శుభోదయం.. రమేష్ నీలం గారు..."నవ్వు" చాలా మంచి పదం ఎంచుకున్నారు... పాటలు అన్నీ చాలా బాగున్నాయి... వింటుంటే చెవులలో అమృతం కురిసినట్టు ఉంది... హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీకు
Mind relaxation ki meditation elaga vupayoga paduthundho Manasu relaxation ki mee Selected songs Adhbutham Ramesh garu Chala Chala dhanyawadalu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I like song no.5 for it's central wish that a man wish to be like a flower which always smile and give out aroma which is loved by all. the intent and content is well appreciated by one and all.
నమస్కారం సార్ చాలా రోజుల తర్వాత మీ పాటలు ప్రసారం చేశారు ధన్యవాదాలు సార్ మీరు ఇలాగే మంచి పాటలు ప్రసారం చేయాలని ప్రేక్షకుల అందరి అభిమానాలు మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్