Тёмный

కమల జాతిని ప్రశ్నించిన ట్రంప్, రాహుల్ కులం ప్రశ్నించిన BJP ||Trump asks race, BJP asks caste || 

Prof K Nageshwar
Подписаться 997 тыс.
Просмотров 6 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 178   
@shanthi4620
@shanthi4620 2 месяца назад
మనిషి ని మనిషిగా చూడరు అని మన దేశంలో ముందు కులం వెనకాల కులం మరల మతం 😢😢😢😢😢
@kasivastu
@kasivastu 2 месяца назад
@@shanthi4620 రాజ్యాంగ లోనే కులం ఉంది
@midhundone9126
@midhundone9126 2 месяца назад
​@@kasivastu😂😂😂 రాజ్యాంగంలో కులములు లేదు సమాజంలో ఉన్న కుల వివక్షకు పరిష్కారం ఉంది చదివే వారికే అర్థమవుతుంది 😂😂 కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పోతుంది
@tdurga3358
@tdurga3358 2 месяца назад
కులం మీద ఆధారపడే కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి , ఈ దేశంలో . కులతత్వం పోవాలనుకోవడం, కులపరమైన రిజర్వేషన్లు కావాలనడం రాజకీయ పార్టీల ధోరణి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్లు ఈ రెండు నాలుకల ధోరణి తోనే దేశాన్ని నాశనం చేశారు.
@srikanthvangari6021
@srikanthvangari6021 2 месяца назад
People will teach lessons to there people
@bommavenu4821
@bommavenu4821 2 месяца назад
కుల గణన చేయాలని రాహుల్ డిమా౦డ్ అప్పుడు జనాలని కులం అడగటం తప్పు కాదా Mr. Congress
@veerendratarak8646
@veerendratarak8646 2 месяца назад
రేయ్ అలా తప్పు అయితే ,,,కుల గణన రాహుల్ గాంధీ కూడా include అవుతాడు కదా రా,,,,రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం అడుగుతున్నాడు రా బాబు
@veerlasarojini454
@veerlasarojini454 2 месяца назад
You are correct sir 🙏
@sssreddy6522
@sssreddy6522 2 месяца назад
When rahul demanding 140 crores people caste he should declare his caste
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@sssreddy6522 @varunreddy8225 Rahul andarini adagaledhu. Lekkapettandi samaajika nyayam cheyamani chepthunnaru. Thakur " rahul kulamento teliyadannadu" It's literal arrogance. Naaku kulam ledhu bro for ur information.
@_RajuRathod
@_RajuRathod 2 месяца назад
ఎవరెంతో వారికంత..... కుల జన గణన అంటే BCSCST లది.... RG ది కాదురా బాబు
@gopalreddydadi2965
@gopalreddydadi2965 2 месяца назад
మీరు చెప్పేది ఎట్లుంది అంటే గురిగిందా సామెత లా ఉంది కాంగ్రెస్పార్టీ గెలిస్తె cast censeas చేస్తాం అని చెపుతుంది గదా ఈ దేశంలోప్రతి ఒక్కరి కి ఒక కులం ఉంటుంది (ఈంక చెప్పలాంటే కులామీదనే పార్టీలు పుట్టుకొస్తున్నాయి )ఆందులో రాహుల్ గాంధీకి ఒక కులం వుంటుంది కాదా మిది ఏకులం అని అడుగుతున్నారు ఆందులో తప్పు ఏముంది
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@gopalreddydadi2965 @varunreddy8225 Rahul andarini adagaledhu. Lekkapettandi samaajika nyayam cheyamani chepthunnaru. Thakur " rahul kulamento teliyadannadu" It's literal arrogance. Naaku kulam ledhu bro for ur information.
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 месяца назад
Correct, what is Rahul’s caste or religion ?
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@Fambam-cu1wk @varunreddy8225 Rahul andarini adagaledhu. Lekkapettandi samaajika nyayam cheyamani chepthunnaru. Thakur " rahul kulamento teliyadannadu" It's literal arrogance. Naaku kulam ledhu bro for ur information.
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 месяца назад
ప్రజలు కూడా మూర్తిభవించిన మూర్ఖ నాయకులను, విద్వేషం,ఉన్మాద నాయకుడైతేనే మాకు రక్ష అనుకుంటున్న కాలం ఇది,, కానీ ఆ రక్ష ఏదో ఒక రోజు వారినే కబలిస్తుందని మర్చిపోతున్నారు...
@matkamgangadhar4194
@matkamgangadhar4194 2 месяца назад
సార్ ప్రతిది బీజేపీ పార్టీ కి అంతకడుతున్నారు మీరు ఫస్ట్ స్టేట్ లో చూడండి దానం నాగేందర్ అసెంబ్లీలో ఎలా మాట్లాడారో దీని గురించి కూడా మాట్లాడది ఇది మీకు కనపడదు
@j.devendrasetty9881
@j.devendrasetty9881 2 месяца назад
Modi want to unite & Build this country on nationalism, Rahul is trying to devide this country on caste politics, so that he want to take this progress back to 1970.
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@j.devendrasetty9881 🤣🤣🤣 Joke of the comments
@kasivastu
@kasivastu 2 месяца назад
@@VenkatSantosh వేల మంది సి క్కు లను అంతం చేసిన గాంధే య వాదులు అహింస గురించి చెబుతుంటె joke అని పించడం లేదా ?
@vishnuduvvuru243
@vishnuduvvuru243 2 месяца назад
How we do caste census without asking caste , what if they ask ,pay caste , what happens when Rahul spoke about Modi caste
@pramodkarnekanti3935
@pramodkarnekanti3935 2 месяца назад
His father is hindu.. so he is also hindu.. everyone knows that.. so stop this nonsense
@tdurga3358
@tdurga3358 2 месяца назад
పోనీ మీరు చెప్పండి.... ఏ కూలమో? సిగ్గా, అవమానమా? ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిచోట్ల కులం ఏంటి అని అడుగుతారు?
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 2 месяца назад
😂errii....
@naveenkumar1755
@naveenkumar1755 2 месяца назад
Prof . Nageshwar , Idi poorti ga tappudova pattinche polika america lo caste senses topic ledu , rahul gandhi caste senses chesta annadu , mari own caste cheppa kunte elaga , wrong video
@j.devendrasetty9881
@j.devendrasetty9881 2 месяца назад
Many intellectuals, fighting for castless system in India, but Rahul taking back this country progress back to 1970 , with his caste politics.
@gogopubg5774
@gogopubg5774 2 месяца назад
అరె క్యాస్ట్ కి రిజర్వేషన్ ఇస్తే.. ఏం వస్తారో ఉద్యోగాలు అరేయ్ గత 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ వదల ఇంకొక ప్రైవేట్ జాబ్స్ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉండవు రా క్యాస్ట్ సర్వే చేసి రిజర్వేషన్ గుద్ధలో పెట్టుకో తీసుకొని నువ్వు నీ రాహుల్ గాంధీ కొత్తలో పెట్టుకుంటారు
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 2 месяца назад
Nee edupu entra??? Ardam akavtledu
@sssreddy6522
@sssreddy6522 2 месяца назад
How facts twisting is it soros way
@bommavenu4821
@bommavenu4821 2 месяца назад
Videos చేసే ముందు comments చదువుకో లేదంటే Videos చేయకు Mr Khangress Analysis Neutral గా ఉండాలి
@rammohang9338
@rammohang9338 2 месяца назад
ఈనది పెద్ద హిపోక్రసీ మోడీని రాహూల్ రాహూల్ అడిగినప్పుడు,మోడీ కులాన్ని రాహూల్ తిట్టినపుడు ఈ న అనాడు వీడియోచేయలేదు.ఇప్పుడు రహుల్ ను అడిగేసరికి అర్జంట్ గా వీడియోలు చేస్తున్నాడు.
@veerendratarak8646
@veerendratarak8646 2 месяца назад
Hello prof సార్ గారు,,,,మీరు ఇలా కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే కాకుండా,,,,cast census వలన దేశ ప్రజలకు ఏమేమి లాభాలు కలుగుతాయి అనేది చెప్పాల్సింది కదా సార్,,,,,plzzzzzz అధి చెప్పండి,,లేదంటే రాహుల్ గాంధీ గారు అడిగింది తప్పు అనుకుంటారు
@dasaradhinibhanupudi9445
@dasaradhinibhanupudi9445 2 месяца назад
సార్ కాస్త కామెంట్స్ చూసుకుని ఐన మోడీ నీ విమర్శించటం మానుకోండి సార్
@sodisettisurendra1705
@sodisettisurendra1705 2 месяца назад
ఈ విధమైన భాష మాట్లాడడం ఒక వెక్తిని లేదా ఒక కులాన్ని టార్గెట్ చేయడం వలెనేగా సార్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయింది వాళ్లకు ప్రజలుకు టైమ్ వచ్చినప్పుడు బుద్ది చెబుతారు
@kavallasuresh9478
@kavallasuresh9478 2 месяца назад
మన మోడీ తాత అమెరికా కి కూడా దీన్ని అంటగట్టినట్టున్నాడు
@psycool666
@psycool666 2 месяца назад
When YCP was targeting based on caste in Andhra Pradesh where were you … you have no moral right to question others
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
Sir most of the comments are from BJP it cell, Do not consider. Valli entha chesina janalaku ardamavithundi..
@gogopubg5774
@gogopubg5774 2 месяца назад
ప్రొఫెసర్ గారు రాహుల్ గాంధీ ముస్లిం అంట కదా.. ఈ విషయం కూడా మీరు చేస్తారా అండి మొన్న అన్ని లైకులు వచ్చినయి అన్ని మెసేజ్లు పెట్టారు
@mshekharreddy999
@mshekharreddy999 2 месяца назад
Hare houle
@kasivastu
@kasivastu 2 месяца назад
కాశ్మీర్ లో, కేరళ లో , old సిటీ లో ముస్లిం rest of india లో హిందువు. 😂😂
@irfanmunna2229
@irfanmunna2229 2 месяца назад
Watsapp delete chei Rajeev Ane peru,Indira Ane peru hinduvulave Ani telustundi......Inka firoz Gandhi antava parsi ni pelli cheskunna smriti Irani Hindu ainapudu..parsi ni pelli cheskunna Indira muslim elaa aindi raa Mee peetha burra thagaleyya 🔥
@irfanmunna2229
@irfanmunna2229 2 месяца назад
Shivuni ki kuda kulam ledu battai garu
@kasivastu
@kasivastu 2 месяца назад
@@irfanmunna2229 రాహుల్ బాబా కు హిందువులకు హిందువు గా ముస్లింల కు ముస్లిం గా క్రిస్టియన్ లకు క్రిస్టియన్ గా కనబడు శక్తి ఉంది. 😄😄😄
@veerendarnaik9696
@veerendarnaik9696 2 месяца назад
తెలుగు రాష్ట లో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్రోకెర్లు బాగా తయారు ఇయ్యారు సర్
@gogopubg5774
@gogopubg5774 2 месяца назад
@@veerendarnaik9696 సార్ నేను మాత్రం కాంగ్రెస్ whatsapp యూనివర్సిటీ సార్
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 2 месяца назад
Rahul indian athani kulam baratheeyam enno thyagalu chaysina family mari kula gananendhhku antha peddha jatheeya vadhiki
@kasivastu
@kasivastu 2 месяца назад
@@komaraiahjakkinaboina5415 కులం అన్న చోట రాహుల్ అదే రాస్తాడా ?😄😄
@rajuking-dy7md
@rajuking-dy7md 2 месяца назад
బీజేపీ మత రాజకీయాల కోసం కుల గణన చేయడం లేదు
@kasivastu
@kasivastu 2 месяца назад
@@rajuking-dy7md ప్రొఫెసర్ గారు చెప్పారు మందిర్ కు సమాధానం మండల్ అని. అంటే BJP వాళ్లు హిందూత్వ రాజకీయాలు చేస్తే ఇతర పార్టీలు కుల రాజకీయాలు చేయాలి అని 😄😄😄
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 2 месяца назад
Anuragh 100 percent correct 👌
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@thirupathireddypeddireddy8020 నీ జాతి ఏంటి???
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
Yes
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
​@@Saitalks023100 కోట్ల భారతీయుల జాతిని ప్రశ్నిస్తాను అనీ బయలుదేరుతున్న రాహుల్ గాంధీ😂
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@dkdk-gg5lz సరే ఇంతకీ అనురాగ్ కుమార్ కి ఠాకూర్ జాతి ఎలా వచ్చింది...??😂
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@rajunanda7926
@rajunanda7926 2 месяца назад
లోక్ సభలో కులగణన జరగాలి దళితులకు ఆదివాసీ,బీసీ బహుజన ప్రజలకు సరైన న్యాయం జరగాలి అని రాహుల్ గాంధీ మాట్లాడితే బీజేపీ నీ కులం ఎంటి అంటూ చిల్లర డ్రామాలు చేసింది అరేయ్ నేను చెబుతున్నా విను ఆయన కులం ఇండియా ఆయన మతం ఇండియా ఆయన కుటుంబంలో రాజకీయాల కోసం బలి ఆయిన సొంత కుటుంబ సభ్యుల హత్యలు చూసాడు అది కూడా 21 సంవత్సరాల వయసులోనే అప్పుడే కులం మతం మర్చిపోయాడు అతడు ❤️ ఒక్కటి చెబుతా గుర్తు పెట్టుకో ఆ గుండె గట్టిది కచ్చితంగా చెబుతున్నా నేను❤️✍️
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
Scamgress ఐటి సెల్ 😂😂 పేమెంట్ కూలీ
@kasivastu
@kasivastu 2 месяца назад
@@rajunanda7926 అతను కులం మర్చి పోయాడు. మేము కూడా మర్చి పోవాలి. కానీ అందరి కులాలు అడిగి గుర్తు చేస్తున్నాడు
@rammohang9338
@rammohang9338 2 месяца назад
నువ్వు ఏమి అడుస్తావు రాహూల్ మోడీ తో సహా విలేకరులను,ఛానల్ అధిపతులను ఎవ్వరిని పడేతే వాళ్ళను జాతి నీ అడుగుతుంటే,రేపు జనగన అప్పుడు అడగర,రాహూల్ చెప్పరా
@RhFactor-rj3bi
@RhFactor-rj3bi 2 месяца назад
అక్కడ ట్రంప్ కానీ ఇక్కడ బీజేపీ.నీ అసూయ ఇక్కడే కనిపిస్తుంది Sir. అనింది అనురాగ్ ఠాకూర్ కాదా అని చెప్పలేవు మీరు విశ్లేషకులు.😂😂😂
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@RhFactor-rj3bi Previous video lo cheppadayya pedda manishi Sakam sakam knowledge anthanu. WhatsApp University nundi bayatikendukocharo emo..
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 месяца назад
కులగణన చేస్తాను అన్నవాడు... ముందు తన కులం ఏమిటో తెలిసి వుండాలి కదా 😂😂😂
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@nareshkavuturi1716 ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమాన హక్కులు కావాలి అని ఎపుడు కోరుకోలే మగాడే కోరుకున్నాడు అలాగే కులం లేని వాడే కులాలు ఎంత శాతం ఉన్నాయో లెక్కలు వేసి రిజర్వేషన్ల పెంచుతాడు
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@nareshkavuturi1716
@nareshkavuturi1716 2 месяца назад
@@sidsiddhus తన కులం గురించి తాను గొప్పగా చెప్పుకోవడం కూడా... గౌరవాన్ని ఇస్తుంది
@kasivastu
@kasivastu 2 месяца назад
@@nareshkavuturi1716 ప్రియాంక తాము కాశ్మీరి బ్రాహ్మణులం ఉల్లిగడ్డ కూడా తినను అని చెప్పింది 😄😄😄😄
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv 2 месяца назад
ఇవన్నీ కాదు... జార్జ్ సోరూంస్ మీద మీ అభిప్రాయం ఏంటి అతనికి భారతీయ మీడియా కి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటిదాకా అతని మీద మీరు ఎటువంటి వీడియో చేయలేదు ఎందుకు?
@rangamsetty6691
@rangamsetty6691 2 месяца назад
తాత బొడిగుండు కు మోకాలికి ముడిపెట్టి మాట్లాడితే ఎట్లా? కులగణన అని చెయ్యాలి అని అనేది ఎవరు? రాహుల్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక హిమాచల్ లో చెయ్యమనంది. ఎంగా చాలా ఉన్నాయి 69 యేండ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు చెయ్యలేదు? కాబట్టే రాహుల్ నీకులమేది 🎉అయినా దత్తాత్రేయ గోత్రికుడ శివ భక్తుడు అని గంగలో మునిగే రాహుల్ నీ కూలమేది అనడములో తప్పేముంది.కమల హారిస్ కులగనన అడగలేదే ! ట్రంప్ ఎందుకు అడిగాడు.? జాతి ఏమిటి అడిగాడు తప్పే . అస్సలు s.c s.t b.c ani కలవరించే రాహుల్ లీడర్ ఆఫ్ opposition ku ఒక s.c ఒక్క b.c ఒక్క s.t దొరకలేదా ? తెలంగాణలో లోక సభ సభ్యులులలో రెడ్ల సంఖ్య ఎంత ? రెడ్డి సామాజిక మంత్రులు ఎంత ? జనాభా ప్రాతిపదిక మీద ఇచ్చారా! ప్రొఫెసర్ ఈ ప్రశ్నలకు ఆలోచించండి. బీజేపీ లో 65%మంత్రులు s.c s.t b.c lu . ఒక ప్రధాన మంత్రి o.b.c . ఒక s.t మహిళ దేశ అధ్యక్ష పదవి .
@j.devendrasetty9881
@j.devendrasetty9881 2 месяца назад
U r making people fools, Rahul asking the caste of every citizen of this country, but if body asks his caste, it is insult to him, it is not insult to the people to say their caste. what a democracy?
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
100 కోట్ల ప్రజల కులాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ😂😂.. ఒక రాహుల్ గాంధీ ఎందుకు మినహాయింపు. ? ఆ ప్రశ్న అడిగితే నీకెందుకు గుచ్చుకుంటుంది...
@kasivastu
@kasivastu 2 месяца назад
సుల్తాన్ కదా ఆయన ను అడుగ కూడదు
@rajendraraj8757
@rajendraraj8757 2 месяца назад
🤣🤣బత్తాయ్ శూద్ర బానుసలురా మీరు 😢
@kasivastu
@kasivastu 2 месяца назад
@@rajendraraj8757 parivar ki gulam 😄😄
@rajendraraj8757
@rajendraraj8757 2 месяца назад
@@kasivastuనీలాంటి శూద్ర బానిసల నుండి ఇంతకన్నా ఎక్సపెక్టషన్స్ ఉండవ్ లే బ్రొ 😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
@@rajendraraj8757 బానిస వి నువ్వేరా గొర్రె..😬😂
@varunreddy8225
@varunreddy8225 2 месяца назад
Modi pai edusthunna nageswar
@tchinna4783
@tchinna4783 2 месяца назад
మీ వక్ర బుద్ధి ఈ దేశానికి చాల ప్రమాదకరం.. ఎందుకంటే అనురాగ్ ఠాగూర్ మాట్లాడింది... రాహుల్ గాంధీ లేవనెత్తిన కులగణన విషయం గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీకులం ఏంటీ అడగడం తప్పు ఎలా అవుతుంది.... కుల గణన చేస్తే మీరు ఏకులమో చెప్తురాలేదా ??? మీ రాహుల్ గాంధీ కులగణన చేసినపుడు ఏకులమో చెప్పుతారా లేదా... అంతేందుకు మీ ఖాన్ గీపార్టీ కానీ మీ లాంటి సూడో మేధావులు కాంపూ నికృష్ణులు మోడీ కులంగురించి అడిగినపుడు మీ నోరు ఎటు పోయింది... ఆ రోజు మీ మేధావి తనం నిద్ర పోయిందా లేదా మీ మేధాని తనం ఖాన్ గీ పార్టీకి మాత్రకమే పనిచేస్తుందా?????
@khemanth1625
@khemanth1625 2 месяца назад
Mana Cheniswar rao garu congress agent ala ne untaru mana dhesaniki chala danger
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@tchinna4783 సరే ఇంతకీ అనురాగ్ కుమార్ కి ఠాకూర్ ఎలా వచ్చిందో వాళ్ల wife ని అడగాలి😂😂
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@kasivastu
@kasivastu 2 месяца назад
​@@Saitalks023 గాంధీ ఉపనామము గుజరాత్ నుంచి కాశ్మీర్ ఎలా వెళ్లింది
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@kasivastu wayanad కి కూడా వెళ్లింది 😂😂😂
@vikas4640
@vikas4640 2 месяца назад
So rahul gandhi policy meeda discussion cheyaledu kabbati daily public ni caste name adugutunara.. According to your analysis sir
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 2 месяца назад
Aite neeku em teledu nv asl parlanent ni ga ani regular news gaani follow avvavu.... Sodhi cheppataniki vachav Or nageswar garini editi vagatanuki vachav
@minimalistart360
@minimalistart360 2 месяца назад
Rahul Gandhi kulam Mahatma Gandhi kulam. Nehru kulam. Ambedkar kulam.
@Sreenath.chethan
@Sreenath.chethan 2 месяца назад
రాహుల్ కులం అడిగితే ప్రొఫెసర్ గారికి నొప్పి పుట్టింది...? మరి మోడీ గారి కూలాన్ని రాహుల్ గండు గాడు మాట్లాడితే మీకు నొప్పి పుట్టలేదా ప్రొఫెసర్
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@Sreenath.chethan హా నరేంద్ర మోడీ ఓబీసీ కాదు
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@Sreenath.chethan
@Sreenath.chethan 2 месяца назад
@@sidsiddhus బలే మేతావిల ఉన్నవే..? 🤔🤔 ప్రొఫెసర్ నీ మేతస్సు ముందు ఎందుకు పనికిరాడు అనుకుంటా...?
@Sreenath.chethan
@Sreenath.chethan 2 месяца назад
@@sidsiddhus రోహిత్ వేముల కులం పేరుతో రాజకీయం చేసిన రాహులు గండు నీ ఏ చెప్పుతో కొట్టాలి మరి... 🤔🤔😀😄😃
@Sreenath.chethan
@Sreenath.chethan 2 месяца назад
@@Saitalks023 అయన ఓబీసీ కాదని రాహువు చెప్పాడా...? 🤔😄😀😃
@ravip9891
@ravip9891 2 месяца назад
కుల గణన చెయ్యాలని పదే పదే డిమాండ్ చేసే రాగా పార్లమెంట్ లో తన మతాన్ని కులాన్ని ఎందుకు చెప్పుకోరు??
@VenkatSantosh
@VenkatSantosh 2 месяца назад
@@ravip9891 @varunreddy8225 Rahul andarini adagaledhu. Lekkapettandi samaajika nyayam cheyamani chepthunnaru. Thakur " rahul kulamento teliyadannadu" It's literal arrogance. Naaku kulam ledhu bro for ur information.
@kasivastu
@kasivastu 2 месяца назад
@@VenkatSantosh 60 సం పాలించిన పార్టీ ఎందరు SCSt లకు PM అవకాశం ఇచ్చింది? అది తెలుసుకోవాలంటే యువ సుల్తాన్ కులం ఏమిటో తెలియాలి కదా?
@skbandi7782
@skbandi7782 2 месяца назад
Is it ok for Rahul to ask infact question their caste, as usual you talk one side of the story , why this foolish link to US & India , more & more we are getting convinced that you are hand in glove with some parties.
@vuddagirivenkatasuryanaray3877
@vuddagirivenkatasuryanaray3877 2 месяца назад
Shocking....communist analysing communities.. Dear marxist please clarify to nation about Ambedkar constitution sc atrocities article..
@challasreenivasareddy6787
@challasreenivasareddy6787 2 месяца назад
Jati kulam gurinchi prathi okkarini Rahul adiginappudu congress pay roll professor ki kanipinchaledhu.
@ramanareddy4496
@ramanareddy4496 2 месяца назад
Mari Rahul matram matladachaa aa caste ledhu ee caste ledhu ani india lo aenno caste lu vunnayi prathi dhanilo andharini peetalanteyy avuthundhaa. Ippudu nenu adugutha Andhra vallu aeevaru leru halwa preparation lo😢
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 2 месяца назад
Namaste sir... Ikkada only nageswar gaarini tittadaniki avahelana cheyadaniki matrame comments chese oka group ni organise chesaru... Valla pani okkate elanti analysis aina debate aina daanni avahelana cheyatam, gowrava bangam kaliginchadam ide valla lakshyam..e pani chesedi state bjp social media wing .... Velle janasena and tdp suppoters laa kuda comments chestaru... Veelaki monthly funding chestunnaru..
@BharathAgroPlus
@BharathAgroPlus 2 месяца назад
Yari naga whole country knows congress doing caste politics dividing Hindu's and ruling from 60 years, congress doing minority appeasement politics.
@vijayckumar
@vijayckumar 2 месяца назад
Rahul baba himself asked reporters many times about caste Mr paid artist
@Prudhviraj-b5p
@Prudhviraj-b5p 2 месяца назад
అంకుల్ గారు... పదే పదే క్యాస్ట్ తీసుకోవచ్చేది రాహుల్ గాంధీ నే... రాహుల్ గాంధీ కి reply ఇచ్చాడు అనురాగ్ ఠాకూర్... మోడీ మీద ఏడవడం ఆపండి 😊
@rajuking-dy7md
@rajuking-dy7md 2 месяца назад
కుల జనగనన అడిగాడు బామ్మరిదీ
@Saitalks023
@Saitalks023 2 месяца назад
😂😂 comedy chesav bro people watch everything.
@BssharmaAstrotalks
@BssharmaAstrotalks 2 месяца назад
Modi medha padi edisthyanya e jakal ki amount vosthundhi
@Saitalks023
@Saitalks023 2 месяца назад
@@BssharmaAstrotalks అవును అవును 15Lakhs వస్తాయి😂😂😂
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@Internalview44
@Internalview44 2 месяца назад
రాహుల్ గాంధీకి పక్కన గాంధీ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు మరి గాంధీ అంటే దేన్ని సూచిస్తుంది ఇది జనాల యొక్క ఓటును దారి మరల్చడమే కదా అసలు పేరు పక్కన తోకలు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరే చెప్తున్నారు కదా రాహుల్ గాంధీని అసలు ప్రజలు దేనికి ఓటు వేస్తున్నారు దాన్నే రాజకీయ నాయకులు కూడా ఫాలో అవుతారు జనాల్లో ఈ పరిస్థితి ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి దేశం ఏదైనా సరే ప్రాంతం ఏదైనా సరే పొలాలు మతాలు లేనిదే ప్రపంచం నడవదు ఇజ్రాయిల్ పాలిస్తేన విషయం గొడవేంటి పాకిస్తాన్ ఇండియా విషయం గొడవేంటి కాంగ్రెస్ కుల రాజకీయాలు చేయలేదని మీరు నమ్ముతారా మీరు చెప్పే సిద్ధాంతాలు పుస్తకాల్లో రాసుకోవడానికి బాగుంటాయి కానీ ఓట్లు రాల్చడానికి పనికిరావు రాజకీయాలు ఎవరైనా పవర్ లో ఉండటానికి చేస్తారు బైరాగులు అయిపోవడానికి కాదు ట్రంపువ్వు ప్రశ్నిస్తుంది ఆవిడ జాతి ఏంటి కాదు ఆవిడ తమ ప్రజల కోసం ఏం చేసింది అని ఏం చేయాలనుకుంటుందో చెప్పమంటున్నాడు అసలు ఎవరి కోసం పోరాడుతుందో క్లారిటీ చెప్పమంటున్నాడు అసలు మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలంటే అసలు ఏం చేయాలో మనకు క్లారిటీ ఉండాలి కదా ప్రజలు ఎలా ఉన్నారు. మరి కమ్యూనిస్టులు రాహుల్ గాంధీ మరి గాంధీ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అది కదా మీరు ప్రశ్నించాల్సిందే ఇది మానేసి రాహుల్ గాంధీ ప్రజల కోసం పాటుపడుతున్నాడు అందుకోసమే ప్రశ్నిస్తారని మీరు అడుగుతున్నారు. కమల హరీష్ అనే పోరాడని పోరాడని చెప్పుకుంటుంది కానీ ఎవరి కోసం పోరాడారు ఆవిడకే తెలియట్లేదు అదే ట్రంప్ అడిగాడు క్లారిటీగా నువ్వు ఒకటి చెప్పి వేరే ఒకటి చేస్తే దాన్ని సమర్పించే పరిస్థితుల్లో ఎవరూ లేరు మనం ఏదైతే చెప్పామో అదే చేయాలి అదే మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ట్రంప్ ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు ఏదైతే చేయలేకపోయాడో అది చెప్పలేదు అల్టిమేట్ గా ప్రజలు చూసేది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావనేది లెక్క కాదు పనిచేసి చూపించవా లేదా అనేది ముఖ్యం ట్రంప్ చేయగలిగింది చేశాడు చేసిందే చెప్పాడు చేయలేనిది చెప్పలేదు ట్రంప్ ని ఒక రేసిస్ట్ గా అభిబందించడం మారాలి ఇది ఒక్కటే కాదు నేను ప్రపంచంలో చాలా న్యూస్ పేపర్స్ చూస్తున్నాను యూరోపియన్ జపనీస్ కొరియన్ ఇండియన్ మీడియా ప్రతి మీడియా హౌస్ కూడా ట్రంప్ గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే ఉంది భారతదేశ మీడియా అయితే ఆల్రెడీ కమలహరిస్ ప్రెసిడెంట్ అయిపోయిందని చెప్పి రాసేస్తున్నాయి అమెరికాలో ఎలక్షన్లు జరగలేదు అప్పుడే ప్రెసిడెంట్ ఎలాగూ అయిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు.
@BharathAgroPlus
@BharathAgroPlus 2 месяца назад
Ni lati pichi puhu... analyst yala hayaooo😅😂
@mvsubbarao8242
@mvsubbarao8242 2 месяца назад
Verri puvvu party vedawalu kada Sir 😅😢😂
@rajuking-dy7md
@rajuking-dy7md 2 месяца назад
బీజేపీ ని దేశం లో లేకుండా చేయాలి
@PR20145
@PR20145 2 месяца назад
రాహుల్ ది ఏ కులం అనేది ఈ దేశ ప్రజలు తెలుసుకోవడం తప్పు అంటారా sir
@shanthi4620
@shanthi4620 2 месяца назад
కులాలతో మతాలతో ముడి లేకుండా మన రాజకీయాలు లేవు మన దేశం ము లేదు
@ravishankarperumula518
@ravishankarperumula518 2 месяца назад
Brahmin by his faith
@sidsiddhus
@sidsiddhus 2 месяца назад
కులం ఉందా లేదా అని కుల గణన లో చెప్తారు... ఎవరో నీ జాతి, కులం ఏంటి అడిగితే అది అగ్ర కుల దురహంకారం... ఈ రెంటికీ చాలా తేడా ఉంది..
@chitti-dq8sm
@chitti-dq8sm 2 месяца назад
MadGud Ra Kuyya caste census ra
@kasivastu
@kasivastu 2 месяца назад
@@sidsiddhus బహిరంగ సభ లో విలేకరిని కులం అడిగితే?
@madariarun8234
@madariarun8234 2 месяца назад
రాహుల్ గాంధీ కి కుల గణన అవసరమా కుల గణన ఎందుకు అసలు
@veerendratarak8646
@veerendratarak8646 2 месяца назад
ఇలా అడగడం బాగుంది,,,,కానీ ఒకసారి యూట్యూబ్ లో అనాలసిస్ చూడండి ,,upsc కి చెప్పే ఛానెల్స్ ,,,మనకే అర్థం అవుతుంది,,,,ఒకసారి prof సార్ కూడా వివరించారు
@rajendraraj8757
@rajendraraj8757 2 месяца назад
Sir బీసీలు అనబడే.. వేరే రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలు మన రాష్ట్రంలో బీసీలే... జంధ్యం లేని శూద్ర బానిస రెడ్లు కర్ణాటకకాలో బీసీలు 😊
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 месяца назад
Sir, straight ga answer chepite adi Modi kani, BJP kani enduku avutundi?
@kavallasuresh9478
@kavallasuresh9478 2 месяца назад
ఈ బేవకూఫ్ వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిగాళ్ల కు మీ ఎనాలిసిస్ గానీ మీ ఆవేదన గానీ అర్థం కాదు sir.. But good analysys sir 🙏
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
Whatsapp యూనివర్సిటీ ఫేక్ గాళ్ళు మీరే రా..
@laxminarasimhasrinivas
@laxminarasimhasrinivas 2 месяца назад
😂😂 inka artham kalesu prof caste lekunda reservation lo seat dengatlaa 😂😂 rahul gandhi muslim ah Christan ahh adu em caste 😂😂
@bhaskarkumar5561
@bhaskarkumar5561 2 месяца назад
Naku telika oka doubt rahul gandhi ne kada kula ganana jaragalani antunnadu. Mari rahul gandhi kulam telusukokudadha.
@midhundone9126
@midhundone9126 2 месяца назад
😂😂😂 రాహుల్ గాంధీ జాతి తెలియాలంటే భారత జాతి మీరు మాత్రం కులానికి పుట్టి ఉంటారు
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
@@midhundone9126 100 కోట్ల భారతీయుల కులాన్ని ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్న సంకరజాతి Ra'fool' గాంధీ
@kasivastu
@kasivastu 2 месяца назад
మరి భారత మత కు జై అనడు ఎందుకు?😄😄😄
@m.tirupathireddy1914
@m.tirupathireddy1914 2 месяца назад
Modi ni adarshanga thisukunnado emo
@jbujji5777
@jbujji5777 2 месяца назад
ఆంధ్రప్రదేశ్లో జగన్కు పట్టిన గతే 20 29 లో మోడీ కి గనుక అదే పరిస్థితి ఇక్కడ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగిన జగన్ రాహుల్ గాంధీ మాట్లాడే విధానానికి సమాధానం చెప్పలేక మోడీ వ్యక్తిగత దూషణకు దిగుతున్నాడు
@dkdk-gg5lz
@dkdk-gg5lz 2 месяца назад
కామెడీగా ఉంది మీ కామెంట్😂
@kasivastu
@kasivastu 2 месяца назад
రాహుల్ గాంధీ బడ్జెట్ హాల్వా వండిన వారి కులం అడిగాడు . BJP వాళ్లు ఆయన కులం అడిగారు. 😄😄😄
@kasivastu
@kasivastu 2 месяца назад
@@jbujji5777 బడ్జెట్ తయారు చేసిన టీం హల్వా తింటూ ఉంటే వారి కులం ఏమిటి అని అడిగాడు మన యువ సుల్తాన్
@minimalistart360
@minimalistart360 2 месяца назад
BJP oka Brahmin party. Anduke SC/ST/BC hakkula gurinchi matladutunna Rahul Gandhi garu ni insult chestunnaru.
@kasivastu
@kasivastu 2 месяца назад
మోడీ బ్రహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు. ఆయన obc . ప్రియాంక గాంధీ తాను కాశ్మీరి బ్రాహ్మణరాలును ఉల్లిగడ్డ కూడా తినను అని చెప్పింది. 😂😂😂
@kasivastu
@kasivastu 2 месяца назад
ఒక్క సారి తెలంగాణ CM పదవి SCST లకు ఇవ్వ మనండి 😂😂
@lifegamerpro4033
@lifegamerpro4033 2 месяца назад
Ban bjp congress and all parties....
Далее
What’s your height?🩷🙀💚
00:59
Просмотров 3,1 млн