Тёмный
No video :(

కలుపు నివారణకు భలే మిషన్ || Wheeled String Trimmer Machine from Cub Cadet | Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 431 тыс.
Просмотров 105 тыс.
50% 1

#karshakamitra #cubcadet #wheeledstringtrimmer #brushcutter #weedcontrol #brushcutter #weedmanagement #weedcutter #agriculture #farmer #farming #farmlife #facts #latesttechnology
కలుపు నివారణకు భలే మిషన్ || Wheeled String Trimmer Machine from Cub Cadet | Karshaka Mitra
కలుపును అరికట్టటంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ భారతదేశంలోకి సరికొత్తగా వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ ను అందుబాటులోకి తెచ్చింది కబ్ కాడెట్ కంపెనీ. 5 బ్రష్ కట్టర్ లతో సమానంగా ఈ మిషన్ పనితీరు వుండటం, శ్రమ, ఖర్చు తగ్గుతుండటంతో ఈ యంత్రాన్ని రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కిసాన్ ఛాయిస్ సంస్థ రైతులకు దీన్ని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యిది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం
వీలుడ్ స్ట్రింగ్ ట్రిమ్మర్ యంత్రం కోసం చిరునామా :
మాగంటి ఎంటర్ ప్రైజెస్
బెంజ్ సర్కిల్ దగ్గర, పటమట
విజయవాడ
సెల్ నెం : 7207227224
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

14 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@rknews1606
@rknews1606 Год назад
వ్యవసాయంలో రైతులకు కొత్త కొత్త పరికరాలతో సమాసారం తెలియజేస్తున్న కర్షికమిత్ర వీరాంజనేయులు గారికి ధన్యవాదములు 🙏
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@kittu5251
@kittu5251 Год назад
అంతా బాగానే ఉంది. రీపేర్ వస్తే మీరుా పట్టించుకోవట్లే మిషన్ ముాలన పడేయటం ఔతుంది .స్పేర్స్ దోరకటంలేదు
@chandrameesala2869
@chandrameesala2869 Год назад
కంపెనీ వారు ఈ విధమైన అరోపానలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను
@chkiranmayee3786
@chkiranmayee3786 Год назад
Really it's very useful for those who are need.
@Sivareddy.12345
@Sivareddy.12345 Год назад
చాలా మంచి సమాచారం ఇచ్చారండి థాంక్యూ
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@mprabhakar3392
@mprabhakar3392 Год назад
Thank you Karshaka mitra. You guys are doing great job. If anybody interested they will buy it...
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@kanakamedalaramarao4452
@kanakamedalaramarao4452 Год назад
Earu. Bala paduthundi.kalupu chavadu.ckatu avutud.
@ghfarmsandagri
@ghfarmsandagri Год назад
మంచి పరికరం
@rao8883
@rao8883 Год назад
వీరాంజనేయులు గారికి ధన్యవాదములు, నల్ల రేగడి నేలలో వర్షాకాలంలో కలుపు నివారణ కు యంత్రం గురించి వీడియో చేయండి సార్
@manojreddy2698
@manojreddy2698 9 месяцев назад
Excellent
@govardhanreddy3008
@govardhanreddy3008 Год назад
Superb Sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@raveendrarachamani5760
@raveendrarachamani5760 Год назад
Very nice information
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 Год назад
Tq manchi samacharam👍👍🇮🇳🇮🇳
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@fruits9496
@fruits9496 6 месяцев назад
Purchased Power weeder from KisanZONe worked for 3 months / repair / no after sales service
@appalaraju5924
@appalaraju5924 Год назад
Sir rotovator tho vadina polamlone vadala, leda disc plates or cultivator ,flow la tho dunniba vatiki kuda panichesthumda
@santoshshetty1341
@santoshshetty1341 Год назад
Super information sir
@kadalaadinarayanareddy7010
@kadalaadinarayanareddy7010 Год назад
Ground nut lo vupayogincha daaniki power Weeder's vunnaya andi, vuntey cheppandi
@sparklecreations6724
@sparklecreations6724 Год назад
Mirapalo vacche Tunga ki ee machine use avuthunda sir
@venkateshreddy6028
@venkateshreddy6028 Год назад
Rate is high for ordinary farmer 57000/-, you will get in 15000/- trolly good brush cutter, spares available at all taluk places. Not ideal for general farmers
@naidupaila1516
@naidupaila1516 Год назад
Exlant
@rajashekar3389
@rajashekar3389 Год назад
ధర రైతులకు అందుబాటులో యుంటె బాగుంటుంది
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
@@svnarayana4367 meeku telisuna oka manchi kalupu nivaranaku chendina oka product cheppandi ... Please
@Renusri12
@Renusri12 Год назад
@@svnarayana4367 మీకు ఎందుకు ఆ వివరాలు?
@sriramojur
@sriramojur Год назад
Rate of the macine 11:29
@durgamkrishnamurthy4442
@durgamkrishnamurthy4442 Год назад
Cost cheppandi anna monnati daka brash cutter konnanu Mari ela up date pedete ela anna rate anna cheppandi
@aswarthanarayanabasavaraju7888
ఈ కలుపు యంత్రం ఇవ్వడానికి బాగానే ఉంది బాగానే కట్ చేస్తా ఉంది కానీ ఇది ఏళ్లు వరకు కట్ చేస్తుందా లేకుంటే సగానికి కట్ చేసింది ఉపయోగం లేదు
@svnarayana4367
@svnarayana4367 Год назад
India product dorakava baabu meeku
@KISANCHOICE
@KISANCHOICE Год назад
farmers ki manchi quality mariyu vupayogam ga vunde product ivvali ani ma vuddesamu....foreign products vadali ani kadu...
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
Emanna unte cheppandi... Andariki upyogapadudi.
@uppalaiahpalepu1777
@uppalaiahpalepu1777 Год назад
Sir rate konchem ekkuvaga vundi Ani Naa abhiprayam
@vyavasayapatasala1338
@vyavasayapatasala1338 Год назад
రష్యా మిషన్లు లేవా ఉంటే వీడియో చేయండి
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
Installment lo isthara? Ithe enni installments lo istharu? Nenu government pensioner.
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 Год назад
Tunga ni verulu saha tiyadhu anukuntaga
@royality1234
@royality1234 Год назад
Kali place lo kaddhu pollam lo chupyadmla
@somesreenivasulu651
@somesreenivasulu651 Год назад
hi good news anna
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@boddedasanyasirao9785
@boddedasanyasirao9785 Год назад
ఈ మిషన్ ధర ఎంత సార్
@chaitanyachennur2738
@chaitanyachennur2738 Год назад
57000 rate is too high , is price is 350$ = 30000, 27,000 profit ?
@cantplaybgmi
@cantplaybgmi Год назад
Touch me not mokkalani teeseyagaladha
@manoharpothala2491
@manoharpothala2491 5 месяцев назад
No use to farmers, only for Gardeners.
@srinivasareddy8685
@srinivasareddy8685 Год назад
2 Store undha.....
@sudarshan240
@sudarshan240 Год назад
Asal ko kalupu verula to Sahab Povathu Ladu Kabaddi failure
@middlefinger7218
@middlefinger7218 Год назад
ఈ మిషన్ వల్ల రైతులకు ఉపయోగం కావచ్చు కానీ కూలి పని చేసుకుని వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి
@mahenderreddy4537
@mahenderreddy4537 Год назад
Kulike ekkada manushulu vastunnarau bro govt. uchitalaku alavatu chesindiga janalanu
@middlefinger7218
@middlefinger7218 Год назад
@@mahenderreddy4537 నిజమే మీరు చెప్పింది
@ajaykrumarmekala5332
@ajaykrumarmekala5332 Год назад
రేట్ చాలా ఎ క్కువగా వుంది.
@puttamallegowdaputtamalleg2776
@puttamallegowdaputtamalleg2776 10 месяцев назад
sir where is it is availabilities in karnataka pls send me mobile no.
@pathiprasad3265
@pathiprasad3265 Год назад
Too cost
@srinivasuppalapati2385
@srinivasuppalapati2385 10 месяцев назад
Dealers. In.rajamandry
Далее
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Просмотров 5 млн
6 years to make a handmade FORK I Tool for the field
15:09