అమ్మా.. మీరు చేస్తున్న ఈ ఎపిసోడ్స్ ఎంత ఉపయోగకరమైనవి అంటే , నేను వర్ణించి చెప్పాలంటే నా తరం కాదు.. ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు.. ఎంతగా motivate చేస్తున్నారు.. ఎన్ని సూత్రాలు ఎన్ని వివరణలు? నిజంగా ఈ ఛానల్ దొరకటం మా అదృష్టం.. ఎన్నెన్నో సందేహాలు.. భయాలు.. నిరాశలు... అనుమానాలు.. అన్నిటినీ పటాపంచలు చేస్తున్నారు.. మీకు శత కోటి వందనాలు..
Amma naku oka 4 days nudi angels numbers kanipistunao asalu naku nijanga eve kanepistunaya ane nenu ippudu intike velle lopu 999 kanipiste nammutha anukunna nijangane kanipinchindhi asalu e angel numbhers e adytmika margam lo a stage lo kanepistayi please reply madam