Тёмный
No video :(

YSRCP ఓటమికి అసలు కారణాలు || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 1,9 млн
50% 1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎవరూ ఊహించని స్థాయిలో ఓటమిపాలవడానికి గల ప్రధాన కారణాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu 2 месяца назад
మరో రెండు కారణాలను నేను మిస్ చేశాను.. వాటిలో ఒకటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భారీ సంఖ్యలో ఓటెయ్యడం, అలాగే కాపులతో సహా కొన్ని కీలకమైన కులాలు దూరం అవడం. వీటిని మిగతా అంశాల్లో భాగం చెయ్యడం వల్ల విడిగా కారణాలుగా చెప్పలేదు. ఇవి కాకుండా మీకు ఇంకే కారణాలు ప్రధానంగా వైఎస్సార్సీపీ ఓటమికి కారణమయ్యాయో కామెంట్ చెయ్యండి. ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@halfanintrovert4241
@halfanintrovert4241 2 месяца назад
Excellent points precisely why he lost 👏🏼👏🏼
@sravyavivek6268
@sravyavivek6268 2 месяца назад
One day I wish thulasi you will talk about halal tax , waqf board , illegal Muslim migration , NGOs funding for missionaries , how Nehru gave our lands like POk, AKsIn, and planned illegal money , terroristic funding , killing our people ,and their domination and occupying gallis and targetting to occupy your lands and places and cities . Just for once explore that area and see how many women are suffering how they are making Hindus against Hindus to occupy the land which ga e them water and food ! Just for once ! Want to see you actively involved and showing what is right even when everyone are saying it as wrong and are scared to talk about that ! Show that dare and you will see how your RU-vid views will fall down how your videos will be let down and then you realise how Hindus are psychologically voice less !! Just because it dark and you know touching that won’t give you good feeling you should not avoid it ! I challenge you !!
@Cent-130
@Cent-130 2 месяца назад
ఓటమి కి కారణాలు 👇👇 1) వైస్సార్ లాగా పథకలు ఇస్తే అందరు విశ్వాసనియాత గా వుంది ఓట్లు వేస్తారు అని తప్పు అంచనా వేశారు జగన్ రాష్ట్ర విడిపోయి ప్రజలు అభివృద్ధి కోరు కున్నారు అది వదిలేసి పథకలు కి డబ్బలు ఇవ్వడం చాలా తప్పు 2004 పరిస్థి వేరు 2014 నుంచి రాష్ట్ర విడి పోయి హైదరాబాద్ కొలిపోయిన పరిస్థి వేరు ఇప్పుడు జనాలు కి రాజధాని కట్టాలి అని కసి ఉంది అది అమరావతి పోయే సరికి నచ్చలేదు 2) వైస్ జగన్ పబ్లిక్ అభిప్రాయం తీసుకొని పని చేయలేదు కార్యకర్తలు మ్మెల్యే ఎంపీ విశ్లేషకులు నుంచి సలహాలు తీస్కోకుండా నియంత ల పని చేసాడు 3) పెరిగిన కరెంటు ఛార్జ్లు సమానాయిడుని దెబ్బతిసాయి 4) గ్రౌండ్ లెవెల్ లో పార్టీ క్యాడర్ ఏమీ లేదు మ్మెల్యే ఎంపీ కి నియోజకవర్గం లో పని లేకుండా పోయింది జిల్లా లో గ్రామమలో సిటీ లో వైసీపీ పార్టీ ఆఫీస్ లేదు కార్యకర్తలు లేరు అదే దెబ్బ తీసింది 5) అమరావతి ని మార్చటం తప్పు అభివృద్ధి చేసి ఉంటే టీడీపి కి వైస్సార్సీపీ కి అభవృధి లో మంచి పోటీ ఉండేది 6) ఐటీ సెల్ లేక పోవటం గవర్నమెంట్ చేసిన పనులు కంటెంట్ క్రియేటర్స్ లేక పోవటం వల్ల అందరికి వార్తలు చేరలేదు 5)ఆర్ధిక అభివృధి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేక పోవటం 6)గవర్నమెంట్ జాబ్ క్యాలండర్ ఇవ్వకపోవటం ఎంప్లాయిస్ కి సాలరీ టైం కి రాకపోవటం 7) ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పోవటం రోడ్లు డ్రైనేజీ వాటర్ సౌవకర్యాలు ఇవ్వక పొవటం 8) డబ్బులు తీసుకున్న కొడుకు కి ఉద్యోగం లేదు అభివృధి లేదు అని పథకాలు కి డబ్బులు తీసుకున్న ఓట్లు వేయలేదు ఎవరు 9) రియల్ ఎస్టేట్ పడిపోయి కూలి పనులు లేక ఖర్చులు ఎక్కువ అయినా పేద జన్లు ఇబ్బంది పడ్డారు 10) వైస్ షర్మిల కూడా దెబ్బ తీసింది ఇప్పుడు అన్న చెల్లె ఇంట్లి చూసుకోవాల్సిన గొడవ బయట చేసి రచ్చ చేసారు 11) టీడీపి మంచో చెడో రాజధాని మొదలు పెట్టింది కాబట్టి ఆహ్ పనులు పూర్తి చేసి ఉంటే ప్రజలు ఇంకా నమ్మే వారు అవినీతి జరిగిన చోట్లు దర్యాప్తు జరిపితే సరిపోయిదే ఆలా కాకుండా మొతం అమరావతి కష్టం ని నీళ్ల లో కలిపి మూడు రాజధాని అని వింటా కాన్సెప్ట్ తెచ్చి అది ప్రజలు కి నచ్చలేదు 12) చంద్రబాబు బాబు ని జైల్లో పెటించటం ప్రజ్జలో సానుభూతి కలిగించింది బ్రాహ్మణ, కమ్మ కాపు రెడ్డీ విశ్యస్ వైసీపీ కి దూరం అయ్యారు 13) పార్టీ పవర్ అంత జగన్ దగ్గర పెట్టుకోవటం తప్పు మ్మెల్యే ఎంపీ కార్యకర్తలు కూడా పవర్ ఇవ్వాలి 14)జగన్ తన ఫోటో కన్నా పార్టీ ని పార్టీ సింబల్ ని ప్రచారం చేసి ఉండాల్సింది ప్రతి దాని మీద ఇన ఫోటో ఎవరికీ నచ్చలేదు లేదు డోర్ కాంపెయిన్ చేయలేదు ఎన్నికల గుర్తు సరిగా ప్రచారం జరగ లేదు పంపిలేట్ పంచ లేదు డోర్ తో డోర్ కాంపెయిన్ చేయడు
@sravyavivek6268
@sravyavivek6268 2 месяца назад
Ha ha ha deleted my comment thulasi
@karipamankulaiah5961
@karipamankulaiah5961 2 месяца назад
Super 💯 correct madam
@sandanishaik177
@sandanishaik177 2 месяца назад
భావ ప్రకటన స్వేచ్ఛా లేదు. అందుకే ఓటర్ సైలెంట్ గా ఓటు ద్వారా తెలియచేశారు.
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 2 месяца назад
ఆహా!! ఏమి విశ్లేషణ తల్లీ! అమోఘం... అద్వితీయం...మీ విశ్లేషణతో ఒళ్ళు జలదరించింది...ఈ నిర్మొహమాటంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా సాగిన గొప్ప విశ్లేషణా వీడియోను వీక్షించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఎంత గొప్ప వీడియోను సమర్పించావు తల్లీ!! దేవుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములను, దీర్ఘాయుష్షును ఒసంగి రక్షించుగాక!!!....
@dsatyanarayanadsn4458
@dsatyanarayanadsn4458 17 дней назад
వాయస్ ఎక్కడా బోరు కొట్టలేదు సూపరు బాషా
@ramakrishnaraonarayanasett8802
@ramakrishnaraonarayanasett8802 Месяц назад
అత్యంత ముఖ్యమైన కారణాన్ని అందరూ విస్మరిస్తున్నారు. అది ఏమిటంటే..... """""ఈతని.... మరియు.... ఈతని అనుచరుల..... మరియు..... ఆఖరికి అధికారుల..... *పైశాచిక, రాక్షస, దుష్ట, దుర్మార్గ, దౌర్జన్య పూరితమైన అరాచకాలకు ప్రజలు వర్ణించలేనంతగా భయం పడిపోయారు.* *మరల ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకెంతగా అరాచకం చేసేస్తాడో...., భవిష్యత్తు ఇంకెంతగా అంధకారం అవుతుందో అని జనాలు భయముతో వణికిపోయారు* """
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 12 дней назад
ఇప్పుడు టిడిపి పాలన రక్తం చిందిస్తుంది కదరా...దీనికి భయం వేయడం లేదా నీకు????
@paparaoguggilapu7182
@paparaoguggilapu7182 2 месяца назад
మేడం మీరు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా చెప్పారు నాకు నచ్చింది మీరు గ్రేట్ మేడం సూపర్ గా చెప్పుతున్నారు
@venkateswararaovayugundla5890
@venkateswararaovayugundla5890 2 месяца назад
Silent voting. ఎందుకంటే కనీసం వోట్ ఎవరికి వేశారో చెప్పే ధైర్యం కూడా లేదు. అంతగా భయపడ్డారు ప్రజలు
@NaveenNow
@NaveenNow 2 месяца назад
❤😢😅😮😢🎉😂😊😅❤ 3:24
@vasub2003
@vasub2003 2 месяца назад
True bro
@unknown.m.e
@unknown.m.e 2 месяца назад
True they waited and voted
@nageswararaopatini1561
@nageswararaopatini1561 2 месяца назад
మీరు చెప్పినది 100 శాతం నిజం
@lakshminarayanak286
@lakshminarayanak286 2 месяца назад
True
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 месяца назад
మా సర్టిఫికెట్స్ మీద ఆ దిష్టి ఫొటోస్ వేసినందుకే మేం చాలా కోపం తో దింపేసాం...
@ganeshraj143
@ganeshraj143 2 месяца назад
ఏ సర్టిఫీకట్స్ బ్రో
@coolBabu197
@coolBabu197 2 месяца назад
​@@AS_11114vala mamma icharu enti ra aah lands.. Avi maku koni years nuchi ma family ki vasthai...evadoo booma veisthe Gudda mandada..mandindi guddam...
@AS_11114
@AS_11114 2 месяца назад
@@coolBabu197 cool babu cool
@Ramudu1990
@Ramudu1990 2 месяца назад
Yes., adi kooda oka DONGA gaadi photo
@trendingsocialthings6799
@trendingsocialthings6799 2 месяца назад
kamams ga ananv tatha nuvvu super
@janapativenkataratnam5706
@janapativenkataratnam5706 2 месяца назад
చాలా బాగా చెప్పావు తల్లి; నీ విశ్లేషణ చాలా బాగుంది!
@subbareddyk9508
@subbareddyk9508 2 месяца назад
తులసి చందు గారూ మీ విశ్లేషణ చాలా బాగుంది. నాలాగే చాలా మంది తటస్థ వ్యక్తులు మీ రాబోయే పబ్లిక్ మేల్కొలుపు వీడియోలను చూడటానికి ఆసక్తిగా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ధన్యవాదాలు.
@mannavaravi1395
@mannavaravi1395 2 месяца назад
జగన్ ఓటమికి Employees బీజం వేశారు. పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. ప్రజాస్వామ్యం లో ప్రజలే తోపులు. ఎవ్వరైనా వాళ్ళ తర్వాతే!!
@MrRaja04
@MrRaja04 2 месяца назад
Seems almost all the kapu community(14-15% of population) voted for Pawan, last term it was around 6-7%, this is the biggest change. Jagan can't able to stand between CBN-40% and Pawan-12-13%
@komarapalepusivasankararao7283
@komarapalepusivasankararao7283 2 месяца назад
కుల గణన జరగాలి కులాల పెర్సెంటేజి 200% undi
@kothapallivinodkumar3673
@kothapallivinodkumar3673 2 месяца назад
😮
@Bhairav1256
@Bhairav1256 2 месяца назад
​@@MrRaja04did you vote for your caste?
@MrRaja04
@MrRaja04 2 месяца назад
@@Bhairav1256 Yes.
@KrishnaYaadav786
@KrishnaYaadav786 2 месяца назад
సదరు మాజీ సీఎం గారు 20మందికి ఉచితంగా పంచిపెట్టడం 80 మందిని నిర్లక్ష్యం చేశాడు.... అందుకే అలా... అయన బటన్ లకు లబ్ది పొందిన వాళ్ళు 20మంది + అయన వీరాభిమానులు 20మంది ఆయనకు ఓటు వేశారు... లెక్క సరిపోయింది 🙏🙏🙏🙏🙏
@devaraedara8408
@devaraedara8408 2 месяца назад
Suparu...
@velladurganaresh5214
@velladurganaresh5214 2 месяца назад
West నాయకుల వల్ల 1 డైమండ్ రాణి 2 కాం బాబు 3 గుట్కా 4 బందర్ పిచ్చోడు 5 బెట్టింగ్ 6 చిడతలు 7 జోకర్ 8 A2 9 కేటు గాడు 10 బోకార్ ......
@Subbu302
@Subbu302 Месяц назад
😂
@hariprasadk1932
@hariprasadk1932 2 месяца назад
స్వతంత్రo వచ్చిన తర్వాత ఈదేశంలో ఒక రాష్ట్ర పాలకుడు జగన్ చేసిన ద్రోహం ఎవరూ చేయలేదు. చేయలేడు కూడా.
@bhaskarvinnakota1137
@bhaskarvinnakota1137 10 дней назад
Ame chasadu Hari
@k.bhakthavatsalambhaktha9859
@k.bhakthavatsalambhaktha9859 2 месяца назад
మేడం గారు మీరు చెప్పిన కారణాలు అన్నీ పచ్చి నిజాలు ఇంకా ఎన్నో కారణాలు.
@peddavaram
@peddavaram 2 месяца назад
మీ విశ్లేషణ చాలా బాగుంది. పూర్తి వాస్తవంగా ఉంది. మరో ముఖ్యమైన విషయం మీరు మరిచారు. జగన్ వెళ్లే దారిలోని చెట్లను నరకడం. ఈ దుర్మార్గం జనాల మనసులను బాగా గాయపరిచింది.
@dasarathreddy2010
@dasarathreddy2010 10 дней назад
అన్న కాంటీన్స్ కోసం చాలా చోట్ల చెట్లు నరికాడు. అది కూడా గమనించండి
@nallaiahravela6083
@nallaiahravela6083 2 месяца назад
రాజధాని నిర్మాణం, పోలవరం, రైల్వే జోన్, ప్రతేక హోదా,. కోసం కనీసం ప్రయత్నం కూడ చేయలేదు,.
@lalithavinnakota9172
@lalithavinnakota9172 27 дней назад
ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి బాగా ప్రయత్నం చేసాడు కదా
@raghurachapalem8785
@raghurachapalem8785 27 дней назад
బాగా చెప్పారు మిత్రమా హృదయపూర్వక అభినందనలు బలమైన అంశాలు ఐదే 1.రాజధాని అమరావతి ని కాదనడం 2. చంద్రబాబును జైలుకు పంపడం 3. ఉద్యోగులను,పెన్షనర్లను నిర్లక్ష్యం చేయడం 4.ధరల పెరుగుదల 5. కూటమిని తక్కువగా అంచనా వేయడం
@sidhushortvideos9504
@sidhushortvideos9504 2 месяца назад
చాలా అద్భుతంగా విశ్లేషించారు.ఒక జర్నలిస్ట్ కి కావాల్సిన వాక్ చాతుర్యం మీ సొంతం... 🙏🙏🙏
@varunprasadponna3127
@varunprasadponna3127 2 месяца назад
మేడమ్ డాక్టర్ సుధాకర్, బీసీ బాబు అమరంత్ చావు , డ్రైవర్ డోర్ డెలివరీ అంటే అంత కన్నా పెద్ద కారణం. ఈవీ మిస్ అయ్యరు మీరు
@rajeswarichittapragada3815
@rajeswarichittapragada3815 2 месяца назад
అలాంటివి.. మాట్లాడదు
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 2 месяца назад
100%
@rameshjourneys1377
@rameshjourneys1377 2 месяца назад
ప్రాణం పొసే డాక్టర్ నే చంపాడు అంటే వీడో సైకో, నోస్ మాస్క్ అడిగితే పిచోడ్ని చేసి బట్టలు లేకుండా రోడ్ మీద తిప్పి చంపాడు, చివరి రోజుల్లో డాక్టర్ అందు బాటులో లేక ఖర్మ అనుభవిస్తావ్.
@RameshNaidu-cd4zt
@RameshNaidu-cd4zt 2 месяца назад
True
@bhobbiemahi8288
@bhobbiemahi8288 2 месяца назад
eeme election mundu daaka YCP bajana chesindi ippudemo plate pirayinchindi
@Hanumanbab1357
@Hanumanbab1357 2 месяца назад
మొన్న రాజధానిలో తిరిగాను. 33 వేల ఎకరాలు రైతులు తంబులంలో పెట్టి ఇస్తే, చెడగొట్టి అడవిలాగా చేశారు. అప్పుడు అనిపించింది రైతులు ఉసురు కూడా తగిలింది.
@MrEswar143
@MrEswar143 2 месяца назад
చాలాచక్కగా విశ్లేషించారు మేడమ్ మీరు చెప్పింది100 శాతం కరెక్ట్ హ్యాట్సాప్👏🏻👏🏻👏🏻
@ganeshk2533
@ganeshk2533 2 месяца назад
వైసీపీ కి 11 sets రావటం నాకు చాలా బాధ కలిగింది అదే ప్రజలు మరో రెండు sets తగ్గించి 9sets ఇస్తే కనీసం అయన పెట్టినా నవరత్నాలు అయినా ఉండేవి గా 🙄
@jyothi9882
@jyothi9882 2 месяца назад
Badha padakandi sir 1year lo jump chestaru poina sari laga
@ganeshk2533
@ganeshk2533 2 месяца назад
@@jyothi9882 😄i am locking for tha day 👍
@NicePeople1984
@NicePeople1984 2 месяца назад
Same feeling here😢
@Devendra.p
@Devendra.p 2 месяца назад
చూడగానే వైసీపీ కి సపోర్ట్ అనుకున్నా కదయ్యా నీ దుంపతెగ😂😂😂😂
@user-kk1bx9cd2f
@user-kk1bx9cd2f 2 месяца назад
🤣🤣🤣🤣🤣🤣🤣అంతేగా అంతేగా
@godithirambabu
@godithirambabu 2 месяца назад
అసలైన అతి ముఖ్యమైన కారణం మర్చిపోయారు...జగన్ ఉన్మాది మనస్తత్వం అవును మంత్రులు తిట్టారు అని వాళ్ళని అంటున్నారే వాళ్ళని అలా తిట్టించి ఆనందించిన జగన్ నీ మర్చిపోతున్నారు, కాదు అంటే మొదటిరోజు తిట్టినరోజే ఆపాలి కదా, ఒకసారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రోజాతో స్టేజ్ మీద మరీ చెప్పారు, బాబుగారిని తిట్టమంటున్నాడు అని, మైక్ ఆన్ చేసి ఉంది అని మర్చిపోయారు, ఇక రెండో విషయం తను చెప్పిందే చెయ్యాలి అనే మూర్ఖత్వం ఎవరి నుంచి ఏదీ నేర్చుకొని లెక్కలేనితనం, 14 యేళ్లు సీఎం గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి నుంచి కానీ వాళ్ళ తండ్రి నుంచి కానీ ఏది నేర్చుకోకపోవడం...
@Ysv52
@Ysv52 2 месяца назад
Niyanta ku nerchukune paddhati undadu. Yes nene ane tatvam. Balichekravarthi ni bhoomi loki tokkinattu. AP prajalu tokki paresaru.Venkanna tokkesadu. Palakulara tasmat jagratta.
@Satish-vq8pi
@Satish-vq8pi Месяц назад
cheppindi,niyantrutva manstatwam ...anduloke vastundi unmadi tatwam
@AiMagic-jk4yz
@AiMagic-jk4yz Месяц назад
​@@Ysv52ప్రజా వేదిక కూల్చే తన గొయ్యి తాను తవ్వుకున్నాడు.ఎలెక్షన్సు 3 ఏళ్ళకోసారి పెడితే బాగుంటుంది లేదా Recall అవకాశం కల్పించాలని కోరుతూ....
@sudhakarrao8025
@sudhakarrao8025 7 часов назад
ఏంటి నేర్చుకొనేదీ బొల్లి బాబు నుంచి.???? దొంగ హామీలు ఇవ్వడమా...??? లేక skill scam లు చేయడమా???? వెన్ను పోట్లు పొడవడమా????
@p.satyasudhakar4519
@p.satyasudhakar4519 Месяц назад
అతను ఒక సైకో, రాష్ట్రానికి రాక్షస పాలన అంటే ఎలా ఉంటుందో చూపించాడు. బుద్ధి ఉన్న వారెవరూ భవిష్యత్తులో కూడా అతనికి , అతని పార్టీ కి ఓటు వేయరు.
@kishoredurbhaka
@kishoredurbhaka Месяц назад
ఇప్పుడు నా వయస్సు 50సం"లు.. నేను నా 7, 8 తరగతులనుండి రాజకీయాలు గమనిస్తున్నాను! ఇంత దుర్మార్గమైన, అవినీతికరమైన, అసమర్తపు, రాక్షస పాలన చూడలేదు! పిల్లి పాలు తాగలేక గిన్నెను బోర్లా పడేసుకున్నట్లు 151 సీట్లతో ప్రజలు ఏకపక్షంగా అధికారం కట్టబెడితే అహంకారంతో,అసమర్థతతో జగన్మోహన్ రెడ్డి చేజేతులా పోగొట్టుకున్నాడు! ఇక భవిష్యత్తులో ఇలాంటి పాలకులు రాకుండా ప్రజలు విజ్ఞతతో ఓటు వెయ్యాలి... దేవుడు దయ చూపాలి! Political science అధ్యయనం చేసే వారికి 2019--24 పాలన చక్కటి పాఠ్యాంశం!
@srinivasmanakala319
@srinivasmanakala319 2 месяца назад
మరొకటి చెప్పలేదు మీరు తిరుమల తిరుపతి దేవస్తాము వ్యవస్థ అస్త వ్యస్థఅంగ తయారు చేశారు. జై శ్రీమన్నారాయణ
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
కర్ణాకర్ భూమాన JAGGU దాదాకి బాబాయ్ వరస అవుతాడు & Dr. ysr కి తమ్ముడు వరస అవుతాడు. SAMUEL GEORGE / రాజా దొంగ రెడ్డి, విత్తనం.
@karthikasrimayipullabhatla1125
@karthikasrimayipullabhatla1125 Месяц назад
ఈమె హిందూ ద్వేషి. అందుకని ఆ విషయం ప్రస్తావించదు.
@srinivarasaraodevisetty2133
@srinivarasaraodevisetty2133 Месяц назад
దేవుళ్ళు విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించాడు
@godavarisurya939
@godavarisurya939 Месяц назад
అవును హిందువుల్లో వ్యతిరేకత వచ్చింది.
@KANTHARAOTARALA
@KANTHARAOTARALA 2 месяца назад
మేడం తిరుపతి విషయం, రథాలను కాల్చటం, గుడులను నాశనం చేయటం మర్చిపోయారు. మీయొక్క వివరణ చాలా బాగుంది. I like it.
@sheshamsuprasannacharyulu4073
@sheshamsuprasannacharyulu4073 2 месяца назад
ఇది చాలా ముఖ్యవిషయం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. ఓటర్లలో ఓటర్ల కుటుంబాల్లో హిందువులు మెజారిటీ గా ఉంటారు వారందరికీ ప్రభావం సంపూర్ణంగా పడింది ఇది చెప్పలేదు
@user-zi5uu3ky5q
@user-zi5uu3ky5q 2 месяца назад
AA vishayalu idi maatladadu.endukante rahulgaadikaga hinduthva dveshi.
@vamsikammara7287
@vamsikammara7287 2 месяца назад
​@@sheshamsuprasannacharyulu4073ఆవిడ సనతనానికి వ్యతిరేకం...
@saiprince2717
@saiprince2717 2 месяца назад
Radhalanu, gudulu direct ga kalchada jagan velli
@pmallikarjunareddy369
@pmallikarjunareddy369 2 месяца назад
​@@sheshamsuprasannacharyulu4073aame Muslim, Hindu darmham gurinci prastavincadu.
@gopiperala108
@gopiperala108 2 месяца назад
మేడం మీరు చాలా బాగా చెప్పారు and కరెక్ట్ గా నిజం చెప్పారు., అతనికి పరిపాలన చేతకాదు మరో 10 years వరకు ycp అధికారంలోకి రాదు.
@p.satyasudhakar4519
@p.satyasudhakar4519 Месяц назад
అబద్దాలతో అధికారం లోకి వచ్చి , అబద్దాలతో నే పరిపాలించడం
@nageswararaoattada5033
@nageswararaoattada5033 2 месяца назад
2019 నుండి 2024 వరకు కులం ..కులం...ప్రశ్నించిన వాడిని చంపేయటం..సొంత పార్టీ ఎంపీ రఘు రామ కే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ...ఇంకా సాదారణ జనాలు ఎంతో మి ఊహకే వదిలేస్తున. ...2 లక్షల కోట్లు పంచి 10 లక్షల కోట్లు తినేశారు .. పేద ..పేద ..అంటూనే 500 కోట్ల సొమ్ముతో బిల్డింగ్ లు..35 లక్షల బాత్రూం tub..లు...మైనింగ్ కోసం చెప్పలసిన పనేలేదు..😢😢..5 years ఒక్క అంటే ఒక్క జాబ్ లేదు...ఒక్క కంపెనీ లేదు...
@trendingsocialthings6799
@trendingsocialthings6799 2 месяца назад
raghu rama 2 years banda buthulu tittaka ycp reacted .......but kottadam thappu
@anithathecreativemom
@anithathecreativemom 2 месяца назад
Jobs jobs ani gola chesthunnaru . SI post lu ,group 1,2 konni ayinatisaru. Company’s, roads yilantivi cheyyaledu . DSC asalu ledu
@suneetha5896
@suneetha5896 2 месяца назад
Nijayithi parulu avvaru a party lo undaleru,dochukune vallaku ycp perfect party
@user-ff5bo1bt6x
@user-ff5bo1bt6x 2 месяца назад
నీకు ఇస్తాడు పెద్ద _______
@ramamohan8318
@ramamohan8318 2 месяца назад
కంపనీలు రావడం కాదు భయ్యా.. జగన్ గారి మంత్రులే అను నిత్యం పొరుగు రాష్ట్రానికి పోయి పేకాడుకుని వచ్చేవాళ్ళట!
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 2 месяца назад
Madam జగన్ govt పోవడానికి మీవంతు ప్రయత్నం చేశారు... చాలా tnqs. ఇష్టం లేని వాళ్లయితే 3 ఏళ్లలో అంతా చేయాలి మనకిష్టమైన వాళ్లయితే ఏళ్ళు ఏళ్ళు సమయమిస్తాం
@sarojaravva9072
@sarojaravva9072 2 месяца назад
Oka government ni over all ga chudali oka vaipu chudakudadiu
@Devarapalli
@Devarapalli 2 месяца назад
Super మాస్టారు, మంచి మాట చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻
@ica91015
@ica91015 2 месяца назад
Avunu mari Amaravati matram 5 years aypovali....adhega 2019 lo Jagan kojja agenda
@NRIDesiCoupleVlogs
@NRIDesiCoupleVlogs 2 месяца назад
Don’t worry now they hater Jagan voters get to know … as a normal hotel can’t reach even municipal corporation…. Leave the MLA … they have to face and suffer … tit for tat .. they get to know now … when they run behind govt offices anyway
@mohammedishaqahamed6769
@mohammedishaqahamed6769 2 месяца назад
Amma thulsi nuvu cbn pilichi baga sathkaristhadu le😅😅😅
@venkikunapuli7519
@venkikunapuli7519 2 месяца назад
తిరుపతి రూమ్స్ తీసుకున్నప్పుడు డిపోసిట్ చేసిన డబ్బులు రిటర్న్ లో మీ అకౌంట్ లో వేస్తాము అని అన్నారు బట్ నేను 3 సార్లు వెళ్ళాను 3 సార్లు డబ్బులు న అకౌంట్ లో పడలేదు సో ఆ మని ఎవ్వరూ దగ్గరకు వెళ్ళింది...
@VenkatKodakanti
@VenkatKodakanti 2 месяца назад
వీడు హిట్లర్ కన్నా దారుణం..
@kommuripadmajarani2671
@kommuripadmajarani2671 16 дней назад
Yes 👍
@bvnarayana3546
@bvnarayana3546 2 месяца назад
సూటిగా,సుత్తి లేకుండా ,స్పష్టంగా విశ్లేషిస్తున్న మీకు అభినందనలు..🎉🎉🎉
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 месяца назад
anduke YCP closed in AP, Lets not allow non locals to vizag we need peace of mind
@user-zi5uu3ky5q
@user-zi5uu3ky5q 2 месяца назад
Idi pachi abadala koru.
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 месяца назад
ప్రజా వేదిక లో ఉన్న AC లు, ఇతర సామానులు తీసుకుని, వేరే office లో ఉపయోగించు కో వచ్చు.జనం టాక్స్ కట్టిన డబ్బులు అలా వేస్ట్ చేయ వచ్చా ???
@venkasiva879
@venkasiva879 День назад
నేను బాగుండాలి అనుకోలేదు ప్రజలు బాగుండాలి అనుకున్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే
@chanduatthota9400
@chanduatthota9400 Месяц назад
మీరు చెప్పింది అంతా నిజం అవుతుంది
@Krishna-ni7vb
@Krishna-ni7vb 2 месяца назад
ఈవీఎం మీద కు ఓటమి ని తోసి చున్నారు వైసీపీ. ఇంక వైసీపీ బస్టాపీతం
@anjiv7276
@anjiv7276 2 месяца назад
అక్క మీరు కూడా ప్రజలకి మంచి జరిగితే ఓర్చుకోవటం లేదు కద సూపర్ అక్క మళ్లీ మీరు దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బిసిలు వీరి సంక్షేమం విరి హక్కులు గురించి మీ ఛానెల్ లో చప్పడమేం తప్ప వాస్తవానికి మీరు అగ్రవర్ణాల కి బాగా సపోర్ట్ చేస్తున్నరు థాంక్స్ 🙏🏻 అక్క....
@-bn9ko
@-bn9ko 2 месяца назад
మంచి అంటే నాసిరకం మద్యం తాగించడమా, ధరలు పెంచడమా, కక్ష సాధింపా, పదవులు అన్నీ రెడ్డి కుళ్ళానికే యివ్వడమా, పేర్లు మార్చడం, రంగులు మార్చడం, వ్యవస్థలను నిర్వీర్యం చెయ్యడమా, గోతుల రోడ్లమీద మట్టి కూడా వెయ్యక పోవటమా, సహజ వనరులను దోచుకోవడమా, ఇసుక ధరలు విపరీతంగా పెంచడమా, కరెంటు చార్జీలు పెంచడం, పోలవరం ముంచడమా.....
@pvr3118
@pvr3118 2 месяца назад
Well said brother
@urstrulyvishnu09
@urstrulyvishnu09 2 месяца назад
Baga chepav bro
@user-en7dz7gu2v
@user-en7dz7gu2v 2 месяца назад
Meru marar ra
@bhavithayalla248
@bhavithayalla248 2 месяца назад
Mana capital edi bro…
@Harahara928
@Harahara928 2 месяца назад
Nenu 2019 lo vuriki velli vote veyalekapoyanu. Adi enta tappo ardham ayye la chesaru jagan anna. 2024 elections ki 4 days mundey ooru vellanu. Elections roju, morning 6:30 ki velli line lo nunchoni, 3 hours wait chesi vote vesanu. EVMs trouble ayayi, kani alane line lo 3 hours wait chesanu. Vote veyakapovadam enta tappo, last 5 years lo baga telisi vachindi. Results ki mundu one week sariga nidra kuda ledu. Ani pida kalaley. Results vachaka peaceful ga nidra poyanu. Dandam raa babu neeku🙏🙏🙏🙏🙏
@premsai1234
@premsai1234 20 дней назад
😂🤣🤣 True bro bokkalo ycp govt
@s.t.naveenkumar6929
@s.t.naveenkumar6929 Месяц назад
Salute to you Thulasi garu. Amazing review you had given. You told 100 percentage facts and truth.
@AmjadKhan-vw5tv
@AmjadKhan-vw5tv 2 месяца назад
మా ఏరియాలో అడిగితే అందరూ ఫ్యాన్ కి ఓటు వేసాము అన్నారు, రిజల్ట్స్ వచయ్యాక తెలిసింది సైకిల్ కి వేశ్యరు అని.. మరి వాలెట్రి లకు ఎలా తెలుస్తుంది ముందే..
@raghavml5198
@raghavml5198 2 месяца назад
Meru sarigga adagaledu
@mpr6594
@mpr6594 2 месяца назад
నిజం చెప్పే స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్లు అబద్ధం చెప్పి ఉండవచ్చు
@AmjadKhan-vw5tv
@AmjadKhan-vw5tv 2 месяца назад
@@raghavml5198 నొక్కి నొక్కి అడిగాను. మా ఏరియాలో ఫ్యాన్ 20 ఇయర్స్ పరిపాలించింది. రికార్డు బ్రేక్.
@CPNagur
@CPNagur 2 месяца назад
Jarigindhi adhe malli vallu em chestharo Ane bayam janallo​@@mpr6594
@Love_Soldier958
@Love_Soldier958 2 месяца назад
​@@mpr6594nijamey bro ycp ruling lo evarayina laabapadaru ani chepthey chaalu alliance social media vaala midha padi trolling modhalu pettevaalu mrugaalu laaga...allagey oka ammayi kuda chanipoyindhi kadha...
@ashokmoka8522
@ashokmoka8522 2 месяца назад
ఉద్దానంలో గెలవక పొవడం చాల ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు వచ్చిన ప్రత్యేకంగా sc,st లకు ప్రత్యేకించి చేసింది ఏమి లేదు...
@talkonlytruth2655
@talkonlytruth2655 2 месяца назад
Negatives: 1. Jagan time lo road sarigga leka janalu chala ekuva struggle ayyaru. CBN time lo komchem better undevi roads . 2. NTR university name , stickers to each door, beach lo abdul kalam name tesesi ysr name, bathroom laki kuda ycp color, dividers ki ycp color, ela vallu anavasaram ga dabbu tagalettadam 3. Kalthi liquor jagan govt lo echadu., CBN govt lo adi kalthi ledhu. Regular brands undevi. Liquor mida janala daggara nundi chala huge amount pindesthunadu jagan. Moreover jagan liqor ban chesta ani promise okati chesadu. 4. Govt properties mida, employees pfs savings amount, upcoming years lo vache liqour mida income proof kinda petti loans tesukuni jagan anna janalaki money panchadu. Kani schemes evadam wrong kadhu adi income generate chese proper ga evali. CBN ala cheyaledhu. 5. Electricity bills 6 times perigayi ., chala ekuva chesadu jagan . Moreover CBN time lo ekuva ani assembly lo pointout chesi., dani mida ekuva penchadu. CBN time lone edi better. 6. Govt jobs calender ledhu and nirudyaogam chala ekuva ayndi. 7. 3 rajadhanulu ani slogan start chesi., kanesam okka rajadhani kosam 1% effort kuda pettaledhu. CBN kanesam entho konta effort pettadu amaravathi kosam. 8. Industries mata jagan time lo matladukokapovadam better. Unna amar raja batteries ni left leg tho telagana ki tannesadu. 9. Bhavana nirmana karmikulu struggle jagan time lo peak lo undi., isuka rate peak and availability kuda proper ga ledhu., prathi area lo syndicate ga mari janam dabbulu tinesadu. 10. Income ela generate cheyalo teliyaka registration rate lu double chesesadu., chala darunam edi jagan chesindi. CBN time lo reasonable undedi. 11. Chetha mida tax, drainage tax, house tax perigindi, vehicle registration tax perigindi. Evanni CBN time lo ela undevo mike chepakrledhu. 12. Govt money ni salahadruula ki ekuva tagalesadu. Unna minister lu vigrahalu la undevaru. Tourism development zero, irrigation minister 5 yrs lo em cheyaledhu. Asalu eh minister kuda em cheyaledhu. 13. Ganja, kalthi sara ( vizag araku lopala direct ga prepare chesthunaru jagan time nundi) evanni chala ekuva ayyay . 14. Dalith person ni murder cheste , murder chesina person ni edo hero laga treat chesaru. Wrong chesadu ani opukuni bokka lo padeste saripoyedi. Chala wrong edi. Mask adigina doctor ni mad person ni chesaru. Preethi ane amai ni rape chesi champite calm ga unaru ycp batch. Avarina common man voice raise cheyadaniki bhayapaddary ycp govt valla. 15. Moreover govt start cheyadame kulchivetha tho start chesaru .. prajavedika govt purpose kosam vadite baundedi. Darunam revenge anukunaru. 16. Ministers basha baledhu, babai murder, personal attacks, family pi attacks.. Positives: 1. Volunteers and janalaki direct money vasthunai 2. Schools developed and govt employees working more responsible way 3. Volunteers covid ki chala baga help ayyaru, handled well . 4. What else ??? Add here if i miss something??
@sankatipraneetha6665
@sankatipraneetha6665 2 месяца назад
11 seats vachina jagan ana kosam kutami enduku, single gane gelavachu ga, that’s means EVM tampering jarigindi they took support from BJP and one of richest person in India also 😔
@talkonlytruth2655
@talkonlytruth2655 2 месяца назад
@@sankatipraneetha6665 same happened in 2019 ???
@kummarik6745
@kummarik6745 2 месяца назад
అవును బ్రో ....ఉద్దానం లో ఓడించారు ఇక మిగతాప్రాంతాలు ఒక లెక్క
@suryachandrarao3309
@suryachandrarao3309 2 месяца назад
ఉద్దానం లో క్రితం సారి జనసేన కూడా ఓడిపోయింది అన్నా
@narayansurya2250
@narayansurya2250 Месяц назад
మీరు నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు మేడం.
@avenugopal9233
@avenugopal9233 4 дня назад
చేతిలో బెల్లం పెట్టి వెనకనుండి రక్తం పీల్చడం ప్రజలు అర్థం అయినట్లు ఉంది
@chinnisinu
@chinnisinu 2 месяца назад
అమ్మా అమరావతి ఆడపడుచులను హింసించిన విధానం గురించి చెప్పవలసింది.
@ravet1683
@ravet1683 2 месяца назад
adi cheppadu... endukante .. idi pedda pusha kadaaa... ha gha ha
@chiruwayne1405
@chiruwayne1405 2 месяца назад
Alage Viveka Babai ni chapina vidhaanam kuda cheppali bro.
@drakkinapallimadhusudanara3552
@drakkinapallimadhusudanara3552 2 месяца назад
This Tulasi IS AFRAID OF YCHEEPEEFACTIONIST JAGGU REDDY 13YRS BAIL 16 MONTHS CHANCHALGUDA FACTIONIST JAGAN N REDDY 420 DECOIT SANDAL WOOD LAND SAND SMUGGLAR YCP GOONDA BATCH
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 месяца назад
anduke YCP closed in AP, Lets not allow non locals to vizag we need peace of mind
@ekulachandrasekhararao1477
@ekulachandrasekhararao1477 2 месяца назад
40 yrs experience ni gouravinchakapothe falitalu ilage vuntundani jagan telusukovali. Padavi vundani ahankaram vundatam ematramu sariainadi kadu
@TheReddy99
@TheReddy99 2 месяца назад
మా రాష్ట్రానికి రాజధాని కాదు....ఇది పెద్ద ఎఫెక్ట్‌లో ఒకటి... రాజధాని అమరావతికి మెజారిటీ ప్రజలు మద్దతు ఇస్తున్నారు
@BSrinu-tp8fv
@BSrinu-tp8fv Месяц назад
జగన్ రాజకీయాలకు పనికి రాడు. అతన్ని రాష్ట్రము నుండి సాగానంపాలి. మంత్రులు పరిపాలన ఎలా ఉండాలనేది ఒక్క నెల నుండి చూస్తున్నాము.
@mansoorbashashaik9144
@mansoorbashashaik9144 2 месяца назад
ఒక నిరుద్యోగి గా జగన్ ప్రభుత్వం లో నాకు అన్యాయం జరిగింది
@hariprasad-zv3yq
@hariprasad-zv3yq 2 месяца назад
Govt job ipudu vostai ,job koti cheppu bro nee talent maku telusuthundi.kadhu neeku ardham avthundi ....all the best...
@sarathipraveenkumar1072
@sarathipraveenkumar1072 2 месяца назад
Nike kade, andariki aade jarigindi.. Job unavalaki salaries levu... Chaduvu kuna valaki jobs opportunity asalu AP lo yendipoyavi... Ponle inka ready avvu heavy competition tho pattu jobs recruitment padatayi
@VKrishnaRao-mb6yi
@VKrishnaRao-mb6yi 2 месяца назад
⁹ oo oooooooo pop oo o oo iO0))})}‰%‰%%§"@⁰❤​@@sarathipraveenkumar1072
@narayanarao4339
@narayanarao4339 2 месяца назад
Madichi
@prasadboddepalli1879
@prasadboddepalli1879 2 месяца назад
సరేలే అన్న మన చంద్రబాబునాయుడు గారు వచ్చారు కదా 3000 ఇస్తారు
@juthanil8108
@juthanil8108 2 месяца назад
చాలా బాగా విశ్లేషించారు తులసిగారు..ఓటమికి కారణాలు అనేకం..మీరు ప్రస్తావించిన విషయాలు కాదనలేని..
@NikhilB-t6x
@NikhilB-t6x 5 дней назад
ఇది 100% నిజం కొడాలి నాని వల్లభనేని వంశీ అనిల్ యాదవ్ ఆర్కే రోజా విలన్ నలగని సస్పెండ్ చేయాల్సింది పార్టీ నుంచి ఉందా నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారిని కాదు
@vijayasaradhivedamtam7032
@vijayasaradhivedamtam7032 Месяц назад
55 శాతం మంది జనాలు పరిపాలన తెలియని పనికిమాలిన వారికి ఓటు వేయకూడదు అనుకున్నారు. 40 శాతం మంది ప్రజలు నేను ఏ పని చేయకపోయినా నాకు డబ్బులు వస్తాయి ఆయనే కావాలనుకున్నారు అంతే తేడా.
@krupasaragula2886
@krupasaragula2886 2 месяца назад
పేదవాడు. తాగే. సిప్ లిక్కర్. 60.ఎకువా రేట్ కీ. 230.కి. అమీ. తప్పు సేసాడు. మందు బాబులు. ఎవారు. ఓటు వేయలేదు
@gamechanger2017
@gamechanger2017 2 месяца назад
ఆ మందు తాగి మా మామాయ్యవైస్సార్సీపీ కార్యకర్త చనిపోయారు.నేను ఈసారి చాలా వ్యతిరేకం గా పని చేశాను. ఎంతో మంది తో గొడవలు పడుతూ ప్రజలు లకు ధైర్యం ఇచ్చాను. అయినప్పటికీ జనాలు బయటకు చెప్పకుండా సైలెంట్ voteing జరిగింది
@gn.reddykarri9085
@gn.reddykarri9085 2 месяца назад
ఇది జగన్ మోహన్ రెడ్డి స్వయంకృతం కర్మ ఎవరిని విడిచి పెట్టదు
@bonivenkatadurgaprasad1681
@bonivenkatadurgaprasad1681 2 месяца назад
ఈ జగన్ 5 ఏళ్ళ లో రాష్ట్రానికి ఏం చేసాడు, ఇతనిని మా కుటుంబాల కోసం ముఖ్య మంత్రి నీ చేసామా, రాష్ట్రం కోసం చేశాం.
@user-kt5tm3fi1u
@user-kt5tm3fi1u Месяц назад
జగన్మోహన్ రెడ్డి గారు నియంతగా వ్యవహరించారు మరియు రాజరికం అనుకున్నారు. వంటి చేత్తో 151 సీట్లు తెచ్చిన ఆయనే స్వయంకృతం తో భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నాడు. శాసనసభ్యుల ది కానీ పార్టీ కార్యకర్తల ది గానీ కారణం అంతంత మాత్రమే. దురహంకారి జగన్మోహన రెడ్డి. ఈయన అంతటికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 2 месяца назад
చాలా మంచి విశ్లేషణ. ఈ వీడియో తెలుగుదేశం వాళ్ళు చూస్తే వళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తారు
@vinodkumarvictory4663
@vinodkumarvictory4663 2 месяца назад
ఇంకా నయం, తులసి తోనే పరిపాలన చేపిస్తారు అని చెప్పలేదు.😂😂😂
@akhilrkzz6511
@akhilrkzz6511 2 месяца назад
Correct...bro.
@Sivanarayana7187
@Sivanarayana7187 2 месяца назад
నాకు తెలిసి నిమ్మ వర్గాలను బాగు చేయాలనుకున్న వారిని అగ్ర కులాలు అనిచి వేస్తాయి చరిత్ర తీసుకుంటే చాల ఉన్నాయి
@rajasekharthumu1938
@rajasekharthumu1938 2 месяца назад
Yes
@taurusg473
@taurusg473 2 месяца назад
Joke bagundi 😂
@mobeenmohammed5214
@mobeenmohammed5214 2 месяца назад
Yes thats true
@bheemahariharan7142
@bheemahariharan7142 2 месяца назад
ante రాష్ట్రం లో 1 కోటి 68 లక్షల మంది అగ్ర కులాల వాళ్ళు ఉన్నారా? కూటమి కి ఓట్ వేసిన వాళ్ళు అందరూ డబ్బున్నోల్లు అగ్ర వర్ణాల వాళ్ళు అనుకోవటం సరి కాదు. అలానే వైసిపి కి ఓటు వేసిన అందరూ నిమ్న కులాల వాళ్ళు ఏమి కాదు.
@CT_Store
@CT_Store 2 месяца назад
Baaga think chesi Manchi jarigina vaaru vote vesaaru anthe
@raghavareddy920
@raghavareddy920 2 месяца назад
ఇసుక మద్యం నిరుదోగ్యం భాష రాజధాని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు మైంటనన్స్ మరియు పూర్తి చేయకపోవడం రోడ్స్ Public interaction, responsibilities and javabuthanam lekapovadam PRC పన్నులు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి
@user-pi5op6ph5o
@user-pi5op6ph5o Месяц назад
Sabse bada karan amravati he...
@boyathimmaiah9138
@boyathimmaiah9138 Месяц назад
ఈ 12 మీకు తెలిసిన కారణాలు సోదరీ... పూర్తిగా తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ లోని గడప గడపకు వెళ్తే మనం ఊహించని కారణాలు అనేకం...
@rafigpm8659
@rafigpm8659 2 месяца назад
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు నియోజకవర్గ మొత్తం తెలుసు అక్కడ ఎవరో తెలియని బిజెపి కొత్త కాండిడేట్ ఎలా గెలిచారు అర్థం కావట్లేదు
@My_Own_Opinion_
@My_Own_Opinion_ 2 месяца назад
భయ్య... నిజంగా జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఎటు చూసిన కూడా లేదు, అది కూడా 40 శాతం ఉన్న పార్టీకి, మనం ఊహించని సంఘటనలు ఖచ్చితంగా జరిగాయి, అవన్నీ బయట పడాలి అని దేవుడిని కోరుకుందాం, గెలుపు ఓటములు సాధారణం కానీ టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు చాలా అనుమానాలకు దారి తీస్తుంది.
@dsudheer1312
@dsudheer1312 2 месяца назад
Esari Janam local candidates ni chusi vote veyyaledu kevalam jagan ni chuse vesaaru anduke 11 vachai
@ravigotru8772
@ravigotru8772 2 месяца назад
మోసపూరితమైన ఎలక్షన్
@dsudheer1312
@dsudheer1312 2 месяца назад
​@@My_Own_Opinion_eraablst time TDP ki 23 vachinappudu raledaa ee doubt. Okavelaa antha tamper cheyyalante centre lo bjp ne chesukuntadigaa
@SK-ro3ip
@SK-ro3ip 2 месяца назад
Scam EVm
@cvannurswamy
@cvannurswamy 2 месяца назад
2019లో నేను ఓటేసింది మా ఇంట్లో వాళ్ళ తోటి 2024లో నేను ఏక మా వీధిలో వి ఒక యాభై ఓట్లు ఎందుకంటే వీళ్లు అరాచకాలు మాటలు వినలేక
@RajalakshmiKollabathula
@RajalakshmiKollabathula 2 месяца назад
తులసి గారు చాలా థ్యాంక్స్ మీరు చెప్పిన విషయాలకు కానీ ఇంకా మీరు చెప్పవలసిన ఎవరు నిద్రిస్తున్నారు అని చెప్పడం మొదలుపెట్టారు అలాగే మన ఆంధ్రాలో కూడా చాలా మంది అమ్మాయిలు ఎవరితో యూత్ అలాంటి వాళ్ళ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిని ఎత్తుకొని ఎక్కడ అమ్మేస్తున్నారు కూడా తెలీదు డ్రెస్సు తాగుడు యూత్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు జీవితాలతో వాడుకున్నారు అండి ఎంత నష్టం చేస్తే ఇంకా
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 2 месяца назад
మేడం నాకు ఇంకో డౌట్ మేడం అమరావతి రైతులు 1631 దినములు రాజధాని గురించి ధర్నాలు చేసారు అది కాళీ్క్యూలేట్ చేస్తే 1631(1+6+3+1=total 11 అందుకే 11 స్థానాలు వచ్చాయి అని నేను అనుకుంటున్నాను మేడం 4:31
@pakasanjeeva4533
@pakasanjeeva4533 2 месяца назад
తులసి గారు, మీరు చెప్పిన అన్ని రీసన్స్ సరైనవే అలాగే పోలవరం పూర్తి కాక పోవడం కూడా ఒక కారణం కావచ్చు
@manojs5970
@manojs5970 2 месяца назад
Polavaram can’t be completed in 2 years as per Amithsha.. look for her video in-detail.
@madhu554
@madhu554 Месяц назад
​@@manojs5970 2 years lo mari daarunangaa 4% ae complete chesaaru
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
పోలవరం ia a NATIONAL PROJECT, 100% financially supported by the Central Govt, the BJP ruling party.. ( విషం చిమ్మటమే తెలుసు, అమ్మడికి BJP మీద ) Why జగన్ YS మోసం, completed only 3.84% in entire 5 YEARS tenure ? Chanduu, Find out the True, Bitter & Naked truths.
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
​@@madhu554 3.81% మాత్రమే.
@eliahburugu9474
@eliahburugu9474 Месяц назад
Ea thappulu marala TDP adhikara prabhutvamu cheyyakunda jagratha theesukommani Chandrababu ku cheppu.
@ansreenu4001
@ansreenu4001 2 месяца назад
50% క్యాస్ట్ ఫీలింగ్ 20% అలయన్స్ 5% ఎమ్మెల్యేల నోటి దూల 5% నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినందుకు గల సింపతి 5% ఓవర్ కాన్ఫిడెన్స్ 5% అప్పర్ మిడిల్ క్లాస్ ని, ఉద్యోగులను పట్టించుకోకపోవడం 10% ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సరిగ్గా పని చేయకపోవడం.
@ganeshkoppana1637
@ganeshkoppana1637 2 месяца назад
ప్రభుత్వ ఉద్యోగులు....రైతులు.....
@reddivarimahesh2913
@reddivarimahesh2913 2 месяца назад
perfect excellent
@DrTalks-wx7ed
@DrTalks-wx7ed 2 месяца назад
Caste feeling 50 %aithe..... ysrcp ki support chese Muslims, Christians, reddy's chalu gelavadanki
@eswarr9962
@eswarr9962 2 месяца назад
Madam Jagan state lo manchpanulu cheyyaledhaa...
@shaikvasimakram4452
@shaikvasimakram4452 2 месяца назад
Yes
@kalathotinageswararao2943
@kalathotinageswararao2943 2 месяца назад
Chandhu garu. దళితులను దళిత పథకాలను కార్పొరేషన్ నిధులను. పూర్తిగా నిర్వీర్యం చేశారు.... ఎక్కువగా దళితులను చంపి నా ప్రభుత్వం... ఈ విషయాలను గురించి కూడా మీరు చెప్తే బావుండును మేడం గారూ... ఏదైనా..మి విశ్లేషణ చాలా ఇష్టం.. జై భీమ్
@sridharkolisetty877
@sridharkolisetty877 Месяц назад
మా అందాల కోనసీమ నీ పేరుని ఒక్క కులానికి అంటగట్టి మిగతా కులాల ఉనికి,మనోభావాలు మీద ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. పైగా కేసులు పెట్టీ ఇబ్బంది పెట్టారు.మాకు తీరని అన్యాయం చేశారు.వాళ్ళు చేసిన పనికి అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక్కో కులానికి ఒక్కో నాయకుడు వున్నాడు. ఓట్లు కోసం కక్కుర్తి పడే అడిగిన వాళ్ళు mla కులానికి చెందినావరని వాళ్ళకి నచ్చినట్టు పేర్లు పెట్టేశారు. ఏమాత్రం సిగ్గూ ఆత్మాభిమానం వున్నవాళ్ళు ఓటు వేయరు. నిజానికి అల్ల పేరు పెట్టడం వల్ల ఎప్పుడు కలవని కొన్ని కులాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఒక్క మాట మీద నిలబడి నిలబెట్టి ఓడించారు.దెబ్బకి వాళ్ళకి దూల తీరిపోయింది.
@venkataramanamariserla4604
@venkataramanamariserla4604 2 месяца назад
మేడం మీ విశ్లేషణ 100% 👍 ముఖ్యమైన విషయాలని చాలా కరెక్ట్ గా వివరించారు అన్నీ సరియైనవే.
@nikhil8595
@nikhil8595 2 месяца назад
రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం చాలా బాగు చేసింది ఆంధ్రను చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యా రంగంలో కొన్ని పనులని కాపి కొట్టింది am from Telangana)
@ShivaKumar-nf2oh
@ShivaKumar-nf2oh 2 месяца назад
Andraki telangana ki ratio 1% different 😂😂😂😂😂 world lo number one anatu chepaku neelanti valle poyadu
@simmavijay
@simmavijay 2 месяца назад
Kani maa state kante mee state loney 5% ekkuva education ratio undhi.
@saikrish1144
@saikrish1144 2 месяца назад
Schools Colors Veytam Development Kadu qualified Teachers Kuda Undali Govt Schools Anta Baga Unti Enka Private Schools Endaku Chaduvu Tunaru That's Just Publicity Stunt
@jayashankarm3534
@jayashankarm3534 2 месяца назад
Nevu oka amayakudavu.
@nikhil8595
@nikhil8595 2 месяца назад
Govt school students UNO ki velladam kuda publicity stunt ha brother poor people English medium lo chadavadam publicity stunt ha?​@@saikrish1144
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 2 месяца назад
Jagan తన జీవితంలొ చేసిన ఒక మంచి పని ఏదైనా చెప్పగలిగే వారికి లక్ష బహుమతి ఇవ్వ గలము
@bosureddy1779
@bosureddy1779 26 дней назад
ఓటమికి కారణాలు చెప్పారు బాబు గెలుపు కూడా ఇదే కారణాలు చెప్తారు కదా మేడం!;
@jagadeshisvi1191
@jagadeshisvi1191 2 месяца назад
అమ్మ నువ్వు జగన్ అభిమాని ... ఎన్నికల ముందు చెప్పలేని దానివి ఇప్పుడు చెప్తున్నావు.... ఏంటో ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు...😢😢🙏🙏😷😷
@kedarsaipadigala4132
@kedarsaipadigala4132 2 месяца назад
Chala videos lo jagan mistakes ni cover chesindi. Past videos ki velli chudandi
@malleswarisamethaveeraraghava
@malleswarisamethaveeraraghava 2 месяца назад
Links send Brother ​@@kedarsaipadigala4132
@BSanthosh-Kumar
@BSanthosh-Kumar 2 месяца назад
తప్పు తెలుసుకుంది..
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 месяца назад
anduke YCP closed in AP, Lets not allow non locals to vizag we need peace of mind
@Survey399
@Survey399 2 месяца назад
​@@satishkumarrayavarapu5054మీకు ఒరిస్సా వారూ బెంగాలీ వారు నచ్చుతారులే వాళ్ళ తో పీస్ ఆఫ్ మైండ్ తో ఉండు 😂
@nithinkumar5216
@nithinkumar5216 2 месяца назад
Corona time లో కూడా అంబులెన్స్ ,ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్,స్కీమ్స్ ఎక్కడ కారణాలు చెప్పకుండా ఆ సమయం లో ప్రజలకు క్షేమాన్ని 2 ఇయర్స్ చేసిన ప్రజలు ఇంతలా మోసం చేస్తారనుకోలేదు,లంచాలు లేకుండా రాజకీయ నాయకుల అవసరం లేకుండా చేసినందుకు ప్రజలు నచ్చలేదు ఒకవేళ మన దేశ ప్రజలకు ఇది నచదేమో ఎందుకంటే వలస పాలకుల నుంచి ఇప్పటి వరకు బానిసలుగా బ్రతకడం ఇష్టం కాబట్టి😮😮❤
@rathaiahs6886
@rathaiahs6886 2 месяца назад
Pichhanakodakallara.
@prakashmarketing
@prakashmarketing 2 месяца назад
Pedda thappu adhe ippudu jarigindhi ....
@subhashbabu9598
@subhashbabu9598 2 месяца назад
Anna eevadaki avemi kanipinchavu
@bharathkumar19
@bharathkumar19 2 месяца назад
Meeru iccheru Ani meeru anukunty saripodu,janalu maa dabbu maky kada isthunnaru anukunnaru,,yevvari asthi ammi ivvadam ledhu kada ,,
@QatarBabuvlogs
@QatarBabuvlogs 2 месяца назад
Yes
@eswararaobudidha7601
@eswararaobudidha7601 5 дней назад
బాగా చెప్పావు తల్లి సూపర్ చాలా మంచి విశ్లేషణ ఇచ్చావు
@realestatebusiness9863
@realestatebusiness9863 Месяц назад
మేడమ్ నమస్కారం.. ఏ నినాదం వెనుక ఏ వర్గం ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోవడంతో కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారనే దాని కి ఇదో చక్కని ఉదాహరణ.
@elijahgujjulamudi466
@elijahgujjulamudi466 2 месяца назад
వీడియో చివరి వరకు విన్నాను... last లో కక్ష్య సాధింపు లకు వెళ్లకుండా balanced గా టీడీపీ జనసేన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలి అని చెప్పారు... TQ తులసి చందు మేడం.🙏💐
@Anilba829
@Anilba829 2 месяца назад
Yes make sense
@KaviGulipalli
@KaviGulipalli 2 месяца назад
Anta bagundi madam garu,but prabhutvam yerpadaka munde kutami vallu peda prajala midha arachakalu chestunnaru janalu bhayapadutunnaru Daya chesi oka video cheyandi madam garu ala aina taggutayemo arachakalu, govt edaina prajalni kapadatam mana govt bhadyata .
@venuvanapalli3404
@venuvanapalli3404 2 месяца назад
Good Analysis🎉🎉 నీ ఎనాలసిస్ మరియు విశ్లేషణ ఓటమికి గల కారణాలను చాలా క్లుప్తంగా వివరించారు వీటికన్నా ప్రధానమైన కారణాలు ఇంకేమీ ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం అయితే మీ విశ్లేషణను ఓడిపోయిన పార్టీ వారు చూసి వాటిని మెరుగుపరుచుకుని రానున్న ఎన్నికలకు సిద్ధం కాగలరని మరియు ప్రస్తుతం అధికారులను పార్టీ ఆ తప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను
@venuvanapalli3404
@venuvanapalli3404 2 месяца назад
Adhikaram parti
@user-vf4wl8qk8e
@user-vf4wl8qk8e Месяц назад
మేడం మీరు విశ్లేషించిన విధానం బాగుంది,రీజన్స్ ఆల్మోస్ట్ అందరూ అనుకున్నవే మీరు చెప్పారు.బుర్ర కో బుద్ధి అని,నెగెటివ్ కామెంట్స్ తీసుకోకండి.మళ్ళీ గెలవాలి అనుకుంటే ysrcp వాళ్ళు మారతారు.లేదంటే టీడీపీ,జనసేనా ఈ నెగెటివ్స్ ని రిపీట్ అవకుండా చూసుకుంటారు. తెగే వరకు లాగనిస్తేనే ఈ పాత రోత డబ్బు రాజకీయాలు తెగి పోయి, సరికొత్తగా ఆలోచించే వ్యక్తుల సమూహంగా మన రాజ్యం రాజులు వస్తారేమో ...చరిత్ర లో ప్రతి మార్పు వచ్చింది, ప్రజలు సహనం కొల్పోయినప్పుడే,భరించలేను అని తిరగబడినప్పుడే...
@essemCHELLURU
@essemCHELLURU 21 день назад
మీరు చెప్పేవి వాస్తవాలె. అది పక్కా కానీ ఆ వాగ్దాటి ఏంటి తల్లీ భాష పై ఆ పట్టు ఏంటి తల్లీ. అద్భుతం. ఈ రోజుల్లో చాలా మంది యూ ట్యూబర్లు ఉపయోగించే భాషా పదాలను చూస్తే జూగుప్స్ కలుగుతుంది. చాలా రోజుల తర్వాత మంచి తెలుగు వినే భాగ్యం కలిగింది జీతే రహో తులసీ
@harikrishnaboddepalli4791
@harikrishnaboddepalli4791 2 месяца назад
మీ విశ్లేషణ చాలా కరెక్ట్ తులసి గారు. మీరు చెప్పిన కారణాలు లో కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన బాధితుడిని నేను. మాకు ఏ పథకాలు రాలేదు 5సంవత్సరాలు లో. Dsc కోసం 5సంవత్సరాలు వెయిట్ చేసి విసిగి పోయి కూటమి కీ ఓటు వేసాము ఫ్యామిలీ మొత్తం. 2019 lo ఓటు జగన్ కీ వేసాము.
@surendrareddy316
@surendrareddy316 2 месяца назад
Np babu vachadu😂 niku dsc pakka
@kusu811
@kusu811 2 месяца назад
DSC DSC antunnaru Lokam lo adhey na job undhi Verey ye pani chetha Kaaka kurchunnara enti
@lathaele7390
@lathaele7390 2 месяца назад
cbn time ni li pi ve sina dsc teachers ki job vachina evaru gurtu chesu koka povadam enti
@GujjalaSomesh
@GujjalaSomesh 2 месяца назад
అమ్మ తల్లి నేను వైసీపీ కార్యకర్తను కానీ నా దగ్గర వ్యాను బండి బిజెపి ప్రచారానికి తిరిగేటప్పుడు దేవుడు సాక్షిగా చెప్తాను మేము ఎంత మీటింగ్ పెట్టిన చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి వాళ్ల బండి దగ్గరికి వచ్చేవారు కాదు అలాంటిది జనాల బండి దగ్గర రాలేదని ఎక్కడైనా శాంతం జరిగే చోట జనాలు ఎక్కే ఎక్కువ ఉండే చోట మీటింగ్ పెట్టేవారు అక్కడ నా ఆత్మ సాక్షిగా ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఆంధ్రలో సీఎం జగన్ పైన మోడీ అనేవారు అలాంటిది బీజేపీకి అన్ని సీట్లు రావడం అంతే ఇది ఎంత అన్యాయము నాకు తెలిసి దేవుడు మీద నమ్మకం లేదు
@AMazingvideosforphysics
@AMazingvideosforphysics 2 месяца назад
BJP, JSP నిలచిన చోట్ల YCP వైపే జనాలు మొగ్గుచూపుతారని నేను భావించాను. కాని అలా జరగలేదు. జగన్ పై కోపంతోనే BJPకి వేశారు తప్ప BJPపై ప్రేమతో కాదు. దోన్ని బట్టి జగన్ పై ప్రజలలో ఎంత కోపం ఉందో అర్ధం అవుతుంది.
@mindmirror7902
@mindmirror7902 2 месяца назад
భయపడే వారు బయటకి రారు.. ఒక్క voting రోజున మాత్రమే వస్తారు.. అదే silent voting..
@yugandarreddy3108
@yugandarreddy3108 2 месяца назад
Fake election anna.. evm tampering
@SK-ro3ip
@SK-ro3ip 2 месяца назад
Gambling anna
@rajeshv2576
@rajeshv2576 2 месяца назад
Hallelujah
@reddeppayadamani7097
@reddeppayadamani7097 13 дней назад
This is great lesson to Mr Jagan Mohan Reddy garu and he may learn much from this election.
@kcnaidu2504
@kcnaidu2504 Месяц назад
ఒక్క అవకాశంతో హైంధవ ధార్మిక వైరుధ్యక్రమ గోశరించడం వుచ్ఛిత ఆర్థిక సహకారం కొన్ని వర్ణల ప్రతి పక్షం వైరుధ్యక్రమ ఏత్తుగడలతో భలం×భలహీనం రాజకీయ వైరుధ్య సమస్య అంతేగా!
@tirupatiraokandula
@tirupatiraokandula 2 месяца назад
మొదటి మరియు ముఖ్యమైన కారణం, రైతుల భూముల రీ -సర్వే తప్పుగా ఉండటం & వారి పాసు పుస్తకాల పై జగన్ ఫొటో ను ముద్రించడం పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది
@prakasamkolli6418
@prakasamkolli6418 2 месяца назад
ఒక జాతీయ పార్టీ అయిన BJP ఆంద్ర ప్రదేశ్ లో మేనిఫెస్టో లేకుండా పోటీచేసి అంటే మేము గెలిస్తే ఇదిచేస్తాం ఆని చెప్పలేదు అయినా ఇంచుమించుగా పోటీ చోటల్లా గెలి చారు ఎలా దయచేసి చప్పగలరా? గాజువాక లో కూటమి (TDP) గెలిచింది ఇక్కడ Steele Plant ఉంది Plant ఉద్యోగులు అందరూ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తరు ఎందుకంటే కూటమి గెలుపు plant ఖి ముప్పు అయినా కూటమి గెలిచింది అంటే కరణం చెప్పగలరా? సమగ్రంగా విశ్లేషించండి.
@prabhakarreddy5565
@prabhakarreddy5565 2 месяца назад
Avi oka bjp otle kadu 3 partila otlu.
@dhanalakshmi9934
@dhanalakshmi9934 2 месяца назад
Good question.
@sdsbabusdsbabusdsbabusdsba2566
@sdsbabusdsbabusdsbabusdsba2566 2 месяца назад
Tdp candate palla gurinchi enquiry cheyande anta mejarity enduku vachindo telistunde
@appurao964
@appurao964 2 месяца назад
People just wanted Jagan out . … that’s all .. nothing else really mattered..z ppl got sooo irritated with Jagan . This is why they voted for BJP even though they had no specific manifesto specific to AP . . By this itself one can gauge the intense dislike for Jagan
@stanleyratanaraj2791
@stanleyratanaraj2791 2 месяца назад
Might be
@sbalaramakrishna4406
@sbalaramakrishna4406 2 месяца назад
ప్రజల వాక్ స్వాతంత్రం హరించడం 175 నియోజక వర్గాలలో MLA భూ కబ్జా లు, ఇతర అక్రమాలు
@Hari66269
@Hari66269 2 месяца назад
నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి బలమైన మూడు కారణాలు 1 మూడు రాజధానుల అంశము అనవసరంగా మూడు రాజధానుల అంశాన్ని తవ్వి నెత్తిన వేసుకోవటం 2 జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా ఎస్సీ నా బిసి నా మైనారిటీ అనటం ఉన్నత వర్గాలను దూరం చేసింది 3 అత్యంత బలమైన మూడు సామాజిక వర్గాలు ఏకం కావటం 4 జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రకటించిన మేనిఫెస్టో ప్లస్ పైన అతి విశ్వాసం ఇవే కాకుండా ఎవరికి తెలియని అర్థం కాని ఏదో ఒక బలమైన వ్యవస్థ కూడా వైయస్సార్ పార్టీ ఓటమికి బలమైన కారణం
@venkataumasankar4418
@venkataumasankar4418 2 месяца назад
చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి నా నమస్సులతో ఒక విన్నపము దయచేసి నా చిట్టితల్లి తులసి ని మీ దగ్గర సలహాదారుగా నియమించుకోవాలని ప్రార్దిస్తున్నాను
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 2 месяца назад
Good
@surendrareddy316
@surendrareddy316 2 месяца назад
Yes
@jayapraveen1454
@jayapraveen1454 2 месяца назад
Unofficially ga unna Akka ne kutami official spokes person ga cheyyali…
@TheMsrt2010
@TheMsrt2010 2 месяца назад
ఇలంటి మేధావులు టీడీపీకి చలా అవసరo
@royaljustine133
@royaljustine133 2 месяца назад
Correct ga chepparu andi
@namburirammohanrao
@namburirammohanrao Месяц назад
తులసి చందు గారు మీ వ్యాఖ్యానం చాలా బాగుంటుంది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ ఛానల్ సబ్స్క్రయిబ్ చేస్తున్నాను
@Gnraof104
@Gnraof104 19 дней назад
Excellent analysis, hats off to you madam ji
@jcreddyjc220
@jcreddyjc220 2 месяца назад
మధ్య తరగతి కుటుంబాలను పట్టించుకోకపోవడం ఎంతసేపు పేదలని చెప్పడం వారికి పథకాల అమలు చేయడం మేధావి వర్గాన్ని పట్టించుకోవడం పనికిరాని పథకాలు అమలు చేయడం పట్టణాలలో వైఎస్ఆర్సిపి అంటేనే పూర్తిగా వ్యతిరేకం వచ్చే స్థితికి పాలన చేశారు.. అసలు ఉచిత పథకాలే ఇవ్వకూడదు ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుంది ఓట్లు కోసం ఉచిత పథకాలు ఇచ్చి పాలనయంత్రాంగం గాడి తప్పింది.... పాలన యంత్రాంగం నిజాయితీగా ఉండాలి చదువు ఉద్యోగము ఉపాధి మెడికల్ కు ప్రధాన పాత్ర ఇవ్వాలి
@gandhimgullapalli7273
@gandhimgullapalli7273 2 месяца назад
పెట్రోల్, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, లిక్కరు, టాక్స్ లు విపరీతంగా పెంచి ఆదాయాన్ని పెంచి, అది చాలక ప్రభుత్వ స్థలాలను, బిల్డింగ్ లను తాకట్టు పెట్టి, వేరే విధాలుగా 13 లక్షల కోట్లు అప్పు తెచ్చి దానిలో 2.7 లక్షల కోట్లు మాత్రమే జనానికి పంచి మిగిలినదంతా ఎవరి ఖజానాలోకి వెళ్ళింది?
@chepurigiridharagopikrishn2808
@chepurigiridharagopikrishn2808 20 дней назад
మీరు భలే వారే? ఆమె చెప్పగలిగేవే చెప్పిద్ది.మీరు చెప్పేవి అసలు కారణాలైనా ఆమె చెప్పదుగా.
@subhaniSk-i4o
@subhaniSk-i4o Месяц назад
ఆండ్రాయిడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం చాలా చక్కగా వివరించారు
@akulajanakiram5194
@akulajanakiram5194 Месяц назад
Verygood analysis keepitup 👍
@kartheekamruthapudi1760
@kartheekamruthapudi1760 2 месяца назад
తులసి చందు గారు ... మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి, ఈ ఒక్క విశ్లేషణ విషయంలో మాత్రం మీరు లేవనెత్తిన అంశాలు పెద్దగా ప్రభావం చూపలేదు మేడం... ఒక్కసారి కామెంట్స్ సెక్షన్ చూడండి
@iswaryapasupala1007
@iswaryapasupala1007 2 месяца назад
Current gaa cheppru
@lakshmibullipalla1629
@lakshmibullipalla1629 2 месяца назад
తులసి చందు గారు ఏదైనా కరెక్ట్ గా చెప్తారు అదే జరిగింది రాష్ట్రంలో
@rajakashekarguru4694
@rajakashekarguru4694 2 месяца назад
56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు కానీ వాటికి నిధులు ఇవ్వకుండా ఆపివేశాడు ఇది కూడా ఒక కారణం అయింది
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 20 дней назад
బుద్ధి లేదని గ్రహించుకో అని తీర్పు చెప్పేరు. అది ఎన్నటికీ రాదు
@vadiyaraju8853
@vadiyaraju8853 9 дней назад
11 సీట్స్ కూడా రావు ఎందుకు అంటే చెల్లి షర్మిల ఓట్లు చిల్చడం వలన 4 గెలిచారు...
@rajupolavarapu2295
@rajupolavarapu2295 2 месяца назад
ఇక జగన్ శకం ముగిసింది ఒకసారి అడిగాడు ఓట్లు వేశారు అయిపొయింది
@jayalakshmi2017
@jayalakshmi2017 2 месяца назад
😂
Далее
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Cute kitty gadgets 💛
00:24
Просмотров 15 млн
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 302 тыс.
Секрет фокусника! #shorts
00:15
Просмотров 32 млн
Cute kitty gadgets 💛
00:24
Просмотров 15 млн