Тёмный
No video :(

కల్పవృక్ష  

jivasendriya
Подписаться 955
Просмотров 970
50% 1

☘️ కల్పవృక్ష ☘️☘️
👉 *ఆయుర్వేద వనమూలికల తో ప్రత్యేక పద్ధతిలో తయారు చేయబడిన
Extra added వేప శక్తి +☘️☘️☘️☘️☘️☘️☘️☘️
👉ఇది నేలకు సంజీవినిగా, శీలీంద్ర నాశిని గా, జీవ క్రిమిసంహారిణి గా పనిచేస్తుంది .
👉ఇది మొక్క పెట్టినప్పటి నుంచి కోతకు వచ్చేంతవరకు మొక్క అవసరాలన్నిటినీ తీరుస్తుంది
👉ఇది మొక్కకు అవసరమయ్యే 16 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న మిశ్రమం
👉మొక్క ఏపుగా పెరగడానికి , అన గొమ్మలు ఎక్కువగా రావటానికి , అధిక పూత , పిందె నిలవడానికి గ్రోత్ ప్రమోటర్‌గా ఉపయోగపడుతుంది
👉 కిరణ జన్య సంయోక్రియ బాగా జరుగుతుంది
👉ఇది రసం పీల్చే పురుగుల పని పడుతుంది (తెల్ల దోమ , తామర పురుగులు ,పెనుబంక, నల్లి)
👉 ఆకు చెట్టు పురుగు , కాండం తొలిచే పురుగు/ మోగి పురుగు , రెక్కల పురుగు/ తల్లి పురుగు/ చిలక , శనగ పచ్చ పురుగు , రబ్బరు పురుగు ,లద్దె పురుగు లను అదుపులో ఉంచుతుంది
👉ఆడ తల్లి రెక్కల పురుగుల లో వంధ్యత్వాన్ని ప్రేరేపిస్తుంది
👉భూమి ద్వారా వ్యాపించు కుళ్ళు ను నియంత్రిస్తుంది
👉దీన్ని వాడటం వల్ల మొక్కల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
👉భూమి భౌతిక స్థితి మారుతుంది
👉భూమి గుల్లబారుతుంది
👉భూమిలో నీరు నిల్వ ఉండే సామర్థ్యాన్ని పెంచి మొక్క ను నీటి ఎద్దడికి గురికానివ్వదు 👉 వానపాములు , మిత్ర పురుగులు మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో పెరగటానికి ఉపయోగపడుతుంది.
☘️ కల్పవృక్ష ☘️☘️
👉 16 రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడినది.
(Extra added వేప శక్తి )
👉ఇది మొక్కకు అవసరమయ్యే 16 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న మిశ్రమం .
ఇది క్రిమి సంహారిణిగా మరియు గ్రోత్ ప్రమోటర్‌గా పని చేస్తోంది.
👉ఇది నేలకు సంజీవినిగా, శీలీంద్ర నాశిని గా, జీవ క్రిమిసంహారిణి గా పనిచేస్తుంది .
👉ఇది మొక్క పెట్టినప్పటి నుంచి కోతకు వచ్చేంతవరకు మొక్క అవసరాలన్నిటినీ తీరుస్తుంది
👉మొక్క ఏపుగా పెరగడానికి , అన గొమ్మలు ఎక్కువగా రావటానికి , అధిక పూత , పిందె నిలవడానికి గ్రోత్ ప్రమోటర్‌గా ఉపయోగపడుతుంది
👉 కిరణ జన్య సంయోక్రియ బాగా జరుగుతుంది
👉ఇది రసం పీల్చే పురుగుల పని పడుతుంది (తెల్ల దోమ , తామర పురుగులు ,పెనుబంక, నల్లి)
👉 ఆకు చెట్టు పురుగు , కాండం తొలిచే పురుగు/ మోగి పురుగు , రెక్కల పురుగు/ తల్లి పురుగు/ చిలక , శనగ పచ్చ పురుగు , రబ్బరు పురుగు ,లద్దె పురుగు లను అదుపులో ఉంచుతుంది
👉ఆడ తల్లి రెక్కల పురుగుల లో వంధ్యత్వాన్ని ప్రేరేపిస్తుంది
👉భూమి ద్వారా వ్యాపించు కుళ్ళు ను నియంత్రిస్తుంది
👉దీన్ని వాడటం వల్ల మొక్కల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
👉భూమి భౌతిక స్థితి మారుతుంది
👉భూమి గుల్లబారుతుంది
👉భూమిలో నీరు నిల్వ* ఉండే సామర్థ్యాన్ని పెంచి మొక్క ను నీటి ఎద్దడికి గురికానివ్వదు 👉 వానపాములు,మిత్ర పురుగులు మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో పెరగటానికి ఉపయోగపడుతుంది

Опубликовано:

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
ROCKET that LITERALLY BURNS WATER as FUEL
19:00
Просмотров 2,2 млн
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44