మే నెలలో తయారు చేసినటువంటి వేప కషాయాన్ని ఎన్ని నెలల వరకు ఉపయోగించవచ్చు ఎక్స్పరి డేట్ ఎంత కాలం వేప కషాయాన్ని ఒకటేసారి తయారుచేసి స్టోరేజ్ గా పెట్టాలనుకున్నాం
How to test to confirm the ppm after extracting oil from cold pressed expeller machine like 4 bolts and 6 bolts directly from the neem seeds. Please tell me is there any instrument for measuring the ppm content through electronic scale please share to my mail. Gopala Krishna.
Sir you did not answer my question regarding the measuring of ppm of the oil after extraction through any electronic meter for checking the ppm. After diluting the oil by using the washing powder or shampo how much ppm is that diluted oil for that also we need that meter. If you have information of please send to my mail.
సార్ నేను ఒక నెల గింజలు తీసుకోని పొడి చేసాను కొంచెం గింజ పచ్చిగా ఉండి ఈ పొడితో చేసిన నువ్వు పనిచేస్తుందా ఎన్ని రోజులలో లోపు స్ప్రై చేయాలి ఎంత మొతఫులో స్ప్రై చెయ్యాలి టి చెప్పండి
మేము వేపకాయలు ఎండినవి సేకరించి పై పొట్టు తీయకుండా వాటిని మేము పొడిగా చేశాము. తర్వాత ప్రాసెస్ కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీరు వీడియో లో పొట్టు తీసిన గింజలు నుండి చేసే విధానం చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పొడి నుండి ఎలా తయారు చేసుకొంటారు. బత్తాయి తోటలో స్ప్రే చెయ్యడానికి. రీప్లే ఇస్తారని ఆశిస్తున్నాను.
పై పొట్టు తీయకుండా పొడిచేశారు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండక పోవచ్చు. ద్రావణం తయారు చేసిన వెంటనే వాడుకుంటే ఉత్తమం. కానీ అందులో epf లు కూడా కలిపి spery చేసుకోండి.
Your instructions for preparing neem oil is super. Avoid background music as it is an obstruction to follow your instructions. Post a video on preparations of bio enzyme and usage. Keep posting videos and you will succeed. Best of luck. Thank you
సేంద్రియ వ్యవసాయం లో ఈ పంట వేశము అనేది కాదు. ఏ ఎరువులు వాడాం అనేది ముఖ్యం. సేంద్రీయ పద్ద తులూ చాలా రకాలు ఉన్నాయి. ఏ పంటకు అయిన ఏదైన సేంద్రియ పద్దతి వడబచు
@@EJRAGRICULTUREformingvlogs Tq bro.. అలాగే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని స్ప్రేయర్ ద్వారా వేర్లకు స్ప్రే చెయ్యాలి అని అనుకుంటున్న. అయితే దాంట్లో కూడా ఈ ఆయిల్ వేసుకోవచ్చా ? వీడియోలో చెప్పారు కానీ సరిగా అర్థం కాలేదు. 16 లీటర్ల స్ప్రేయర్ బాక్స్ ఉంది. అలా mix చేయవచ్చా ? ఎంత మోతాదులో చేయాలి. తెలియజేయగలరు.