ఆ రోజుల్లో హైదరాబాద్ లో కొత్త సినిమా పది పదిహేను థియేటర్లలో రిలీజ్ అయినా రెండవ వారం నుండి రెండే థియేటర్లలో నడిచేవి. ఒకటి హైదరాబాద్ ఏరియాలోనూ సికింద్రాబాద్ ఏరియాలో మరో థియేటర్ లోను వంద రోజులు ఆ పైన నడిచేవి. సికింద్రాబాద్ లో రెగ్యులర్ థియేటర్ లు కొన్ని ఉండేవి. వాటిలో రాజేశ్వర్ మొదటిది.
నేను ఇందులో 1స్టేటస్ movie కొండవీటిసింహం, అపద్బెందవుడు bobiliraja, ఘరణాల్లుడు, నరసింహనాయుడు, చందమామరావే, ఓహోనాపెలంట, ప్రేమచిత్రాంపెల్లివిచిత్రం, gunshort, kudhagawah, పోకిరి, రౌడీల్లుడు.. ఇంకా ఎనో వున్నవి.... మంచి టాకీస్ 👌👌missing అల్ these theaters
1965 లో రాజ ముకుటం చూసాను నేను అప్పు డు మహబూబ్ కాలేజి హై స్కూల్ చదువు తినే వాడిని. 60.paise , 90.paise , Rs 1.20 paise Box Rs 2.00paise , Balcony class for Exclusively only for Ladies. First Four weeks of the Release of Movie, only Black Tickets we used to purchase. not only in this Theatre. Anjali Manohar Alankar Chithrani Paradise Minerva. Paradise was a Paradise in those days. 🔥🐍💲💐🙏🇮🇳🚩🎎🕵🙆🎍🌺🏵🎥📀
నేను ఆంధ్రప్రదేశ్ ఈ దియేటర్ లో చిరంజీవిగారి మూవీస్ వెంకటేష్ గారి ఓల్డెస్ట్ మూవీస్ అప్పట్లో నెల టికెట్ కొనుక్కుని చూసేవాడ్ని, మార్కెట్లో ఉండటం వల్ల ఆ ఏరియా బాగా రద్దీగా వుండేది బాగా రన్ అయ్యేది ఈ దియేటర్, నెల టికెట్ 2:50 రూ ఉండేది, పాతదియేటర్స్ అన్ని కనుమరుగు అయిపోతున్నాయి, ఈ దియేటర్ కూడా ఎపుడో క్లోజ్ ఐపోయింది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇలా ఉన్నప్పుడు చూస్తాను అనుకోలేదు, అయినా great memories
Venkatesh Ganesh movie, nagarjuna nuvvu Vasthavani , tarun preyamaina neeku, balakrishna Samara simhareddy and Narasimhavreddy 100days in this Theatre . and many more Movies I Have Watched in This theatre , very Reasonable prices Good Sound , interval snacks ❤.