సంపత్ నువ్వు గ్రో బ్యాగులు తయారు చేసి అప్పటి నుంచి చూస్తున్నాను అమ్మ నీ వీడియోస్ సూపర్ గా ఉన్నాయి అందుకే నీకు కంటెంట్ బాగుందని చూస్తున్నాం మాది ఏలూరు దగ్గర దెందులూరు అవతల ద్వారకా తిరుమల వెళ్లే రూట్ లో మీద రూపాలు మా ఊరు
చాలాబాగుంది.బంకోటి కూర ఎవరికి తెలియదు మా side.chennangi,kuda ,అందరితోటలు చూపిస్తూ,మేము ఎలా planchesukovalo,అవగాహన అయ్యేలా చేస్తున్నారు tq sampathgaru.ఇంకా ఇలా చాలా చెయ్యలనికొరుకుంటునను.🙏
Hii Sampath garu, నేను మొక్కలని ఎక్కువ పెంచలేదు. Nirmala akka మీ దగ్గరకి వచ్చి వీడియో పెట్టారు కదా, అప్పటి నుండి నేను మా మిద్దె మీద తోట కూర, గోంగూర, బెండకాయ, పందిరి చిక్కుడు అలా కొన్ని వేసాను. చాలా సంతోషం గా ఉంటుంది. మొక్కలకి నీళ్లు పొయ్యడం, క్లీన్ చెయ్యడం, మొక్కలతో మాట్లాడడం,, సూపర్. Thank you Sampath garu🤝🌹
సంపత్ మీరు చూసిన నా మొదటి వీడియో ఏమిటో చెప్పండి అని అడిగాను కదా నిజమే ఏమిటబ్బా అని వెనక్కి వెళ్ళి చూస్తే రెండు సంవత్సరాల క్రితం గోంగూర మొక్క చూపిస్తూ చేసిన వీడియో నేను చూసిన మొదటి వీడియో. ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందింది నీతోట .నా అభినందనలు
HI Sanpath garu, graden super . memu garden start chayalanukunapudu browse chesthu me videos ki chala connect ayemu meru chala malage normal ga matladadam same memu elanti kastalu padamo matti kalapadam meru malage chala kastamayena pani ani stariaght forward ga ani vishayalu chapadam maku chala nachuthadi. ma papa nenu idaram kali me videos chusi memu garden start chesam .liquid fertilizers, peside's ani me recipes chuskuntu chesam. Thank you soooooooooooooooo much sanpath garu . oka generation ki meru inspiration.
Nice video Sampath garu . Hatsoff to ur interest against gardening. For the past few days I started watching ur videos regularly. Really you are great 👌
Very nice video. The garden planning is awesome. Your interview style is really educative as well interesting. I first watched your earthworms harvest video and then became a subscriber . I got chettu chikkudu from you last year during one giveaway. This year I am getting very good yield from it.
Hello Sampath garu nenu chusina mee first video mentikuranu chinna chinna boxlalo penchatam, mee friend valla garden tour cheyatam chusanu. Appatinunchi eppativaraku mee videos follow avutuvuntanu.
@@OrgGardener hi .. baguna meru lucky venni antha ala unnaru .. 8th September vizag meet jarigendhi meeru vastharanukunna lucky ni chudochani miss iya.. 😔
Sampath gaaru mi terrace garden so beautiful andi mem mi garden videos chusthu untam andi. Good afternoon andi. Mem kuda chinna terrace garden start cheskunnam andi . Ma terrace garden lo suryanama cherry pettaali anukuntunnam andi. Kani maaku nursery lo dhorakadem ledhu andi suryanama cherry. Please andi suryanama cherry a nursery lo dhorukuthadho konchem chepandi. Mem meeku second time message chesthunnam andi . Meeru reply kuda evvadem ledhu . Busy lo unnaremo ani . Malli eppudu message chesthunnna andi. Plz andi fruit plant akkada dhorukuthado plz chepandi
అప్పటినుంచి మంచం ఉండేది కదండి మీరు పండించేది, మళ్ళా స్టాపర్లీ ప్లాన్స్ వేశారు మీ అమ్మాయి కోసం కోతులు వచ్చి తినేసి ఆ వీడియోస్ నుంచి చూస్తున్నాం అండి సంపత్ గారు. సబ్జా మొక్కలు నా దగ్గర ఉన్నాయి అండి సీడ్స్ పొడవుగా వస్తాయి మరి నేను ఇది చూడలేదు