Тёмный

కలం.. గళం..పరిమళం.|హాస్య గీతాల .. నాటితరం గాయనీ మణిస్వర్ణలత స్మృతిలో ...| రమేష్ నీలం. 

Neelam Ramesh
Подписаться 231 тыс.
Просмотров 124 тыс.
50% 1

DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
సినీ హాస్య గీతాల .. నాటితరం గాయనీ మణి
స్వర్ణలత స్మృతిలో .. దయచేసి Subscribe చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
#kalamgalamparimalam#madhurageetalu

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@desaimohanreddy4976
@desaimohanreddy4976 2 года назад
స్వరణ లతా గారూ. మా కర్నూల్ జిల్లా వాసి కావడం చాలా సంతోషం థాంక్స్ రమేష్అన్నా
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 2 года назад
మరుగున పడిన స్వర్ణలతగారి పాటలు సేకరించి చాలా కాలంతరువాత వినే అవకాశం కల్పించిన రమేష్ గారికి ధన్యవాదములు.
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 года назад
అద్భుతమైన గాయనీమణి. మంచి వాళ్ళను ఎదగనీయని పరిశ్రమ ఏదైనా వుందంటే అది మన చిత్రపరిశ్రమ.
@pvsr4583
@pvsr4583 2 года назад
స్వర్ణలత గారి photo చూపించి, వారి జయంతి & వర్ధంతు లను గుర్తుచేసిన, మీకు చాలా కృతజ్ఞతలు. ఈ Album లోని పాటలన్ని ఆరోజుల్లో hit songs. ఇంకా చాలా ఉన్నాయ్. మార్మయోగి సినిమాలో " నాజుకైన గాడిద.. ", etc.. Your efforts are higjly appreciated. 👍👌👍
@krishnalaxmi628
@krishnalaxmi628 2 года назад
She was a Excellent singer
@bhanuprasad4606
@bhanuprasad4606 2 года назад
అందరి గాయనీ మణుల ఫోటోలు చూశాము కానీ హాస్య గీతాల స్వర్ణలత గారి పేస్ చూడడం ఇదే మొదటి సారి . యాంకర్ గారు గొప్పవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బహు వచనం లో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి జన్మించింది . పాడింది అనికాకుండా జన్మించారు . పాడారు అని చెప్పాలి .
@neelamramesh5474
@neelamramesh5474 2 года назад
సినిమా నటులు గాయకులు మరే ఇతర చిత్ర పరిశ్రమకు చెందిన వారిని కించపరచడం/ అగౌరవ పరచడం నా ఉద్దేశ్యం కాదు. పాత తరం రేడియో ప్రియుల కోసం..ఆనాటి మధురాలను నెమరు వేసుకోవడం మనకు కాస్త ఊరటనిస్తోందని నాభావన. ఈ నా ప్రయత్నంలో వ్యయ ప్రయాసలున్నాయి. దమ్మిడీ ఆదాయంలేదు. అయినా ఎందుకు చేస్తున్నాను అంటే ఆనాటి కార్యక్రమాల పట్ల పిచ్చి. పలు రేడియో ఆకాశవాణి యాంకర్లు పాతవారు కూడా ఏకవచనంతోనే సంబోధించారు. ప్రత్యేక సందర్భాలలో బహువచనం వాడతారు. ఘంటసాల , సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి. పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి..ఇలాగే సంబోధిస్తారు. మీరు ఇలాంటి చిన్న విషయాన్ని కొండంతలుగా చేయండి. మీరు బాధపడకండి. నాకు అందరిపట్ల గౌరవం ఉంది. నా శ్రమను కూడా గుర్తించండి. ధన్యవాదాలు.
@paathapatalabutta-byrapart7647
@paathapatalabutta-byrapart7647 2 года назад
*స్వర్ణలత గారి కొడుకు కోరికను మీరు తీర్చారు*. మంచి పాటలు సెలెక్ట్ చేశారు . పాటలు వరుస చాలా బాగుంది.
@neelamramesh5474
@neelamramesh5474 2 года назад
ధన్యవాదాలు అండీ .
@sathyamnrt6844
@sathyamnrt6844 2 года назад
అద్భుతం అద్భుతం రమేష్ గారు పాత గాయని మనల్ని పరిచయాలు అద్భుతం అద్భుతం
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 года назад
Ramesh garu arudaina super hit songs, Swarnalathagari songs vinipinchi ma balyaniki theesukonipoyaru .wonderful .sivaRaogaru hasyabrahma RELANGODU , RAMANAREDDY GREAT ARTISTS GURTHUKI VACHARU SIR .
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 2 года назад
Rare Good old songs. Thank you 🙏🌹🌹
@sainathsarma5210
@sainathsarma5210 2 года назад
All her songs are hit songs.
@bapanaiahchandolu734
@bapanaiahchandolu734 2 года назад
స్వర్ణలత గారి జయంతి,వర్ధంతి రెండూ ఇవాళే.మంచి పాటలు.అభినందనలు.😊😊
@neelamramesh5474
@neelamramesh5474 2 года назад
అవునండీ . అరుదుగా ఇలా ..యాదృచ్చికమే .
@lakshmibebishaik5985
@lakshmibebishaik5985 2 года назад
స్వర్ణలత గారి పేరు రేడియో లో వినటమేగాని ఆమె గురించి ఏమీ తెలియదు ఆగోప్ప గాయనీమణి గురించి తెలియజేసినందుకు ఆమె ఫొటో కూడా చూపించారు మీకు మాశ్రోతలందరి తరుపున ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@keerthanakeerthu9293
@keerthanakeerthu9293 2 года назад
Good
@dasaradharamireddychevuru2949
@dasaradharamireddychevuru2949 2 года назад
నేటి పాటలతో పోలిస్తే ఆ నాటి పాత బంగారం రచనలు ఎం తో అర్ధం ఉంది కాబట్టి old is Gold. Thanks to you Neelam Ramesh gaaru.
@koleadellu5095
@koleadellu5095 2 года назад
L
@mohanraokanithi830
@mohanraokanithi830 2 года назад
మీలాంటివారు వున్నందున మాకుకాస్తమనశాంతివుంది గురువుగారు
@tunikipatykrishnamurthy5067
@tunikipatykrishnamurthy5067 2 года назад
Manchpatalu vinipicharu chala thankyou sir
@narayanamurthysumanam358
@narayanamurthysumanam358 2 года назад
Golden songs.........
@Thimmappa-w6b
@Thimmappa-w6b Месяц назад
🎉
@rmanavenkat5302
@rmanavenkat5302 2 года назад
🌷🌹🌷🌹🌷🌹🌷
@sambavusudarshan8862
@sambavusudarshan8862 2 года назад
సూపర్
@ravinderchanda7078
@ravinderchanda7078 2 года назад
Supersangs
@bhaskarraju8430
@bhaskarraju8430 2 года назад
Super Meeku maa dnyvadalu amma
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 года назад
Good collection.
@yogendran890
@yogendran890 2 года назад
Super information & super songs sir👌👌👌👍👍👍
@saiprasuna4947p
@saiprasuna4947p 2 года назад
Yennadu Vinani arudhayina geethaalu vinipincharu ,thank u🙏
@vaddavallijagannadharaojag5512
@vaddavallijagannadharaojag5512 2 года назад
Sweet voice.
@venkateswararaoeliganti7719
@venkateswararaoeliganti7719 2 года назад
Thank you Neelam Ramesh garu
@janakiramaiah2480
@janakiramaiah2480 2 года назад
Thank you Ramesh Garu
@kanalagopal6537
@kanalagopal6537 2 года назад
T. Q
@lakkojusrinu5663
@lakkojusrinu5663 2 года назад
OID IS GOLD. super songs bro. veeri ammayi Swarnalatha garu
@neelamramesh5474
@neelamramesh5474 2 года назад
అవునండీ . ఆమె పాడిన పాటలు , వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది. వీలుంటే ఆ ప్రోగ్రాం చేస్తాను.
@varalakshmim2856
@varalakshmim2856 2 года назад
👍👌🙏
@abdulaleem3182
@abdulaleem3182 2 года назад
ఈ గాయని..నేటి తెలుగు,తమిళ్ సినిమాల విలన్ ఆనంద్ రాజ్ ( పెద రాయుడు, గ్యాంగ్ లీడర్ ) తల్లి..
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
Really. Good information sir
@abdulaleem3182
@abdulaleem3182 2 года назад
@@puttajrlswamy1074 👍
@jamalpurramoji3410
@jamalpurramoji3410 2 года назад
Super
@raviprakashraorayasan2978
@raviprakashraorayasan2978 2 года назад
Paatalanni baagunnayi.ee paatallo chaala thakkuva paatalu vinnamu adi radio lo aruduga.eppudu meeru post cheyadam valla ekkuva paatalu vinnamu.Swarna latha garu baga paadaru.
@radhabuddhakavi5478
@radhabuddhakavi5478 2 года назад
ఆమె ప్రతిభ ను తెలుగు సినిమా బాగా ఉపయోగించలేదు.ఆదరణ లేదు.
@bbalraj5614
@bbalraj5614 2 года назад
Old is gold
@psivaramaiah761
@psivaramaiah761 2 года назад
Thanks andi
@bhanuprasad4606
@bhanuprasad4606 2 года назад
O.K. Neelam Ramesh gaaroo! agreed ! It is a trivial thing not to be taken so seriously. I am sorry. if I have hurt you!..
@bannubannu7803
@bannubannu7803 2 года назад
@Neelam Ramesh sir swarna latha son number vunadi sir na daygara
@srhroyal6110
@srhroyal6110 2 года назад
Hi
@srinuvasroapamarthi9491
@srinuvasroapamarthi9491 2 года назад
Super
Далее
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 518 тыс.
Ромарио стал Ромой
00:46
Просмотров 448 тыс.
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 2,3 млн
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 518 тыс.