#JagoAndhraPradesh ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వాయిస్ రైజ్ చెయ్యాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. తప్పకుండా మీ చుట్టూ ఉన్న వాళ్లకు అవైర్నెస్ కలిగించండి. మళ్లీ ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఎజెండాతో పని చేసే నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదు. ఇందు కోసం ప్రతి పౌరుడూ ఎంతో కొంత కృషి చెయ్యాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. మనం నియమించినోళ్లు మన కోసం పని చేస్తారు, నియమించిన మనకు తిరస్కరించే హక్కు కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఓ సామాన్య పౌరుడికైనా, ప్రధాన మంత్రికైనా ఓటు విలువ సేమ్! ఆ ఓటు హక్కు మళ్లీ మళ్లీ మనకు ఉండాలి అంటే మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కనీసం గ్రహించాలి, మన మోదీ గారికి విశ్రాంతి ఇవ్వాలి! Join my WhatsApp Channel ముఖ్యమైన అవైర్నెస్ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్దాం! whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
If it started in 1981.. why Congress not completed during their tenure.. years & years. Even this BJP guys also neglected AP, polavaram... What is the alternative to people like me.. 😢. No choice only bogus media.. in clude you too. Because you said biased way. You hidden the truths wbu congress not completed this and didn't conclude how to complete, who can able to do it . So all the people who voted for the BJP over the country are bafoons is it?.. You only the intellectual is it. Can I say . First culprit are the voters who are voting by taking offerings, money etc. There are 99% of people falling into vote for note in this country. Like wise political parties, leaders😮
Nuvvu full ga video choodaledhu and comment cheyyadaniki vachav Ani telisindhi. Once see the video. Madya lo 20 years TDP kuda rule chesindhi ga.@@srinivask8904
Uchitalaki ..welfare ki teliyani batayii gadivi 🍊🍊 🍊 ..Andhra Pradesh vidipoyina travatha BJP em support chesindi...central govt jobs create cheyleka poyindii...anni government properties ni sale chesi... business man laki loan wave clear cheydem saripoyindi....
తులసి గారు మీ విశ్లేషణ సూపర్. పోలవరం పాపం మోడీదే మోడీ ఆంధ్రప్రదేశ్ చేసినంత మోసం ఎవ్వరూ చేయలేదు నిధులు సకాలంలో ఇవ్వలేదు.నిధులు ఇవ్వటానికి ఎన్నోసాకులు చూపేవారు వారికి నిధులు ఇవ్వటం ఇష్టం లేదు కానీ టీడీపీ ప్రభుత్వం లో ఉండటం వాళ్ళ విధి లేక ఖర్చు పెట్టిన నిధులలో సగం మాత్రమే ఇచ్చేవారు. రెండోసారి పూర్తి మెజారిటీ బీజేపీ కి రావడం వైసీపీ కేంద్రప్రభుత్వంలో లేకపోవడంవాళ్ళ జగన్ అవినీతి కేసులలో ఉండడం వల్ల కేంద్రాన్ని నిధులు గట్టిగా అడగలేక పోవడంకూడా ఒకకారణం జగన్ రీటెండర్ లు పిలవడం వల్ల రెండు సీజన్లు ఆలస్యం జరిగింది. ఈపాపం మోడీ, జగన్ దే.
పోలవరం ప్రాజెక్టును మొదటగా విన్నది బన్నీ మూవీ లో ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు అదేగో అంటూ పూర్తి చేస్తాం అంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను తెలంగాణ వాడిని
అక్కా... ఎవర్ని గెలిపిస్తే వెంటనే పోలవరం పూర్తీ చేస్తారో చెబితే వారికే వేసేద్దాం ఓటు... అంతేకానీ కేవలం BJP నీ దోషి గా చూపెట్టి మిగత వాళ్లు అందరూ పతివ్రతలు అంటే వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. కేంద్రంలో BJP కి Alternative చూపించి అప్పుడు మాట్లాడు .. వింటాం... నీ వెంటే ఉంటాం..😂
Sary bayya tulasi mata vini ycp ki vesamu anuko complete chasthara chayyaru. Bjp ki vethirekam ga Edina chasthara chayyaru. Mari Inka bjp tho godava enduku kalisi ravalsindi adukovvadamy. So aday TDP JSP chasthundi. Ap lo Pradana party's anni bjp ki official ga unofficial ga support ipppudu voter em chayyali mana only option cross voting.
@@aravind010389aavida ycp ki yeppudu support cheyyaledhu. Aavida ycp meedha videos kuda chesaaru. Aaa videos konchem refer chesthey better. My vote for TDP in MLA seats and congress in MP seats
Madam, thank you very much. Keep up the good work. this is the first time that I have understood the project completely and how its construction was and is being sabotaged.
ఏమైనా చెప్పరా మేడం, పోలవరం వీడియో కోసం దాని ఇన్ఫర్మేషన్ కోసం బన్నీ మూవీ చూసినప్పటి నుంచి wait చేస్తున్నాను,, ఇన్ని సంత్సరాల తరువాత ఇప్పుడు మిద్వరా ఈ వీడియో చూస్తున్నాను మేడం thank you ❤❤❤ I'm from Telangana,,,
Anyam cesindi TDP not Congress.. 100cr Este AP ni development cesta ani oppukuna CBN..tarvatha cesindi em ledu ..epudu kuda congress vaste special status esta antundi but BJP, AP and TS ki cesinidi em ledu...
No mana cbn is the reason Bcs he accepted from NDA government special package instead of special status And he accepted polavaram project responsibility from nda government for his scam
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
మోదీ తెలుగు రాష్ట్రాలు భారత్ లో ఒక భాగం కానట్టు చేష్టలు ఉంటాయి. PM క్యాండిడేట్ వెంకయ్ నాయుడునును ఇంటికి పంపేశాడు. పన్నులలో రాష్ట్ర భాగం గురించి ఎప్పుడు మాట్లాడడు. తమిళనాడు కైతే ఇలాగే చేస్తారా? తెలుగు వాళ్ళు అభిమానం లేని, సిగ్గులేని సన్నాసులు అని నిర్ధారించేసుకున్నారు. దానికి తోడు మన ప్రజా ప్రతినిధులు పెద్ద పారిశ్రామికవేత్తలు అవడం వలన, రాష్ట్రం ఎలాగైనా చావని, వాళ్ల ఫ్యాక్టరీల లబ్ధి దొరికితే చాలు అనుకుంటారు. మోదీ ది బిజినెస్ తెలివి. ఒక పద్ధతి ప్రకారం, ఒకవైపు ED cbi బెదిరింపులు చూపి, మరోవైపు వాళ్ల ఫ్యాక్టరీల వరకు ఏదైనా చేసి, మొత్తం గుజరాత్ కి తరలించేస్తాడు. తమిళుల విషయంలో అయితే ఇంత దారుణం చేయడానికి సాహసించ గలడా? ఆంధ్రుల అసమర్థత? లేక మోడీ గారి వ్యతిరేక వైఖరినా? అంతు చిక్కని ప్రశ్న.
Tamil vallu entha avinithiparulina variki vari rastram and prajalu bagundali Ani korukuntunaru Mari mana porumboku rajakiyanaykulu kevalam vari prayojanalu chusukoni rastranni nasanam chesi pakka rastralaku veltaru
Biggest lie by anchor. State government will do the work spending state government money and central will pay the amount. If Jagan govt is giving free bee and not spending much amount on dam. Then whom do you blame. It is the project under state govt under supervision of central government. Have some common sense.
You, young lady.this is the first video i watched.what a explanation.. simply superb...you voice and flow is fabulous.....God bless you with good health and wealth.keep it up ...
చాలా బాగా analize చేసారు. state గవర్నమెంట్ అన్ని ఫ్రీ స్కీమ్స్ ఆపి, పోలవరం పూర్తి చెయ్యాలి. govt ఎంప్లాయిస్ సాలరీస్ నుండి రెండు సం . లు ప్రతినెలా okka రోజు శాలరీ పోలవరం కోసం ఇవ్వాలి. పొలిటికల్ లీడర్స్ రెండు sam. వాళ్ళ సాలరీస్ పోలవరం కు ఖర్చు చేయాలి.
ఎంపీల మనవాళ్లే 2019 ఎన్నికల్లో జగన్ గారి ఎంపీలే గెలిపించాము,చిత్త సుద్ది సిఎం గారికి ఉండాలి, ఎంపీలు సంఖ్యలో ఉండదు.ముఖ్యమంత్రి పని విధానంలో ఉంటాది. చిత్తశుద్ధి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా ఉండాలి, కేంద్రానికి కాదు పోరాట పటిమ ఉండాలి, మనమే వందల లెక్కల తప్పులు చేస్తున్నాము ఆ తప్పును ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో తప్పులు చేస్తూనే ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం లాగా, ఇంకెప్పుడు నిలదీసి అడుగుతాము మన కేంద్రాన్ని.. అంత టైం ఎక్కడ ఉంది ఎంపీలందరూ గెలిచారు కానీ ఏ విధమైన పని జరగలేదు అంటే తప్పు ఎక్కడుంది?
Congratulations for the detailed and unbiased survey on our Polavaram projects and the versions of the 3 players of the game! The people of Andhra are watching every thing! Shall we take it as the result of disunity and irresponsibility of the 2 parties here? My humble submission is that two national parties & the entire country is spoiling the chance of increasing the food (& agricultural output)production! After all, the benefits will not go to the locals only! The entire country, nay ,even the humanity at large will benefit.May the powers that be , conder this fact and strive to complete the project with God speed.The Centre has to take it on its shoulders,urgently and get the entire credit for the gigantic project.We remember that the Nehru Govt. built the projects Bhakra Nangal,Damodar valley and Nagarjunasagar in times of utter scarcity of funds,thus providing food for the-then starving millions .Let us hope and pray our Modiji to snatch the good name.Earnestly thanking all concerned: GRKRao,a humble super- senior senior citizen.
పొలిటికల్ నాయకులు ఎలెక్షన్ ముందు చెప్పే మాటలు అబద్ధాలు అని మరియు చేసేవి కావు అని చెప్పే నాయకులకి కోడా తెలుసు.ప్రజలే వెర్రిబాగులు.ప్రజలకి ఐదు సంవత్సరముల తరువాత ఇవి గుర్తుండవని ఆ నాయకులకి బాగా తెలుసు.
Excellent Madam, You have very exactly established the behaviour of the rulers of the Central Government ,in evading the intersts of the State Governments particularly the Southern States for their own reasons.
Thulasi Chandu. Incredibly intelligent young journalist. She started making her mark in the challenging field of journalism. Wish all the best, Tulasi Chandu.
కుల మత ప్రాంతీయ తత్వాల కు l అతీతంగా ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు కుందం.ఈ రోజు ఇంత స్వేచ్చగా మనం ఉంటున్నాం అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం వల్ల నే.అది ప్రమాదం లో ఉంది.ఆలోచించి ఓటు veyaka పోతే మాట్లాడటానికి తులసిగారు ఉండరు వినడానికి మనం మిగలం.పక్కోడి ఇల్లు kaltundani సంతోష పడొద్దు దాని నిప్పు రవ్వలు మన మీద కూడా పడే రోజు వస్తుంది.
హైదరాబాద్ ఉప్పల్ లో కేంద్రప్రభుత్వ అద్వైర్యంలోఐదు సంవత్సరాలకు ముందు ప్రారంభించిన ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంతవరకు పూర్తికాలేదు దానితో పాటు రాష్ట్ర పభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన దాదాపు ముప్పై ఫ్లైఓవర్ లు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు అంతపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం రెండు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని కేంద్రప్రభుత్వం అంటుందంటె ఇదిఎంత పెద్ద అబద్దమో అర్థం అవుతుంది
రైటు సాంఘీక మతవాదం× లేప్టుటు సాంఘీక లౌకిక హేతువాదం యిక్కడ రైటు సాంఘీక అన్ని మతాలు లౌకికవాధంలో వుంటే కేవలం హిందు మతం మాత్రం ఆలౌకిక వాదంలో జాతి రాజకీయంలో ఏలా వుంచ్చగల్గినారు. కారల్ మార్క్సు తాత్త్వీక సాహిత్య రచనలలో అలా లేదే? ఏది అపబద్దం×ఏది నిజం వైరుధ్య సృష్టిక్రమ వివరణ సమస్య అంతేగా!
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.....పోలవరం కి కేంద్ర హోదా వచ్చిన కూడా, కమిషన్ కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ కేంద్రానికి ఇవ్వలేదు... చంద్రబాబు పోలవరం ని ATM లాగా వాడుకొనడు అని, సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నారు..... జయము జయము చంద్రన్న అనే సోళ్లు కోసం 83 కోట్లు ఖర్చు పెట్టారు.... తర్వాత వచ్చిన జగన్ Govt. కూడా పోలవరం గురించి సీరియస్ గా లేదు.... కేంద్రాన్ని నిలదీయలేదు.... ఇంకా ఈ ప్రాజెక్ట్, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికి తెలీదు.... ఎవరు గెలిచిన పరిస్థితి ఇంతే.....
Every one must be hear this benefits of Polavaram Project, if completed early in feature. For this Central Govt. must be help financially. R & R. also to be clear, and safe-guard to all the people, who suffered, by taking in a Rehabilitation by the Central Govt. Thanks to one and all.
జై భీమ్ తులసి సిస్టర్ ఏ ప్రభుత్వం ఎంత పని పూర్తి చేసింది ,? ఎవరు ఎంత భాధ్యత గా చేసిన రు? అని వివరించ లేదు. చంద్రబాబు గారి పక్షాన చక్కగా వివరించారు అని మాత్రం విశిధితం అవుతోంది. అయినా కేంద్ర ప్రభుత్వం గురించి ఎప్పుడూ కప్పుడు. ఏ విశయం లో నైనా అందరి కి అర్ధం అయ్యే విధంగా చక్కగా వివరించారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ. జై భీమ్
Thank you for detailed information on the polavaram....till now polavaram is a never ending project...we should it will complete by 2029 as AP MP's are having very good chance and they have to play key role in NDA running