Тёмный
No video :(

ఒరేయ్ దద్దమ్మా👊దెయ్యం వదలగొట్టే పద్ధతి ఇదా🤫 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 10 тыс.
50% 1

విజ్ఞానం పెరుగుతున్నా అజ్ఞానం మాత్రం పిసరు కూడా తగ్గట్లేదు, తెలుసుకోవాలి, మారాలి అని ఆశిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
భూతవైద్యుడు,👹 భూతాలు,దెయ్యాలు కాంటే భయంకరమా గా ఉంటాడు.దుష్టశక్తి మనిషికి అవహిస్తే అంజయనే స్తోత్రాలు దండకం, బడాబాణాల, చాలీసా, పాటించాలి. ఇటువంటి వాటి కోసం నరసింహ స్వామి ఆరాధన స్తోత్రం, నరసింహ కవచం,విశేషంగా పనిచేస్తుంది.నరసింహ నామని జపిస్తే చాలు చీకటి శక్తులు ఆడలిపోయి పారిపోతాయీ.నరసింహ స్వామి కృతయుగం నుండి ఉన్నారు.ఆంజనేయస్వామి కంటే ముందే ఉన్నారు.మన తెలుగు రాష్ట్ర లో నరసింహ ఆలయాలు చాల ఉన్నాయ్.నర్సింహ స్వామి యందరికో ఇలవేల్పు.దుష్టకాపాలీకులు నుండి ఆది శంకరాచార్యుడు నే కాపాడాడు నరసింహ స్వామి.జై శ్రీమన్నారాయణ.🕉️🕉️🕉️🙏🙏🙏
@devivishnu5490
@devivishnu5490 Месяц назад
మా ఇలవేల్పు శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహా స్వామి వారు 🙏🙏🙏
@krishnapriya8808
@krishnapriya8808 Месяц назад
Great knowledge
@TejuSrikruthi-pn5fw
@TejuSrikruthi-pn5fw 29 дней назад
అమ్మ మీకు నమస్కారంమీరు ఉన్నoత వరకు మాకు అజ్ఞానం అనే మాట ఉండదు అమ్మ... 🙏🏻
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దెయ్యాలు పట్టినవారికి వాటిని వదిలించుకోడానికి ఒక అద్భుతమైన సలహా.. ఇది పాటిస్తే నిముషాల్లోనే మీకు పట్టిన దెయ్యం అలాగే వదిలేస్తుంది. ఇంతకీ రెమిడీ ఏమిటంటే.. భూతవైద్యుడు దగ్గరకెళ్ళి వాడిని పట్టుకుని కింద పొర్లించి పొర్లించి కుక్కని కొట్టినట్లు కొట్టండి. దెబ్బతో మీకు పట్టిన దెయ్యం శాంతించి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది.
@devivishnu5490
@devivishnu5490 Месяц назад
😂😂😂😂😂. Okko tannuki, okko dayyam paraar.
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
😂
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
మంచి సలహా ఇచ్చారు అన్నయ్య నేను కూడా కొంతమంది పునకలా పేరుతో ఉగుతివుంటారు అలాంటి వాళ్లకు కుడా నేను కర్పూరం వెలిగించి చేతిలో పెడతా లేదా గుగ్గిలం పొగ వేస్త దెబ్బకి కొంచెం వాళ్ళు vadhilesyadhi పూనకం భయపడకుండా అధిందెయ్యమా దేవత అన్నిధి తెలుస్తుంది కానీ అంత సాహసం చెయ్యరు జనాలు. ముడత్వంతో పూజలు చేసేస్తారు నాకు వున్నరు దుర్గమ్మ ధైర్యంతో ముందుకు వెళ్త
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@DurgajiParamata-hd2yj 😆😆😆👍 అదేవిధంగా యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది. ఒక ఆమె తన మీదకు దేవుడు వచ్చినట్లుగా గుడి ముందు ఉన్న రోడ్డుమీద దొర్లుతూ ఉంటుంది.. అంతలో ఒక కుక్క వచ్చి అరుస్తూ ఆమె మీదకు వెళ్తుంది. ఆమె దానిని తరుముతూనే, దేవుడు వచ్చినట్లుగానే దొర్లుతూ ఉంటుంది. కానీ కుక్క మాత్రం వదలకుండా అరుస్తూ ఆమె మీదకు వెళ్తుంది. ఇక చేసేది లేక కోపంతో, నా ప్లాన్ అంతా పాడు చేసావ్ కదే అంటూ కుక్కని తిడుతూ వెళ్ళిపోతుంది 😆😆
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
మా dashara time lo dj petti songs pedite రెచ్చిపోయి పునకలు వేస్తారు నేను చూసి చూసి గట్టిగా అడుగుతా ఎవరు ఎంటి అని మాట్లాడారు ​@@prasaddasarp114
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
హనుమంతుడు ఎక్కడ ఉంటాడో దెయ్యానికి అక్కడ చోటు లేదు అది నా నమ్మకంహనుమాన్ చూస్తే ప్రేతాత్మలకు దడ త్వరలోనే మా అబ్బాయికి హనుమాన్ దండకం చదివి నేర్పిస్తాను🙏🙏🙏🙏ఇంతటి చక్కని సమాచారం నేను ఎవరికైనా చెప్తానునేను చూస్తూనే ఉంటాను ఆడవాళ్ళ మీదదెయ్యం పట్టింది అంటే పిచ్చి కొట్టుడు కొడతారు🙂🙂🙂
@user-nw7cn1eh3m
@user-nw7cn1eh3m Месяц назад
Pls reply
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Sri rama dhutham shirasa namami sri rama dhutham manasa smarami, jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala manchi veshyalu cheparu 🙏🙏🙏🙏akka
@user-yr7bo7fw7e
@user-yr7bo7fw7e Месяц назад
Akka meru chala. Great .Jai sanatha dharman.
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
చాలా చక్కగా చెప్పరు తల్లి మా ఇంట్లో ఎప్పుడైనా ఆ విధంగా జరిగితే నేను ఆంజనేయస్వామి బొట్టుపెడతం thalli ventene maku resultvkanipostahadi mari ekkuvagaa కనిపిస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చెయ్యిస్తం బ్లడ్ తక్కువగా వున్న అలానే జరుగుతది ఎందుకు భయపడుతున్నారని ముందుగా telusukunibcounsiling ఎప్పించాలి సైకలాజికల్ గా
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏​@@tanajihere706 goo good afternoon noon Chelli intlo చుట్టాలు వున్నరు పాప నీ చూడటానికి వచ్చారు కొంచెం బిజీ అయ్యింది
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@tanajihere706 jai shree ram 🌹🙏chelli❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి 🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ప్రస్తుతం మనిషిని మించిన భూతాలు, దెయ్యాలు ఖచ్ఛితంగా లేవు.
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@funnymovement5024
@funnymovement5024 Месяц назад
Jai sri Ram jai Hindus jai Barth madam 🙏
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@ganga6673
@ganga6673 Месяц назад
ఆ అమ్మాయి బ్రతుకుందా... ఆ మహిళలకు జీవితం మీద కాన్ఫిడెన్స్ ఇక ఉంటుందా పోతుందా.... సనాతన ధర్మంలోని దేవాలయాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకుంటే చాలా మంచిది!! శారీరక ఆరోగ్యానికి ప్రదక్షిణలు మానసిక ఆరోగ్యానికి దేవాలయంలో వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ పనికి వస్తాయి.. అందుకే దేవాలయానికి వెళ్లాలి మానసిక శారీరక చికిత్స కేంద్రాలు దేవాలయాలు...!! ఆ మహిళకు చేసిన చికిత్స చూస్తుంటే గుండె ఆగినంత పనైంది....😢
@prasannach3201
@prasannach3201 Месяц назад
Jai shree Radhe krushn 🙏 Jai shree Ram 🙏 Jai veera hanuman 🙏
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Месяц назад
Sathyaki suba rathri🙏. Gramalalo evaraikaina pillalu lekapothe a pillaki dayam undi ani comment chestaru.
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 Месяц назад
🙏🙏🙏
@vasavichintha2161
@vasavichintha2161 Месяц назад
Jai Srimannarayana🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subhodyam brunda garu🌹
@malapakasarada5412
@malapakasarada5412 Месяц назад
అవును ఈ వీడియో నేను కూడా చూశాను పాపం ఆ మహిళను చూస్తే చాలా బాధనిపించింది ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@bobbilisanthosh8132
@bobbilisanthosh8132 Месяц назад
2020, లో, జరిగింది, ఆతరువాత అతను నేను కరోనా కూడా వదిలిస్తా, అని నేను దైవం పుట్టిన సమయం లో పుట్టిన, నేను దేవుని అని స్టేట్ మెంట్ ఇచ్చుకున్నాడు, మీరు, ఇప్పుడు నిద్ర లేచారు
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 peerlu gurinchi choppandi akka
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Месяц назад
అమయకులను మోసం చేయడానికీ ఓక్కోక్కడు ఏన్నో దోంగబాబ అవుతారలు ఏత్తి ముడనమ్మాకలతో మనుషులు ముడత్వంలోకీ జోరిపోతున్నారు.మనిషి అన్నవాడు సుఖంకోసం కాదు బ్రతకడం (సుఖః అనేది శరీరానికీ పెద్దరోగం లాంటిది అని తేలుసుకులేక పోతున్నారు) కష్టపడి ధర్మ మార్గంలో నడవడమే మానవజీవితం,కష్టంలోనే ఆనందం ఉంటుదని ప్రతిమనిషి ఆత్మ పరిశిలన చేసి తేలుసుకొవాలి.భుమి మీద పుట్టిన ప్రతిజివికి కష్టాలు ఉంటాయి,వస్తాయి,ఆలోచించితే మార్గందోరుకుతుంది అంతేగాని మంత్రాలు,జాతకాలు,బాబాలు,పక్కీరులు ఇలా వీల్ల వేంట పరిగేత్తడం ఏంతవరకు కరేక్టు . ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
😢😢😢😢
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ నేను కూడా ఆంజనేయస్వామి దండకం వింటూ ఉంటాను.,నాకు భయం, ఆందోళన గా ఉన్నప్పుడు.
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె
@pradyujhansi4093
@pradyujhansi4093 Месяц назад
Ila villages lo chala jaruguthunnayi punakala perumedha thallatho koduthunaru
@anilkumarkrishna9390
@anilkumarkrishna9390 Месяц назад
Amma isckon bagavth geetha gurinchi cheppandi please adhi chadavaccha ledha.. Please cheppandi
@ksaimahesh
@ksaimahesh Месяц назад
Dhaiyam kadu bhootam kadu avi anni harmonic problem valle .mental ga disturb aaithe elane aaipotaru.😊 తంత్రదేవతలు పూజలు ఇప్పుడు ఎలా ట్రెండ్ aayi pitchi పట్టింది దో అలాగే ఈ ధైయాలు పట్టినట్టు అరవడం కూడా ఒక pitche 😊
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Chedu hypnotism chedu healing chesthunaaru manishulu ni marchesthunaaru
@rishivlogsncreations
@rishivlogsncreations Месяц назад
❤❤miru estunna avagahana ki
@saikiranbehara3905
@saikiranbehara3905 Месяц назад
నమస్తే అమ్మ ..మీరు మీ కుటుంబ సభ్యులు అందరు పరమాత్మ అనుగ్రహం తో బాగున్నారు అని ఆశిస్తున్నాను, భాగవతం భగవత్ గీత శ్లోకం మరియు తాత్పర్యం తో కూడిన గ్రంథం యే సంస్థ వారు అందించినది మంచిది .. సమయం వెసులుబాటు చూసుకొని దయతో తెలియపరచగలరు.
@Govindaseva
@Govindaseva Месяц назад
గీతాప్రెస్, గోరకపూర్ వారిది బాగుంటుంది ❤️
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Sampanulu bayata padanivaru,ledha patinavi bayata padanivavu ama gaaru
@kattasandhyasuman2720
@kattasandhyasuman2720 Месяц назад
Hi amma hindupuram lo saibaba vigraham nundi water ravadam nijama kada okkasari Dani gurinchi video cheyyandi amma
@krishnakanth3571
@krishnakanth3571 Месяц назад
వారహి అమ్మ వారు పాలు తాగుతున్నారు అని పెడుతున్నారు, దాని గురించి వీడియో చేయండి
@charanponnam1552
@charanponnam1552 Месяц назад
Edi maanasika vyadhi😢😢
@subhashiniparavasthu3291
@subhashiniparavasthu3291 Месяц назад
Amma 🙏🙏🙏🙏🙏🙏numerology midha oka video cheyandi
@iamnothingggg
@iamnothingggg Месяц назад
SATYA JI EE LINK OPEN CHESI EE VIDEO VINNAKA CONFUSION GA UNDHI DEVI AVATAARALA VALLU CHEPPANDI SATYA JI,
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 Месяц назад
అమ్మా మీకు తెలిసిన ఎవరైనా మంచి హనుమాన్ ఉపాసకుల పేర్లు తెలియజేయండి
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
మళయాళ సినిమాలన్నీ దెయ్యాల కథలతో ఉన్నాయి...
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Adi bramhanula tappe varru janaliki sakramnga gnanani andinchakapovadam valle
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Месяц назад
Good morning akka 💐🙏
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k2rOMvO18II.html e video lo sir gaaru chepina manchi mantram chepandi please request kakapothay nenu a chedu saadhana cheyaledhu kaavalani avaroo pampaaru please request
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
వాడికి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి. దెయ్యం పట్టిన వాళ్ళు వాడిని పట్టుకుని దుమ్ము రేపెయ్యాలి..
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Datta nama smarana 100 yogina duram varuku e buthaprethalu paripothai
@iamnothingggg
@iamnothingggg Месяц назад
SATYA JI EE LINK LO GARIKAPATI VARU KRISHNA RAMA AVATAARALU DEVI VI ANI CHEPTUNNARU CONFUSUON GA UNDHI MEEKU EMAINA TELISTHE CHEPPAGAKRU SATYAJI
@Govindaseva
@Govindaseva Месяц назад
ఈ విషయం గురించి లైవ్ లో పండితులతో చర్చ పెడుతున్నాం త్వరలో ❤
@iamnothingggg
@iamnothingggg Месяц назад
@@Govindaseva THANK YOU .. SATYA JI .. I LOVE BHAGAVADGEETA DEENI KRISHNUDU CHEPPAKUNDA VERE VALLU CHEPPADAM ENTI ... ADHI GARIKAPATI LANTI VALLU CHEPPARU ANTE NIJAMENA ANIPISTHUNDHI ...KRISHNA BHAKTHULU SIVA BHAKTHULU DEVI BHAKTHULU VALLA DEVUDU GOPPA VERE VALLA KANNA ANI CHEPPADAM KOSAM ILANTIVI SRUSTISTHUNNARA LEKA VALLU CHEPPINDANTLO UNNA NIJAM ENTHA EDIANA PRAMANAALU UNNAYA VEETIKI ASALU .. EDHI VINNAPATI NUNDI CHALA CONFUSION GA UNDI .. MAMULU VALKU MAATLADUNTE EM PEDDA PATTINCHUKUNE VANNI KAADU .. MARI GARIKAPATI LANTI VALLU CHEPPARANTE ANUMAANAM GA UNDHI
@charanponnam1552
@charanponnam1552 Месяц назад
Ghooram😮
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k2rOMvO18II.html
@nanislifestyle9454
@nanislifestyle9454 Месяц назад
Ammavaru palu nillu thaguthunnaru akka . Edi nijam antara . Video cheyandi please
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Naamaskaaram Andi gangapuram velina vadalatam ledhu akada oka poojaari veray address echi pamputhunaaru,
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
వాడు బిజినెస్ మ్యాన్ అయ్యుంటాడు..
@RavikumarTulugu
@RavikumarTulugu Месяц назад
hahhahhahahahah time ekkuva ayyi , janalu faqir gadi charithra paarayanam chestunnaru
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దెయ్యాలు పట్టినవారికి వాటిని వదిలించుకోడానికి ఒక అద్భుతమైన సలహా.. ఇది పాటిస్తే నిముషాల్లోనే మీకు పట్టిన దెయ్యం అలాగే వదిలేస్తుంది. ఇంతకీ రెమిడీ ఏమిటంటే.. భూతవైద్యుడు దగ్గరకెళ్ళి వాడిని పట్టుకుని కింద పొర్లించి పొర్లించి కుక్కని కొట్టినట్లు కొట్టండి. దెబ్బతో మీకు పట్టిన దెయ్యం శాంతించి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది.
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
😂
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Annayyagaru nenu Naku jarigindhi cheptha Naku last year. December lo Naku health bagoledhu maa papaki పెళ్ళిచూపులు అయ్యాయి నలో ఇంక బెంగా స్టార్ట్ అయింది ఆడపిల్ల ఇంక మనపిల్ల కాదుగా ఎలా వుంటది అత్తవారి ఇంట్లో అని మంచం పట్టేశ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎం లేదు టెస్ట్ లు చేశారు ఎం లేదు అంత నార్మల్ తెలియని బెంగా బాధ ఎది నాకు తెలుసు కానీ మా ఇంటిపక్క annayyagaru భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళారు annyyagariki హిందీ రాదు నీవే వాడు ఏం చెప్పాడో విను అని లోపలికి పంపారు నిజంగా satayabhamagaru చెప్పినట్టు వాడు పెద్దకల్లు గెడ్డలు చాలా భయంకరంగా వున్నాడు మూడు నిమ్మకాయలు తీసుకున్నాడు. వక మిర్రర్ pattukuniv aalla o akhabhar rasululla antu vurdhulo vrasi Naku mirrlo avaru కనిపిస్తున్నారు అన్నాడు ఎవరు లేరు నేనే వున్న అన్నాను 2 టైం మళ్ళీ గట్టిగా ఆరచి aavo aavo antu polchi malli nannu adigadu avaru కనిపిస్తున్నారు అని ఎవరు లేరువాన్న డర్ నైకర్నా సత్య భోలో అన్నాడు నిజమే చెప్తున్న అన్నాను ఎవరు లేరు మిర్రార్లో ఆన్న డైయ్యం పారిపోయింది నేను vuto అన్నాడు నా ధైర్యాన్ని చూసి హాస్పిటల్ కి వెలర అన్నాడు ఏస్ ఆన్న సరే మీరు టెన్షన్ తీసుకోకండి ఆలోచిస్తున్నారు bagga antu feez 500 kani తీసుకోలేదు మా అన్నయ్య తీసుకెళ్ళారు ఆన్న కదా తను మాకేంటి వేడు ఎప్పుడు వచ్చినా 3 టైమ్స్ రావాలి అంటాడు. అని మాకు భాష రాక మోసం చెట్టనకొడుకు అంటూ తిట్టుకున్నాను నిమ్మకాయలోని మర్దనచేసుకో అని ఇచ్చాడు అంతే నకువెం కధువన్న మా వాళ్ళు నమ్మలేదు తరువాత మి ఛానెల్ లో మీకు అడిగా ఎప్పుడు నవ్వుకున్నా మీరు algeannru మెయిన్ మనం ధైర్యంగా వ్న్టే మనల్లి ఎవరు కూడా మోసం చెయ్యాల్ని చూడరు
Далее
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55
아이스크림으로 진짜 친구 구별하는법
00:17
Raw talks with Advocate Mounika Sunkara | Reflection
52:58