ఎవరు తమ సామర్ధ్యన్ని మించి ఆలోచించలేరు. ఆ సామర్ధ్యం మంచి చెడులు చూసేవారి ద్రుష్టి మీద వుంటుంది. చెట్టు ఎటు వంటి పండు నివ్వగలదో అదే ఇస్తుంది. బాగా లేదన్నా చెట్టు పండు రుచిని మార్చు కోలేదు. ఎందుకంటె చెట్టు comparison తో తనను తాను better చే సుకునే capacity కలిగి ఉండదు