месяца назад
Mediators ekkadikaina veltaru
@prasadraoketharaju1067
@prasadraoketharaju1067 2 месяца назад
మీరు పోయిన చోటులో కూలీల రెట్లు ఎలా ఉంటాయో తేయజేయవలసినదిగా కోరుచున్నాము.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
తరువాత వీడియో లో తెలియజేస్తానండి🙏
@vishnuentertainment6915
@vishnuentertainment6915 2 месяца назад
200 . F . M 250
@krishnamanjari505
@krishnamanjari505 Месяц назад
Anna boomi choopistunnaru. Good Kani real-estate ki matramu vaddu Anna. Tinatanki feature loo boomi undadu
@yesvas2529
@yesvas2529 2 месяца назад
నమస్కారంమండి, నేను శ్రీనివాస్, రాజమండ్రి నుండి అడుగుతునానండి, మీరూ మీ వీడియో ల ద్వారా మంచి సమాచారం ఇస్తున్నారు, మేము, మా మిత్రులు కూడా ఒరిస్సా లో కొంత భూమి తీస్కుందామని అనుకుంటాము, మంజునాధ గారి మొబైల్ నంబర్ దయచేసి ఇవ్వగలరు. 🙏
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
యిది నా నంబర్ 99631 75337
@sriharikatakuta7678
@sriharikatakuta7678 Месяц назад
Pleno
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
99631 75337
@adithyasolutions6133
@adithyasolutions6133 Месяц назад
Orrisa lo vaddu , maa friend vi land s chala peddolu kabza chesi bedirincharu. Government kuda akkadunna adivasilaki support chesthundi. Last four years nundi akkada lands kontunaru. Tarvatha nastapothunaru. Maku telisina vallu kuda 50acers land konni akkade undipoyaru vasthe kabza chesestharu ani bayam. Jaipur ani untundi akkada chala mandi aaraku, vizag vallu kontunaru. Chala dangerous area. Then your wish
@satwika7861
@satwika7861 2 месяца назад
Naxlite area sir ekkuva pettubadi pettoddu.
@balajee1979
@balajee1979 Месяц назад
NO NAXALITE IN JEYPORE AND SURROUNDINGS...
@satwika7861
@satwika7861 Месяц назад
@@balajee1979 jaypore jaipatna manchive but manam velle daari manchidi kaadu example manaki 100 acres undani vallaki teliste Ade manaki pblm avutadi andi.
@ChintalapudiNagaraPancha-jk4ir
@ChintalapudiNagaraPancha-jk4ir 2 месяца назад
Odissa roads bavuntai
@sureshu9343
@sureshu9343 2 месяца назад
Good information sir
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanks
@bodepudibvrao4908
@bodepudibvrao4908 2 месяца назад
Manjunatha number pl . Madi palvanche thanku
@ecofoods1298
@ecofoods1298 2 месяца назад
ఎవరికైనా భూమి కావాలంటే చెప్ప౦డి...
@yashvinp9008
@yashvinp9008 2 месяца назад
Mobile no plz
@madhavaraju7273
@madhavaraju7273 2 месяца назад
Yes sir i need 30acres land please give phone no
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
భూమి వున్న ప్రాంతం వివరాలు చెప్పండి భూమికోసమే కదా అందరూ చూసేది.
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 2 месяца назад
Cheppandi
@hemalatha2276
@hemalatha2276 2 месяца назад
Hi Meeru vijayanagaram meeduga Saluru meeduga Sunabeda painundi gaatilo kuda vellochhu Road purtiga baguntundi
@papeswararaodasara8222
@papeswararaodasara8222 2 месяца назад
Phone number please
@asharathkumarreddy1899
@asharathkumarreddy1899 2 месяца назад
Hi andi
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Hi andi👋
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
99631 75337
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 2 месяца назад
Thank you for your info
@sathennapalliarthursimon5679
@sathennapalliarthursimon5679 Месяц назад
కౌల్ రేట్లు యేల వున్నాయి సార్
@ramraokaturi9173
@ramraokaturi9173 Месяц назад
Best lands karnataka..safe place for andra farmers..contact cheyyandi.....
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanq🙏
@ganjam_vlogger
@ganjam_vlogger 2 месяца назад
Video inkochem quality penchandi 1080 lo vachelaga.thank u.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thanq I will try
@ksaianurag8136
@ksaianurag8136 2 месяца назад
Manjunadha no. Please
@generalgk3742
@generalgk3742 2 месяца назад
Konnapudu bumi ...aammavote aadivi... Ammalante eavvaru kanaru..
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 2 месяца назад
After develop the fields locals enter and pressure the woners to sell that fields.Years back number ot farmers experienced with that fields,so becareful
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thaq for your kind information 🙏
@pbhagawan6803
@pbhagawan6803 2 месяца назад
Evarikaina 6 feet chalu sir antha brama
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Bhagwan garu meeru vedantham matladuthunnaru 6 feetlala lo em pandistaru em thintaru family ni ela poshistaru manalni bhagavanthudu puttinchindi ventane povadanikkadu kadandi !
@vasudevarao2534
@vasudevarao2534 Месяц назад
బరంపురం నుండి 100Kms దూరంలో Ganjam జిల్లాలో ల్యాండ్ వుంది ఇంటరెస్ట్ వుంటే చెప్పండి.
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
నంబర్ పెట్టండి!🙏
@goverdhanreddykaithi3790
@goverdhanreddykaithi3790 Месяц назад
Very educative,plse provide cell no of Mediator
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Please check my description 🙏
@jhonywatson9979
@jhonywatson9979 2 месяца назад
how to verify documents, if we do not know oria
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
నానంబర్ యిచ్చా చూడండి!🙏
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
99631 75337
@chittichilakammahymarajaku1295
@chittichilakammahymarajaku1295 2 месяца назад
కడప చుట్టూ ప్రక్కల రిజనబుల్ లో ఏవన్నా వుంటే చెప్పండి
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
తెలిస్తే చెప్తానండి!
@SMR1990
@SMR1990 20 дней назад
Mana telugu vaadu ekkadaina brathaka galadu
@telugubatasari3056
@telugubatasari3056 19 дней назад
Kada!🤩Thank you!🤝🙏😊
@jdreddy6613
@jdreddy6613 2 месяца назад
One Lakh or Two Lakhs Per Acre rate lo Land chupettandi
@sandeepreddy9991
@sandeepreddy9991 2 месяца назад
Uncle garu mana nellore ongole area or udayagiri side acre 4 lakhs ki unnay ga orissa varaku velladam nduku
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
పొలాలు చూపించ గల వ్యక్తుల నంబర్ లు వుంటే పెట్టండి. నీటి సౌకర్యం, దారి & డాక్యుమెంట్స్ సరిగా వుంటాయా వివరంగా తెలియజేయండి!🙏
@sandeepreddy9991
@sandeepreddy9991 2 месяца назад
@@telugubatasari3056 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Jz4BGD7aAF0.htmlsi=FOJ1n3LExxJOD7Zj suresh garu is expert in that area andi
@sandeepreddy9991
@sandeepreddy9991 2 месяца назад
Bhavatee consultancy services RU-vid channel chudandi uncle oka idea vastundi meeku
@sandeepreddy9991
@sandeepreddy9991 2 месяца назад
Call chesa andi meeku
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Nenu call back chestunte connect kavatam ledu you can call me now
@kundikishore
@kundikishore 2 месяца назад
Thank you so much sir for doing land videos 🙏 mundu chupinchina nadi 🌊 42 acer land cost chepaledu.. please Acer enta sir?
@doit4934
@doit4934 2 месяца назад
వద్దు రాజా..
@munirathnamk5692
@munirathnamk5692 2 месяца назад
Mavoist bedada ledaa.
@gangireddyp1206
@gangireddyp1206 2 месяца назад
Anna e vayasulo e journey avasarama niki 90 ese paduko swami
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
🤝😉😆
@lifevideos6073
@lifevideos6073 Месяц назад
మీకు అనంతపూర్ దగరా పొలం కావాలి ఆంట్ఎ మాధే ఉంది 20 acr ల్యాండ్.(hyd to Bangalore highway)after pamidi…
@satyasuresh9473
@satyasuresh9473 Месяц назад
Price please
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
@satyasuresh9473 video lo details vunnay chudandi🙏
@meekutelusa7837
@meekutelusa7837 2 месяца назад
మంజునాథ్ ఫోన్ నెంబర్ కావాలి
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
తాత్కాలికంగా నా నంబర్ యిచ్చాను చూడండి!🙏
@anjurao23
@anjurao23 2 месяца назад
Hello Sir, can we get Manjunath mobile number please
@pradeepbethala
@pradeepbethala 2 месяца назад
Govt ban cheysaru kada other states vallu konataneke ledu ani
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
అవునా నాక్కూడా తెలీదండీ .మీదగ్గర సమాచారం వుంటే తప్పనిసరిగా షేర్ చేయగలరు!🙏
@pradeepbethala
@pradeepbethala 2 месяца назад
@@telugubatasari3056 some one told to me when I visited odisha
@rameshkumar-lv1dj
@rameshkumar-lv1dj 2 месяца назад
Adh ledhu naku telsina vallu konnaru 40 acres undhi
@pradeepbethala
@pradeepbethala 2 месяца назад
@@rameshkumar-lv1dj oho
@appalarajupotnuri7305
@appalarajupotnuri7305 2 месяца назад
Eee vayasu lo polalu koni emi chestaaru sir konadam aapesi unnadanitho hayiga manchiga jeevithanni aaswadinchandi
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
మాకు ఒకప్పుడుండేవండీ పొలాలు యిప్పుడు లేవు. పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా యిష్టం అందుకే పొలం కొందామని తిరుగుతున్నా.మీ సలహా కు చాలా ధన్యవాదాలండీ!🙏
@challasrinu3497
@challasrinu3497 2 месяца назад
Maku Rayagada lo kavali unda unte chephandi
@shanmukha1208
@shanmukha1208 Месяц назад
How much you required and what is your budget..
@wonderingwiththiru
@wonderingwiththiru 2 месяца назад
Ee age lo RU-vid channel wow
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
🤝🙏☺️
@wonderingwiththiru
@wonderingwiththiru 2 месяца назад
@@telugubatasari3056 i like u uncle g hands up your Hard work 💪
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Thank you very much again 🤝🤝🤝🤝😀
@hemalatha2276
@hemalatha2276 2 месяца назад
Ma mamayya garu water source gurinchi cheptaru Kobbarikaya tho test chesi Saluru area vallu ayanne pilustaru
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
దయచేసి మీ మావయ్యగారి ఫోన్ నంబర్ షేర్ చెయ్యగలరు!🙏
@asharathkumarreddy1899
@asharathkumarreddy1899 2 месяца назад
Hi
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
@@asharathkumarreddy1899 hi andi!👋
@HazratALI-wy1yh
@HazratALI-wy1yh 2 месяца назад
Oh.. That's how people used to put points for Borewell. Nice
@shanmukha1208
@shanmukha1208 Месяц назад
O positive blood group vunna vallu evaraina test chesi cheppochu kada andi. Mari Mee uncle special enti.. Nenu two time kobbarikaya tho test chesi chusamu kani water padaledu.
@kundikishore
@kundikishore 2 месяца назад
Sir atani number pettandi please 🙏 and Koraput nundi Bobbili velle road lo lands kuda video cheyandi sir...
@BujjiSurapaneni
@BujjiSurapaneni 2 месяца назад
అక్కడ స్థానికులు లక్ష రూపాయలు అంటే యెగిరి గంతేది ఇస్తారు..
@anilkumarganga3099
@anilkumarganga3099 2 месяца назад
​@@BujjiSurapaneni meeku idea vundaa mee mobile number please
@meekutelusa7837
@meekutelusa7837 2 месяца назад
Please give manjunadh number
@srinivasmadhusudhan6839
@srinivasmadhusudhan6839 2 месяца назад
Please let me know
@srinivasmadhusudhan6839
@srinivasmadhusudhan6839 2 месяца назад
​@@BujjiSurapaneniplease let me know
@aSatyam-pn5un
@aSatyam-pn5un Месяц назад
sar lebar cost telmi
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Andhra lo kanna thakkuve!
@amaralingeswaraswamy.match339
@amaralingeswaraswamy.match339 2 месяца назад
Manjunada number kavali
@burramukkuvijayalakshmi3650
@burramukkuvijayalakshmi3650 2 месяца назад
Rate yela
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Video lone clear ga vundhi!
@MyView0891
@MyView0891 2 месяца назад
ఎవడు కులం గురుంచి మాట్లాడితే వాడిని బయటకు లాగి తన్నాలి
@mutyalaraob
@mutyalaraob 2 месяца назад
మీ శ్రమను అభినందిస్తున్నాను.. మాంచి అవేర్నెస్ ఇస్తున్నారు. మంజునాథ్ నెంబర్ షేర్ చేయండి ప్లీజ్..🙏
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
థాంక్సండీ!🤝 యిదినా నంబర్ 99631 75337
@chunchuvijayakumar8741
@chunchuvijayakumar8741 Месяц назад
మంజునాథ నెంబర్ షేర్ చేయండి
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Check description
@tsr3655
@tsr3655 2 месяца назад
😂😂😂😂😂
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 2 месяца назад
Where is the number of manjunath
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
Check description
@bbbbbbb306
@bbbbbbb306 Месяц назад
Sir noumber kavali
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
99631 75337 idhi na number
@user-fv6yq7og3u
@user-fv6yq7og3u Месяц назад
చేపల చెరువుల నిమ్మిత్తం లీస్ కి అడగాలి పాల్వంచ సార్ no ఇవ్వండి sir మంజునాథ గారిది
@jagannadhrouthu5012
@jagannadhrouthu5012 Месяц назад
Sir manjunath gaari number pls
@annammadhukar
@annammadhukar Месяц назад
Fraud ekkuva vuntadhi akkada , documents sarigga verify chesukovali
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
🙏
@phanivarma5324
@phanivarma5324 Месяц назад
Sir Miru akkada untaru
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Nidadavolu lo!
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 Месяц назад
​@@telugubatasari3056Nidadavolu lo ekkada untaru Sir madi near by Brahmanagudem memu polam konali address plz
@mohanreadysingireddysmredd9089
@mohanreadysingireddysmredd9089 2 месяца назад
Cost cheppu
@konavinod1383
@konavinod1383 Месяц назад
Cast chippandi Anandi marayada pl
@pratapreddy6996
@pratapreddy6996 Месяц назад
mana urini nammukondi please, it is not so easy where you are not living
@vasu2456
@vasu2456 2 месяца назад
Plz give number that agents
@ak-du3ed
@ak-du3ed Месяц назад
Meeru manchi pani chestunnaru,
@apparaopapani4659
@apparaopapani4659 Месяц назад
NARUMADI YEKKADA SIR
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Narumadi kadandi dalva chenu Jeypore daggara🙏
@vemurisubhash2284
@vemurisubhash2284 Месяц назад
Sir, please share the mediator number
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Please check my description 🙏
@Jashuapammi6442
@Jashuapammi6442 Месяц назад
Mediator phone nber పెట్టండి..
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Description chudandi🙏
@muralimohanmallareddy8386
@muralimohanmallareddy8386 Месяц назад
బోరు వేస్తె ఎన్ని అడుగులు లోతులో నీళ్లు పడతాయి
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
200ft ani vallu cheptunnaru
@varaprasadk.1781
@varaprasadk.1781 2 месяца назад
West godaavari లో ఏవూరు మీది. మీ నెంబర్ ఇస్తారా. మాది వెస్ట్ గోదావరి జిల్లా.
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
నిడదవోలు 99631 75337
@sandeepgandam9104
@sandeepgandam9104 Месяц назад
Rate 1acre
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Please watch the videos again 🙏
@undavallisrinu1029
@undavallisrinu1029 Месяц назад
🎉
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanq very much 🤝
@kiranlal8295
@kiranlal8295 2 месяца назад
అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అండి. వెళ్లి చూద్దాం అనుకుంటున్న సలహా చెప్పగలరు. భాషా సమస్య ఉందా
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
తప్పకుండా వెళ్ళి చూసి రండి హిందీ ,తెలుగు కూడా మాట్లాడుతున్నారు.💐🙏
@nerellachandrasekharsdelec8143
@nerellachandrasekharsdelec8143 2 месяца назад
Anna nenu ravacccha please tell me
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
@@nerellachandrasekharsdelec8143 యి నా నంబర్. 99631 75337
@chandutalagana6351
@chandutalagana6351 Месяц назад
Antha one yekaram
@chandutalagana6351
@chandutalagana6351 Месяц назад
Like kodatharu anti andi ,nenu adigina daniki answer evvandi babhaye
@Aditri599
@Aditri599 2 месяца назад
వరి పొలాలు రేట్ ఎలా వున్నాయి?
@BujjiSurapaneni
@BujjiSurapaneni 2 месяца назад
బైపా్రిగుడ మావోయెస్ట్ అడ్డా, అక్కడ వాటర్ లేదు.. పూర్తి ట్రైబల్ బెల్ట్
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 Месяц назад
భాస్కర్ రావు గారు నెంబర్ పెట్టండి సార్
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
99631 75337
@artikK0
@artikK0 Месяц назад
Kerala lo better kada anna
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Auna?
@ecofoods1298
@ecofoods1298 2 месяца назад
హలో సార్, మ౦చి వీడియో.. మాకు 170 ఎకరాలు ఉంది... 2012 లో తీసికునాము...
@meekutelusa7837
@meekutelusa7837 2 месяца назад
Sir please give your phone number
@telugubatasari3056
@telugubatasari3056 2 месяца назад
ఎక్కడ కొన్నారండీ?
@kothakondaanand1544
@kothakondaanand1544 2 месяца назад
​@@telugubatasari3056సార్ నేబర్ plz
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 2 месяца назад
Please send your number sir
@pavan04n55
@pavan04n55 Месяц назад
Meku cheap land dorikithey chepandi am looking for one or two acres
@kishorekumarvarre4643
@kishorekumarvarre4643 Месяц назад
అన్నా మీడియటర్ నెంబర్ పెట్టండి
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
99631 75337 యిది నా నంబర్
Далее
house construction cost details in telugu -2024 june
14:56