"తింటే నేతిగారిలే తినాలి...వింటే భారతమే వినాలి...బ్రతికితే 'కర్ణుడు'లా బ్రతకాలి"... Hero of Mahabharata...Love ♥️ You Karna...👌👍🙏💐🥰🤩 'కర్ణుడు చావుకి కోటి కారణాలు' అంటుంటారు...తన తప్పు లేకపోయినా కర్మాను సారె తను చనిపోయిన విధానం వింటుంటే ఇప్పటికి కన్నీళ్లు ఆగవు...🙏