Тёмный

ఇగో ఇదే హరీష్ రావ్ ఫాoహౌజ్! కనబడకుండా ఎట్ల ప్లాన్ చేశిండో చూడండి! | hairsh Rao Farm House Exclusive 

Mana ToliVelugu Tv
Подписаться 640 тыс.
Просмотров 716 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఇగో ఇదే హరీష్ రావ్ ఫాoహౌజ్! కనబడకుండా ఎట్ల ప్లాన్ చేశిండో చూడండి! | hairsh Rao Farm House Exclusive | ManaTolivelugu
#JournalistraghuinHarishraofarmhouse #HarishraoFarmhouse #venktramreddy #RanganayakaSagar #raganayaksagarsiddipet #HarishraoFarmhouseLocation #harishrao #journalistraghuexclusive
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

1 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 737   
@pullaramdass3089
@pullaramdass3089 3 месяца назад
చస్తే ఒక్క అంగుళం భూమి కూడా తీసుకు పోరు. ఎందు కో ఈ ఆరాటం😢😢😢
@madhuavari370
@madhuavari370 3 месяца назад
Varasulaku
@sailajareddy72
@sailajareddy72 3 месяца назад
Evariki varu kastapadi sampadinchukivali ela talli tabdrulu sampadinchina vatiki asha pada vaddu​@@madhuavari370
@vasanthsri2931
@vasanthsri2931 3 месяца назад
హరీష్ రావ్ ని ఎప్పుడు తిడతాడో అని వీడియో చూసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@mdshakeel5841
@mdshakeel5841 2 месяца назад
Jai Harish anna Harishrao good leadr
@VeereshamYamsani
@VeereshamYamsani 3 месяца назад
రఘు గారు ఎన్ని అనుకున్నా లాభం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది కదా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళకే ఉంది
@rajraj7630
@rajraj7630 3 месяца назад
Andharu dongalae Anna. Ippudu vellu dunnatharu. Andhukae bakka Judson annanai suspend chesindru
@publicvoicenewstv
@publicvoicenewstv 3 месяца назад
కాంగ్రెస్ చెత్త సర్కార్....కెసిఆర్ కుటుంబం పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు
@baburao2471
@baburao2471 3 месяца назад
@@publicvoicenewstvకొంచెం ఆగండి సార్. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే, రాబోయే ఎలక్షన్ లో వారికి సింపతీ పెరిగి, వారికి ప్రజలు ఓట్లు వేస్తారని వారి ఆలోచన.
@ramanarsaiahbimanaboina3125
@ramanarsaiahbimanaboina3125 3 месяца назад
😢😢😢😢😢😢😢​@@publicvoicenewstv
@aareraj
@aareraj 3 месяца назад
​chuddam
@NandanReddy-ce5zs
@NandanReddy-ce5zs 3 месяца назад
తెలంగాణ లో 2014 - 2023 డిసెంబర్ వరకు గడి ( ఫారం house) ల పాలన జరిగింది
@europeloteluguabbai
@europeloteluguabbai 3 месяца назад
Eppudu reddy la palana jaruguthundi .
@NandanReddy-ce5zs
@NandanReddy-ce5zs 3 месяца назад
@@europeloteluguabbai పాలన జరిగితుంది అంతే..... Kcr పాలన లో 1947 కి ముందు గడి ల పాలన దొరలు పాలన ఉంది....
@europeloteluguabbai
@europeloteluguabbai 3 месяца назад
@@NandanReddy-ce5zs ippudu nizam kalam palana laga undhi . Hindus medha dhadulu ani chusthe malli razakar palana jaruguthundi telangana lo
@dieheartchinnu8411
@dieheartchinnu8411 3 месяца назад
కచ్చితంగా brs నాయకుల చిట్టా మొత్తం విప్పండి
@user-uo8ge3sg1d
@user-uo8ge3sg1d 2 месяца назад
అరె దద్దమ్మ రాజకీయ నాయకులు దొంగలు రా నాయనా 90%
@anilreddyadakula9960
@anilreddyadakula9960 3 месяца назад
రఘు నువ్వు మీడియా పెట్టక ముందుకు నీ ఆస్తి ఎంత పెట్టిన తర్వాత ప్రస్తుతం మీ ఆస్తి ఎంతో చెప్పు
@vsprasad1983
@vsprasad1983 2 месяца назад
మల్లన్న 2
@sreedhark2638
@sreedhark2638 3 месяца назад
Telugu Velugu Great Job Sir We are with You.. Dhairyam chesi Harish Rao Dhourjanyalanu chupincharu.. 🎉🎉 Keepi it up
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 месяца назад
మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు విచారణ జరుపదు.ఈటెల మీద 24 గంటలలో విచారణ జరిపినడు గా కచరా.మరి ఇప్పుడు 24 గంటలలో విచారించాలి గా.వెంటనే govt స్వాదీనం చేసుకుంటే అన్ని బైటపడుతవి.
@bajasrinu1991
@bajasrinu1991 3 месяца назад
రేవంత్ మీద నమ్మకం రావట్లేదు. జడ్సన్ గారిని సస్పెండ్ చేసినప్పుడే పోయింది.
@endladivyakishore1458
@endladivyakishore1458 3 месяца назад
Jadson ni suspend chesindi revanth Reddy kadhu
@shiva4564
@shiva4564 3 месяца назад
yes you are right revanth reddy chesind wrong..
@srinivasgoud4058
@srinivasgoud4058 3 месяца назад
You are 💯
@voicey8603
@voicey8603 3 месяца назад
i dont agree with jadson, party line datakoodadu. amaraja batteries meeda govt ki support cheyya kundaa line teesukunnaru. kotha mandi eppudoo rebel laaga ne undali ani chustaru. rsp laaga avvakapothe chaalu judson
@kingschinna7677
@kingschinna7677 3 месяца назад
Neeku damunte revanth reddy gurinchi matladu
@PSNani550
@PSNani550 3 месяца назад
రెడ్డిలు, రావులు అందరూ ఒక్కటే... దానిపైన ఎంక్వయిరి జరిగేది లేదు వాన్ని లోపల వేసేది లేదు
@harirao7294
@harirao7294 3 месяца назад
True
@muneerahmed788
@muneerahmed788 3 месяца назад
That's true
@cbalaswamy1194
@cbalaswamy1194 3 месяца назад
100% నిజం 👌🏻✅
@venkatnaveenkumar2322
@venkatnaveenkumar2322 3 месяца назад
Meeru evaro mari
@jaibhaarath24491
@jaibhaarath24491 3 месяца назад
Reddy's yemannaru ra ninnu?
@malaprabhu844
@malaprabhu844 3 месяца назад
You are real journalist.
@rajupasham72
@rajupasham72 3 месяца назад
రఘు అన్న గ్రేట్ ఈరోజు గిన్నెలు తోమడానికి రావట్లేదు పాపం పాత గిన్నెలు మాత్రమే తోముతాడు
@urugondaramesh9906
@urugondaramesh9906 3 месяца назад
Yes 😂
@shaikmajid7774
@shaikmajid7774 3 месяца назад
Super
@rams-hx5zf
@rams-hx5zf 3 месяца назад
BRS అంటే భూ భకాసురుల సమితి
@vanisripulluru8499
@vanisripulluru8499 3 месяца назад
వామ్మో ఇంటిల్లిపాది పెద్ద బూబకాసురులె బాబాయే మళ్లి మాకంటు ఆస్తులు లెవు అంటారు
@mallarapukrishnamurthy5635
@mallarapukrishnamurthy5635 3 месяца назад
Jai Manatholivelugu Raghanna and teams Great Explan ❤❤❤❤
@tendulkar-4182
@tendulkar-4182 3 месяца назад
భూకబ్జా రౌడీ సమితి
@eshwar8673
@eshwar8673 3 месяца назад
Excellent full form 😂😂 👏👏👏
@Vinodkumarsingh46
@Vinodkumarsingh46 3 месяца назад
😅😂
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 3 месяца назад
❤❤❤what a couragious coverage ❤😮😮😮
@drj3240
@drj3240 3 месяца назад
మస్తు సెట్ అయ్యింది
@johnbobbili8083
@johnbobbili8083 3 месяца назад
Meedhi schamgress kadha😂
@teja8593
@teja8593 3 месяца назад
అదికారం ఉన్నప్పుడు దోచుకుంటే అధికారm ల ఉన్నోళ్లు కాపాడుతున్నారు అలై బలై
@manirachakonda963
@manirachakonda963 3 месяца назад
True bro
@koumudi9922
@koumudi9922 3 месяца назад
వందలాది వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి విచారణ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఈజీగా గాడిన పడుతుంది అంత అవినీతి జరిగింది తెలంగాణ ఉద్యమ ముసుగులో
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 месяца назад
ఇక్కడి రైతులు బక్కా జడ్సన్ గారిని,శరత్ కుమార్ అడ్వకేట్ గార్లను కలిస్తే కేసు ముందుకు పోతది.ఇంకెవరు ముందుకు రారు.కోర్టులో రిట్ వెయ్యాలి అందులో రెవెన్యూ,ఇరిగేషన్,నర్సరీ డిపార్ట్మెంట్ లను ఇంప్లీడ్ చెయ్యాలి.
@mniranjan9509
@mniranjan9509 3 месяца назад
very good daring video... Hats off to Raghu...
@elabantukanakaiah6978
@elabantukanakaiah6978 3 месяца назад
Anna vidu donga vadu donga kadhu nivu chupalashinavi rod chipinanna
@seethabapuraju4272
@seethabapuraju4272 3 месяца назад
సూపర్ గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పినవ్ సార్
@madikantichandramouli
@madikantichandramouli 3 месяца назад
నువ్వు చేసే పని చేయరా నీకెందుకురా ఇవన్నీ
@srinivasaraovinjam657
@srinivasaraovinjam657 3 месяца назад
cheyavalasina pane
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 3 месяца назад
చక్రధర్ అన్న చాలా గొప్ప మనిషి
@yadaiahb5205
@yadaiahb5205 3 месяца назад
Real hero ragu anna
@suddalamurali3794
@suddalamurali3794 3 месяца назад
Nuvvu jokar ganivaa
@kandurudasu6683
@kandurudasu6683 Месяц назад
అన్న..... ‌మహబూబ్ నగర్ జిల్లా బి. ఆర్.యస. పార్టీ సీనియర్ శ్రీనివాస్ గౌడ్... ఫామ్ హౌస్ కూడ ఈ చూపిచండీ అన్న.....
@narendhard9
@narendhard9 3 месяца назад
Real journalist నమస్తే sir
@raviprakashkatta2715
@raviprakashkatta2715 Месяц назад
అక్రమ సంపాదనకు సక్రమ ఆలోచన భూమిపై పెట్టుబడి పెట్టడం❤
@kishanraojakkula3614
@kishanraojakkula3614 3 месяца назад
Very great Raghu తమ్ముడూ
@dailystuff9599
@dailystuff9599 3 месяца назад
అన్యాయం గా భూమిని ఆక్రమించిన వాళ్లు బాగు పడినట్లు చరిత్రలో లేదు
@gajulapraveen130
@gajulapraveen130 3 месяца назад
హరిష్ రావు ‌ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@MaheshReddyThatipelli
@MaheshReddyThatipelli 3 месяца назад
సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరెవరికి ఫామ్ హౌస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఎవరెవరు ఎంత అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, కాలేశ్వరం లో ఎవరికి ఎంత కమిషన్ అయింది అన్ని తెలిసి కూడా చర్యలు తీసుకోడు కారణం ఆయన కొంత కమిషన్ కావాలనేమో... ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశాడు అని కేస్ అయింది కానీ ఇప్పుడు సీఎం అయినప్పుడు అదే ఫామ్ హౌస్ ని కాపాడుతున్నాడు ఇది ఎవరు నమ్మేలా ఉందో చెప్పండి రఘు గారు
@lingareddypasham3120
@lingareddypasham3120 3 месяца назад
Supar Ragu you jernalis kcr ktr Harish Rao eemugurni jailla veyyali siguledhu Telangana state mye jai congres jai revant Reddy gaaru dhongala dhaggari bhumulu rikavari cheyyali prajalaku panchali jai congres jai revant Reddy gret cm
@suddalamurali3794
@suddalamurali3794 3 месяца назад
Jai Reddy anura
@nagajyothivittaldevuni422
@nagajyothivittaldevuni422 3 месяца назад
చెప్పేది నీతి వాక్యాలు.చేసేది చెత్త పనులు.
@dameravenkateswarlu6537
@dameravenkateswarlu6537 2 месяца назад
రఘు గారూ ఓటుకు నోటు కేసును దర్యాప్తు చెప్పేస్తే బాగుండు.
@ramaraoreddy2959
@ramaraoreddy2959 3 месяца назад
రేవంతన్న రుచి నీకు చాల బాగుందన్నా,రఘన్న
@SatishChandra-bm8gl
@SatishChandra-bm8gl 3 месяца назад
తన్ని బాపురే ఎంత మోసగాడు
@stevardhemchand3561
@stevardhemchand3561 3 месяца назад
Informative brother 🙏
@mdmazar2448
@mdmazar2448 3 месяца назад
Super spich raghanna tanks
@jai2563
@jai2563 3 месяца назад
విచారణ జరపండి... అక్రమమైతే స్వాధీనం చేసుకుని అతనికి శిక్ష వేయాలి.
@sivasathya6928
@sivasathya6928 3 месяца назад
Anna I hope you raise to new heights, always stay honest , fair n bring us the real news and still have the strength to fight for what is right. Best wishes !
@kittuyadav8401
@kittuyadav8401 3 месяца назад
Raghu anna ni lanti vallaku ma lanti valla ku saport cheyadaniki memu ready anna
@ThirupathiAkkem
@ThirupathiAkkem Месяц назад
రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో సీఎం అడుగు బయ్య
@amcbhongir9340
@amcbhongir9340 3 месяца назад
Chala santhosham, elane andhari form house video lu pettu.......
@santhoshkancharla8685
@santhoshkancharla8685 3 месяца назад
Telangana future fighters Raghu Chakradhar gowd Hats off
@bongusrikanth7623
@bongusrikanth7623 2 месяца назад
Jai thr❤❤❤
@nagd4408
@nagd4408 3 месяца назад
Super great
@Hanum834
@Hanum834 3 месяца назад
Raghu great journalist
@sriramgoud2965
@sriramgoud2965 3 месяца назад
Valueble news
@ShambojiBhumesh
@ShambojiBhumesh 3 месяца назад
నీ ఇన్ కం నువ్వు చూసుకో
@joduprakash9514
@joduprakash9514 2 месяца назад
రేపిస్ట్ రఘు.. రేపిస్ట్ చక్రధర్ గౌడ్ బలే కలిసిర్రు రా బ్రోకర్ గాళ్ళు... చల్ హాట్ లఫుట్స్
@ranjitagottiparthiwar7268
@ranjitagottiparthiwar7268 3 месяца назад
హలో హలో రఘు అన్న మాది సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామం నాయకుడు రంగనాయక సాగర్లో భూములు పోయినాయి జై చక్రధర్ గౌడ్ అన్న నాకు డబ్బులు ఏమి రాలేదు నాకు న్యాయం కావాలి అన్న పేద రైతుల కడుపుల పైన హరీష్ రావు అండ్ మాజీ సీఎం రైతుల పొట్ట పైన కొట్టారు దీనికి న్యాయం కావాలి ఒక రైతు బిడ్డగా కోరుకున్నాను జై గౌడ్ జై జై గౌడ్ జై చక్రధర్ గౌడ్ అన్న రఘు అన్న మీ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతాం నేను subscriber నాన్న రఘు అన్న ఈ ప్రాజెక్టుపై తొందరగా న్యాయం కావాలి రైతులకు న్యాయం కావాలి న్యాయం వచ్చేటట్టు చెయ్ అన్న శ్రీ చక్రధర్ గౌడ్ అన్న
@narasimharaoseshagiri3854
@narasimharaoseshagiri3854 3 месяца назад
పాత గిన్నెలు తోమడానికి వచ్చావా సూపర్
@psagar5204
@psagar5204 2 месяца назад
సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి...బ్లాక్ మెయిల్ వార్తలు కాదు
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 3 месяца назад
No action from Congress party on BRS leaders corruption charges
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 3 месяца назад
Government should collect the details of all farm houses constructed during the period from 2014 to 2023
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 месяца назад
గవర్నమెంట్ కు దమ్ములేదేమో.
@rajurao9478
@rajurao9478 3 месяца назад
Please request about cbi enquiry sir if ur correct sir
@harishchaguri923
@harishchaguri923 3 месяца назад
Super anna
@sayedshaik2952
@sayedshaik2952 3 месяца назад
అగ్గిపెట్టె రావుగాని వెంటనే అరెస్టు చేసి కబ్జా చేసుకున్న ఫామ్ హౌస్ ని రైతులకు ఇవ్వాలి
@bogguvenkatesh1866
@bogguvenkatesh1866 3 месяца назад
ఇంకేముంది రగన ఆగస్టు తర్వాత మనోడు రాజీనామా చేసాడు కదా అన్న అదే మనోడు అంటే హరీష్ రావు
@rendlanarsingam5577
@rendlanarsingam5577 Месяц назад
ఇలా ఎన్నో ఉన్నవి.అన్ని బయటకు తీయాలి
@jvlsuryanarayana6173
@jvlsuryanarayana6173 3 месяца назад
Super sir
@SHANKER401
@SHANKER401 3 месяца назад
Mari revanth Reddy vachaka Rythubandu raledu . Dani mida kuda oka episode cheyandi my dear journalist .
@madhusudhanpabbathi8965
@madhusudhanpabbathi8965 3 месяца назад
Welldon raghu garu
@KrishnaRathod-xq9el
@KrishnaRathod-xq9el 3 месяца назад
కైలాసగిరి క్షేత్రంలో ఈరోజు అన్న ప్రసాద వితరణలో భాగంగా సహకరించిన దాతలు గాలి స్వామి ధర్మపత్ని శిల్ప కుమార్తె పునర్వి పుట్టినరోజు సందర్భంగా మరియు పెరుమాళ్ళు ధర్మపత్ని ఈశ్వరి ,ప్రియాంక, అరవిందు శ్రీనిధి గార్లు అన్న ప్రసాద వితరణ చేసినారు, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ కైలాసనాదేశ్వరుని అనుగ్రహము ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@sallaramdurgareddy3260
@sallaramdurgareddy3260 2 месяца назад
Harish Rao gurinchi intha thakkuva telsukunnavu raghugaaru.
@srikanth399
@srikanth399 3 месяца назад
నమ్మక ద్రోహి
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 2 месяца назад
CM sir kindly look in to this matter
@harirayap
@harirayap 3 месяца назад
రఘు నువ్వు ఈ కాంగ్రెస్ ఎజెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతావ్? నిజమైన జర్నలిస్ట్ అయితే ఆరు గ్యారంటీలు అడుగు. .నీ అదృష్టం కొద్ది కాంగ్రెస్ తోక తోకినవ్ కానీ
@The_ringtoneguy
@The_ringtoneguy 3 месяца назад
Sir maadhi siddipet sir memu untinna gallilo corent stambaalu levu sir ma mundhu gallilo venaka gallilo unayi sir kaani maaku akkadi nundi evvadam ledhu sir please sir maku help cheyandi
@rajurao9478
@rajurao9478 3 месяца назад
Hi sir please respond about govt issues...
@user-zu9ni5tr6f
@user-zu9ni5tr6f 3 месяца назад
Arrest Haris rao
@ramakrishnareddyanagu5964
@ramakrishnareddyanagu5964 3 месяца назад
లోపల గెస్ట్ హౌస్ లేదు ఏం లేదు..ఫామ్ హౌస్ అని పేరుపెడితివి
@user-ry3sm2ed5m
@user-ry3sm2ed5m 3 месяца назад
Real.. Journalist.. Anna.. Meru.. Chudali.. Mari.
@ksandeep6124
@ksandeep6124 3 месяца назад
Hare Babu miru 500 మైక్ పట్టుకొని కోట్లు ఎట్లా సంపైస్తునర్
@kondanavamohan6303
@kondanavamohan6303 3 месяца назад
Raghu your always favour of congress
@katukamashok5060
@katukamashok5060 3 месяца назад
హరీష్ రావు గారు ఇది అబద్ధమైతే రఘు మీద కేసు పెట్టాలి
@sitar423
@sitar423 3 месяца назад
ఇన్నిరోజులు మీడియా కళ్ళుమూసుకుని వాళ్లకు అధికారం పోగానే వాళ్ళ అవినీతి బయటపెట్టడం లో మాతలబ్ ఏంటో....? ఈరోజుల్లో మీడియానే పెద్ద అవినీతి చేస్తుంది మీడియా ముసుగులో.....దీనికి పెద్ద ఉదాహరణ తీన్మార్ మల్లిగాడు.... వ్యవస్థ మొత్తం అవినీతి మాయం అయిపోయింది
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q 3 месяца назад
కాళేశ్వరం మా పాలిట శనేశ్వరం అయింది
@shivanikhil9918
@shivanikhil9918 3 месяца назад
Per video 50k views ki around 30,000rs RU-vid nundi revenue generate avutundi.. 😮😮
@rammohanrao2785
@rammohanrao2785 3 месяца назад
Harish Rao Great Leader
@talluriramesh372
@talluriramesh372 2 месяца назад
Revanth sir take action
@gdr1918
@gdr1918 3 месяца назад
Aa rythulatho cheppinchu , vallu sign chesthene kadha poindhi
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 3 месяца назад
ఆధారాలు చూపాలి ఆరోపణలు అందరు చేస్తారు.
@yashwanthlonka2463
@yashwanthlonka2463 2 месяца назад
Raghu Garu Congress ichcha amila gurinchi adugu
@dieheartchinnu8411
@dieheartchinnu8411 3 месяца назад
Congress raghu
@sathyanarayana2634
@sathyanarayana2634 3 месяца назад
Good person. Who is fighting against harish
@sureshb9732
@sureshb9732 3 месяца назад
Congress leaders ki formhouses Leva Mr raghu What about komatreddy bros, revanth reddy and others At the time of rajashekarddy govt lo Ippudu vunna ministers and MLA s entha sumpadincharo kudu bayatpettu Ippudu elections vunnai kabtti matladuthunnav
@RamRam-nb2pk
@RamRam-nb2pk 2 месяца назад
Gurralagondi సర్పంజి హరీష్ రావ్ బినామీ అది మా గ్రమప్రజలకి తెలుసు
@prasadpr679
@prasadpr679 2 месяца назад
ఎవరికి వారు కబ్బ్జా చేసుకున్నారు ఎవరు ఎవరి గురించి బయట ఎందుకు పెడతారు అలా ఉన్నారు అమ్ముడు పోయిన రాజకీయ నాయకులు
@dineshchandrabaheti4025
@dineshchandrabaheti4025 3 месяца назад
What they are going to do with 14 acre Land. I am unable to Purchase 200 Sq yards land For house construction after 67 years age because not in business Nor in politics.
@rupakumarnunna8201
@rupakumarnunna8201 2 месяца назад
Channels pettina varu maintain chestunna estates chupandi sir
@hdelenem09
@hdelenem09 3 месяца назад
ఈ సారి ల్యాండ్ గురించి చెప్పినప్పుడు Lat -Long details, వీలుంటే Sale Deeds No. ఉంటే ఇవ్వండి‌. Public అందరూ Websites లో చూడొచ్చు
@kalyanprasnna8838
@kalyanprasnna8838 3 месяца назад
కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త రఘు గారికి good evening... రేవంత్ రెడ్డి కీ ఛాలెంజ్ చేస్తే... నీకు వచ్చిన ఇబ్బంది ఏందో - నిన్న అరవింద్ అన్న ఏసుకున్నాడు నిన్ను..... ఇంకా బుద్ది రాలేదు
@user-vc4ce9gl2v
@user-vc4ce9gl2v 3 месяца назад
Veeniki gudda theeta baagunnadhi....veeniki asalu dimaak ledu....govt lo emi jarugutundhi adhi teluskora baadkav.....adhi janaalaki cheppu....gudda lo dammunte entha sepu vaani highlight chesi brs vallani...blame chesudendhi... Journalists antha okkadu paniki raanode...piga ethulu ekkuva
@minnalapuramnagendra5188
@minnalapuramnagendra5188 3 месяца назад
😂😂😂
@MFG__MADARA
@MFG__MADARA 2 месяца назад
ఈ రఘు అనేటోడు కాంగ్రెస్కు తొత్తుగాడు
@yogigoud7623
@yogigoud7623 2 месяца назад
💯💯👍👍karektu
@payyavulasuresh5686
@payyavulasuresh5686 2 месяца назад
Not only 14 acres
@queet
@queet 2 месяца назад
Jai Congress🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚
@madhubandi-nu3vj
@madhubandi-nu3vj 2 месяца назад
హరీష్ రావు ను లోపల పరియ్యండి
@mandaraju1191
@mandaraju1191 3 месяца назад
రఘు కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తుండు.. తప్పు చేస్తే రాజీనామా చేసుడుఏంది జైలుకు వెళ్లాలి కానీ
@vkvsrk5280
@vkvsrk5280 3 месяца назад
మీ లాంటి మీడియా ఉంటే చాలు
Далее