Тёмный

కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -40 | రమేష్ నీలం. 

Neelam Ramesh
Подписаться 231 тыс.
Просмотров 21 тыс.
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@mogulaiahdumpa9345
@mogulaiahdumpa9345 4 месяца назад
రమేష్ సార్ గారికి నమస్కారములు శివరాత్రి కార్యక్రమంలో
@prabhalaviswanadham3848
@prabhalaviswanadham3848 4 месяца назад
ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందకు నాకు ఇష్టమైన పాట శ్రీ మద్ విరాటపర్వం చిత్రంలోని జీవిత మే నిత్య సంగీతం గాయకుడు మంగళంపల్లి బాలకృష్ణ నటీనటులు ఎన్టీఆర్, వాణిశ్రీ ప్రభల సుజాత విశ్వనాథం వనస్థలిపురం హైదరాబాద్.
@mogulaiahdumpa9345
@mogulaiahdumpa9345 4 месяца назад
రమేష్ సార్ గారికి నమస్కారములు శుభరాత్రి కార్యక్రమంలో అమరశిల్పి జక్కన్న సినిమా నుండి ఈ నల్లని రాళ్ళల్లో ఏ కన్నులు దాగెనో పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 4 месяца назад
సారీ సార్ మీకు మేము మెసేజ్ పెట్టినప్పుడు అప్పుడు రాలేదని పెట్టాము నెక్స్ట్ మాకు వరస పెట్టి మా సాంగ్స్ వస్తున్నాయి ధన్యవాదాలు కలం గళం పరిమళం రమేష్ గారికి
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 4 месяца назад
శుభోదయం 🙏సర్. మనసు కవి ఆత్రేయ గారి జయంతి సందర్బంగా... 🙏🌹🙏🌹ఘననివాళులు. మంచిమనుషులు చిత్రంలోని "జాబిల్లికోసం ఆకాశమల్లే "పాటను వ్రాసినవారు స్వర్గీయ శ్రీ. ఆత్రేయ గారు. పాడినవారు స్వర్గీయ శ్రీ. ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు. సంగీతం ఇళయరాజా గారు. మేము కోరిన పాటను వినిపించగలరని మనవి. గాజెంగి. గంగారాజం, లక్ష్మి. గీతాశ్రీ, శ్రీమన్. మోరపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా నుండి. 🙏ధన్యవాదములు సర్.
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 4 месяца назад
ధన్యవాదాలు సార్ మంచి పాటలు వినిపిస్తున్న మీకు థాంక్స్ నీలం రమేష్ గారు
@bobbilinag905
@bobbilinag905 4 месяца назад
ఈ కార్యక్రమం ద్వారా మనసుకు హాయిని అందించే పాటలు వినిపిస్తున్న నీలం రమేష్ గారికి ధన్యవాదాలు... అలాగే మేము కోరుకున్నటువంటి "మూడు ముళ్లు"చిత్రం నుంచి "లేత చలిగాలులు దోచుకోరాదు రా"అనే పాటను వినిపిస్తారని ఎదురు చూస్తూ... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం, ఖమ్మం జిల్లా నుండి...
@shakunthala9399
@shakunthala9399 4 месяца назад
చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 👌🙏
@dhanalakshmi4443
@dhanalakshmi4443 3 месяца назад
👌👌👌
@GaneshyatrmKumar
@GaneshyatrmKumar 3 месяца назад
🙏
@gotetiindumathi9340
@gotetiindumathi9340 4 месяца назад
నమస్కారం రమేష్ గారు నేను కోరిన పాట వినిపించినందుకు ధన్యవాదములు ఇందుమతి, చైతన్యపురి, హైదరాబాద్
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 4 месяца назад
నమస్కారం అండి రమేష్ గారు... నాపై మీకు గల అభిమానానికి కృతజ్ఞతలు సార్... నేను కోరిన పాట వినిపించినందులకు చాలా... చాలా సంతోషం సార్... మీకు హృదయపూర్వక అభినందనలు తో కూడిన ధన్యవాదాలు రమేష్ గారు...
@sobhadevi7786
@sobhadevi7786 4 месяца назад
Nenu korina pata vinipinchinaru kani na Peru cheppaledhu kashi vishwanatha pata korina nanu pata lu anni bagunnavi first pata sariga vinaraledhu pata lu vinipinchinandhuku Chala thanks andi Ramesh garu.
@tmohan-zm5gr
@tmohan-zm5gr 4 месяца назад
Very good program Thanks Neelam Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤❤❤
@ramadevit4291
@ramadevit4291 4 месяца назад
నమస్తే సర్ మేము మార్చి నెలలో హోళీ పండుగ రోజున మా మనుమరాలు ప్రవస్థి జన్మదిన సందర్భంగా ఏదైనా మంచి పాట వినిపించమని కోరాం మేం ఇంట్లో పుట్టిన రోజును పండుగరోజున జన్మించిన సందర్భంగా ఆరోజే జరుపుకుంటాం మీరు వినిపించలేదు ధన్యవాదాలు సర్
@tmohan-zm5gr
@tmohan-zm5gr 4 месяца назад
All songs are very good Thanks Neelam Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤❤❤❤❤❤❤
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 4 месяца назад
శుభమధ్యాహ్నం 🙏 సర్.
@pillasanyasirao7478
@pillasanyasirao7478 4 месяца назад
Very good songs are selected. Thank you very much. Sanyasi 'n' ❤
@srinivaskruthinti1226
@srinivaskruthinti1226 4 месяца назад
నమస్కారం రమేష్ గారు అమెరికా నుండి నేను నా మిస్సెస్ కలిసి వచ్చాము కానీ నా మిస్సెస్ పేరు వ్రాయలేదు ఎనీ హౌ నేను కోరిన సాంగ్ వినిపించారు Thanks sir కృత్తింటి శ్రీనివాస్ రమాదేవి West godavari NARSAPUR
@tmohan-zm5gr
@tmohan-zm5gr 4 месяца назад
Ur taste is very good Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤❤❤❤❤❤
@donishere6782
@donishere6782 25 дней назад
Nameste sir majunu cienamlo inditoleratri pata kavali
@prakashtps1396
@prakashtps1396 4 месяца назад
నమస్తే మా కోసం 🎉 పాట వినిపించిన మీ చల్లని హృదయ కమలం కు స్వాగతం..మాకు..చిత్రం.. ప్రేమలు పెళ్ళిళ్ళు.. పాట.ఎవరు నీవూ, నీ రూపమేది.. శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం 🎉
@renikuntlabuchibabu83
@renikuntlabuchibabu83 4 месяца назад
మేము కోరిన పాటలను వినిపి స్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు రమేష్ నీలం గారు. "తూర్పు పడమర" చిత్రం లోని సుశీల ,బాలసుబ్రమణ్యం పాడిన తూర్పు పడమర ఎదురెదురు అనే పాటను వినిపించగలరు. పరిగి నుండి చయాంక్, సచిన్, రిత్విక్, బుచ్చిబాబు. చంద్రకళ.
@kambhampativenkatasubbarao1877
@kambhampativenkatasubbarao1877 4 месяца назад
రమేష్ గారు పాడిపంటలు మూవీ లో మన జన్మభూమి అనే పాట వినిపించగలరు నాగండ్ల విలేజి ఇంకొల్లు మండలం నా పేరు వెంకట సుబ్బారావు
@shakunthala9399
@shakunthala9399 4 месяца назад
20వ శతబ్దంలో అమ్మ పాట వినిపించండి రమేష్ గారు మదర్స్ డే సందర్భంగా కె శకుంతల భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుండి
@sudarshandornala9647
@sudarshandornala9647 4 месяца назад
నమస్తే నీలం రమేష్ గారు మాకోసం. తోడు నీడ. మూవీ నుండి మల్లు న్నా మాన్యాలు ఉన్న ఈ పాట వినిపించండి ఘట్కేసర్ నుండి దోర్నాల సుదర్శన్ ఆ విష్ విదు బాబు రాగ్ వి బాస్
@subbamambasharma6864
@subbamambasharma6864 4 месяца назад
ధన్యవాదాలు అండి రమేష్ గారు నేను కోరిన పాట వినిపించినందుకు మా ఊరి కథ సినిమా నుంచి ఆడించు ఆడించు గానుగ అందాల పప్పు నూనె గానుగ అనే పాట వినిపించండి కోరుతున్న వారు ప్రొద్దుటూరు నుంచి జీవకళ ధనంజయ శర్మ
@omkaranadhasarmakasavajhul156
@omkaranadhasarmakasavajhul156 4 месяца назад
Sir Chala gap tisukutunarru regular ga rvatam leddu Omkara natha sharma Karimnagar
@RAJASEKHARALLU
@RAJASEKHARALLU 4 месяца назад
నమస్కారం రమేష్ గారూ.. జంబో సినిమా లోని పాటను వినిపించగలరు..
@ramalingakurnni8745
@ramalingakurnni8745 4 месяца назад
పాట విని పించినందుకు దన్యవాదాలు.చివరలో, మీ అనుభూతి మాకు వినిపించ లేదండి.
@srao9524
@srao9524 4 месяца назад
Namaste ramesh garu patalanni chala bagunnai next na pata movie subhavela song visakhapatnam sundariro vinipinchagalaru.manukonda srinivasa rao from tenali tq
@bhaskarkuv9444
@bhaskarkuv9444 4 месяца назад
రేపు అనగా మే 11 న మా మనవరాలు బెంగళూరు లో ఉంటుంది, andu నిమితం తాత మనవడు సినిమాలో ఈ నాడే మా బాబు పుట్టిన రోజు సాంగ్ play చేయండి, అడిగిన వారు భాస్కర్ హైద్రాబాద్ నుంచి
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 4 месяца назад
🙏🙏🙏💐💐💐🙏🙏🙏...
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 4 месяца назад
నీలం రమేష్ గారు "పూలరంగడు" చిత్రం లోని పాట "నీ జిలుగు పైట నీడలోన నడువనీ" పాట వినిపించఖలరు. వాసుదేవరావు తిరుచానూరు
@mukeshlocely3520
@mukeshlocely3520 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤
@subbaraopachigolla9342
@subbaraopachigolla9342 4 месяца назад
ఈ వీడియోలో 15 వ పాట "వీణ నాది తీగ నీది" అని వ్రాసారు. కానీ, "అందాల రాశి" సినిమాలోని పాట వినిపించారు
@neelamramesh5474
@neelamramesh5474 4 месяца назад
అవునండీ. Next video లో వస్తుంది
@subbaraopachigolla9342
@subbaraopachigolla9342 4 месяца назад
​@@neelamramesh5474సరేనండీ
@chamarty.nagapurnaraonagap7461
@chamarty.nagapurnaraonagap7461 4 месяца назад
😂bhale abbaiyulu eee chitramlo gulabilu puchevela korikaley panchuko eee patavinipincha galaru chamarty naga Purna rao tanuku
@lalithakumari6547
@lalithakumari6547 4 месяца назад
After a long time
@లక్ష్మిజె
@లక్ష్మిజె 4 месяца назад
Then you are the other side.
Далее
Папины Дочки Наоборот!
24:57
Просмотров 384 тыс.