మీలాంటి గొప్ప జ్ఞానవంతుల వచనములు వినే అవకాశం ఆ భగవంతుని దయగా భావిస్తున్నాను. మీలాంటి వారి ప్రవచనాలు నేను ఎల్లప్పుడూ వినాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను🎉
Sir, good morning sir 🌄 super గా చెప్పారు చాలా బాగా చెప్పారు క్లియర్ గా చెప్పారు,sir మీ వాయ్స్ గాని మీ మాట గాని very క్లియర్ గా చెప్పారు once again salute 🫡 sir