పచ్చడి పూర్తిగా తయారు చేసిన తరువాత ఆవాలు,శనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చి పోపును ఇందులో కలిపాను అండి..ఆ వీడియో ఎక్కించడం ఎడిటింగ్ లో తప్పిపోయింది అండి..గమనించగలరు అండి..!
దోసకాయ కాల్చిన అదీ బొగ్గుల కుంపటిపై పచ్చడి, ఏదైనా వంటకం రుచి అద్భుతం. మళ్ళీ ఏభై ఏళ్ళ క్రితం నాటి జ్ఙాపకాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన గురువుగారికి ధన్యవాదాలు.
మీరు చెప్పిన బంగాళాదుంప, క్యాబేజి, టమాటా కూర చేశాను. దాని రుచి అమోఘం బాబాయి గారు. మా ఆయన దాన్ని దోసెల్లోకి మసాలా లాగా పెట్టుకొని, మసాలా దోస తిన్నట్లు తిన్నాడు. మొదట ఎక్కువ ఆకలి లేదు 2 మాత్రమే తింటాను అన్నాడు, తిన్నాక దాని రుచి అద్భుతంగా వుంది అని ఇంకో 2 తిన్నాడు. మేము చేసుకొని చెప్తే చాల ఆనందిస్తాను అంటారు కదా, అందుకే ఈ విషయాన్నీ మీకు తెలియాచేస్తున్నాను. ఇలాంటి వంటలని మాకు చెప్తున్నందుకు మీకు చాల చాల థాంక్స్ బాబాయిగారు.
Swmiji namaskaramulu. Pachhadi chaala baaga kanipistunndhi.🙏 your roti stones are special to look at. Usually these types are rare to find. Nice workmanship.
మీరు చెప్పినట్టే చేసానండి, రోలు లేదు కాబట్టి మిక్సి వాడాను కాని ఎంత రుచిగా ఉందో పచ్చడి. మీ వీడియోలు చూసి వంట చేయడం సులభంగా ఎటూ ఉంది, కాని రుచులు పరమానందకరం👌
Remembering my grandfather who used to make chutnies in the mortel. I used to wait for him to remove the chutney and put hot rice inside the mortel and mix and give it to me. Simple joys of life..