Ma tammudiki stomach lo cancers gadda vundi ani doctor's chepparu. Everyday me prayer ma amma garu vintaru so prayer lo pettandi anna .and anna meeru e roju new song padaru kada ah lyrics kuda pettandi anna
తండ్రి సన్నిధికి వేలాది వందనములు అయ్యా నాకు శ్రమలు లో ఉన్నా ను నేను ప్రార్దన చేసుకొని చున్నాను నా కు దేవుని చిత్తం బట్టి నా ఉద్యోగం తిరిగి రాక చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్దన చెయ్యండి అయ్యా గారు