Great Work. This Video reflects the very problem that our society/country exhibit, we do not market properly. Where is the information about how to get this product?
Sir a akula perlu enti sir cheppandi.endukante pettubadulu petti raithulu gittu batu leka virakthitho brathukuthunnaru raithulu kastalu entha cheppukunna thirela levu.
సార్ ఈ కాలుపు మందు కేవలం పొలం లేనే పని చేస్తుందా. మరి పత్తి. పసుపు మొక్కజొన్న మిర్చి వేరు సెనగ మొదలైన పంటల్లో వాడటానికి ఇంకా వేరే కలుపు మందులు ఉన్నాయా. ఒకవేళ ఉంటే మేము ఎలా తీసుకోవాలి.
Sir గుడ్ జాబ్ కానీ ఈ కాలుపు మందు షాపులో దొరుకుతుందా. మేము తీసుకోవంటే ఎలా మీ మొబైల్ నంబర్ పెట్టండి ఒక్క ఎకరానికి ఎంత మందు అవసరం డబ్బులు ఎంత. నాకూ కావాలి
Nenu vari lo kalupu mandhukosam phone chesina 1ac ki 1800 cheppindu pyga 10days full ga water vundalanta choud nelalo pani cheyyadu annaru...veellani namma Kandi