Тёмный

జీవన ఎరువులను పశువుల ఎరువుతో కలుపు కోవడం.జీవనఎరువుల కొరకు 6304922729  

jivasendriya
Подписаться 1,1 тыс.
Просмотров 11 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@sireeshajasti5635
@sireeshajasti5635 Год назад
ఈ జీవనఎరువులు వాడటం వల్ల పసుపు, కంద లో దుంపకుళ్ళు , వేరు కుళ్ళు రాకుండాచేసుకోవచ్చు . భూమి ద్వారావ్యాపించే తెగుళ్ళను, వేరు కుళ్ళు, దుంప కుళ్ళు, కాండం కుళ్ళు , ఎండు తెగులు, బూజు తెగులు, తలమాడు, యెల్లో మొజాయిక్ వైరస్ YMV, అగ్గి తెగులు, పల్లాకు వీటిపై ఈ జీవన ఎరువులు బాగా పని చేస్తాయి
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
Good information
@subbaraosivakoti342
@subbaraosivakoti342 Год назад
Good . Very useful to farmers in organic farming. Definitely use of #biofertilizers lead to high yield
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
జీవన ఎరువులు వాడటం ద్వారా గానోడెర్మా తెగులు రాకుండా చేసుకువచ్చు . గానోడెర్మా తెగులు ఎక్కువగా కుబ్బరి మరియు పామ్ ఆయిల్ తోట లలో వస్తోంది.
@eswararaokallepalli1944
@eswararaokallepalli1944 Год назад
Good video about #biofertlizers.
@venkateshsingamsetty6003
@venkateshsingamsetty6003 5 месяцев назад
Ekkada dorukutai sir
@ramaraju1726
@ramaraju1726 Год назад
kobbari mokkalaki kuda same process use cheyavacha sir
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
అవును.
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
జీవన ఎరువులు వాడటం ద్వారా గానోడెర్మా తెగులు రాకుండా చేసుకువచ్చు . గానోడెర్మా తెగులు ఎక్కువగా కుబ్బరి మరియు పామ్ ఆయిల్ తోట లలో వస్తోంది.
@rajud521
@rajud521 Год назад
Nice
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
Thanks
@ఉదయ్శంకర్
Bio fertilizer ni chemical fertilizer tho kalipi vadochaaa sir
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
No. Call to Number for more information
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
Phone చేయండి
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
Bio fertilizers ను chemical fertilizers కలిపి వాడకూడదు. కెమికల్ fertilizers వాడిన వారం తర్వాత జీవన ఎరువులను వాడవచ్చు
@narendrababugogineni6523
@narendrababugogineni6523 Год назад
There is no clarity and also volume in the video
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
Phone చేయండి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను
@surendarchowdaryvattikuti3478
What is the age of these plants????
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
3 Rd year
@maheshnallagoni2794
@maheshnallagoni2794 Год назад
ఈ బయో ఎరువులు పత్తి చేనులో వేసుకోవచ్చా
@jivasendriya6133
@jivasendriya6133 11 месяцев назад
వేసుకోవచ్చు
@srameshsa1603
@srameshsa1603 Год назад
మామిడిలో జీవన ఎరువులు ఎలా వాడాలి .
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
ఫోన్ చేయండి
@jivasendriya6133
@jivasendriya6133 Год назад
మామిడి పంటకు కూడా ఇదే విధంగా వాడాలి
Далее
Каха понты
00:40
Просмотров 336 тыс.
Бокс - Финты Дмитрия Бивола
00:31
Why is it different from what I thought?
00:15
Просмотров 3,1 млн
Biochar Compost Mixing || BIOCHAR
18:07
Просмотров 4,5 тыс.
Каха понты
00:40
Просмотров 336 тыс.