Тёмный

కంచి పరమాచార్య చరిత్ర..| Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi 

Eha Bhakthi
Подписаться 195 тыс.
Просмотров 175 тыс.
50% 1

కంచి పరమాచార్య చరిత్ర..| Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi
#paramacharya #kanchiparamacharya #kanchiswami #kanchipeetham #chandrasekharasaraswati #Chandrasekharaparamacharya #history #devotional #temple #chaganti #chagantikoteswararao #chagantipravachanalu #chagantikoteswararaospeeches #chagantikoteswararaopravachanamlatest #chagantilatest #puranam #hindu #bhakthi #ehabhakthi
EHA BHAKTHI World RU-vid Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 92   
@syamprasad8040
@syamprasad8040 6 месяцев назад
జయ జయ శంకర హర హర శంకర మా తల్లి గారికి ఇప్పుడు 70 సంవత్స రాలు వారు ఎప్పుడూ శివ నామం హరి నామం జపిస్తు వుంటారు కరోనా సమయంలో తీవ్రమైన చెవి నొప్పి వొచ్చింది హాస్పిటల్స్ లేవు సరైన వైద్యం అందలేదు రోజు వొక త్రేమాడల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేపించవలసి వచ్చింది కుటుంబం అంతా తల్లడిల్లి పోయాం ఆ నొప్పి తట్టుకోలేక మా బాధ చూడలేక వొకరోజు మేము అందరం పడుకున్న తరువాత మాకు దగ్గరలోని కాలువలో దూకి తనువు చాలించాలని అనుకున్నారట ఆ రాత్రి ఆమెకలలో కాషాయం కట్టుకొన్న ఒక వృద్దుడు కనపడి సహనం వహించు తగ్గి పోతుంది అని చెప్పారట మరుసటి రోజు ఉదయం ఆమె నాకు ఆ విశయం చెప్పారు త్వరలోనే నొప్పి తగ్గుముఖం పట్టింది కలలో చెప్పిన వారు ఎవరో గుర్తించలేక పోయింది ఒక నెల రోజుల ముందు నేను పరమాచార్య వారి వీడియో చూస్తూ మా అమ్మగారికి చూపించాను ఆమె వెంటనే స్వామిని గుర్తించి ఆరోజు నా కలలో కనపడి చెప్పింది వీరే అని చెప్పింది అలా పరమాచార్య మా అమ్మగారిని మా కుటుంబాన్ని రక్షించారు
@nagubabu7366
@nagubabu7366 2 месяца назад
@Savarkar819
@Savarkar819 8 месяцев назад
మాస్వగ్రామం నూజివీడు దగ్గరున్న ఆగిరిపల్లి. 1967లో వారు మాగ్రామం విజయం చేశారు. గ్రామం బయటనుండి వారిని వేదపండితులు పల్లకీలో మోసి గ్రామప్రవేశం చేయించారు. నాకు వారిపల్లకీని కొద్ది దూరం మోసాను. ఆ భాగ్యం వారే ప్రసాదించారు. గ్రామంలో మార్కండేయ సంస్కృత కళాశాల/వేదపాఠశాలలో మూడు రోజులు బస చేశారు. మూడురోజులూ వారి కారుణ్య హస్తాలతో స్వయంగా తీర్థమిచ్చినారు. ఒక పర్యాయం తీర్థమిస్తూ నా కళ్ళలోకి సూటిగా చూచినారు. ఆ చూపు నాకిప్పటికీ జ్ఞాపకమే. పరమాచార్యుల మాట చెవినపడితే ఆరోజు వారి చూపు జ్ఞాపకం వస్తుంది. నాకిపుడు అరవై తొమ్మిదేళ్ళు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కలిగే నియమబద్ధమైన జీవితం గడుపలేదు. కానీ వారి అమృతమయమైన థృక్కులు ప్రసరించిన ఈ శరీరం త్వరలోనే పోతుంది ఒక రోజు. "వారి చూపు నన్ను కాపాడుతుంది" అని తిరుగులేని నమ్మిక నాది. నా కర్మక్షయం వారు చేస్తారు. నాకు ఏ సందేహమూ లేదు. అంత నమ్మకం నాది. జయ జయ శంకర! హర హర శంకర!
@venuyadav5047
@venuyadav5047 8 месяцев назад
adrustavanthu lu sir meeru meeku antha manchi jaragali
@aravindgandham8434
@aravindgandham8434 7 месяцев назад
ధన్యులు మీరు
@santhosheleshwaram8751
@santhosheleshwaram8751 3 месяца назад
Adhrustavanthulu guruvugaru meeru
@vvnkk8
@vvnkk8 8 месяцев назад
నేను పుట్టక ముందు స్వామి వారు మా అమ్మ, నాన్న, నాయనమ్మతో ఒక గంట సేపు మాట్లాడారు. అదృష్టవంతులు! 🙏🙏🙏
@hydrilara
@hydrilara 7 месяцев назад
Your family has good karma. You are lucky
@seenaiahpolasu686
@seenaiahpolasu686 6 месяцев назад
😊
@SirishaArugolanu-o7y
@SirishaArugolanu-o7y 5 месяцев назад
😊
@VedSP-vm3um
@VedSP-vm3um 8 месяцев назад
ఈ చరిత్ర ను వినిన నా జీవితమే ఒక మల్పుతిరిగినాధి. నేను నాస్తికుని నుండి భక్తుని లాగా మారాను. I cannot thank enough to Chaganti గారికి. My humle ప్రనఅమ్స్ to చంద్ర శేఖర పరమాచార్య Swamy vaariki🙏🙏
@venkumalli2648
@venkumalli2648 6 месяцев назад
ఓం నమో శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామియ్యే నమః
@devenderreddy649
@devenderreddy649 7 месяцев назад
గురువుగారి పదపద్మములకు నమస్కారములు ఓం గురుబ్యోనమహ
@gayathrisonti3108
@gayathrisonti3108 8 месяцев назад
పరమాచార్యుల గురించి మీ ద్వారా తెలుసుకోవటం మా భాగ్యం.🙏🙏మీకు మా ధన్యవాదాలు🙏🙏
@praveenraogona2425
@praveenraogona2425 6 месяцев назад
🌹🌹🌹జై గురుదేవ దత్త 🌹🌹🌹🙏🙏🙏
@usha6264
@usha6264 5 месяцев назад
Ee ఛానెల్ వారికీ నా శతకోటి ధన్యవాదములు... గురువుగారి ప్రవచనాల ద్వారా నడిచే దైవం పరమాచార్యుల వారి గురించి తెలుసుకున్నాము 🙏🙏🙏🙏
@shyamk9646
@shyamk9646 8 месяцев назад
ఈ ప్రవచం విని నా జన్మ దన్యమైనది నమో నమః
@rudrasasankakusampudi9893
@rudrasasankakusampudi9893 8 месяцев назад
మీ మాటే శాసనం గా భావించి నాకు ఆ మూర్తులను పూజా గృహంలో పూజిస్తున్నాను
@hanumantharaokurella1155
@hanumantharaokurella1155 8 месяцев назад
Ome namassivaya
@harikrishnasharma357
@harikrishnasharma357 5 месяцев назад
Puja mandiram lo pettamani chaganti varu cheppara andi
@SatayamPk
@SatayamPk 5 месяцев назад
​@@hanumantharaokurella1155 29:29
@RaviKumar-we4uq
@RaviKumar-we4uq 2 месяца назад
Ll​@@hanumantharaokurella1155
@rajeswarisimhadri2963
@rajeswarisimhadri2963 8 месяцев назад
Ee pravachanam vini na janma dhanyam iyindi, satakoti namassulu
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 5 месяцев назад
శ్రీ గురుబ్యో నమః 🙏
@AUDINARAYANAGANGAVARAPU
@AUDINARAYANAGANGAVARAPU 3 месяца назад
నన్ను శిష్యునిగా స్వీకరించండి స్వామి.
@Vijayfireblade
@Vijayfireblade Месяц назад
జై గురు దేవ. శ్రీ గురుభ్యోనమః
@MohanRaj-wd3of
@MohanRaj-wd3of 8 месяцев назад
🙏🙏🙏 Apaara karuna sindhum gnanadham santharupinam Sri Chandra sekara gurum pranamaami mudanvaham Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏
@savithri.malapakamalapaka5210
@savithri.malapakamalapaka5210 8 месяцев назад
హార హార శంకర జయ శంకర హరహర శంకర జయ జయ శంకర శ్రీ గురుభ్యోనమః 🙏
@mysticworld6780
@mysticworld6780 29 дней назад
🙏🙏🙏 Jaya Jaya shankara Hara Hara shankara
@yogajyotsna
@yogajyotsna 8 месяцев назад
Om Namah Shivaya. 🙏🙏🙏
@VenkataraoVaranasi-vk8lx
@VenkataraoVaranasi-vk8lx 5 месяцев назад
Jaya jaya Sankara Jaya jaya Sankara ❤🎉
@karnatijayalakshmi8764
@karnatijayalakshmi8764 8 месяцев назад
I'm very much blessed to listen about Sri paramaachari Swami through your pravacham
@srisuryaelegance5068
@srisuryaelegance5068 2 месяца назад
Nijamuga maa adhrustham me laanti vaari pravachanaalu vinadam maa pillalu koda chaganti tatagaru dakshinamurthy stheitham vintaaru guruji🙏🙏🙏
@sharadn3485
@sharadn3485 8 месяцев назад
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@YashwanthKapilK-bq7gf
@YashwanthKapilK-bq7gf 7 месяцев назад
Sree chandrasekharendra Pahimam
@rksingh786
@rksingh786 2 месяца назад
JAYA JAYA SANKARA HARA HARA SANKARA JAYA JAYA SANKARA HARA HARA SANKARA JAYA JAYA SANKARA HARA HARA SANKARA
@vanishreevanishree9441
@vanishreevanishree9441 8 месяцев назад
Sri matre namaha 🙏♥️🙏
@nagal910
@nagal910 3 месяца назад
JAYA JAYA SANKARA HARA HARA SANKARA JAYA JAYA SANKARA HARA HARA SANKARA JAYA JAYA SANKARA HARA HARA SANKARA 🙏🙏🙏🙏🙏
@lakshmivk5061
@lakshmivk5061 2 месяца назад
Om namo bhagwate kamakoti chandrasekharaya Jaya Jaya Sankara Hara Hara Sankara periyava saranam saranam pahimam rakshamam 🙏🙏
@manasamanasa1993
@manasamanasa1993 6 месяцев назад
Guruvu garu ee video RU-vid lo pattadam valana vinna memmu tarenche danyatha chandamu meku ma hruday purvaka 🙏🙏🙏🙏 me prathi video youtube lo patamanade guruvu garu vinna memmu antha danyatha podutunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manasamanasa1993
@manasamanasa1993 6 месяцев назад
Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami kote vandanalu
@smgamer6316
@smgamer6316 Месяц назад
GURUBYONAMAIAH
@smgamer6316
@smgamer6316 Месяц назад
JAYAJAYA SHANKARA
@satyanarayanasatya7224
@satyanarayanasatya7224 7 месяцев назад
Jai Gurudeva
@HinduAikyataDal
@HinduAikyataDal 8 месяцев назад
మన ఇంట్లో ఉండాల్సిన ఆరు సిద్ధ యోగి ఫోటోలు చెప్పండి
@naidurouthu12387
@naidurouthu12387 7 месяцев назад
అదిగురు శ్రీ శంకరాచార్య భగవాన్ శ్రీ రమణ మహర్షి భగవాన్ శ్రీరామకృష్ణ & తల్లి శారదా మాత యతిరాజ శ్రీ స్వామి వివేకానంద నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌱🌱🌱🌄🌄🌄🌄🌄🌄నాకు తెలిసిన దైవం పేర్లు ఇవి .....
@krishmahi6244
@krishmahi6244 7 месяцев назад
​@@naidurouthu12387srungari narashimha bharati swamy
@KriviK-q3c
@KriviK-q3c 7 месяцев назад
I'm the luckiest person I think, because I listen about Tatha Garu
@MohanPogaku-wu6zk
@MohanPogaku-wu6zk 8 месяцев назад
🎉🎉om shree Hara Hara mahadevaya namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramadevirao1776
@ramadevirao1776 8 месяцев назад
I am blessed to listen your words. I am thankful to God.
@VenkataraoVaranasi-vk8lx
@VenkataraoVaranasi-vk8lx 5 месяцев назад
Om namah shivaya shivoham Namaste Astu Baghavanviswedwaraya mahadeyaTraimikayathreeagnikalayakagni Rudraya Nelakhantaya Mrityunjaya sarweswaraya Sadasivaya sreeman Mahadeaya Namaha. Triabikamyajamahesugandhim pustivardanam urdhamiva bhanandat murtyo murti yamamuratatu❤❤❤❤❤❤❤
@nivedithadammalapa1320
@nivedithadammalapa1320 7 месяцев назад
Guruvu gariki paadabhivandanalu
@SudhakarNandyala-io3kp
@SudhakarNandyala-io3kp 3 месяца назад
JaYajaya shankara Hara hara shankara
@HarshiNaidu-wm3zx
@HarshiNaidu-wm3zx 8 месяцев назад
Hari 🕉
@PrasunaJayapathi
@PrasunaJayapathi 5 месяцев назад
Jaya Jaya Sankara Hara Hara Sankara
@gayathrivenkatesh1731
@gayathrivenkatesh1731 7 месяцев назад
Iam very very blessed to listen to you , Gurugaru 🙏
@AnilKumar-mf9ny
@AnilKumar-mf9ny 8 месяцев назад
Om Nama shevaya 🙏🙏🙏🍋🍋🍋🍋🍎🍎🍎🍇🍇🍇🍌🍌🍌🥥🥥🥥🍒🍒🍒🛕🛕🛕💐💐💐
@ksathyanarayana
@ksathyanarayana 5 месяцев назад
Sri,,Sandrasakarendrasiraspite,svamolko,pranamamulu,padabivandanm🎉🎉🎉🎉🎉
@lokendranathg
@lokendranathg 7 месяцев назад
HARA HARA SHANKARA GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@sundariyelamanchili4143
@sundariyelamanchili4143 8 месяцев назад
గురువు గారి కి పాదాభివందనం 🙏🙏
@tulasiram3012
@tulasiram3012 8 месяцев назад
Jai Guru paramacharya.
@nageshwarmaddikunta1517
@nageshwarmaddikunta1517 7 месяцев назад
Jai Jai shankar har har shankar 🌺🙏🌺🙏🌺🙏🌺
@gramakrishna1677
@gramakrishna1677 8 месяцев назад
Jai sri ram
@perukaSrinivas
@perukaSrinivas 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@vangapallidhanalaxmi8672
@vangapallidhanalaxmi8672 7 месяцев назад
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@krishmahi6244
@krishmahi6244 7 месяцев назад
Swamy biopic movie testa bagunnu
@pandurangaraockp
@pandurangaraockp 8 месяцев назад
అద్భుత ప్రవచనం😂
@egraju1334
@egraju1334 8 месяцев назад
ఓం నమః శివాయ
@swathi827
@swathi827 7 месяцев назад
Very good morning ra nanna❤ ippude
@Gunduladdu1988
@Gunduladdu1988 7 месяцев назад
Happy 🫂 day
@saileshbabut9696
@saileshbabut9696 3 месяца назад
We Roju paripoornamaindi
@VenkateswararaoRayil
@VenkateswararaoRayil 7 месяцев назад
🙏🙏💐🌷
@kurakulasuresh-kq8ys
@kurakulasuresh-kq8ys 5 месяцев назад
🙏🙏🙏💐💐🕉🙏
@ramadevivelpula6383
@ramadevivelpula6383 8 месяцев назад
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@abhiram9137
@abhiram9137 8 месяцев назад
@suseelasekhar1244
@suseelasekhar1244 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajucnr6265
@rajucnr6265 8 месяцев назад
🧠🙏🕉️🚩🧠🧘🚩🕉️🙏🙏 🇮🇳
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 5 месяцев назад
Jaya Jaya Sankara 🙏🙏🌹🌹
@sudhakarroyal7314
@sudhakarroyal7314 9 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః
@gramakrishna1677
@gramakrishna1677 8 месяцев назад
Jai sri ram
@vangapallidhanalaxmi8672
@vangapallidhanalaxmi8672 7 месяцев назад
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@vijayvemuri5234
@vijayvemuri5234 7 месяцев назад
🙏🙏🙏
@radhikakommu483
@radhikakommu483 7 месяцев назад
🙏🙏🙏🙇‍♀️❤️
@subbaraoch2665
@subbaraoch2665 9 месяцев назад
Om namah shivaya namaha
@saisuma1997
@saisuma1997 7 месяцев назад
🙏🙏🙏
@aravindgandham8434
@aravindgandham8434 7 месяцев назад
🙏
@pavithranpushparaj3316
@pavithranpushparaj3316 8 месяцев назад
🙏🙏
@virupakshaiahjangam
@virupakshaiahjangam 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@alladivineelasyama6800
@alladivineelasyama6800 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@alladivineelasyama6800
@alladivineelasyama6800 8 месяцев назад
Om Nama shivaya
Далее