Тёмный

కల్ల ఎరుగని తెల్ల పావురమా - Kalla yerugani tella pavurama - Pas.ShalemuRaju Garu live songg 

Shalom Media
Подписаться 20 тыс.
Просмотров 2 млн
50% 1

#THANDRISANNIDHI #SHALEMRAJ
#Telugu_Christian_status
#TeluguWhatsAppstatus
#THANDRI_SANNIDHI_MINISTRIES #Pas_Shalemuraju
#Telugu_WhatsApp_status #TelugWhatsAppstatus
#thandri_sannidhi_ministries #Bro_Shalemuraju_Gaaru
#TeluguChristianWhatsAppstatus
#ChristianSongs
#Shalem_anna #Songs
#ShalomMedia
#thandrisannidhiministries
#TeluguChristianWhatsAppstatus #Telugu_Christian_WhatsApp_status
#Telugu_WhatsApp_status #TeluguWhatsAppstatus
#ShortVideo #Short_Video #Video
#TeluguSongs_Latest #ChristianWhatsAppsatus

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 735   
@kakaranaresh537
@kakaranaresh537 Год назад
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకి ఎగిరావా కటినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా..2 అయ్యో... పావురమా.. ఓ.. ఓ.. పావురమా... 1)రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా రాకాసి ముకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా2 ఆకలి తీర్చగా చెల్లినా నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్లి వాలితే ఉరిలే చెరలమ్మ...2 గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్ఠలు ప్రేమనుకోకమ్మ.. (కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకి) 2)నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా..2 ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ2 నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ... 3)నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మ..2 అందరూ నిన్ను మరచినగానీ మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే2 రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నే ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడేకల్ల (ఎరుగని తెల్ల పావురమా పైపైకి)
@rajasekharkancherla975
@rajasekharkancherla975 Год назад
Tq naresh kakara, vandanalu
@sindammamatha4060
@sindammamatha4060 Год назад
Rani ga marchina
@arundhatinaik9233
@arundhatinaik9233 Год назад
Super
@kattaramadevi2199
@kattaramadevi2199 Год назад
Ramadeve
@kattaramadevi2199
@kattaramadevi2199 Год назад
Ramadeve kalavalapalli chagallu mandalam
@hepsibhavijay6657
@hepsibhavijay6657 4 дня назад
గలన నే చెప్పగలన దాయన నే దయగలన నిజమే దేవ నీవు నాకు చేసిన మేలులు ఎప్పటికి దాచలెను
@bopparammilkey5140
@bopparammilkey5140 Год назад
Iam హిందూ But song chala సార్లు విన్న చాలా బాగుంది..😘😍🥰
@kirankumar-od8oy
@kirankumar-od8oy 7 месяцев назад
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో….. పావురమా….. ఓ ఓ ఓ ఓ….పావురమా….. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే
@vrchannel860
@vrchannel860 2 года назад
అచ్చం జేసుదాసు గారి స్వరంలాగే ఉంది అలాగే మీరు పాడిన పాట ప్రేమ పేరుతో మోసపోతున్న యువతులకు ఒక చక్కని హెచ్చరిక మరియు ఒక సూచనకూడ
@aluvelammamegha6939
@aluvelammamegha6939 14 дней назад
Amen praise the lord 🙏❤❤❤❤
@Ashishvlogs9141
@Ashishvlogs9141 27 дней назад
Anna chala Baga raasaru,padaru.glory to God
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 2 года назад
కన్నవారికంటె యెక్కువ ప్రేమ choopagala goppa thandri అయన
@balasiri
@balasiri 2 месяца назад
Eppatikaina good message for all younger generation
@sreelathagarikapati566
@sreelathagarikapati566 12 дней назад
అందరికి అన్ని తెలుసు అది అంతే కష్టపడకుండా సుకంరాదు
@ashalathasarnepogu5162
@ashalathasarnepogu5162 Год назад
వందనాలన్నయ్య ఇ పాట నన్ను ఆదరించింది ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలని ఉంది 🙏🙏🙏🙏🙏👌
@nnagaraju2251
@nnagaraju2251 Год назад
🙏🙏🙏 లెజెండ్ singer జేసుదాసు గారిని తలపించారు అన్న
@ravikumarkathularavikumark5970
@ravikumarkathularavikumark5970 2 года назад
ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలి అనిపించేలా వుంది బ్రదర్. God bless your ministry brother.
@sumalathav3791
@sumalathav3791 Год назад
👏🙇🧘
@mosesgaddam5047
@mosesgaddam5047 Год назад
S.
@ramanjikedri7324
@ramanjikedri7324 11 месяцев назад
Ppp
@anushapurimitla3386
@anushapurimitla3386 7 месяцев назад
S
@govindarajuluraparthi6371
@govindarajuluraparthi6371 6 месяцев назад
😅😅😅😅😅😅
@jyothiabram
@jyothiabram 5 месяцев назад
Anna praise the lord Me voice extrordinary anna. Thank u anna🙏🙏🙏🙏
@lovingfamilyministry8042
@lovingfamilyministry8042 2 года назад
యువత కోసం మంచి భావం కలిగిన మంచి గీతిక పాస్టర్ గారు
@thangiralamaneendra7522
@thangiralamaneendra7522 2 года назад
This is wrote and sing pastor Nehemiah Garu (2017) yuda ministry
@sridharannalldass4288
@sridharannalldass4288 9 дней назад
Jai sreeram
@jarepothulasharadha6193
@jarepothulasharadha6193 Месяц назад
I loved this song Annaya
@deviram7385
@deviram7385 4 дня назад
Praise the lord andi
@a.durgaraodurga1268
@a.durgaraodurga1268 18 дней назад
మరో జేసుదాసు గారు❤❤❤❤ గారు❤❤❤❤
@thrishanthiyangamsetty4236
@thrishanthiyangamsetty4236 4 дня назад
Excellent song 👏🙏🙏
@KrishnaveniDevara-uz3yc
@KrishnaveniDevara-uz3yc Месяц назад
Praise the lord
@nallagundal.kataiahnallagu7793
@nallagundal.kataiahnallagu7793 8 месяцев назад
Praise god Praise the lord Annaya ఈ పాట మా యవనస్తులకు ఎంతో అర్ధం అయ్యేలా యేసు క్రీస్తు మీద్వారా పాడించారు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును . ఆమెన్‌
@Rajasriyamlakshmi
@Rajasriyamlakshmi 3 года назад
Priase the lord annya అన్నయ్య మీ వాయిస్ జేసుదాసు గారి వాయిస్ లాగా ఉంది
@rambaburambabu3372
@rambaburambabu3372 2 года назад
Uohhhiojjkok.jn
@kristurakshanaministrie2195
@kristurakshanaministrie2195 2 года назад
Yes.
@jhansiseva3591
@jhansiseva3591 2 года назад
Priase Lord anna 🙏
@thangiralamaneendra7522
@thangiralamaneendra7522 2 года назад
Jesudass garu sang sabarimalai songs.. please tell to Salem garu sing Those songs are also good for listening.
@pattamary4085
@pattamary4085 Месяц назад
అద్భుతమైన పాట అన్న అందరూ విడిచిన విదువని నిజమైన స్నేహితుడు అన్న నా యేసయ్య
@ammuprincy7831
@ammuprincy7831 2 месяца назад
Ok super Bro😭💯🎄⛪🙏
@ammuprincy7831
@ammuprincy7831 2 месяца назад
Ok tanku Bro🎊🎄⛪🙏🎄💯💘🎂💝💖
@sarambiganganapalli236
@sarambiganganapalli236 11 месяцев назад
🙏🙏🌺✝️✝️✝️✝️❤ నీ వాయిస్ అంటే చాలా ఇష్టమండి ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో వినాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని
@shaikshiraj1247
@shaikshiraj1247 9 месяцев назад
నా జీవితం పాటల పడినట్టు ఉంది అన్న దేవా నన్ను క్షమించు దేవా 🙏🙏🙏🙏
@JAGADISHVARMAMANDAPALLI
@JAGADISHVARMAMANDAPALLI 6 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sunithasunu5993
@sunithasunu5993 3 месяца назад
Yes😢😢😢😢😢😢😢
@ramanaramana5167
@ramanaramana5167 Год назад
బ్రదర్. మీ పాటలు. చేలా బాగుంటాయి. ప్రతీ పాట. నా మదిని. తేలిక పరుస్తుంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
@KrishnaKumari-zk2dg
@KrishnaKumari-zk2dg Месяц назад
🙏 ఈ పాట ద్వారా ఎంతో మంది మనసులు మారు మనసు పొందుకుంటారు అయ్యగారండి వందనాలు ఈ పాట రాసినందుకు వందనాలు పాడినందుకు ఇంకా లెక్కలేని వందనాలు అయ్యా మీకు
@dhanalakshmi3152
@dhanalakshmi3152 2 года назад
🙏⛪ వందనాలు అన్నయ్యగారు 😭😭😭 నా జీవితం ఇలా ఉంది అన్నా
@pattamary4085
@pattamary4085 Месяц назад
Praise the lord anna. Nice song
@mallikamuni637
@mallikamuni637 Год назад
✝️✝️🙏🙏 అన్న వందనాలు. మీ పాటలు చాలా బాగుంటాయి. నాకోసం ప్రార్థన చేయండి అన్నా మోసపోయాను కన్నీళ్లతో.ఉనానూ.✝️✝️🙏🙏😥😥😥😥😥😥😥😥😥😥😥
@dineshkarthik-ue2zz
@dineshkarthik-ue2zz 15 дней назад
Devudu na eppudu paristiti ni marchi manchi job naku ivvali na stiti,gathi marchamani yessayya ni vedukuntunanu
@varakumartiruvedhula5449
@varakumartiruvedhula5449 Год назад
shalem raj అన్న వందనాలు
@Madhavimadhu-j
@Madhavimadhu-j 2 месяца назад
Praise the Lord annayya.Mi voice chala baguntadhi anna... mi vakyam... songs kuda anni baguntaye anna...
@NiharikaSama-gj8gw
@NiharikaSama-gj8gw Месяц назад
❤❤❤ super
@LathaLatha-xv1ot
@LathaLatha-xv1ot 6 месяцев назад
Amen Amen
@BhavyaValavala
@BhavyaValavala 5 месяцев назад
Annayya superb song
@narsyadhurs5468
@narsyadhurs5468 Год назад
బ్రదర్ మీ గొంతు సింగర్ జేసుదాసు గారిలా ఉంది... ఎనీవే పాట చాలా బాగుంది 👌👌 నిజమైన ప్రేమ అంటే ఏంటో చెప్పారు సర్ 🙏🙏praise the lord 🙏🙏
@sandelasaroja2387
@sandelasaroja2387 2 года назад
Enni sarlu vinna thanivi theradu Anna enthamanchi song praise the lord 😌😌😌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
@srilakshmi194
@srilakshmi194 2 года назад
వందనాలు అన్నయ్య, ఇలాంటివి యవ్వనస్తుల కోసం ఎన్నో పాటలు మీరు పాడాలి అన్నయ్య, మీ వాక్యం ప్రపంచం అంత విస్తరించాలి అన్నయ్య , మిమ్మల్ని ఇంకా బలంగా దేవుడు వాడుకుంటాడు అన్నయ్య, దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
@venkateshundrajavarapu8930
@venkateshundrajavarapu8930 Год назад
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏anna
@bathulaparipurnarao700
@bathulaparipurnarao700 10 месяцев назад
@amen9192
@amen9192 3 года назад
అన్నయ్య సూపర్ సాంగ్ చాలా బాగుంది అన్నయ్య.... నాకు చాలా బాగా నచ్చింది
@sharonjoylevi7400
@sharonjoylevi7400 2 года назад
This song was written by Nehemiah pastor garu yudha ministries guntur
@JessyQueen-vakya67
@JessyQueen-vakya67 4 месяца назад
Praise the lord anna
@mastanishaik1511
@mastanishaik1511 2 года назад
🙏🙏 వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని దేవుని ప్రార్థన చేస్తాము
@rajanikolaventi7584
@rajanikolaventi7584 2 года назад
😢😢annayya song chala chala bagunddi annayya eantho mandi loka prema musugulo vundipoye variki manchi sandesham eche 🎵❤
@lalithag4827
@lalithag4827 2 года назад
Amen glory to God 🙏 hallelujah thank you yesappa annaya padale ledu varnichadaniki meki hrudaya pooravaka vandanaluu
@RamadeviPatchala
@RamadeviPatchala 2 месяца назад
Thank you giving this song everyone
@elishammarapuri
@elishammarapuri 3 месяца назад
దేవునికి మహిమ కలుగునుగాక అన్నయ్య మీకు నా వందనాలు దేవుడు ప్రతి యవ్వనులకు తెలిసేలా మీ ద్వారా ఈ పాటను పంపాడు ❤❤❤❤
@kumarkanna8636
@kumarkanna8636 2 месяца назад
Super brodhar praise the lord
@archanagoud5035
@archanagoud5035 2 года назад
ఈ పాట తో నే ప్రేమలో uunna మాయ ముత్తం చెప్పరు చలా ధన్య వాదములు పటలోతోనే కొన్ని సార్లు యువతి యువకులు కు మెలుకొలెప్ పాట ఇది
@Madamkitchen99
@Madamkitchen99 2 года назад
🙏 Praise the lord Annaaaa ninnu devudu mamuluga abhishekinchaledu abbaaaaa nee appula badhalu emo kani entha mandi sodhanalu thirchataniki ....kashtalu piriti noppulu thattukuni prathivadi ki thala nimite challani deevena ivvatanii vachav eahova shamma ...eahova raffa .... sthothramulu sthothramulu hallelooya hallelooya....devuni ki mahima ghanatha ..... jeevitham rangarinchi rubbi gorintaku laga chethulaki peduthunnav vopika tjo anna ....neevu naa thandrivi naa biddalaki Mena mamavi annaaaa Hanna kanani buddavi ........ sthothramulu dabidu kumaruda nanu dati pokaya ...... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sunithasunu5993
@sunithasunu5993 3 месяца назад
లోకంలో జరిగే విషయాలు పాట రూపంలో నిజంగా రాశారు చక్కగా పాడి కనువిప్పు కలిగించారు చక్కని స్వరముతో మంచి పాటలు పాడి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి బహుగా సేవలో వాడు కొనను గాక ఆమెన్
@thirupalthirupal3194
@thirupalthirupal3194 3 месяца назад
Sir super song super lyrics
@Thalliepallymummy
@Thalliepallymummy 3 месяца назад
Praise the Lord Annaiah 👌👌song 👏👏
@sahithya2725
@sahithya2725 6 месяцев назад
Excellent 👌 no words
@ArunKumar-yv9wr
@ArunKumar-yv9wr 2 года назад
మాఆత్మీయ తండ్రి గారికి వందనాలు.🙏🙏🙏🙏
@geddamshubhashini4314
@geddamshubhashini4314 5 месяцев назад
Nice song❤❤................ Praise the Lord 🙏🙏🙏🙏
@jogulaprasad8038
@jogulaprasad8038 2 года назад
praise the lord brother song devudiki mahimakalugungaka ✝️✝️✝️🙏🙏🙏💐💐✝️✝️💙
@bullabaiemoparthi648
@bullabaiemoparthi648 4 месяца назад
రంగు రంగుల ఆకర్శనలే విత్తనాలు అయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారెను ఆకలితీర్చగచల్లిన నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్లివాలవ ఉరులే చెరలమ్మ
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే మహిమ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sraju8092
@sraju8092 2 года назад
అన్న పాట సూపర్ అన్న ఇలాంటి పాట ఇంకా ఎన్నో పాడాలి
@padhmakerpadhu4927
@padhmakerpadhu4927 24 дня назад
దేవుని కరుణ ఆప్యాయత అనురాగం సగం చూసినవారు ఈ పాట వినండి ప్రైస్ ది లార్డ్ అని చెప్పండి అన్న తన స్వరముతో అద్భుతమైనటువంటి మెసేజ్ ని మనకి ఈ పాట ద్వారా అందించినందుకు అన్నకు ధన్యవాదాలు
@sudhakardobbhala7477
@sudhakardobbhala7477 3 месяца назад
🙏🙏🙏 amen amen amen
@gadarichiranjeevi
@gadarichiranjeevi 2 месяца назад
లిరిక్స్ supar సార్
@malothramesh5114
@malothramesh5114 5 месяцев назад
మరో ఎసుదాస్ బ్రదర్ మీరు
@vijaykumartavanam2967
@vijaykumartavanam2967 4 месяца назад
Praise the Lord అన్నా వందనాలు దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుని మహిమార్డమై వాడండి దేవుడు మిమ్ము దీవించుగాక
@JhancyVardhanapu
@JhancyVardhanapu 4 месяца назад
Prise the lord
@rajukakarala
@rajukakarala 2 месяца назад
Praise the Lord bredar
@jayajaya6789
@jayajaya6789 3 года назад
Kallayerugani tella pavurama Pai paiki yegirava..katinamaina e lokapu pokada kanaka unnava...ayyo pavurama..oo.oo..oo.oo..pavurama 2 rangu rangula akarshanale vittanalayyena rakasimukala snehale niku uruluga marena2 akali teerchaga challina nukalu kave chellamma asato nuvvu velli valitey urule cheralamma gundello guchi mantallo tosee maye premamma yavvanakalapu kamapu chestalu premanukokamma..."kalla"ninnu chudaka undalenani matalu vinnava nivu lekapote bratukalenani ratalu chadivava 2 premantene teliyani manusula garadi chellamma prema peruto mosapote adi arani bratukamma neeti Malina manusula premalu nijamanukokamma yendamavilo ennadu daham teradu chellamma"kalla"neekorake Tana pranam pettina premanu chudamma ninnu chudaka undaleni aa preme nijamma 2anandaru ninnu marichina gani maruvani snehitude kondarulaga madylo ninnu viduvani premikude 2 raktam posi premalekha niku rasina ne priyude rakshana nichi raniga marchina yesuraju ghanude..."kalla"
@glakshmigdavi4744
@glakshmigdavi4744 2 года назад
🙏🙏🙏
@BasaniRajapareddy
@BasaniRajapareddy 2 месяца назад
Amen amen amen halleluya
@parisudu1883
@parisudu1883 2 года назад
Praise.the lord brother yesayya ni prama gopadi prabuva stostram thandri 🙏🙏🙏🙏
@Madamkitchen99
@Madamkitchen99 2 года назад
🙏 Praise the lord 😭😭😭😭😭😭Cgellemma lani thana rakthapu premalekhabtho rakhna nichi rani ni chese Raju mana yeasayya rajulaki Raju 🥰🥰🥰🥰🥰
@KomariKomari-b1g
@KomariKomari-b1g 6 месяцев назад
1:58
@sudhalakshmipusuluri9729
@sudhalakshmipusuluri9729 2 года назад
Anna praise the lord 🙏🏻🙏🏻 , mee song na jivitani kadilinchi annaya , miku na nindu vandanalu🙏🏻🙏🏻
@ranikocherla5015
@ranikocherla5015 16 дней назад
Bayya excellent...
@sbalu8886
@sbalu8886 6 месяцев назад
Praise the lord Anna ఎంతో అర్ధ వంతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక
@thangiralamaneendra7522
@thangiralamaneendra7522 2 года назад
Such a great song came good spiritual person. Pastor Nehemiah Garu ( yuda ministry)..
@KothapalliDevarajulu
@KothapalliDevarajulu Месяц назад
ఎల్లట్టి సాంగ్ య పాస్ట్రోస్ రాయరు బట్ మీ వైయస్ గుడ్ మీనింగ్ సాంగ్ లో గుడ్ గా ఉంద్ది అయ్యా గారు
@sainiamrenuka3791
@sainiamrenuka3791 2 года назад
Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya garu amen
@SatyaKaruna
@SatyaKaruna 2 месяца назад
Super 👍 song 🎉
@laxmimindi7429
@laxmimindi7429 2 года назад
Praise the lord annaya God bless you annaya 🤝👌👌👌👌🔥🔥🔥🙏🏾🙏🏾🙏🏾
@netulaswathi7855
@netulaswathi7855 Год назад
Praise the lord very nice song
@Vooripakkajoel
@Vooripakkajoel 2 года назад
,🙏🙏👌👌 praise the Lord God bless you Anna
@satyakumaradimulam5703
@satyakumaradimulam5703 3 месяца назад
నేను ఈ పాట చాలా చాలా సార్లు విన్నాను,,,, వింటున్నాను....thankyou అన్న
@sumalathakola6610
@sumalathakola6610 2 года назад
Praise. the. Lord. Amen. 👌👌👌song. Anna
@ashokmoon4534
@ashokmoon4534 2 года назад
Superb song sir.... Prise the lord
@YVK6466
@YVK6466 Год назад
అయ్యగారు చాలా బాగా పాడారు కృష్ణాజిల్లా గుడివాడ కార్మిక నగరం
@YVK6466
@YVK6466 Год назад
దేవుడికి మహిమ కలుగును గాక
@MinniMargaret
@MinniMargaret 9 месяцев назад
Execllent song annays thank🙏
@aprupalaxhmi9481
@aprupalaxhmi9481 7 месяцев назад
I like song anna🙏🙏🙏
@anuedits325
@anuedits325 Год назад
Prathi roju vintanu e paata.. Naa jeevithaniki saripoyindhi 🙏 prathi lyrics naku thaginadhi 💔
@కుమారికుమారి-ఖ1ళ
వందనాలు అన్నయ్య యెన్ని సార్లు vinnano ఈ పాట nanu sala అర్దం ఉంది .వందనాలు god bless you 🙏
@thangiralamaneendra7522
@thangiralamaneendra7522 2 года назад
This written by pastor Nehemiah Garu ( yuda ministry)
@AmulyaAngel-e6l
@AmulyaAngel-e6l 11 месяцев назад
Hallelujah
@vipparthidevasahayam5518
@vipparthidevasahayam5518 4 месяца назад
అయ్యా మీరు మరో ఎసు దాసు ఈ పాట కి పాడినందుకు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్
@mesipamurani1039
@mesipamurani1039 2 года назад
Devuniki mahima kalugunugaka amen Ela enno patalu padi janamulanu devuniki oka Rajyamunu Bhumimeda stapinchali Devudu ninnu deevinchunugaka Amen devuniki mahima kalugunugaka amen
@gangishettyshivakumar9758
@gangishettyshivakumar9758 15 дней назад
Neti jesudas gaaru meeru
@LenkalapallyBhavani
@LenkalapallyBhavani 4 месяца назад
Nenu hindhuvu ni kaani song chala bagundhi super sir
@MosesSangipagi-bs2kv
@MosesSangipagi-bs2kv 3 месяца назад
Deuni yodata mataalu undau andi aayana andariki Deudu Yesayya ❤
@joshuvadillu7617
@joshuvadillu7617 2 года назад
Meeru paaduthunte mimmalni chusthu undipoyanu annaya devudu meeku goppa swaram echaru
@reverenceforlife-2606
@reverenceforlife-2606 2 года назад
అన్నా మీ వాయిస్ extrordinary. . .
@kuwq8277
@kuwq8277 Год назад
⛪🙏🛐🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😃
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 5 месяцев назад
Praise the Lord Brother 🙏❤
@nareshgurrala5353
@nareshgurrala5353 11 месяцев назад
Amen
@rajpaulcheveti6400
@rajpaulcheveti6400 2 года назад
Praise the Lord ayyagaru
Далее
#HEART TOUCHING SONG SUNG BY BRO. SHALEM RAJU GARU#
7:52