Nen hyd lo oka car driving school lo join ayyanu, instructor very rude irritate avuthunnadu anavasaram ga join ayya anipisthundhi, meeru chaala Baaga chepthunnaru,
Hi...sir Disk బ్రేక్స్ అయితే ఎలా వాడాలి,డ్రమ్స్ అయితే ఎలా వాడాలి,అసలు బ్రేక్స్ గురించి ఒక వీడియో చేయండి, కొంత మంది press చేసి వదులుతూ, ప్రెస్ చేసి వదులుతూ apply చేస్తారు, కొంత మంది అలా ప్రెస్ చేసి ఉంచుతారు.. ఏవిధంగా చెస్తే కార్ కి మంచిది అంటారు...
అన్నయ్యగారు మీరు చాలా బాగా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు నేను వెళ్లే డ్రైవింగ్ క్లాస్ లో ఏం చెప్పడం లేదు మొత్తం తనే ఆపరేట్ చేస్తాడు అన్నయ్య గారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి