Тёмный

కల్కి అవతారం అసలైన కథ | Kalki real complete story | Sri Chaganti Koteswara Rao Garu 

Vedanta
Подписаться 170 тыс.
Просмотров 275 тыс.
50% 1

What is Vedanta?
What am I searching for when I pursue money, pleasure, power, fame, and recognition?
I am only momentarily satisfied when I fulfil these pursuits. And I come back to feeling inadequate and lacking. So, I find myself seeking another set of desires. In this way, the cycle repeats itself. But one thing remains constant, in spite of all my accomplishments, I continue to see myself as a limited, mortal person subject to sorrow.
One day, the above analysis into the nature of my pursuits leads me to the conclusion, that there is no connection between what I want and what I am doing. I want to be free from being a wanting, limited, insignificant person. My different pursuits in life only have the capacity to give me a temporary relief, in the form of momentary satisfaction and joy, but they never give me a lasting fulfilment.
Then, the only possibility is that the answer lies in not doing something, but in re-examining the conclusion that I have drawn about myself, that I am a limited being. Vedanta says that you are already what you are looking for, the limitless, the whole. Logically, this seems to be the only solution: Because if I am really a limited individual, no matter what I do, no action, being limited, will ever produce the limitless I am seeking.
#Vedanta #AjVedanta #Vedantam

Видеоклипы

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 133   
@jairaayalgururadhasaaradhi5574
మిత్రమా గమనించు నీ వెంతా నీ బ్రతుకెంతా నీ తిండియెంత నీ సంపాదనయెంతా నీ వంశంయెంతా నీ ఆయుషుయెంతా నీ సంఫాదన సఫలమైంతే స్వర్గం విఫలమైతే నరకం నవరంధ్రాలలో చెడు బైటికి వస్తే ఆరోగ్యం యే ఒక్కటి మూత పడినా నీ జీవితం నరకం చాగంటి వారి పాదాలకు 👈👉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatpallapu76
@venkatpallapu76 9 дней назад
కల్కి సినిమా చూసిన తర్వాత ఎంతమంది ఉన్నారు
@narayanadasprakash7258
@narayanadasprakash7258 8 дней назад
విన్నరు
@vamsikrishna-bt6bx
@vamsikrishna-bt6bx 7 дней назад
Me
@badriyenduri5493
@badriyenduri5493 6 дней назад
😀😀😆😆😅😅
@pushpavathivelicherla9438
@pushpavathivelicherla9438 4 дня назад
Me
@harishsamanpelly3606
@harishsamanpelly3606 4 дня назад
నేను
@sreedhartaidapally3685
@sreedhartaidapally3685 22 часа назад
గురువుగారు కలియుగం గురించి ఎంత చక్కగా అర్థం చెప్పారు మనం నేర్చుకోవాల్సింది ధర్మం భగవద్గీత పట్టుకొని ధర్మం ప్రచారం చేయాలి ఇంతకన్న పుణ్యం మరొకటి లేదు 🙏
@3shul999
@3shul999 7 дней назад
అవి జరుగుతున్నాయి... ఒకప్పటి ఆయుస్సు తో పోలిస్తే.. ఇంకో 800 వందల సంవత్సరాల తరువాత జరిగేది అదే... అదే కల్కి లో చూపించారు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 дня назад
❤ ధర్మో రక్షతి రక్షితః ధర్మం అంటే బాధ్యతగా భావించండి తల్లిదండ్రులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤ గురువులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤ నాయకులుగా మన బాధ్యతలు నిర్వర్తించడం❤ అప్పుడే నిజమైన ధర్మం నిలబడుతుంది ఎవరి కి వారు బాధ్యతలు నిర్వర్తించడమే ధర్మం 🙏
@nagamanisalaka367
@nagamanisalaka367 8 дней назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి ధన్యవాదములు గురుదేవులకు 🙏🙏🙏
@yvr655
@yvr655 7 дней назад
శ్రీ గురుభ్యోనమః ... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదాభివందనాలు 🌹🌷🙏.. సత్యం శంకరం శివం సుందరం.. శివోహమ్. ఓం నమః శివాయ.
@Ysrcp-pm1np
@Ysrcp-pm1np 5 дней назад
కల్కి మూవీ కేవలం కల్పితం గమనించగలరు నాగశ్విన్ స్టోరీ
@lsmurthystreeming
@lsmurthystreeming 7 дней назад
అన్నింటిలో మత ప్రచారకులు చేరిపోయి మన ధర్మాన్ని దెబ్బ తీస్తున్నారు స్వామి
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 5 дней назад
శ్రీ గురువుగారికి వందనములు ! మీ వంటి వారందరు కలిసి హైందవధర్మం గొప్పతనాన్ని, పురాణాలయొక్క ప్రాశస్త్యాన్ని , మానవుడు జీవితంలో పాటించవలసిన విధులను నియమాలను ఇప్పటి తరానికి మరల మరల బోధించవలసిన అవసరం వున్నదని -సవినయంగా మనవి చేసుకుంటున్నాను !🙏🙏🙏
@drpadmajautla1970
@drpadmajautla1970 7 дней назад
🙏🙏🙏 గురువుగారు మీరు చెప్పినవన్నీ చాలా వరకు వచ్చేసిన వి ఇప్పటికే కదా
@Ay..srinivaslu
@Ay..srinivaslu 6 дней назад
Samanyudiki artham ayyela chala Baga chepparu CHAGANTI GARU
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 7 дней назад
శ్రీ గురుభ్యోనమః గుడిలో పురోహితులు దొరకక చాలా ఇబ్బందిగా ఉంది, విష్ణాలయంలో మరీ ఇబ్బంది 🙏
@CilpakaNarender-xg7vo
@CilpakaNarender-xg7vo 5 дней назад
కోర్టు ఇచ్చే తీర్పుల వల్లనే పబ్లిక్ ఇలా మారుతున్నారు ప్రజలు ఇలా చెడుదోవ పడుతున్నారు అవునా కాదా అందుకని కలియుగం
@vhpsarma9693
@vhpsarma9693 7 дней назад
Already meeru cheppinavi start ayyayi Sir 🙏🙏🙏
@1-jhons68vamshi9
@1-jhons68vamshi9 11 дней назад
After kalki movie I’m here
@prasaddammala501
@prasaddammala501 9 дней назад
😂😂
@satheeshmn3093
@satheeshmn3093 7 дней назад
Me tooo
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 4 дня назад
చాలా బాగా చెప్పారు. శతకోటి వందనాలు.
@keshavgowda4785
@keshavgowda4785 5 дней назад
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము
@user-wb8dp6uw1u
@user-wb8dp6uw1u 6 дней назад
అక్క్షరాల నిజమె సామి
@basavaapraveen5349
@basavaapraveen5349 9 дней назад
HARI HARADULU OKKATEE...❤❤❤
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 8 дней назад
Very true really hanstly super stor of the world cotion my dear swmy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi r r s group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@raviraju3567
@raviraju3567 4 дня назад
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము . సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 7 дней назад
Kaliyuga lakhanaalu anni ippudu chusthunnaamu. Inka Kalki bhagavanudu vache samayamu vachindi
@Whoz35
@Whoz35 8 дней назад
ఆయన చెప్పట్లేదు, చెప్పకోడదు కానీ already చివరికి వచ్చేసింది..
@srikanthgangapuri4739
@srikanthgangapuri4739 6 дней назад
Ne bonda Inka chala time undhi
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 9 дней назад
O my god har har mhadav om namha Shiva thanks🙏 guruvagaru🙇‍♀️
@user-jn2jc2yi3o
@user-jn2jc2yi3o 2 дня назад
Gurugaaru eppudu jarugutunnadi ade guruvugaru🙏🙏🙏
@sivakumarmocharla2970
@sivakumarmocharla2970 3 дня назад
Namaskrutulu
@Bhawvani45
@Bhawvani45 8 дней назад
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️
@raghubondalapati
@raghubondalapati 8 дней назад
శ్రీ గురుభ్యోనమః
@venkateshview6214
@venkateshview6214 6 дней назад
Kalki movie super 😢
@YoutubeWer-gc3eh
@YoutubeWer-gc3eh 5 дней назад
Jai amma nanna swamy🙏🙇‍♂️
@venkataiahkoothadi7939
@venkataiahkoothadi7939 7 дней назад
Om namo narayanaya
@user-dh7du3iw9l
@user-dh7du3iw9l 7 дней назад
Om namah shivaya
@Dr.sukanyarella
@Dr.sukanyarella 9 дней назад
Yes after Kalki movie
@rajushetti5014
@rajushetti5014 8 дней назад
Jai Sriman Narayana
@GS-cj1by
@GS-cj1by 3 дня назад
Swamy mi pravachanaalu vine bhaagyam maa vuuriki yeppudu kaliguthundhoo....😢🙏🙏🙏Jaya govindha 🙏
@jyothiachi
@jyothiachi 7 дней назад
I watched Kalki moviy
@sekharchandra2506
@sekharchandra2506 8 дней назад
Satyame Sivam…
@vedhamramasharma7196
@vedhamramasharma7196 6 дней назад
All ready miru cheppinavi 80/ parcent jaruguthundhi guruvugaeu 🙏
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
వస్తాడు కల్కి త్వరలో 2024-44 మధ్యలో
@Cgsniper7790
@Cgsniper7790 5 дней назад
​@@ROYALpartyIScomingAsWorldParty Inka nearly 4 lakhs years unnai bro kAliyugam lo
@GS-cj1by
@GS-cj1by 3 дня назад
Thappu gaa anukookandi guruvu gaaru amma goppathanam gurinchi cheppaaru....thalli sariggaa lekapoothe yentha nastam jaruguthundhoo cheppandi guruvu gaaru....🙏🙏🙏
@gobbaka
@gobbaka 11 дней назад
Real kalki story'.
@kkalyani353
@kkalyani353 6 дней назад
Kaliyugam tondarlone antamavtundi sir...meeru chepinavani jarugutunayi
@v4u216
@v4u216 5 дней назад
అరుణాచాల శివా శరణం🙏
@suseelapalepu
@suseelapalepu 5 дней назад
What you said is already going on in the past and present.Now it's improving slowly since 1969.still need some more improvement will be for 20 to 30yrs.Now it's on the way to Satya yuga Transformation.kali will end with Modi, Babu etc team.observe don't obey to money or power obey to dharma sincerely.You can definitely understand the transformation what Jayendra Saraswati swamiji said.
@rameshnarayana4731
@rameshnarayana4731 4 дня назад
వర్ణ శంకరం అనే మాట అనటం చాలా తప్పు sir ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు🦅
@lakshmiraghava3106
@lakshmiraghava3106 2 дня назад
🙏🙏
@raghubondalapati
@raghubondalapati 8 дней назад
🙏🙏🙏
@narayanavyas
@narayanavyas 7 дней назад
🙏🙏🙏🙏
@saisrinivas218
@saisrinivas218 6 дней назад
🙏🏻🙏🏻🙏🏻..
@keshcreations9006
@keshcreations9006 5 дней назад
kalki movie naakemi nachaledu...
@revoorireddys5725
@revoorireddys5725 6 дней назад
Guruvugaru chebuthunnavi chalavaruku jaruguthunnai
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
ఓం నమః శివాయ... జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్ 🎉🎉🎉జై కల్కి అవతారం
@vhpsarma9693
@vhpsarma9693 7 дней назад
Already 80% jarugutunnayi
@vamsiverma5006
@vamsiverma5006 7 дней назад
kulalu vakyam ippude true awatundi.
@Poluripavani
@Poluripavani 7 дней назад
Meru raleydu antunaru kani chalavaraku Ani jarugutunai swami
@kamsalirohith-
@kamsalirohith- 7 дней назад
🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️
@GS-cj1by
@GS-cj1by 3 дня назад
Aadavaalla vasthra dhaarana yentha asahyangaa vutee antha goppagaa chusthunnaaru....cinemaalloo ayinaa nija jivitham loo ayinaa.....🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️Jaya govindha 🙏 🙏🙏🙏🙏
@surebabumature668
@surebabumature668 6 дней назад
🙏🙏🙏🙏🙏🙏
@user-ww8rl7sj2e
@user-ww8rl7sj2e 7 дней назад
Brahmamgari kalagnam
@dkdurgadasam8767
@dkdurgadasam8767 57 минут назад
Guruvu garu hindi dharmam ante emiti andi cheppandi
@hareeshpilli7421
@hareeshpilli7421 7 часов назад
గురువు గారు వర్ణ బేధం తగ్గడం తప్పు కాదు ధర్మాన్ని వీడడం తప్పు జ్ఞానం బట్టి గౌరవం ఉండాలి అంతే
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 7 дней назад
Endowmwnt dept,waqf act ,land title act...chaalu kali కి
@user-xm1sv2iq5n
@user-xm1sv2iq5n 6 дней назад
Epidu jatugutunte inkatimeundisntunaru
@user-vx2ux1wz1s
@user-vx2ux1wz1s 11 дней назад
Om namo narayanaya namaha
@raamraam6539
@raamraam6539 8 дней назад
కల్కి అవతారం ఉన్న పురుషుడు ని కల్కి భగవంతుడు అనవచ్చా???? వివరాలు చెప్పండి
@ismartshivagaming
@ismartshivagaming 4 дня назад
Anaa vachhu
@funexpressions6498
@funexpressions6498 6 дней назад
Oka cinema oka prabhachanalu kallu teripinchinyayi 😢
@revoorireddys5725
@revoorireddys5725 6 дней назад
Shareeram gagurpatuku lonayyindhi vintuntute adrushtam manam ippudu Puttam migilina dharidhram manametu chudam endhukante manam undam kanuka malli ika janma lekunda cheyyamani bagavanthunni vedukovadam beter
@UpenderMaddikuntlaReddy
@UpenderMaddikuntlaReddy 6 дней назад
Antha ayyaka vaste em vupayogam....
@geethakrishna4343
@geethakrishna4343 5 дней назад
Adi nijame ippude mokkalaku puvvulu kadu moggale kosesthunnaru
@keshav27krishna
@keshav27krishna 9 дней назад
🥰
@chandrareddy4249
@chandrareddy4249 7 дней назад
కల్కి మూవీ అంతా అసంతృప్తి నే నాకు అయితే నచ్చలేదు
@jayalakshmikandregula-wx8ti
@jayalakshmikandregula-wx8ti 7 дней назад
Deniki tarvata future lo jarigedi movie teeste nachaleda
@krishnaraojallepalli7809
@krishnaraojallepalli7809 6 дней назад
నాకు నచ్చలేదు
@tpankajkumar
@tpankajkumar 6 дней назад
Same feeling
@MegaRamam
@MegaRamam 6 дней назад
Koddiga Mahabharatam gurinchi teliyaka ala anipinchedemo brother
@chandrareddy4249
@chandrareddy4249 6 дней назад
@@MegaRamam శంభాల అనే దేవతల నగరాన్ని చాలా సింపుల్ గా చూపించారు ఆఅ డైరెక్టర్ గాడు ఏమనుకుంటున్నాడో ఏమో దాని గురించి
@lathaele7390
@lathaele7390 7 дней назад
mahabharatamlo kunti ni chesukonnapude varna na lu po yai
@lakshmidevari8996
@lakshmidevari8996 8 дней назад
Varna sankaram aithe start ayyindi
@srilalitha-ln1br
@srilalitha-ln1br 7 дней назад
Anni jarigaye..except 16 years maximum
@rayalaraghukishore
@rayalaraghukishore 7 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OHHP6V-sCOM.htmlsi=EZeQoRg9uvzPOz5G
@ItsmeShiva2.o
@ItsmeShiva2.o 6 дней назад
😊
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
ఓం నమః శివాయ... జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్ 🎉🎉🎉జై కల్కి
@rudrarajuvaralakshmiraju3525
@rudrarajuvaralakshmiraju3525 6 дней назад
🎉🎉🎉🎉🎉
@AkhandaBharat9999
@AkhandaBharat9999 6 дней назад
Glorifying Mahabharata characters like Karna , Aswathama who fought along side Adharma in the recent movie Kalki should be condemned strongly. What message these movie makers are giving to the society except money making?
@nageswarasarma3206
@nageswarasarma3206 6 дней назад
Why all that koteswara Rao garu, Young girls are not wearing bottu saying what purpose does it serve and widows are wearing bottu on the pretext that bottu has not come with husband. Then why should we leave it with him
@lakshmidevari8996
@lakshmidevari8996 8 дней назад
Nijame ippudaithe veedhiki 50 kukkalu untunnai
@veeranari6478
@veeranari6478 6 дней назад
Ippatike ivanni .....
@user-no1kw8ts9v
@user-no1kw8ts9v 6 дней назад
After kalki bolthe
@Universalmusic1912
@Universalmusic1912 7 дней назад
Kalki story written by nag ashwin....😂
@ramadityak6138
@ramadityak6138 7 дней назад
Wrost ever story...... Changed everything
@mallikarjunjajari8508
@mallikarjunjajari8508 7 дней назад
వర్ణసంకరం జరగాలి ఈ కుల వ్యవస్థలు పోవాలి
@mallikarjunjajari8508
@mallikarjunjajari8508 7 дней назад
అంటే వర్ణ సంకరం జరగకుండా ఈ కులమతాలు అంటరానితనం అన్ని అలాగే ఉండాలి అని స్వామి గారి ఉద్దేశం అనుకుంటా
@Amarok-EgY
@Amarok-EgY 7 дней назад
ani ayana analede? markandeya maharshi, dharmaraju tho annaru ani ayana manaki chepparu. ippatike chala chakkaga varini avamaninchi 100 janmalaku kavalasina antha paapam moota kattukunnam. inka tanivi teeratledu kabolu meeku. meeku vinatam ishtam lekapothe velli povachu. meeku sankellu vesi idhi vini teeravalasindhe ani avaraina mimmalni ibbandhi pedutunnaremo aa bhagavanthudike teliyali. ee sari comment pettemundu okatiki veyyi sarlu alochinchandi.
@gotetiavanti07
@gotetiavanti07 6 дней назад
ఇదే కదా కలి లక్షణం.మంచి చెపితే నచ్చదు​@@Amarok-EgY
@srikameshwaribhakthi3422
@srikameshwaribhakthi3422 6 дней назад
నీ వర్ణానికి న్యాయం చేయలేని వాడికి,ఇతర వర్గాన్ని ఉద్దేశించిన గలవా?
@kusunurubhadraiah814
@kusunurubhadraiah814 6 дней назад
ఆర్యా మీ దృష్టిలో అంటరానివారు ఎవరు? ఇక్ష్వాకు వంశ పురుషుడు చెడు ఆలోచన వల్ల ఛండాలుడయ్యాడు అనగా నీచ గుణషీలుడెవడో వాడు అంటరానివాడని మను స్మృతి తెలుపు చున్నది. కులం పేర దూరం పెట్టిన వారిలోనూ గొప్పవారున్నారు. దైవ దూషణ దుష్ట కార్య సాధకులు ఇంద్రినిగ్రహంలేని వారు కదా అంటరానివాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా ఆయన సంకల్పం లేనిది ఏదీ లేదు🙏🙏🙏🙏🌹
@geethami1186
@geethami1186 5 дней назад
Chaganti garu, Andhra lo Jagananna ni chusthe meeru cheppina kaliyuga antha lakshanalanni menduga kanipisthayi
@KumarJoijode-ii5ei
@KumarJoijode-ii5ei 8 дней назад
కలియుగం చివర్లో మనం ఉన్నాము 2025 నుండి 2032 3వ ప్రపంచ యుద్ధం సమాప్తం. 2036 నుండి ధర్మ యుగం. 7300 రామ జన్మం 5300 కృష్ణ జన్మము 2600 బుద్ధుడు. ప్రస్తుతం కల్కి మన మధ్య ఉన్నాడు.
@sandhyarani8007
@sandhyarani8007 7 дней назад
అంత తప్పు రాసేరు
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
@@sandhyarani8007 నిజమే
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
Sss i told already... You are right I am telling from 2012 kalki will come 2044 ad ఓం నమః శివాయ... జై పవన్ 🎉🎉🎉జై కల్కి
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 6 дней назад
త్వరలో కల్కి వస్తున్నాడని 1.'ROYAL PARTY is " అనే youtube start చేస్తున్నాను
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 5 дней назад
We didn’t like the movie Kalki, though we are great fans of Prabhas, Amitab Bachanji and KamalHasan! All these great actors were wasted in this movie with no scope of action! No proper story, confusing characters, very bad music, very poor screen play, poor direction, poor back drops! IAM so surprised how and why others or say-U-tubers were giving a very high talk on this! Spending so much money, nothing could attract people! The first song was sung with horrible Telugu pronunciation in horrible tune( actually tuneless)! There are good movies like- Aa okkati adakku , Brochevarevarura !
@ppiutyreewqlooo
@ppiutyreewqlooo 4 дня назад
Sir apologies, you are wrong, mahabharat, ramayana, sayagugaall are wrong why? Your highness saying kalki will born when manking average life expetency comes to 16 yrs, human king means distction that 75, ( yrs) if human life average comes down to less than 75 kalki should born, God is not good to make humans to struggle for 16 yrs of life average, Now in society good people are suffering, fraud people are enjoying, how to survive humans now, not a fair deal from God.
@sureshrao172
@sureshrao172 4 дня назад
I didn’t like Kalki movie
@kishor1365
@kishor1365 6 дней назад
🙏🙏🙏
@maheshkamsal423
@maheshkamsal423 8 часов назад
🙏
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 11 дней назад
🙏🙏🙏
Далее
Power of Ashwatthama | Sri Chaganti Koteswara Rao
38:55
Сумерки сасага🧛
11:41
Просмотров 1 млн
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 12 млн
Frank Now VS Then Edit 🥵| #brawlstars #shorts
00:18
Просмотров 347 тыс.
Chaganti Pravachanalu
32:33
Просмотров 32 тыс.
Arshavir Martirosyan - Voroshel em  chspasem
4:16
Просмотров 388 тыс.
GODZILLA
2:09
Просмотров 725 тыс.
MASSA Feat. DITTO - Boss (Official Music Video)
3:23
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
Просмотров 2,9 млн