💯 నిజం చెప్పారు కాశీ గంగా గురించి కాశీ గంగా నీ యోగి సిద్ధులు మహా పురుషులు మాత్రమే రంగం తీసుకుని వేరే గుడిలో నీ శివలింగా అభిషేకం చేయవచ్చు కాన్ని సాధారణ మానవులు చేయకూడదు🕉️📿 యోగి సిద్ధులు మహా పురుషుడు సిద్ది సన్యాసులు గంగ మంత్రం చెప్పి ఆహ్వానిస్తారు 📿📿📿 ఓం నమశ్శివాయ
కాశీ లో అస్థికలు కలిపిన తర్వాత మళ్లీ రామేశ్వరం లో మళ్లీ అస్థికలు కలుపవచ్చ? ఎందుకంటే నేను కాశీ లో కలపడానికి మరియు రామేశ్వరం లో కలపడానికి అస్థికలు తీసి పెట్టాము
Recently this type of thinking started from fewyears,back,but it is Ganga & no dhosham to tthat water.In Kasikandam is there any point mentioned that dont bring Ganga water to own house.Nobody knows the correct pramanikam.In olden days most of the people bring ganga water from Kasi to their own house.At Viswanadh temple drinking water available,so from that temple bring that water may be no dhosham because devotees take that water for drinking.Anyhow Devoties fallow their own farm ly tradition give first importance,later others advise