Тёмный

కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -51 | రమేష్ నీలం. 

Neelam Ramesh
Подписаться 231 тыс.
Просмотров 24 тыс.
50% 1

ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
* అడ్మిన్ రమేష్ నీలం.
ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
#kalamgalamparimalam#subharatri
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@prakashtps1396
@prakashtps1396 Месяц назад
🎉 నమస్తే సార్ బాగున్నారా...మేము...ఎంతగానో ఎదురు చూస్తున్న కార్య క్రమం మీ .. పాటలు వినపిస్తున్న కార్య క్రమం..🎉🎉
@yjoshika9724
@yjoshika9724 Месяц назад
Topsongsvestnnaru.thanks
@burkhajayanthi5195
@burkhajayanthi5195 Месяц назад
Memu korina pata vinipincharu dhanyavadamulu sir lellebaba nidhuraa levayya pata vinipinchandi sir jayanthi hyd 🙏
@sobhadevi7786
@sobhadevi7786 Месяц назад
Nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu ee program lo anni pata lu Chala bagunnavi andi malli vache program lo pata Ram Rahim cinema loni pata yegire gali pataniki dharam aadharam ane pata vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru Ramesh garu.
@NagarajaravvuNagaraja
@NagarajaravvuNagaraja 21 день назад
Neelam.Ramesh.garu.meeru.prachurincha.patalu.animutyalu..namaskaram.sir
@GalipothulaSaroja
@GalipothulaSaroja Месяц назад
Hi🙏సార్ బాగున్నారా ఏం సార్ ఇంత లేటు. గ.మి. మాట వినాల్సి వస్తుంది అనుకోలేదు. ఎదురు చూస్తున్నాం సార్ హమ్మయ్య. ధన్యవాదములు 🙏💐
@shakunthala9399
@shakunthala9399 Месяц назад
చాలా రోజులు అయింది కదా రమేష్ గారు మీ పాటలు వచ్చి. హాపీ ఇండిపెండెన్స్ డే అండి మీకు చక్కని పాటలు అందించారు పాటలు వింటుంటే చిన్న నాటిజ్ఞాపకాలను గుర్తుకు వచ్చినవి థ్యాంక్స్ అండి మీకు 🙏
@dsrinivassrinivas1908
@dsrinivassrinivas1908 Месяц назад
నమస్తే సార్ నేను రమేష్ గారు మీ మధుర గీతాలు చాలా ఆనందిస్తున్నాను ఇట్లు మండపేట ఢిల్లీ శ్రీనివాస్
@pracash1960
@pracash1960 25 дней назад
Ààààà​@@dsrinivassrinivas1908
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 Месяц назад
రమేష్ నీలం గార్కి ముందుగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు... శ్రోతలు అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు... పాటలన్నీ చాలా బాగున్నాయి సార్... మేము కోరిన పాట వినిపించినందుకు మా దంపతులు ఇద్దరి తరపున ధన్యవాదాలు... ఎప్పుడు వచ్చాం అన్నది ముఖ్యం కాదు ఎలా వచ్చాం అన్నది ముఖ్యం అన్న విధంగా ఆలస్యంగా శుభరాత్రి కార్యక్రమం ఇచ్చినా అలరించే పాటలతో ఇస్తున్నారు... ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి.... శుభరాత్రి లతా రమేష్ గారు
@subbaraomanchikanti2840
@subbaraomanchikanti2840 Месяц назад
సత్యం గారి సంగీతంలోని పాటలు ఇంకొన్ని అప్ లోడ్ చెయ్యండి రమేష్ గారు
@nageswarbali
@nageswarbali Месяц назад
Than,yoou,sir,,neenu,korukunna,song,ichhinanduku,,,,baali, nageswar rao, Rayagada odissa
@prabhalaviswanadham3848
@prabhalaviswanadham3848 Месяц назад
ధన్యవాదాలు లు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు. సార్ నాకు ఇష్టమైన పాట ఆలింపనా ఈ వేళా చిత్రం శ్రీ రామపట్టాభిషేకం నటీనటులు ఎన్టీఆర్,సంగీత,జమున కోరిన వారు ప్రభలసుజాత విశ్వనాథం, వనస్థలిపురం, హైదరాబాద్.
@tmohan-zm5gr
@tmohan-zm5gr Месяц назад
All Songs are very good Thanks Neelam Ramesh Garu From Thota Mohan Guntur ❤❤❤
@Ramanipenta
@Ramanipenta Месяц назад
thanksandi ramashgaru korinapata inipinchinanduku
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Месяц назад
చాలా గ్యాప్ ఇస్తున్నారు సార్ ప్రోగ్రాము కంటిన్యూ చేయండి సార్
@bobbilinag905
@bobbilinag905 Месяц назад
నమస్కారం నీలం రమేష్ గారు మేము కోరిన పాట వినిపించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు...అలాగే మేము కోరుకున్న "బొంబాయి ప్రియుడు"చిత్రం నుండి "ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమ"అనే పాటను కూడా వినీపిస్తారని ఆశిస్తూ నాగేంద్ర,శ్రీదేవి ఖమ్మం నుంచి...
@tmohan-zm5gr
@tmohan-zm5gr Месяц назад
Ur voice is very sweet Neelam Ramesh Garu From Thota Mohan Guntur
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 Месяц назад
నీలం రమేష్ గారు ధన్యవాదాలు." ఇదా లోకం" చిత్రం లోని పాట " నీ మనసు నా మనసు ఏకమై" పాట వినిపించగలరు.వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ, తిరుచానూరు
@mogulaiahdumpa9345
@mogulaiahdumpa9345 19 дней назад
మానవుడే మహనీయుడు శక్తి పరుడు యుక్తిపరుడు మానవుడే బాలభారతం సినిమాలోని పాటలు వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు సార్
@murthyrk4770
@murthyrk4770 Месяц назад
Neelam Ramesh garu Namaste sir, 16.8.24 meeru pampina patalu super sir, thankyou very much sir.
@burkhajayanthi5195
@burkhajayanthi5195 Месяц назад
Good morning sir🙏
@ramadevit4291
@ramadevit4291 Месяц назад
చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్ స్వయంవరం చిత్రం నుండి ముసుగేసిన మబ్బులలో అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి నమస్తే సర్
@tmohan-zm5gr
@tmohan-zm5gr Месяц назад
Neelam Ramesh Garu Kanka Tara Movie Nundi oka Munchi Pata Vnipinchara please From Thota Mohan Guntur
@prakashamarlapudi2694
@prakashamarlapudi2694 Месяц назад
మంచి ప్రయత్నం తమ్ముడు. గత వారం నుంచి మీ వీడియోస్ చూస్తున్న😊కృతజ్ఞతలు❤
@IkasavaRao
@IkasavaRao Месяц назад
నమస్తే రమేష్ గారు, మిస్సమ్మ సినిమాలో, ఏ మిటో ఈ మాయ, చల్లనిరాజా, వెన్నెల రాజా, ఏ మిటో ఈ మాయ. పాట వినిపించండి. కేశవరావు, జేయపూర్, ఒడిశా.
@IkasavaRao
@IkasavaRao Месяц назад
మిస్సమ్మ లో పాట పది రోజులనుంచి అడుగు తు న్నాను దయ చేసి వినిపించండి, కేశవరావు, జేయపూర్ ఒడిశా.
@srinivasaraovasam8160
@srinivasaraovasam8160 Месяц назад
హాయ్, సార్ నమస్తే బాగున్నారా.మేము కోరుకున్న పాటలు వి ని పించి నందుకు దన్యవాదములు. మాకు చాలా సంతోషం అయినది. జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా లో, ప్రియతమా నన్ను పలక రించు ప్రణయమా... అనే పాటను వినిపిoచ గలరు 🙏ఖమ్మం నుండి వాసం. శ్రీనివాసరావు, నిర్మల, సురేష్ మీకు మా హృదయ పురక మైన, ధన్యవాదములు 🙏💕లవ్ యు సార్ 🙏🙏
@tmohan-zm5gr
@tmohan-zm5gr Месяц назад
Galivanalo Vananeetilo From Swayamvaram Movie kavali sir.from Thota Mohan Guntur
@shankartailor354
@shankartailor354 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 Месяц назад
నమస్కారం రమేష్ గారు... తదుపరి శుభరాత్రి కార్యక్రమం లో ”ఇంద్ర" మూవీ నుండి"భం భం బోలే... శంఖం మోగెలే " పాట వినిపించండి... కోరిన వారు... రాయుడు గంగా భవాని రామారావు...కొప్పిశెట్టి అనంత లక్ష్మి మోహన్ రావు... రాజమండ్రి...🙏🙏🙏
@shakunthala9399
@shakunthala9399 Месяц назад
డ్రైవర్ రాముడు నుండి ఏమని వర్ణించను అనే పాట వినిపించండి రాఖీ పౌర్ణమి సందర్భంగా రమేష్ గారు కే. శకుంతల భూపాలపల్లి జయ శంకర్ జిల్లా నుండి
@subbamambasharma6864
@subbamambasharma6864 Месяц назад
ధన్యవాదాలు అండి రమేష్ గారు మా కూతురు యొక్క శ్రీమంతానికి కోరిన పాటను వినిపించినందుకు మరి మరి ధన్యవాదాలు అండి అలాగే జేబుదొంగ సినిమా నుంచి నీలాల నింగిలో అనే పాటను వినిపించండి జీవకళ ధనంజయ శర్మ ప్రొద్దుటూరు నుండి
@prakashtps1396
@prakashtps1396 Месяц назад
నమస్తే సార్🙏💐🌺మీకు.. చిత్రం.మంచి కుటుంబం..నుంచి.మనసే అందాల బృందావనం...🎉 ఈ పాట అందరి కోసం.. కళం గళం పరిమళం విoటున్నా ప్రతి ఒక్కరికీ ఈ పాటను సమర్పించండి...ఇట్టులు.. మీ ...శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్...🎉
@skvali7757
@skvali7757 Месяц назад
Download kavali
@ShaikAbdullahShafi-il7ky
@ShaikAbdullahShafi-il7ky Месяц назад
నమస్తే సార్ బాగున్నారా కలం గళం పరిమళం ఈ ప్రోగ్రాం ని చాలా రిస్క్ తీసుకుని నిర్వహిస్తున్నందుకు చాలా థాంక్స్ రాముడు భీముడు ఈ చిత్రంలోని ఉందిలే మంచి కాలం ముందు ముందునా ఈ పాటను వినిపించండి నా కోసం
@ChamartyNagapurnarao
@ChamartyNagapurnarao Месяц назад
Tallikodukula anubandham chitramlo dachukoku dochukoku valapula eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku
@MuniK28
@MuniK28 Месяц назад
నమస్తే సార్ వేదంలా ఘోషించే గోదావరి ఈ పాట వినిపించండి
@GalipothulaSaroja
@GalipothulaSaroja Месяц назад
ఏంటి సార్ నేను అడిగిన పాటలు లేవు ఆ. వీడియో. లో. లేదు ఇపుడు. కూడా. మర్చిపోయారా 🤔
@neelamramesh5474
@neelamramesh5474 Месяц назад
రేపటి వీడియోలో వస్తుంది.
@GalipothulaSaroja
@GalipothulaSaroja Месяц назад
@@neelamramesh5474 👍సార్ థాంక్యూ
@IkasavaRao
@IkasavaRao Месяц назад
రమేశగారు, మీరుకోరిన పాటలు రోజు వేయటం లేదా? తెలుపగలరు. కేశవరావు, జేయపూర్, odisha😍.
@neelamramesh5474
@neelamramesh5474 22 дня назад
లేదండి . ఇకమీదట ఉంటుంది.
@venkateshamadepu9313
@venkateshamadepu9313 Месяц назад
78. Happy independence day... Adepu Bhulaxmi venkatesham Bellampalli 504251.
@adisheshugurram9518
@adisheshugurram9518 Месяц назад
Hi
@NagoorSheik-j1q
@NagoorSheik-j1q 20 дней назад
. నీలం రమేష్ గారు నమస్కారమండి మీ ప్రోగ్రాం ఆలస్యం అయింది కారణం ఏమిటో తెలియడం లేదు మాకు యూట్యూబ్లో భారీ కలం గళం పరిమళం భాండాగారం ఉండటంవల్ల ఆలస్యమైన లోటు కనిపించడం లేదు అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము కార్యక్రమం మరల ఎప్పుడు మొదలవుతుందో అవకాశం ఉంటే దయచేసి రిప్లై ఇవ్వండి షేక్ నాగూర్ ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామం
@SiddaniSuguna
@SiddaniSuguna 21 день назад
Namaste sar bagunnara manku chilipi krishnudu movie nunchi chiralatu kallada song kavali
@neelamramesh5474
@neelamramesh5474 18 дней назад
మీ వివరాలు ఇవ్వండి.
@burkhajayanthi5195
@burkhajayanthi5195 Месяц назад
Manchi manchi patalu vinipisthunna neelam ramesh gariki dhanyavadamulu sir🙏
@tmohan-zm5gr
@tmohan-zm5gr Месяц назад
SwayamvaramMovie.loni.Kjysudas.padina.pata.kavli.sir.From Thota Mohan Guntur
@nagarania9348
@nagarania9348 Месяц назад
నమస్తే సార్ చాలా రోజులు అయింది బాగున్నారా రమేష్ గారూ నాకు ఆరోగ్యం బాగా లేక ఈ మధ్య పాటలు వినలేదు 🙏🙏స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
@sudarshandornala9647
@sudarshandornala9647 Месяц назад
నమస్కారం అండి నీలం రమేష్ గారు నా కోసం మోసగాడు. మూవీ నుండి. ఓ కురిసే నవ్వుల జవ్వ జవ్వని ఈ పాట వినిపించండి ఘట్కేసర్ నుండి. పద్మశాలి దోర్నాల సుదర్శన్ ఈ పాట కోసం ఇంతకుముందు కూడా ఒకసారి రిక్వెస్ట్ పంపాను
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Месяц назад
సార్ మాకు నోటిఫికేషన్ రావడం లేదు మీ ప్రోగ్రాం ఈరోజు వచ్చింది నోటిఫికేషన్లు ఎప్పుడు కప్పుడు మాకు వస్తే సంతోషం కళం గళం పరిమళం రమేష్ గారికి
@neelamramesh5474
@neelamramesh5474 18 дней назад
Subscribe చేసుకోండి. వెంటనే నోటిఫికేషన్ వస్తోంది.
@sharadakinnera8874
@sharadakinnera8874 29 дней назад
I am a new Subscriber . Wish you many more subscribers and likes🙏
@NagarajaravvuNagaraja
@NagarajaravvuNagaraja 21 день назад
Sir.okasri..buddimantudu.cinimaloni.pata...anniyasanidhi....vinipinchandi
@neelamramesh5474
@neelamramesh5474 18 дней назад
మీ వివరాలు ఇవ్వండి.
@dupakuntlasrinivasarao8113
@dupakuntlasrinivasarao8113 Месяц назад
Sairam nenukorina songs raledu bagaletuchesinaru kudaraleda mekalam galam vinakapotee Edo boruga vunnadi makolik ku vaniki totaramudulosong vinipimchagaru
@sobhadevi7786
@sobhadevi7786 Месяц назад
Ooguthondhi ni inta ooyala ee pata ye cinema loni pata
@neelamramesh5474
@neelamramesh5474 Месяц назад
అంతులేని కథ చిత్రం నుండి..
@sobhadevi7786
@sobhadevi7786 Месяц назад
@@neelamramesh5474 ok andi thanks andi
Далее
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48
పద్య పరిమళం
1:04
Просмотров 19 тыс.