Тёмный

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 1,2 млн
50% 1

8 ఎకరాల్లో అంటు కట్టిన పద్దతిలో బీర కాయ సాగు చేసిన రైతు.. రికార్డు స్థాయిలో దిగుబడి తీయడమే కాదు.. మంచి ధరను కూడా పొందారు. ఈ వీడియోలో ఆ విషయాలను వివరించారు. మొక్కల ఎంపిక, సాగు విధానం, దిగుబడి తీరు, మార్కెట్‌లో అమ్మిన విధానం సహా దాదాపుగా అన్ని వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఈ రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు ఈ పంట సాగు చేశారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 ఎకరాల బీర వేశాం.. 150 టన్నులు కోశాం.. 70 లక్షలకు అమ్మేశాం | Grafting Beera
#RythuBadi #రైతుబడి #ridgegourd

Опубликовано:

 

20 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 242   
@satyanarayanabitra1986
@satyanarayanabitra1986 Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు , చెప్పే విధానం కూడా సూపర్బ్ గా , అందరికీ అర్థం అయ్యేతట్టు ఉంది , ధన్యవాదాలు మీకు .
@srinivaseramalla8969
@srinivaseramalla8969 Год назад
సర్ మీలాంటి రైతుల అనుభవాలు మాకు తెలుగు రైతు బడి ద్వారా చాలా బాగా తెలిపారు🙏🏼🙏🏼🙏🏼 జై కిసాన్🙏🏼🙏🏼🙏🏼
@RythuBadi
@RythuBadi Год назад
Thank you so much Jai Kisan
@satuluriramanujachary569
@satuluriramanujachary569 Год назад
T h nk you
@kkenguva
@kkenguva Год назад
రైతు మన ప్రగతి కి వెన్నుముక ...మంచి సమచారం అందరికి షేర్ చేస్తూ వ్యవసాయం ని encourage చేస్తూ ఉన్న రైతు బడి కి 🙏. జై కిసాన్.
@manchimaryada
@manchimaryada Год назад
Chala baga information share chestunaru. Thanks Andi 🙏
@sunny-oc6xo
@sunny-oc6xo Год назад
Ppl
@KVR008
@KVR008 Год назад
లాస్ట్ లో దాదాపు 10 mts మొత్తం వీడియో సమాచారం.... మీరు నాన్ స్టాప్ గా చెప్పడం బాగుంది....
@ramakrishnareddy4653
@ramakrishnareddy4653 Год назад
రాజేంద్ర గారూ ! మీ వీడియోలు చాలా విపులంగా వివరిస్తారు సంతోషం ఎరువుల పురుగు మందుల షెడ్యూల్ పై కూడా ద్రుష్టి పెట్టండి ఆయన చెబుతున్న దాంట్లో నిజమెంతో తెలియదు అయినా అసాద్యం ఏమీ కాదు గ్రాఫ్టింగ్ మొక్కల గురించి రైతులకు ఇంకా పూర్తి అవగాహన లేదు కాబట్టి గ్రాఫ్టింగ్ మొక్కల సంస్థలు ఏమైనా ................................. అనేది చిన్న అనుమానం రాజేంద్రగారూ ! మీరు మీలాగా చాలామంది వీడియోలు చేస్తున్నారు విత్తనాలు ప్రమోట్ కోసం కొందరు పురుగుమందుల కోసం కొందరు రకరకాల వీడియోలు చేస్తున్నారు చాలామందికి ఈ వీడియోలు రీచ్ అవుతున్నాయ్ జనరల్ గా మీరు సక్సెస్ స్టోరీస్ మాత్రమె చూపిస్తారు కాని నిజమైన సక్సెస్ రేటు ఎంతో తెలియదు వీటిని చాలామంది ఔత్సాహికులు తొందరబడి దిగిపోయి నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి అందులో వాస్తవికతను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి రైతులకు అందించాలని కోరుతూ మీకు ధన్యవాదములు రైతుకు కూడా అభినందనలు !
@RythuBadi
@RythuBadi Год назад
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. సక్సెస్ మాత్రమే కాదు. ఫెయుల్యూర్లు కూడా చూపిస్తున్నాం. అవి చాలా మంది చూడరు. మీరు కూడా చూడలేదు. అందుకే ఓన్లీ సక్సెస్ చూపిస్తున్నం అంటున్నరు. ప్రపంచంలో అనేకసార్లు ఓడిపోయిన ఘోరీ మహ్మద్ లాంటి వాళ్లు ఒకరో ఇద్దరి గురించి మాత్రమే ఈ ప్రపంచానికి తెలుసు. గెలిచిన వాళ్లనే గుర్తు పెట్టుకుంటుంది ఈ లోకం. వాళ్ల గురించే మాట్లాడుతుంది. అయినా మేము అపుడపుడూ ఓడిన వాళ్లను చూపిస్తున్నాం. ఓటమి విషయం అందరూ వివరించరనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ రైతు చెప్పింది ఎంత వరకు నిజమో అని కామెంట్ పెట్టడం చాలా సులభం. అడ్రస్ ఉంది. వీడియోలో నంబర్ ఉంది. తెలుసుకోవచ్చు. ఓపిక, తీరిక, అవసరం ఉంటే ప్రత్యక్షంగా వెళ్లి వెరి ఫై చేసుకోవచ్చు. మీరే కాదు ఎవరైనా సరే..
@RythuBadi
@RythuBadi Год назад
ఇదే వీడియోలో ఒకటికి పదిసార్లు.. ఇలాంటి ఫలితం అంత ఈజీగా సాధ్యం కాదని చెప్పాము. అది కూడా వినాలి. 500 ఖర్చు పెట్టి.. మూడు గంటల సమయం పెట్టి.. సినిమాల వంటివి ఎండ్ కార్డ్ వరకు చూస్తారు. మనలాంటి పనికొచ్చే వీడియోలు అక్కడక్కడా చూస్తారు. అలాంటి వాళ్ల కోసం కోదు మా శ్రమ.
@guruprasad5977
@guruprasad5977 Год назад
Very good suggestion
@nareshkumarkowtla-bt7yj
@nareshkumarkowtla-bt7yj Год назад
సర్ మీ రైతు బడి ఛానల్ రైతులకు చాలా ఉయోగపడుతుంది
@sundararamireddy9771
@sundararamireddy9771 Год назад
Agriculture is a science, an art and more than that it is " LUCK." EVERYONE please remember. Extrapolation doesn't work in agriculture.
@aishwaryacinestudio4817
@aishwaryacinestudio4817 Год назад
VERY TRUE
@warangalssre7226
@warangalssre7226 Год назад
Good వీడియో థాంక్యూ యాంకర్ గారు...
@trimurtyraobantupalli9011
@trimurtyraobantupalli9011 2 месяца назад
Excellent anchoring. Your memory is superb
@aishwaryacinestudio4817
@aishwaryacinestudio4817 Год назад
great farmer hope you do always great farming, dedicated to farming shows the positive results
@DCR2301
@DCR2301 Год назад
Thanks Rajendar Garu for doing a comprehensive video, if you have done the fertilizer schedule and also pesticides used names( both organic and inorganic) video would have been a handbook for Beera sagu, thank you Rajendar Garu for your efforts, hope in future videos you will consider these suggestions Sir
@RythuBadi
@RythuBadi Год назад
Sure sir Thank you so much
@sambasivaraoerla4383
@sambasivaraoerla4383 Год назад
Good information sir never seen this type of information.
@bhagyalaxmisirupuram9046
@bhagyalaxmisirupuram9046 10 месяцев назад
Last lo rajendar reddy garu summarization so great!
@sdarifpatel4487
@sdarifpatel4487 Год назад
Sir aapka explanation bahot super hai
@blavinaymarneni2594
@blavinaymarneni2594 Год назад
అడ్నారిగలేదు రైతులకోసం ఎక్స్తాడ్నరిగ ఉంది మిచనల్ జై రైతు జై జై రైతు🙏🙏🙏...
@laxminarayanasunku
@laxminarayanasunku Год назад
ఆర్డినరీ గ లేదు మీ ఛానల్ ఎక్స్ట్రా ఆర్డినరీ గ ఉంది . Super Anna
@gollapallymallesham2047
@gollapallymallesham2047 Год назад
Superb video anna gaaru good information icharu 🙏🙏
@saikumarroyyala7985
@saikumarroyyala7985 7 месяцев назад
I hope all farmers to be in profits like this farmer. And organic India I hope myself to be in this organic farmers 😊 Jai kisan, thank you so much for your RU-vid channel
@allnaturalrootsimpexprivet7080
tammudu ur doing very good job god bless you
@sudhasri5407
@sudhasri5407 Год назад
Nenu me chanel first time chusthunna Naku chala happy ga anipesthundi chusthunnatha sepu
@RythuBadi
@RythuBadi Год назад
Thank you so much
@praveenkondoju3131
@praveenkondoju3131 Год назад
పందిరి iron పోల్స్ తో వేసినారు pandiri గురించి oka video cheyyandi sir
@yullurupeddireddy2853
@yullurupeddireddy2853 Год назад
Yes
@kumarswamy7749
@kumarswamy7749 Год назад
super anna nuvu ni lanti rathunu chisu chala mandi nerchu kovali
@baburaojaggani4902
@baburaojaggani4902 Год назад
Rajedhar anna garu meru great
@chinnakasi1595
@chinnakasi1595 Год назад
Good brother chaala manchiga a vivarincharu🐅🐅
@TRB578
@TRB578 Год назад
Super beerakai bagundi
@Thinichudumawa
@Thinichudumawa Год назад
Chala Baga cheptunnaru annagaru me lage nenu kavali anukunntuna
@kallamprabhakar1577
@kallamprabhakar1577 Год назад
వైజాగ్ గ్రాఫ్టింగ్ నర్సరీ అడ్రస్ పెట్టండి
@rahulrap3985
@rahulrap3985 Год назад
Raithu happy ga undatam chala thakuva sarlu chusanu Jai kisan❤
@sarathdhavala7672
@sarathdhavala7672 Год назад
Rajendra garu, I'm an IT professional. But gata 4-5 years nundi agriculture ante entho aasakthi perigindhi. Mee channel chudatam start chesina tarvatha marintha aasakthi kalugitondhi. Lastly, Rythu tho interview oka ethu ithey, aah interview motham meeru summarize chese vidhanam ki hatsoff sir. Meee memory ki hatsoff 🙏
@chinthapallynarsimha4537
@chinthapallynarsimha4537 Год назад
Tq. Sir. Good Impermation. Tq🙏🙏🙏👍👌✌🙏
@sivanani8077
@sivanani8077 4 месяца назад
Great job anna midi extraordinary hard work.... superb anna..
@msowmya922
@msowmya922 Год назад
Bro you make raise hope on life
@ksrchannel7981
@ksrchannel7981 Год назад
Very good farmer. Many thanks to Rajendar Reddy gaaru.
@RythuBadi
@RythuBadi Год назад
Welcome and
@bangarambusala
@bangarambusala Год назад
Super annaya 🙏
@SatishKumar-qv1lz
@SatishKumar-qv1lz Год назад
superb video..nice man
@rameshrajanala6618
@rameshrajanala6618 Год назад
Chala adbuthmga anipiathintadi ilanti vijayalu vinna chusina bhavitharalaki oka grandalla mee vedio lu mariyu kotha tharam rithulaki prothsahamnga untavi brother thank you for the efforts in sharing this vedio all the best for future
@suryanarayanareddyreddy1668
Danimma. Crops videos cheyandi sir
@ramrahimrabat689
@ramrahimrabat689 Год назад
Super sir meru
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Excellent crop 👍
@ramuedla6449
@ramuedla6449 Год назад
Rajendar anna pamoil gurinchi vedio cheyandi anna
@abhilashrangu6195
@abhilashrangu6195 Год назад
Very good information Anna
@SunilKumar-bs3gz
@SunilKumar-bs3gz Год назад
Super information bro.
@victorjames7820
@victorjames7820 Год назад
How do they conduct grafting system is most importent to show vedios to educate every former so you had better do that job thank you
@reddyanjaneshwar
@reddyanjaneshwar Год назад
Fruit fly gurunchi downymel and powderymeldew disease control details telupandi
@reddyanjaneshwar
@reddyanjaneshwar Год назад
Rajender reddy... disease control fungicides and pesticides details kuda adigithe vere farmers ki helpfull ga untundi
@prathapkumar8489
@prathapkumar8489 Год назад
Pandiri poles expenditure cheppaneledu sir
@anandakumar6244
@anandakumar6244 Год назад
Supwrrr sir salute
@narayanaab654
@narayanaab654 Год назад
Tammudu rajendar good vedio
@gandesainath1421
@gandesainath1421 Год назад
Beera pinda motham madipothunayee m spray cheyyali m mandhu drip lo ekkiyali Anna
@sharfuddin5677
@sharfuddin5677 10 месяцев назад
very good Reddy garu
@arunkumarreddy2190
@arunkumarreddy2190 Год назад
Very good effort brother
@anishkap4659
@anishkap4659 Год назад
Hi brother good information
@srikanthkotha5030
@srikanthkotha5030 Год назад
Meeku telugu basha pai manchi pattu undhi bro, nenu intha baaga telugu lo vivarinchay vaalanu ippati varaku choodaledhu. Manchi pravakthalu kuda intha non stop ga matladatam kastam. Meeku subject pai unna pattu ki 🙏🙏
@koteswararaousurupati8087
@koteswararaousurupati8087 Год назад
Pls check, they are charging double the cost of the actual cost of graft. Govt fixed Rs 8only,excluding transport at Coe,kuppam. Pls inform to the farmers
@shaikbismi3cshaikdafiya1c3
@shaikbismi3cshaikdafiya1c3 Год назад
Anna Nizampatnam visit cheyandi
@rakshithabonam1014
@rakshithabonam1014 Год назад
Good farmar good Ankar Good Information
@vinodhreddy2910
@vinodhreddy2910 17 дней назад
Inspiring videos
@ImARSH11
@ImARSH11 Год назад
Sir miru income cheppodu sir malli incometax Ani adhani idhani veskuntaru Adhi pakkana pedite miru super sir
@naidurameshtalluru7050
@naidurameshtalluru7050 Год назад
Market lo ippudu 35 rupayalu vundhi camissin baduga ponu 27 vastundi today boyeanalli market . Packing ki 2 rupes karchi avuthundhi box ki.
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 3 месяца назад
Very good supper👍👍👍👍
@manjunathaman8752
@manjunathaman8752 Год назад
Super bro
@twentyfourcarrots9746
@twentyfourcarrots9746 Год назад
ఛాలా మందికి ఉపయోగ పాడుతుఉధి
@mallikarjunareddy2797
@mallikarjunareddy2797 4 месяца назад
Nice information
@creativemedia.
@creativemedia. Год назад
Risk with lastest technology will help get more money
@lakshmia.v1222
@lakshmia.v1222 Год назад
Grafting of seeds vizag annaru kadha andi.. where in vizag and what is that grafting nursery name
@Kimtaehyung-we2fg
@Kimtaehyung-we2fg Год назад
Thank you sr
@dominthegamer8115
@dominthegamer8115 Год назад
Super Anna 👌👌👌👌
@rojabodla2869
@rojabodla2869 Год назад
యార్రబలెం,మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నాటు బీరకాయ గురించి వీడియో చేయగలరు
@sharusha1444
@sharusha1444 Год назад
Great my village elukurthy haveli
@narsireddyyasa4638
@narsireddyyasa4638 Год назад
Good work
@venkateshchetty5652
@venkateshchetty5652 Год назад
Thanks rajendhar anan
@udaychary5112
@udaychary5112 Год назад
Fantastic
@lingampallybhanuprasad720
@lingampallybhanuprasad720 Год назад
Miru chala baga chestunaru kani raithula number lu kuda pedithe baguntundhi andi
@gaddamshivakumar2659
@gaddamshivakumar2659 Год назад
Nice video
@harim4102
@harim4102 Год назад
Hatsoff farmer 👍
@ragirajashekhar359
@ragirajashekhar359 Год назад
👌👍👏
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@sravankumaradla7147
@sravankumaradla7147 Год назад
Good video bro
@udayranjan7310
@udayranjan7310 Год назад
Hi sir how are you ,I like your videos
@RythuBadi
@RythuBadi Год назад
Hi Sir.. we are Good. How are you? Thanks to encourage us
@nagillasurenderreddy7838
@nagillasurenderreddy7838 Год назад
Great farmer
@Reddylion
@Reddylion Год назад
Good...
@jayasreenimmagadda7607
@jayasreenimmagadda7607 Год назад
👌👌👌👌👌👌
@cgjsgj1881
@cgjsgj1881 Год назад
Ayya...naku 6 guntala Bhumi undi...panta veste...pettubadi entha? Digubadi entha? Labha nashtalu telupagalaru...🙏
@urset2960
@urset2960 Год назад
Nice anna
@ramadeviannavarapu2222
@ramadeviannavarapu2222 Год назад
E mokkaku beera grafting chesaru sir
@kompellisrikanth5524
@kompellisrikanth5524 Год назад
Sir Present Youth me Channel 💯 use avutudi
@devendranaidu6335
@devendranaidu6335 Год назад
Super sir
@renarajanikanth9470
@renarajanikanth9470 Год назад
Rajender garu me yankaring meku mere sati
@rasulrasul6199
@rasulrasul6199 Год назад
🙏ఆర్గానిక్ పద్ధతిలో లోనే నేచురల్ విత్తనాలతో బీరకాయలు మొదలగు కూరగాయలు పంపించగలరు.నేచురల్ విత్తనాలు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలు తింటే రైతులు ప్రజలు బాగుంటారు, హైబ్రిడ్ పండిస్తే కార్పొరేట్ వ్యవసాయం అవుతుంది. సరైన ధర ఉండదు👍🇮🇳 ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి హైబ్రిడ్,
@shekarsomishetty2358
@shekarsomishetty2358 5 месяцев назад
రాజేంద్ర గారు మీ వీడియోస్ చాలా వెలివేషన్ షెడ్ మరియు బీరా కాకర గ్రాఫ్టింగ్ అడ్రస్ ఇవ్వండి
@dmkjava
@dmkjava Год назад
మొక్కులు అంటూ కట్టే విశాఖపట్నం వారి అడ్రస్ పెట్టండి సార్
@gandeveereshalingam156
@gandeveereshalingam156 Год назад
Rythu anna ku Jai
@venkaeswarlusompalli1869
@venkaeswarlusompalli1869 Год назад
Nice
@maheshreddy1366
@maheshreddy1366 Год назад
Dairy farm videos cheyandi Anna 🙏
@GudiBadiTirupati0877
@GudiBadiTirupati0877 Год назад
రాజేందర్ అన్న రైతుల దగ్గర ఇంత లాభం వస్తుంది అని చెప్పించకు అన్న ఇన్కమ్ టాక్స్ సర్వే లు జరుగుతున్నాయి
@aravindgopathi5431
@aravindgopathi5431 Год назад
I want those type of plants please reply
@tirumalatdc
@tirumalatdc 3 месяца назад
good
@HiNanna4488
@HiNanna4488 Год назад
Meru vaade seeds yekkada dorukuthayi sir please reply and address or seeds name
@ramutandu5874
@ramutandu5874 Год назад
Super
@sriraji7789
@sriraji7789 Год назад
పంట కోసం 10 లక్షలు ఖర్చు పెట్టినరు మీకు ఉన్న దెర్యం నాకు లేదు
@prabhakararaodaggumati1820
@prabhakararaodaggumati1820 Год назад
Inkemandi Mari. Farmers are having good income.
@BhaskarReddy-xf7ys
@BhaskarReddy-xf7ys Год назад
Super.bro
Далее