Тёмный

కుంకుడు కాయ 12 ఎకరాల్లో 27 ఏండ్లుగా పండిస్తున్న | Reetha/Soapnut Farming 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 624 тыс.
50% 1

27 సంవత్సరాలుగా 12 ఎకరాల భూమిలో 1200 కుండుకు కాయ చెట్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సాగు విధానం, సస్యరక్షణ, పంట తీసే తీరు, మార్కెటింగ్ వంటి అన్ని వివరాలనూ రైతు లోకసాని పద్మా రెడ్డి గారు ఈ వీడియోలో తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో రైతు ఈ పంట సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కుంకుడు కాయ 12 ఎకరాల్లో 27 ఏండ్లుగా పండిస్తున్న | Reetha Farming | Soapnut Farm
#RythuBadi #కుంకుడుకాయసాగు #ReethaFarm

Опубликовано:

 

5 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 136   
@brlreddy9473
@brlreddy9473 Год назад
ఉసిరి , కుంకుడు రెండింటికీ మంచి భవిష్యత్ ఉంటుంది.. ఇప్పటికే కెమికల్స్ వాడకం మంచిది కాదని ఆలోచన ప్రజలలో మొదలైంది.భవిష్యత్ లో అందరూ తిరిగి పాత పద్దతులను పాఠిస్తారు.
@rathlavathswamynayak3159
@rathlavathswamynayak3159 Год назад
నిజంగా చెప్పాలంటే రాజేందర్ రెడ్డి అన్న గారూ రైతులకూ చాలా ఉపయోగకరంగా వీడియోలు అందిస్తున్నారు...... 🙏🙏🙏
@AndhraNews-nf3fi
@AndhraNews-nf3fi Год назад
భవిష్యత్తులో అందరూ సాఫ్ట్వేర్ లు వదిలి వ్యవసాయం లోకి దిగిపోతారు...ఆరోగ్యానికి ఆరోగ్యం...శ్రమకుతగ్గ లాభం.
@islavathraghu5133
@islavathraghu5133 Год назад
ఒకప్పుడు మానవ కురుల(హెయిర్)కోసం ఈ అమూల్యమైన కుంకుడు చెట్టు నే వాడే వారు మా ఊరు లో మా ఇంటి వద్ద ఉండేది అమ్మ తీసుకొ వచ్చి రాయి పై కొట్టి డాబా లో పోసి నన్ను కూర్చు బెట్టి నన్ను రెండు కళ్లు 👀 మూసుకో అని తలంటి పోసేది తర్వాత తల భారం మొత్తం దిగినట్టు ఉండేది అలాంటి అమూల్యమైన ఈ చెట్లు మా ఊరిలో ఒక చెట్టు కూడా లేదు..... ఈ అమూల్యమైన చెట్ల ద్వారా కూడా డబ్బులు సంపాదించి అవకాశం ఉంది చెప్పడం చాలా గొప్ప విషయం...నేను కూడా ఈ చెట్టు పెంచేందుకు కృషి చేయాలని ఉంది
@islavathraghu5133
@islavathraghu5133 Год назад
@@SY27196 ఒకే అన్నా మా పెరటి లో తప్పకుండా పెట్టే ప్రయత్నం చేస్తా కృతజ్ఞతలు అన్న గారు
@bhurkayakaiah663
@bhurkayakaiah663 Год назад
GB
@islavathraghu5133
@islavathraghu5133 Год назад
@@bhurkayakaiah663 what GB MAN .....??????
@sobhanadrirao2010
@sobhanadrirao2010 Год назад
Tnq bro
@HEMANTHVELAMALA
@HEMANTHVELAMALA 10 месяцев назад
​@@islavathraghu5133o ❤
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj Год назад
👌కుక్క పేరు బావుంది రుద్రా.👌👌👌 పద్మ రెడ్డి అన్న సూపర్ నువ్వు 👍
@user-rk4dk2my9u
@user-rk4dk2my9u Год назад
అన్న మీ వీడియో స్ బాగుంటాయి. అల్ థ బెస్ట్ అన్న. ఇలానే ఇంకా మంచి వీడియోస్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
@jakkuravikumar8785
@jakkuravikumar8785 Год назад
Last 6 minutes.. finishing.. is rajendra Reddy anna special ❤
@satyampenugonda2147
@satyampenugonda2147 Год назад
ముందుగా పద్మా రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు సార్ చాలా మంచి కార్యక్రమం మీరు చేసినందుకు ధన్యవాదాలు సార్ నేను గత 25 సంవత్సరాలుగా కుంకుడుకాయ వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నాను🙏
@CTReddy
@CTReddy 3 месяца назад
Ekkada chesthunnaru cheppandi
@satyampenugonda2147
@satyampenugonda2147 3 месяца назад
విజయవాడ sir
@CTReddy
@CTReddy 3 месяца назад
@@satyampenugonda2147 sir market ela untadi nenu kooda kunkudu kaya pandisthunnanu
@gnagaraju8673
@gnagaraju8673 Год назад
చిన్న నాటి జ్ఞాపకాలు ❤❤❤
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
Padma Reddy mi nijayithiki dhanyavad aalu 🙏🙏. Rajender gaaru rythula kosam miru chesthunna krushi abhinandhaniyam 🙏.
@sitaramareddy1965
@sitaramareddy1965 Год назад
ఇది నిజం ! రాజేందర్ రెడ్డి లాంటి అగ్రి జర్నలిస్టులు 35 ఏళ్ల క్రితమే ఉంటే నేను రైతుగా స్థిరపడి ఉండేవాడిని. అతని వక్తృత్వ నైపుణ్యంతో బోరింగ్ సబ్జెక్టులు ఆసక్తికరంగా మారతాయి. ఇద్దరికీ ధన్యవాదాలు.కుంకుడు కాయకు ఇంత డిమాండ్ ఉందా?🙏😮
@suddalashankar5539
@suddalashankar5539 Год назад
మీ అభిప్రాయము చాలా బాగుంది🤝
@sitaramareddy1965
@sitaramareddy1965 Год назад
@@suddalashankar5539 ధన్యవాదాలు శంకర్ గారూ! నేను కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడిని. కానీ నేను 37 సంవత్సరాల క్రితం వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాను.,👍
@suddalashankar5539
@suddalashankar5539 Год назад
@@sitaramareddy1965 సర్ మీ నివాస ప్రాంతం ఎక్కడ మాది కరీంనగర్ జిల్లా 🙏
@sitaramareddy1965
@sitaramareddy1965 Год назад
@@suddalashankar5539 తాడేపల్లి! గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
@gangadharlasmi8807
@gangadharlasmi8807 8 месяцев назад
Never seen like this explanation Great రైతు బిడ్డ
@sumanchannel2467
@sumanchannel2467 Год назад
నింజంగా మీరు సూపర్ అండి
@ganapathireddy9542
@ganapathireddy9542 5 месяцев назад
Mee Anchoring Super Brother , Rythulaki Good Information Thank You!!!!😊😊😊
@suseelamoka2035
@suseelamoka2035 Год назад
కుంకుడు కాయ పౌడర్ చేద్దాము అనుకుంటే మంచి కాయలు దొరకడం లేదు. శ్రేష్ఠమైన వి. శ్రీశైలం లో చూసా వాళ్ళు చాలా రేటు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూసాను. మాకు కావాలంటే 5 kg లు ఇస్తారా జీ. థాంక్యూ జీ 🙏
@ravivarmavanam8704
@ravivarmavanam8704 Год назад
since i was born i use to grow watch ANNADATA now i do watch your videos
@Lokasani626
@Lokasani626 28 дней назад
చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు 👍👏🙌🤗🙏🎉
@souljourney5897
@souljourney5897 Год назад
E thelugu raithubadi manchi karyakramam.andariki helpful.great effort.
@souljourney5897
@souljourney5897 Год назад
Meru super Padma reddy garu.chala manchi information ichharu andariki.
@raghubabumaddukuri9837
@raghubabumaddukuri9837 Год назад
Wow Reddy garu wish you all the best
@padmajareddy7119
@padmajareddy7119 Год назад
సంతోషం sir
@sanjudasari4018
@sanjudasari4018 Год назад
.your way of information so useful
@sudhirravuri5623
@sudhirravuri5623 Год назад
మీ మెమరీ పవర్ 👌. ఎందుకని ఆయన చెప్పిన వన్నీ మీరు మళ్లీ రిపీట్ చేశారు?
@ylnr240782
@ylnr240782 Год назад
Excellent Sir & Heartfull Congratulations to Raithu Badi Channel....
@krishnapolavarapu4341
@krishnapolavarapu4341 8 месяцев назад
మంచి కార్యక్రమం
@kasaganiravi3096
@kasaganiravi3096 Год назад
Super......super vedio
@seethalakshmi1244
@seethalakshmi1244 Год назад
Anna meru emtha great Anna....chala samthosham Anna.. e rojulo job chese valane manushiga chusumte.. valla tho ne interview meru mathram rythulatho interview chesthunaru...chala happy Anna..
@krishnagarlapati822
@krishnagarlapati822 11 месяцев назад
Yes Rajendar vidooes useful to farmers
@krishnamtm692
@krishnamtm692 6 месяцев назад
Nenu e rithu videos chala chusanu ayana alochana baga anipinchindi vere vallatho interview ki rajendharanna tho etlundho sudundri rithuku kuda avagahana undhi knowledge leni yankar ithe a rithe motham cheptharu rajendharannatho ok
@venkatarameshbabukolli8499
@venkatarameshbabukolli8499 Год назад
Krushi tho nasti durbhiksham.super padmareddy garu❤
@swethasreeveerapananie1802
@swethasreeveerapananie1802 11 месяцев назад
Great achievement sir
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Very good information and interview also 👍
@belindascollection1752
@belindascollection1752 Год назад
Brilliant farmer
@umaprasanna1199
@umaprasanna1199 2 месяца назад
Namaste anna
@nagarajubandi3131
@nagarajubandi3131 Год назад
Wonderful vedio
@lhohethreddy4352
@lhohethreddy4352 Год назад
Sir super 🙏🏻🙏🏻
@sudheernai13579
@sudheernai13579 Год назад
Rajendra Anna, Mahesh Adla Anna, Kon tha Mandhi Raithu RU-vid Channel Nadipe Mahanu Bhavulu. Andhariki Vandanalu.
@thokalamadhavi1544
@thokalamadhavi1544 Год назад
Best idea 💡
@prudhviraju7032
@prudhviraju7032 Год назад
Oka rythu gurunchi aalochincharu meeru super
@mercygurram5317
@mercygurram5317 11 месяцев назад
Praise the lord I Mere chest napne ki dhanyvad
@saidhanush5344
@saidhanush5344 Год назад
Super 👌
@sharfuddin5677
@sharfuddin5677 Год назад
Very good breather
@lovethegarden.kumariyeline4835
Very good information.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 дней назад
One important issue mango trees teakwood purpose fertilizer water but not kunkudu trees sir ❤❤❤
@madhumani8103
@madhumani8103 Год назад
Rajandhara garu meeru superb
@mymovie590
@mymovie590 8 дней назад
నమస్కారం
@kanavarlapudinarayana6785
@kanavarlapudinarayana6785 Год назад
Super
@DaraboyanaViswanath-lk9ss
@DaraboyanaViswanath-lk9ss Год назад
Super super sir
@irphanbaig4075
@irphanbaig4075 Год назад
Super sir
@janardhanreddysupar1009
@janardhanreddysupar1009 Год назад
All the best brother raja
@danalaxmi1323
@danalaxmi1323 Год назад
Nijamga reddy anipinchukonnru.ritulanu mosam chyyakudadu anukonnaru are mee .anchitanam telustunnadi.all tha best.anna
@siddartha2866
@siddartha2866 Год назад
Good anna
@raithuviru
@raithuviru Год назад
Best chilli seeds gurinchi cheppandi
@ayahuascaa9455
@ayahuascaa9455 5 месяцев назад
Forming success stories gives so much kick ❤ not even bahubali movie can give 😊
@pavankumar-ct6iy
@pavankumar-ct6iy Год назад
Logo nice
@sallyli4025
@sallyli4025 9 дней назад
Wonderful ❤❤❤❤❤
@madhurama2513
@madhurama2513 11 месяцев назад
Super good information for formars
@anithaaluari9157
@anithaaluari9157 Год назад
Super ga unnavi make kavali antay ela pamputharu
@naidukrao
@naidukrao 7 месяцев назад
Anna nuv super Anna🙏
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Год назад
నువ్వు దేవుడివి
@alugubellyprabhakarreddy2569
Me vedio lu rythulaku chala upagogamga untadi. Chala santhoshom. Dayachesi prathi vedio lo Rythu phone number ivvavachu. Kadha.
@bonthuvenkatareddy8471
@bonthuvenkatareddy8471 Год назад
RAJENDHARREDDY GARU NATU NIMMA GURICHI CHEPPANDI.
@remalliboby6357
@remalliboby6357 Год назад
Super bro water enta avasaram untundi
@devisirikanth7323
@devisirikanth7323 Год назад
Nice
@kalyanchakravarthy19
@kalyanchakravarthy19 Год назад
Sutiga suti lekunda ante video elaundali❤🎉
@acreddy2611
@acreddy2611 Год назад
Sir madi AP lo srikakulam ichapuram kaviti uddanam lo chala kunkudu pantha undi pless viget cheyandy
@viswanathgk471
@viswanathgk471 Год назад
Reddy garu, 👍👍👌👌
@kolasubbarathnamma5826
@kolasubbarathnamma5826 Год назад
T to to5 to ttttt to fttt
@kolasubbarathnamma5826
@kolasubbarathnamma5826 Год назад
Hi.
@chanakya8885
@chanakya8885 Год назад
హా చెప్పు ఏందో 🤣😅🤣
@anjiyadav4787
@anjiyadav4787 Год назад
👏👏👏👏👏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 дней назад
Deeply any ores maybe sir ❤❤❤
@srilakshmi5972
@srilakshmi5972 Год назад
Namaste Rajender garu... Manchi video chuppinchaarandi.. Kaani oka vishayam cheppaledu, ee Soapnuts yee season lo harvest cheyali anedi vivarinchaledu... Dayachesi cheppagalaru
@mm-yy2mq
@mm-yy2mq Год назад
హా మి దగ్గరా అగ్రికల్చర్ officeo
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 5 дней назад
Superbbbbbbbbbbbbb sirrrr
@SY27196
@SY27196 Год назад
హైబ్రిడ్ కుంకుడు కాయ బావుండదు మీరు చెప్పింది సత్యం
@shunyabinduinteriors
@shunyabinduinteriors 11 месяцев назад
mandu kottkandi sir, natural product undanivvandi. Vadevallaku health problems ostayi mariyu chettu balamga migaladu.
@annamramesh9191
@annamramesh9191 5 месяцев назад
Kukudukai market ekkada vundho oka vedio cheyyandi
@mr.roshan8062
@mr.roshan8062 Год назад
Bro 12 Acer lo kulila karchu entha aithundho. ....?
@jahnaviraveesh443
@jahnaviraveesh443 Месяц назад
Please give subtitles in english or hindi.
@raajuchettipalli6538
@raajuchettipalli6538 Год назад
Mee laanti vaari valla saampradhaya paddhathula pantalu brathikinattunnai antho intho
@nvreddy6261
@nvreddy6261 8 месяцев назад
Chavudu nelalo kuda kunkudu saagu cheyavacha...sir..teliyacheyandi..🙏🏽
@padmakarduvva2547
@padmakarduvva2547 Год назад
How to get plant sir.
@sambakatragadda6313
@sambakatragadda6313 Год назад
Best seed peru cheppandi
@GADmuchatlu
@GADmuchatlu 3 месяца назад
Hello sir
@nagenderkumar86
@nagenderkumar86 9 месяцев назад
Forest office nundi permission thesukovala cheppandi
@shravyamashetty3259
@shravyamashetty3259 Год назад
Hi How can we buy from you? Thanks.
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 9 месяцев назад
Shampoo puskunteu ika comb oil dhuvvatam avasaram ledhu total battagundu
@jaganmathachannel8176
@jaganmathachannel8176 Год назад
తెలంగాణ లో మార్కెట్ ఎక్కడ ఉంది.
@badrikrupa8418
@badrikrupa8418 Год назад
Hi bro
@RythuBadi
@RythuBadi Год назад
Hello
@psatish1808
@psatish1808 Год назад
@@RythuBadi jaaji kaaya panta pai vedio cheyandi bro
@pravallikakoppu2457
@pravallikakoppu2457 7 месяцев назад
Malli velli kunkudu thota chupinchandi same
@shekar05
@shekar05 10 месяцев назад
60 acre అంటే నువ్వు భారత దేశంలో కోటీశ్వరుడు వి
@peacockkutty6183
@peacockkutty6183 7 дней назад
Hi bro, naku 30 kgs varaku kavali how can i contact and buy it.
@anjiguvvala7849
@anjiguvvala7849 6 месяцев назад
Maku kavali kuknkayalu yala
@srigurudevadattan8193
@srigurudevadattan8193 Год назад
Address చెప్పండి
@jayasreenimmagadda7607
@jayasreenimmagadda7607 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 9 месяцев назад
Please don't use chemicals at any cost
@tridentretail2125
@tridentretail2125 Год назад
any soapnuts farmers in group pls comment
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 5 месяцев назад
sir, పద్మా రెడ్డి గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి pl
@koteshwargoud3250
@koteshwargoud3250 9 месяцев назад
అన్న ఏ జిల్లా లో ఈ తోట
@pranavtarangpra6389
@pranavtarangpra6389 Месяц назад
నల్లగొండ జిల్లా దేవరకొండ
@ratnamalajai3342
@ratnamalajai3342 Год назад
Sir 100kgvaraku kavali any number sir
@sivachanda
@sivachanda Год назад
See number in video
@everydayvibes2733
@everydayvibes2733 Год назад
If you don't mind we will provide it
@everydayvibes2733
@everydayvibes2733 Год назад
Memu 100kg provide chestham
@udaykiran8106
@udaykiran8106 Год назад
Anna memmalni contact kavali
@chanakya8885
@chanakya8885 Год назад
ఒక సంవత్సరం తర్వాత ఈ ట్రెండ్ పోతుంది 🤣🤣🤣😅🤣
@mdgousebabamdgousebaba3206
@mdgousebabamdgousebaba3206 8 месяцев назад
Good video sir. madi .thatikol .
Далее
He turned a baseball into a stylish shoe😱
00:59
Просмотров 622 тыс.
Gale Now VS Then Edit🥵 #brawlstars #shorts
00:15
Просмотров 815 тыс.
He turned a baseball into a stylish shoe😱
00:59
Просмотров 622 тыс.