Тёмный

#కరివేపాకురోటిపచ్చడి 

Palani Swamy
Подписаться 458 тыс.
Просмотров 463 тыс.
50% 1

Опубликовано:

 

1 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 348   
@vprabhala6604
@vprabhala6604 2 года назад
గురువు గారు , మేము యిరవైయోక్క సంవత్సారాలుగా అమెరికా లో ఉంటున్నాను. మా అమ్మ నా తో ఉంటోంది . మా ఇంట్లో కూడా ఇంగువ బాగా వంటలలో వాడుతాము. మీరు బ్రాహ్మణ వంటకాల్ని ఎంతో సులువుగా చూపిస్త్తున్నారు. మీరు కుంపటి మీద చేసే వంటలు మా అమ్మా మా అమ్మమ్మా వంటలు జ్ఞాపకం తెప్పిస్తున్నాయి. మా ఇంట్లో కూడా ఇంచుమించు మీ వంటకాలు లాగానే ఉంటాయి . మా అమ్మమ్మ పెట్టె ఇంగువ తిరగమోత ని మా చుట్టాలు గ్రామా తిరగమోత పెట్టావు అనేవారు. మీరు వంటకం చేస్తున్నప్పుడు ఇంగువ తిరగమోత కూడా మంచి గుభాళింపు ఉంటుంది అఅనుకుంట 🙏♥️.. మీరు చేసే విధానం మడి ఆచారాలతో ఎంతో పద్ధతి గ ఉంది . మీరు అన్నము పరబ్రహ్మ స్వరూపమని ఎంతో చక్కగా వివరిసిస్తున్నారు . మీరు ఇంకా మంచి వంటకాలతో మీ ఛానల్ మరింత ఘాన విజయం సాధించాలని కోరుకుంటున్నాము -
@Nerchukundam
@Nerchukundam 2 года назад
Guruvugaru mee Videos కి shooting editing గట్రా లాంటి technical సహాయ సహకారాలు ఎవరివో చెప్పండి గురువుగారు.. తెలుసుకోవాలి అని ఆత్రం అంతే 😊
@naturelover8055
@naturelover8055 2 года назад
SWAMY GARU MADRAS SAMBAR ELAA CHESUKOVALO CHEPPANDI GURUJI 👍♥️🙏🏻🙏🏻🙏🏻⚘⚘
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍯🍯🍊🍊🍊🍊🍊🍑🍑🍑🍑💐💐💐🌷🌷🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🥭🥭🌾🌾🌾🌾🌸🌸🌸🍁🍁🌼🌼🍎🍎🍎🎋🎋🎋🎋🍍🍍🍍🍍🍒🍒🍒🍒🍒🍏🍏🍏🍓🍓🍓🍓🍓🥰🥰🥰
@yakasomaiahgaddam2893
@yakasomaiahgaddam2893 2 года назад
కుంపటి పోయి ఎక్కడ దొరుకుతుందో మాకు చెప్పండి
@raghavanofficial8861
@raghavanofficial8861 2 года назад
యావండి అర్థం అయిందా విషయం
@dhani03598
@dhani03598 2 года назад
Me pet dog unda andi..oka video lo chupinchandi
@nirmalasoringala9780
@nirmalasoringala9780 2 года назад
సార్ mi.. పచ్చడి చేసిన రోళ్ల యంత ఖరీదు,,, అమౌంట్ చెప్పండి
@yummy_food_by_lavanya333
@yummy_food_by_lavanya333 2 года назад
చాలా థాంక్ యు గురువు గారు........ నాకు మీ సాంప్రదాయ వంటలు అంటే చాలా ఇష్టం......... చాలా బాగా చెప్పారు.......... ధన్యవాదములు 👌👌👌👌
@rojakolluru8854
@rojakolluru8854 2 года назад
సాంప్రదాయం విడవకుండా చెప్పే వంటలు అత్యద్భుతంగా వున్నాయి. మీకు మనఃపూర్వక నమస్కారాలు
@vaanakka
ఇతర వంటల shows కన్నా మీది ప్రత్యేకం. నాకెప్పుడూ ఒక సందేహం ఇంత authentic గా ఉండే ధైర్యం మీకు ఎలా వచ్చింది? మీకు భరోసా ఎవరు? సాటి తెలుగు వారి లో చాలా మంది water, salt, అంటూ English పదాలు, తో చిరాకు తెప్పిస్తుంటే, మీ show హాయిగా ఉంది. గిద్దేడు, సోలడు అంటూ పాత కొలతల్ని కూడా పరిచయం చేయడం ఎంతో బాగుంది. అమెరికా లో పుట్టి పెరిగిన మా పిల్లలకి ఇది ఎంతో ఉపయోగం, భాషలో పాఠాలుగా కూడా.
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే బాబాయి గారు 🙏
@aashrithkorrapati9742
@aashrithkorrapati9742 Год назад
నమస్తే బాబాయ్ గారు మీరు చెప్తాను వంటలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఈ మధ్యనే మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. మీరు చేస్తూ ఉంటే వేడివేడిగా అన్నం వండుకుని మీరు చేస్తున్న పదార్థం తలుచుకుని తిన్నంత రుచిగా ఉంటున్నాయి వాసన రుచి అన్ని కూడా మాకు అక్కడ వండుతూ ఉంటే ఇక్కడ చాలా బాగా తెలుస్తున్నాయండి ఇలా సాంప్రదాయ వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు. అందులో రాజమండ్రి రుచులు అంటున్నారు. ఈస్ట్ గోదావరి రుచులు అంటే ఎంత బాగుంటాయో వంటలు గురించి మనకు బాగా తెలుసు అండి మాది కాకినాడ మీరు చేస్తున్న వంటల్ని చాలా రుచికరంగా చాలా సులువుగా ఎలా చేసుకోవచ్చు అన్నది మీరు చెప్పే విధానం మీరు స్పష్టమైన తెలుగులో నాకు వివరించి చెప్పడం చాలా చాలా బాగా నచ్చిందండి ధన్యవాదాలు
@parvathibejawada7636
@parvathibejawada7636 2 года назад
బాబాయ్ గారు మీరు చెప్పే తీరు చాలా బాగుంది.నాకు ఇష్టమైన పచ్చడి. మా అమ్మ గారు ఇలానే చేస్తారు
@karresoumith1890
@karresoumith1890 2 года назад
ఓం నమశ్శివాయ గురువుగారు మీరు కరివేపాకుతో చాలా మంచి పచ్చడిని మాకు తెలియపరుస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు
@MrVijaysonti
@MrVijaysonti 2 года назад
మొన్న తమలపాకుల పచ్చడి చూసినాము. ఈరోజు కరివేపాకు పచ్చడి. కొత్త వంటలు చూపించినందుకు ధన్యవాదాలు సార్
@SUBHASHNEMAANA
@SUBHASHNEMAANA 2 года назад
👍👍👌👌💐💐(ఓపిగ్గా..చక్కగా..వంటలను అందిస్తూ..తెలియని వాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్న మీ వివరణలకు ధన్యవాదములు)
@jindeparimala5105
@jindeparimala5105 2 года назад
కరివేపాకు తో పచ్చడి.. ఇప్పుడే చూస్తున్నాము స్వామీ... సులువుగా తయారు చేసుకునే పచ్చడి చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏
@nemalitulasi8983
@nemalitulasi8983 2 года назад
Sir Mee vanta gadhi chala bagundhi clean ga nice very nice
@shujathamajumdar5614
Guru garu... excellent 👌👌👌👌👌👍 thanks i will try this 😋
Далее
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 126 тыс.