వీడియో లో వివరాలు చాలా అద్భుతంగా చూపించారు. చాలా బాగా నచ్చింది. ప్రభుత్వం వారు గతంలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేవారు. ప్రస్తుతం కరొనా గురించి ఆపివేశారు. భవిష్యత్తులో మళ్లీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉండవచ్చు. అందులో ఉండే రైతులకు ఉపయోగపడే వాటిని దేనిని వదలకుండా వాటి వివరాలు వారి చిరునామాలు తో సహ మాకు సంపూర్ణంగా విడియో తీసి వివరాలు తెలియజేయండి. దీనిని మా కోరికగా కాకుండా అభ్యర్థనగా భావించవలసి నదిగా కోరుకుంటున్నాము.
వీడియో చాలా అద్భుతంగా చేశారు సార్ కానీ వీడర్ తీసుకున్న తర్వాత రిపేరుకు వస్తుంది ఒక రైతు ఏవిధంగా రిపేర్ చేయాలన్నా వీడియో మాత్రం పెట్టట్లేదు పిస్టన్ రింగ్స్ పోతున్నాయి ఎట్ల మిషన్ కి ఎక్కించాలి తెలియటం లేదు ఇంజిన్ ఏవిధంగా రిపేర్ చేయాలో ఒక మంచి వీడియో పెట్టండి రైతు మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు
Yes.power welders are the best.govt shall not levy taxes on all agrl. Equipments.there by no necessity of giving subsidy.when subsidy is giving by government there will be corruption.so it will be errodicating.