అవ్ను బ్రో రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ఒల్లెనే కల్పేసిండు బ్రో దాదాపు 2000 హెక్టార్లు కబ్జా చేసిండు ,,ఈ GUMPU మేస్త్రీ దమ్ముంటే రామోజీ ఫిల్మ్ సిటీ ని కూడా కుల్చాలి
ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా సరే ఒకే విధంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిదంగా ఆ అక్రమ పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా వదలొద్దు రిమూవ్ ఫ్రమ్ జాబ్ చేయాలి మధ్య తరగతి పేదల కు అనుమతులు చూపి అమ్మిన పరిస్థితి ఉంటే ఆ వెంచర్ చేసిన వారి నుండి అధికారుల నుండి ఆ డబ్బులు వడ్డీ తో సహా ఇప్పించాలి
Owaisi agree because he talked about necklace road.. when he demand for roads he agreed 👍 evection is complusory sir as per norms...if not FTL safely sir
నీళ్లు నిలువయి కానీ కబ్జా మాత్రం చేసిన అని చెప్పలేదు గుట్టమీద పొలం కబ్జా చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అది ఎవరో ఒకరు కబ్జా చేస్తేనే గుట్టమీద బిల్డింగ్ అయింది
అన్ని అబద్ధపు మాటలు కచ్చితంగా అన్ని పార్టీల వాళ్లే కూల్చాలి ఈ రాజకీయ నాయకులకు ఫామ్ అవుజులు 100 ఎకరాలు ఎందుకండీ పేదవాళ్లు చచ్చిపోతున్నారు సరిపోవని చెరువులోడని ఆక్రమించి కచ్చితంగా అన్ని కూల్చాలి
హైడ్రా ఫార్మేషన్ & ఇంప్లిమెంటేషన్ .... సంచలనం ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ హైడ్రా నా వాళ్ళు - నీ వాళ్ళు అని లేదు ధర్మం/న్యాయం.....అనుకున్నది చేసేయడమే ప్రకృతిని చెర బట్టిన కబ్జా కోరులను కూకటి వేళ్ళతో పెకలించాల్సిందే స్వల్ప మెజారిటీ తో ఉన్న ప్రభుత్వం ఈ స్థాయి సాహసానికి ఒడిగడుతుంది అని ఎవరు ఊహించరు ఈ చర్యలతో ప్రభుత్వం పట్ల గౌరవం పెరగడమే కాదు వ్యవస్థల పట్ల నమ్మకం పెరుగుతుంది ఈ విషయం లోనే BRS - కాంగ్రెస్ కు ఉన్న తేడా తేలిపోయింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జనమే తన్నెలా ఉన్నారు
లాంచ్ఛాలు తీస్సుకూనీ పారీమే షన్ ఈ చ్చీనా వాళ్లు సన్యాసులు ఆ యీ తే ఈలానే వుంటుం ధీ. పస్టు వాలను పంపాలి జేలు కు ఆప్పుడు మీగిలి నా వాలకు వస్తుంది బుద్ధీ లేనీవాళ్ళు చేరువే కానీ ప్రాభుత్వ భూమియే కానీ ఆందులో చిన్న రేకుల. సేడ్డి వేసుకుం టారు భాడ్డబాబులు మాత్రం పెద్ధా పేద్ద బీలీం గులు కాడాతారు త ప్పు కూల్చేయ్యండి ఆట్టే ఈ కేముంధీ పేద ప్రాజాలకు సామాన్య ప్రజలకు ఆ న్యాయం జరుగుతుంది ఆంట్టారు కానీ ఆ కాడఉంది రేకులాసే డీలు మీడియాకు రాజీకీయ్య. నాయుకులకు ఆ పెద్ద. బీలీం గులుకానపడవు ఇదీ మన దేశ పరిస్థితి భారత్ మాతా కీ జై
అకాడమిక్ ఇయర్ మధ్యలో కోటేయకూడదు అంట్ట రంగనాధ్ చెప్తున్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయాక కోటేస్తే స్టూడెంట్స్ ని వేరే కాలేజీ లోనిడ్మిషన్ ఇస్తారు కదా. అది ఇప్పుడే చేస్తే సరిపోతాదిగా? మెడికల్ అకాడమిక్ ఇయర్ అయిపోయేసరికి ఇంజనీరింగ్ స్టార్ట్ ఐతది, అది అయిపోయేసరికి పీజీ స్టార్ట్ ఐతది, అది అయిపోయేసరికి యు జి స్టార్ట్ ఐతది, అది ఐ పోయేసరికి మెడికల్ మళ్ళీ స్టార్ట్ అవుతాది. ఇలా ఏదొక అకాడమిక్ ఇయర్ ఉండనే ఉంటుంది సంవత్సరం అంత ఇంకెప్పుడురా నువ్వు దాన్ని కోటేసేది? మా చెవిలో పువ్వు పెట్టడం కాకపోతే ఇది హైడ్రామా తప్ప హైడ్రా కాదు అంటే దీని అర్థం ఏంటంటే... ఇంక నేను చెప్పలనా మీకు ఆ మాత్రం తెలియదా చెప్పండి? సింపుల్ గా ఇది హైడ్రా కాదు హైడ్రామా. ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పాడుతాది అనే వాని కొంపలు, కాలేజీలు, ఫామ్ హౌస్ లు, ఇటుక కూడా కదిలించలేదు. నీది నీకారసైనా ప్రభుత్వమైతే ఓ వై సి కాలేజీలో, ఒక్క రాయి కదిలించి చూడు. అందరు ఏకమై నిన్ను, ని ప్రభుత్వాన్ని, ని హైడ్రా ను పాతాళనిక తొక్కి పడేస్తారు. సోది కాకపోతే అకాడమిక్ ఇయర్ మధ్యలో అంట్ట, కూల్చాగుడదంట్ట.
Why should have been trying to😈🏠 Compare the👍😈lust Zihaadis Fatima Owaisi brother's Fatima Owaisi brother's College colleges Collections. All the🇮🇳 Parties landscape business⭐ Built Apartments🏢🏢🏢 in the Bafar zones, Reservayars💧 Demolitions are🏢🏢 Better than Disasters.
Correct. Andi students peru petti owasi college nu kapaadadaniki choostunnaru appatadaka anni koolchudu aapandi owaisi college koolchina taruvata anni akrama kattadalu koolchandi
Hydra only target brs and their support party ..reventh reddy you first complete your promises schemes where is 2500/- ladies every month. 4000/- old age pension..4000/- un employed persons..scoty for 18 years girls .many more your promises fail congress govt u confused for public take going hydra
Ts state cm ravatha Reddy garu now hydra only big vote bank politics only and Hindu virodi desh drohi party only and all Hindu people property and building Demolished pakka confirm and Khan _grace people property and building no Demolished pakka confirm and vote bank politics pakka confirm