సార్ రమేష్ గారు ఎందరో మహా కవుల గాయకుల విషయాలు వారివారి జయంతులు ఎన్నో సేకరించి మీరు మాకు మంచి మంచి విషయాలు పాటలు మాటలు అందిస్తూ వున్నారు మీ ఓర్పు కు ఓపిక కు చాలా హడ్షప్ లేట్ గా విన్నా చాలా ఆనందంగా వుంది
ఓ మహానుభావా దాశరథీ కృషన్మచార్య మీకు తెలంగాణ ప్రజల తరపున శతకోటి వందనాలు. మీ లాంటి సాహితీ వేత్తల కలములలో నేను ఒక రత్న కిరణమై జీవించగలనేమో కానీ ఆ కాంతిలో కూడా నీ మనో భావన ఇంకుగా మారి అందరి మనో నేత్రాలు ద్విగుణీకృతం చెందాలి అని నీ దశాతాబ్ది(గత)గీతాలకు శతాబ్ది ఉత్సవాల వేదికలై మా ముంగిట్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఉంటాను
నేను ఎంతో అభిమానించే మహాకవి కి వారి జయంతిసందర్భంగా మీరు అందించిన ఈ మధుర గీతాలు ఎ న్ని సార్లు విన్నా అవి నాకు న్నిత్య నూతనంగా నే ఉంటాయి.... సాత్విక మైన వారి మనసు లాగే వారి పాటలు కూడా సాత్విక మైన వే కావటం విశేషం... ఆ మహాకవికి నా జోహార్లు ....
Almost all your kalam galam parimalam songs series I used to hear without fail.Thank you so much for your effort and interest.I like old songs of Ghantasala as Ibelongs to old generation and Iam 78 years.
Good afternoon sir meru erchi kurchi na patalu supar sir meru ichhina gift songs chala bagunnai sir meku songs gurinchi thanks okkaty sari podu sir meku padabi vandanalu n du kante na ku vv istamyna songs select chesinanduku TQ
Wow!! Excellent program sir!! Dasaradhi gari gurinchi enno theliyani vishayalu theliparu !! " Aa challani samudra garbham " geyam extraordinary!! Thank you very much 👍👍 sir 🙏🙏
కలం గళం పరిమళం రమేష్ గారికి హృదయపూర్వక నమస్కారములు రచయిత దాశరథి జయంతి సందర్భంగా ఆయన ఆయన రాసిన పాటలు ఆణిముత్యాల్లాంటి పాటలు ప్రసారం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు🎉🎉🎉🎉
Ramesh garu chala thanks andi.Ituvanti mahanubhavudu mana telugu vadu avvatam mana adrustam.Nenu vinnadi emitante telugu film industry lo ayannu patalu vrayinchukuni producers mosam chesarani vinnanu
Sir, I work away from home at sea. Listening to your songs regularly on high seas gives me a peaceful experience. Sir, how can I join you on Telegram channel where I can download and listen.