Тёмный
No video :(

కాపరి LiveS #50 - బైబిల్‌లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE 

Kaapari (The Shepherd)
Подписаться 4,4 тыс.
Просмотров 2,1 тыс.
50% 1

కాపరి LiveS #50 - బైబిల్‌లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE 07/07/2024 #Muhammad #MuhammadinBible #Islam #HolyGhost #HolySpirit #counterevangelism #WeeklyWatch @KaapariTheShepherd
ఆషాఢము 16, 1946.
సంఘానికి స్వాగతం. నేను, మీ కాపరిని.
మీరూ సంఘంలో చేరండి, సంఘస్తులు అవ్వండి. మన సంఘాన్ని, సమాజాన్ని రక్షించండి.
Join this channel and become a fellow Shepherd:
/ @kaaparitheshepherd
సోది కాండము - ఏబది ఆదుల యదార్థ దర్శనము (బైబిల్ ఆదికాండము యొక్క వాక్యసహిత సమగ్ర విశ్లేషణ)
336 పేజీల పుస్తకము కొరకు 8978780318@ibl అనే UPIకి 480/-(incl. shipping) చెల్లించి ఆ చెల్లింపుని, మీ addressతో సహా 8978780318కి WhatsApp చేయండి.
Pages: 336 (86,000+ words)
A5, Hard Bound, 70GSM
Size: 8.5 x 5.5 x 0.75 in
Weight: 460 g
MRP: 420/- + (Rs.60/- shipping)
సోది కాండము kindle లో కూడా లభ్యమవుతున్నది:
www.amazon.in/...
కాపరి LiveS... ప్రతి ఆదివారం (లేదా అప్పుడప్పుడు వారము మధ్యలో) ప్రజలతో వివిధ అంశాలను పరిశీలించి, ఆ చర్చను ప్రజాబాహుళ్యానికి చేరవేయడానికై ఏర్పరచబడిన సరణి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు తమ కంఠము, లేదా ముఖము మాధ్యమం ద్వారా Record చేయబడటానికి సమ్మతం తెలిపినట్లే. ఇందుకు సమ్మతించని వారు దయచేసి Live Stream లోనికి ప్రవేశించరాదని కాపరి వినతి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు భారత సంవిధానమును, ప్రత్యేకించి అందలి 19(1)(A) , 25(1), 51(A)ల క్రింది హక్కులను, కర్తవ్యములను గుర్తించగలరని, అనుసరించగలరని ప్రార్థన.
కాపరి LiveS #50 - బైబిల్‌లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE
బైబిల్‌లో ముహమ్మద్ ప్రవక్త గురించి చెప్పబడి ఉందని, వచనాలలో తిరుగులేని, స్పష్టమైన ఆధారాలున్నాయని నిరూపించడానికి రహీం గారితో 2024 జూన్ 02 న డిబేట్ జరిగింది. ఆ వీడియో linkని క్రింద ఇచ్చాను, చూడగలరు. దానికి ఉత్తరభాగంగా, ఈసారి క్రైస్తవ పాస్టరలతో ముస్లిం వక్తలు Debate చేయగా మన ఛానల్‌లో ఈ Live Debate నిర్వహించడమైనది.
ఈ వీడియోని Like చేయండి, మీ శక్తికొలదీ ఇతరులకు Share చేయండి.
మరిన్ని విజ్ఞానాత్మక, సందేశాత్మక వీడియోల కోసం మీ కాపరి(The Shepherd) చానల్ ని Subscribe చేయండి.
అన్నిటికంటే మించి... అన్ని విషయాలలోనూ జాగరూకతతో ఉండండి, వివేకంతో వ్యవహరించండి.
శుభం భూయాత్.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
CREDITS & References:
కాపరి LiveS #45 - బైబిల్‌లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? DEBATE
• కాపరి LiveS #45 - బైబి...
Suvaarta Counter Astra [SCA] v1.1_KaapariTheShepherd.pdf
drive.google.c...
Telugu(Panchang) & National calendars:
www.prokerala....
Telugu textbooks / తెలుగు పాఠ్యపుస్తకాలు (1-10 తరగతులు) SCERT AndhraPradesh, Telangana
drive.google.c...
Sanskrit textbooks / సంస్కృత పాఠ్యపుస్తకాలు (3-10 తరగతులు) SCERT Telangana
drive.google.c...
Online Telugu & English parallel Bible
onlinetelugubi...
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
#DahinchuAgniMinistries #PaulEmmanuelb #THANDRISANNIDHIMINISTRIE #JohnWeslyMinistries #EdwardWilliamKuntam #BroAnilKumar #HosannaMinistriesOfficial #RakshanaTVLIVE #VKRGOSPELMEDIA #jesuschristtheonlysolution7862 #SINGANAMALAMANIKANTASWAMY #KreesthuVijayam #DrPSatishKumar #PastorPraveen #msdfacts4687 #YVTvYadarthaVaadhiTv #pastorajaybabujcec1989 #Godswaymission #ophirministries #TSKumarbibletruth #akwcapologetics3972 #apologetics007 #OBCCvideos #WCMTVGUDIVADA #wcmshorts4737 #EvangelistHema #masterraju_Thebibletruths_743
#brainwash #conversion #PastorFraud #Crucifixion #IsJesusASinner #Contradiction #sodhikaandamu #Genesis #PrudhviRaj #slavery #Astronomy #Atheism #Theism #Deism #God? #BibleScience #Science #BibleEvents #WhyCross #QuestionChrist #QuestionChristianity #ChristianityExposed #TeluguBible #ChristianFraud #BookofJob #OldTestament #Jehova #Jesus #Afterlife #Sin #KaapariTheShepherd #కాపరి_TheShepherd
#మతమార్పిడి #పరమగీతం #పరమగీతము #కన్యక #గర్భవతి #మరియ #బల్లపరుపు #యేసు #శిలువ #శిలువమరణం #వైరుధ్యం #సోదికాండము #ఆదికాండము #పృథ్వీరాజ్ #బానిసత్వము #బానిసవర్తకము #రెండవరాకడ #అంతిమదినము #నరకము #ఆస్తికము #నాస్తికము #దేవుడు? #ఖగోళశాస్త్రం #బైబిల్లోసైన్స్ #సైన్స్ #తెలుగుబైబిల్ #క్రైస్తవకుట్ర #యేసుక్రీస్తు #యెహోవా #పరిశుద్ధఘోరం #క్రైస్తవానికిప్రశ్న #యోబుగ్రంథము #బైబిల్లోనిఅబద్ధాలు #పాతనిబంధన #పరలోకం #కాపరి
@KaapariTheShepherd @Dharmamargam @abhimanyasena @kiranaasthram @gnanadeepika6167 @SHIVASHAKTHI @AmruthaSiddhi @sahanaavavatu @sanathana_bharatham @MathonmadampaiRamabanam @htcygodtelugumovies @gopisanathanasena @Kirasthonmaadham @bhargavasena1511 @sarinodu2021

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@NomithaSri
@NomithaSri Месяц назад
కోసం కోసం కోసం కాదు భాస్టర్ రాజు అక్కడ " గురించి " అనాలి.
@ALLINONE17818
@ALLINONE17818 Месяц назад
1:50:20, ప్రవక్త గురించి బైబిల్ లో చూపించటానికి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారో ,మీరు కూడా అలాగే యేసు గురించి మీరు కూడా పాత నిబంధనలో యేసు నీ (కాంటెస్ట్ లో సంబంధం లేకుండా) ఇలాగే చూపిస్తారు... మీరు చేస్తే సంసారం, వేరు వాళ్ళు చేస్తే వ్యభిచారమా....?
@LakshmiVentika
@LakshmiVentika Месяц назад
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🕉️🚩🚩🕉️🇮🇳🇮🇳🙏🙏🇮🇳🕉️🚩
@KoksJnansi
@KoksJnansi Месяц назад
@dr mohammad rafi shaik quran chadivi comment pettu. Akkada nivasistunna kafirs ni slaves laga kuda treat chestaru chala muslim countries lo. Vallaku employees avsaram kabatti em anatle anthe. Quran lo more than 100 places lo kafirs ni champali ani undi. Hadoths lo kuda chala places lo undi.
@Osama14326
@Osama14326 Месяц назад
ఎక్కడ ఉంది
@sitaramarajupenmetsa2648
@sitaramarajupenmetsa2648 Месяц назад
Jairam
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Месяц назад
పృథ్వీ గారూ 1:25:24......1:25:29(30 వాక్యం ) చాణక్య నీతి నుంచి కాపీ అంటారా 🤔🤔
@reachvenu16
@reachvenu16 Месяц назад
Izda gadi interference chala ekkuva
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k Месяц назад
బైబుల్ పండితుడ కాపరి గారు నేను ఈ విడియో మూడు సరులు చూసాను అంటే కొంచం కొంచం చూసా అన్న
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Месяц назад
గుడ్ ఆఫ్టర్నూన్ యూసర్ ✋ పెద్ద వీడియోల విషయంలో తప్పదండీ 🤝
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k Месяц назад
మన కాపరి అన్న గల్తీయులకి రాసినా 4/4నుండి ఒక విడియో చేయండి ఇక్కడ యేసు ఇద్దరు భార్యలు అన్నారు కదా అబ్రహం కు మరి కేతూర ఏమిఐతది
@KaapariTheShepherd
@KaapariTheShepherd Месяц назад
ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి పౌలు అబ్రాహాము కథని వాడుకొన్నాడు. ఆ ప్రక్రియలోనే సౌకర్యము కోసమని అబ్రాహాము మూడవ భార్యని వదిలేశాడు. పైగా, మిగతా భార్యలకు ఉన్నట్టు ఈ మూడవభార్యకి దేవుని వాగ్దానము కూడా లేదు కదా... ఇక పౌలు మాత్రం ఎందుకు పట్టించుకొంటాడండి.
@lewisconroy8561
@lewisconroy8561 Месяц назад
Langa nayakamma ni debate ki oppinchali please
@thetruth902
@thetruth902 Месяц назад
For the first time I seriously felt bad about your hosting abilities due to the following reasons. 1. You haven't condem the repetitive intervention Mr. Ezra White others making thair points. Though you asked him to stop you could be much strict about that aspect 2. He was laughing while opposition making points which comes under insulting. To the best of my knowledge you didn't addressed this misbehaver . 3. Raju gaaru in the middle of debate passed a statement that animels called with pronoun "it" which is against the peta rule. If you ask any pet lover they call with he or she even for animals. 4. I noticed Raju and co didn't respect profit Mohamed.. they always addressed him without adding any respect whereas khasim and co always used holy Bible, respected Christ . It's minimum aticate of a participant to respect the opponent belief wether you agree or not. So.. I hope you take this as constructive criticism and compliment in upcoming debate. Sorry and thank you sir.
@KaapariTheShepherd
@KaapariTheShepherd Месяц назад
Sure andi. I was being quite liberal in the debate. I'll be stricter in the next one. Thanks.
@Devi28282
@Devi28282 Месяц назад
భగవాన్ శ్రీ కృష్ణుడికి ఉన్న సవితుల గోల సరిపోదు అన్నట్టు మళ్లీ ఈ ఇజ్రాయెల్ సవితుల మతాలు గోల ఏమిటండీ మన ఇండియాకు🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤔😂😂😂. జై శ్రీ కృష్ణ కృష్ణా.....🪈🦚🙏🚩
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k Месяц назад
బాబు సరిగా చదువూ సవితులు అంటున్నావు యెక్కడ పోరు జరిగింది ఇలా సినిమాలు చూసి కించ పరిచే మాటలు పెట్టకు ఆ 8మంది భార్యలు ఏలా వచ్చారు గతజన్మ లో వారికి వరం ఇవ్వడం జరుగుతుంది అలాగే 16000మంది గోపికలు ఎక్కడినుండి వచ్చారు నరక సుర అనే రాక్షసుడు చంపి వాడి చర నుండి విడిపించి మిరు మి రాజ్యానికు వెళ్ళండి అని చెప్పాడు మేము మేము ఇన్ని రోజులు నరక సురుని చారలొ ఉన్నాం ఇప్పుడు ఏమోకం పెట్టుకొని పొం కృష్ణా మేము చనిపోతం లేదా మమమ్మల్ని పెళ్ళి చేసుకొవాలి నువ్వే అంటే వలకు రామ అవుతారం లొ వరం ఇస్తాడు అప్పుడు వాల కోరిక ఇస్ట్టం మేరకు ఒకే సమయం లొ 16వేలమంది నీ పెళ్ళి చేసుకుంటాడు అదే సమయంలో అందరి తో ఒకే సమయంలో ఉంటాడు అలాగే వలకు ఒకరికి ఒక్కో కోడికిని ఇచ్చారు అలాగే శ్రీకృష్ణుడు అస్కలిత బ్రమ్మ చారి కాస్త తెలుసుకొని మాట్లాడమని మనవి తప్పుగా అనుకోవద్దు
@Devi28282
@Devi28282 Месяц назад
@@user-km7gv7bm8k గారు 🙏.అంటే ఇది ఒక నెగిటివ్ ట్రిట్మెంట్ లేండి వాళ్ల కోసం,వాళ్లకేలాగో ఎంత పాజిటివ్ గా చెప్పిన బుర్రకి ఎక్కవు మన గ్రంథాలు.వాళ్ల లాగే వాళ్ల కి వాళ్ల గోలభాషలోనే వంకర టింకరగా చెప్పాలి సమాధానం.అచట కొంచెం ఇచట కొంచెం లా అన్నమాట🤗. అందరూ కాకపోయినా సత్యభామ కొంచెమైనా అల్లరి చేసుంటాదని నా ఉద్దేశం అంతేనండి.అయిన నా కృష్ణుడు మంచివారండి నన్ను ఏమి అనరు🤗 అర్థం చేసుకుంటారు ఎందుకిలా వ్రాశానో అని🤗 జై శ్రీ కృష్ణా🪈🦚🙇‍♀️🙏
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Месяц назад
​@@Devi28282అంతే, అంతే 👍
@lewisconroy8561
@lewisconroy8561 Месяц назад
Boku nayakamma ni debate ki oppinchali please
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Месяц назад
రాదు.
@Osama14326
@Osama14326 Месяц назад
మరి ఇస్హక్ పేరు కుడా లేదు అక్కడ
@srinu-ly3jx
@srinu-ly3jx Месяц назад
ఎందుకన్నావ్ ఎవరికి హాజరకు పుట్టావో సారాయికి పుట్టావా
Далее
Курск - врата Рая / Новости / Шпак
1:14:35
Shia vs Sunni Munazra On Fadak.
2:33:38
Просмотров 5 тыс.