Тёмный

కుండలినీ పాము అర్ధం -భాగం 2 కుండలినీ ప్రాణ, శక్తీ, సుషుమ్న, ఓంకారం, బ్రహ్మ, చిత్రిణీ, వజ్ర, చక్రాలు 

కుండలినీ మార్గదర్శి
Просмотров 8 тыс.
50% 1

కుండలినీ ప్రక్రియ ఏ తీరుగా పై వైపుకి వెళుతున్నప్పుడు జరుగుతుందో ఇక్కడ వివరించాను

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@krishnap1874
@krishnap1874 8 месяцев назад
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏 మీ నిజాయితీ బాగా నచ్చింది అమ్మ. గురువు గారు ఉండాలి కుండలినీ శక్తి కంట్రోల్ వావ్వక పోతే గురువు గారు చూస్కొంటారు.. కుండలినీ అనేది యాక్టివేట్ అయ్యాక బ్యాలెన్సింగ్ చేసుకోడం, నెగటివ్ ఎనర్జీస్ నుంచి దూరం గా ఉండటం చాలా నేర్చుకోవాలి.. నాకు మా గురువు గారి అనుగ్రహం వలన ఆజ్ఞా చక్రా దాకా వెళ్తుంది.. ఆ శక్తిని నిలుపుకొని మంచి ప్రయోజనాలకి వాడాలి అని నా ఆలోచన.. నా ద్వారా నాకు తెలియకుండా ఇద్దరికీ కుండలినీ యాక్టివేట్ అయ్యింది... అది దైవానుగ్రహం 🙏🙏🙏
@sumalathaa678
@sumalathaa678 7 месяцев назад
Ela practice chesaru Sir
@krishnap1874
@krishnap1874 7 месяцев назад
@@sumalathaa678 ఒకొక్కకలి ఓకో మార్గం ఉంటుంది అమ్మ. మీకు నచ్చిన దేవత, లేక దేవుడిని ప్రతి రోజు ఒకే చోట ఆసనం మీద కూర్చొని కొంత సమయం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మీకే ఒక మార్గం కనిపిస్తుంది.. మీ ఇష్ట దేవతా మీద నమ్మకం ఉంచుకొని ధ్యానం చేయండి.. వాళ్లే మీకు కొన్ని రోజులకు లేక సాధన ముందుకు వెళ్ళే కొద్దీ మిమల్ని ముందుకు తీసుకెళ్తారు.. 🙏🙏🙏
@bharathidudikatla1626
@bharathidudikatla1626 8 месяцев назад
Vandanalu madam
@ganeshdoti3178
@ganeshdoti3178 8 месяцев назад
Thank you amma
@lavanyareddy4430
@lavanyareddy4430 8 месяцев назад
Tqqq❤❤❤❤❤❤
@eswarrao6946
@eswarrao6946 7 месяцев назад
Om Sri Gurubhyonamah ❤ Amma Kundalini Gurinchi inthavaraku Meelaga inta Chakkagaa Evaru Cheppaledu . Meeru Cheppina Anni Naalo Jarigayi Kani Mee Videos Chusina Taruvaate Nenu Ee Sthitilo unnaano Telusukunnaanu. Dhanyavaadaalu Amma ❤ ESWARA RAO YOGA Guruvu Visaakhapatnam ❤
@abdurrehman-ne7ff
@abdurrehman-ne7ff 7 месяцев назад
SUPER VERYNICE NICE MEETING YOU TODAY EVENING AT YOUR HOME SUPER GOOD THANKS
@a.parimala2613
@a.parimala2613 8 месяцев назад
Tq very much amma🙏🙏👣🙏🏻🙏🏻chala chakkaga chepparu
@syamalagunda3886
@syamalagunda3886 7 месяцев назад
Thank you somuch madam its a very valuable information..i got many answers formy questions.
@8vijaykumar
@8vijaykumar 8 месяцев назад
Thank you madam
@sunithan6296
@sunithan6296 8 месяцев назад
Thank you very much amma namaskaaram amma. Excellent video amma.
@jayasrid7000
@jayasrid7000 8 месяцев назад
Ur the divine messenger mam... thanks for sharing ur wisdom🙏🙏
@santhoshkumarkodakandla9428
@santhoshkumarkodakandla9428 8 месяцев назад
Thank you Madam..great series and explained well... 🙏🙏🙏
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od 8 месяцев назад
🙏🙏🙏❤️
@lasyalasyapriya882
@lasyalasyapriya882 8 месяцев назад
Maam antharmuka pranaayamam gurinchi step by step video cheyandi please 🙏🏻🙏🏻🙏🏻
@SriramiPhone
@SriramiPhone 8 месяцев назад
Chala baga chepparu amma. Mee old videos information consolidate chesi short time lo video lo cover chesaru. Konni new points kooda chepparu. Chala thanks.💐🙏💐🙏💐
@nareshchinthala2983
@nareshchinthala2983 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@chittadathadakumarlaxman7869
@chittadathadakumarlaxman7869 8 месяцев назад
Amma gari ki padha bhi vandham Naa Loni kundali chaithnyam Brahma Nadi lo mariyu shshmna lo prvahisthna kriyalu mulaadharm rotating shasram and aajna rotating but vishudhi anahatha manipura swadhista kritakali rotating but we can't go Maya and ajnanam
@mokshithreddy8628
@mokshithreddy8628 8 месяцев назад
🙏🙏🙏Tq mam.
@gowtham.b1558
@gowtham.b1558 7 месяцев назад
Proper gaa cheyakapotey... pichivallu ayiipotharu. Jagartha chesinapudu...
@bittubmw1069
@bittubmw1069 7 месяцев назад
Hello Mam namaskaram Nenu mediation lo vunnappudu nenu oka pedda balloon lo vunnatlu I mean one transplant layer lo nenu vunnatlu anubutini chendutunnanu Dani meaning Eamito teliyacheyagalaru Thank you
@srinivasareddytetala4682
@srinivasareddytetala4682 7 месяцев назад
మాయ అనే అణువు ను నలుపు చీకటిని కుండలినీ భస్మం చేస్తే! బ్లాక్ అండ్ టీవీ దృష్టి గల వారు కలర్ టీవీ దృష్టి గల వారం గా పరివర్తన అవుతాం! కళ్ళుమూసుకుని ఏమీ కనిపిస్తుంది అని అడిగితే ! నల్లగా ఉంది అని ఠక్కున సమాధానం చెప్పి! కాస్సేపు ఆగి కాదు...కాదు.. ఈ చీకటి లోనే అనేక కాంతులు ఉన్నాయని చెపుతారు.
@Balu.Global
@Balu.Global 8 месяцев назад
మేడం నేను నాలుగు నెలలు అవుతుంది నేను ధ్యానం చేస్తున్నాను, కొన్ని రోజుల క్రితం నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పాము నా మూలాధారం నుంచి ఆజ్ఞ చక్రం వరకు వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత నా శ్వాస నాకు తెలియకుండా బుసలు కొట్టింది, నేను మీ వీడియో చూశాను, దానిలో మీరు (వేగస్ ) నరం అని చెప్పారు , అలా ఎందుకు వస్తుందో కొంచెం వివరణ చెప్పండి మేడం ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మెడ వెనక్కి వాలిపోతుంది
@కుండలినీమార్గదర్శి
మీ వొంట్లో ఆధ్యాత్మిక మార్పులు జరుగుతున్నాయి... వీటి వలన మీలో చాలా లోతుగా స్వస్థత అనేది.. అంటే subconscious మైండ్ స్థాయిలో జరుగుతోంది.... అందుకే మీకు ఊపిరి ఇంకా మెడ క్రియలు జరుగుతున్నాయి
@Balu.Global
@Balu.Global 8 месяцев назад
మీరు మాకు రిప్లై ఇచ్చినందుకు శతకోటి వందనాలు మేడం
@vijayapagidi502
@vijayapagidi502 7 месяцев назад
మేడం చాలా చక్కగా చెప్పారు మేడం మీ ఫోన్​@@కుండలినీమార్గదర్శి
@Tejasridevang
@Tejasridevang 3 месяца назад
​@@Balu.Globalgaaru meeku guruvu vunnara
@Tejasridevang
@Tejasridevang 3 месяца назад
​@@Balu.Global4months nundi yela dyanam chesaaru please🙏 reply ivvandi
@marri.harikrishna2208
@marri.harikrishna2208 7 месяцев назад
మోక్షం అనేది కేవలం కుండలినీ జాగృతి ద్వారా మాత్రమే కలుగుతుందా ..? లేక మనిషి కి మోక్షం ఎలా కలుగుతుందో తెలపండి.
@కుండలినీమార్గదర్శి
మోక్షం అనే మాటకి చాలా అర్ధాలు ఉంటాయి.... మనము లయం అవ్వాలి ఈ అనంతంలో అంటే లయ యోగం కావాలి... అది కుండలిని సాధన... మనలో ఆనవ, మాయ ఇంకా కర్మ మల తొలగాలి... అప్పుడే లయం అవుతాము.... ఏ మార్గంలో వెళ్లిన అది కుండలిని జాగృతం వైపే తీసుకువెళ్ళుతుంది.... మన శారీరిక, మానసిక ఇంకా ప్రాణ దేహాలు ఇలానే పరిణతి చెందేందుకు తైయ్యారు అయ్యాయి.... ఇలానే జరుగుతుంది అన్ని యోగాలు.. అంటే భక్తి, జ్ఞాన, మంత్ర తదితరులు మన దేహాన్ని మనస్సుని ఈ కుండాలినీ ప్రక్రియ జరగటానికే సంసిద్ధం చేస్తున్నాయి.
@lavanyareddy4430
@lavanyareddy4430 7 месяцев назад
మేడం నేను లలితా సహస్రం చదివిన తరువాత సౌందర్యలహరి కూడా ఏది చదివిన. Nabodilo విపరీతమైన వేడి వస్తుంది వుట్టి నేలమీద పడుకుంటాను చల్లగా. నార్మల్ అవుతుంది బెడ్ మీద పడుకొలేను పడుకొంటే వేపరేతమీన వేడి వస్తుంది రోజూ చల్ల చల్లననీటితో స్నానం చేస్తాను అప్పుడు వేడి తగ్గుతుంది ఇలా వుట్టీ ఫ్లోర్ మీద పడుకోవచ్చ చెప్పండి
@కుండలినీమార్గదర్శి
పడుకోవొచ్చు
@lavanyareddy4430
@lavanyareddy4430 7 месяцев назад
Tqqq 🙏🙏🙏🙏
@chittadathadakumarlaxman7869
@chittadathadakumarlaxman7869 8 месяцев назад
Nenu kuurchuna 1 nimsham lo Naa Loni chaithnaya Shakti shasram lo pravahisthindi adhi yea sthailo undho chappagalara
@కుండలినీమార్గదర్శి
Adhi top-down awakening lo avuthundhi.. Dhaani meedha video chesaanu... Adhi vyaana vaayuvu paiki vellindhi sahasraram varaku... Adhi kundalini kaadhu.... Aadhyaathmika jaagruthilo rakaalu anee playlist lo topdown awakening video choodandi
@sireeshamolabanti699
@sireeshamolabanti699 8 месяцев назад
Hi amma I want talk personal to you amma
@sunithan6296
@sunithan6296 8 месяцев назад
Amma a small request mee spiritual journey gurinchi videos cheyandi endukante maa lanti vallaki motivational vuntundhi. Chaala sarlu demotivated ga anipiatadi. Nenu anta effecint kanu. Naa valla kademo ani. Mee videos vinnake telisindi process chaala kashtataramaindi ani. Nijanga anubhavalalo kurukupokudadu. But naa vishayam lo guruvugaru sahayam and ammavari deevena lekunda asalu munduku vellademo anipistundi. Namaskaaram amma. Mee prathi video oka clarity teesukostadi. ❤❤❤
@krishnap1874
@krishnap1874 8 месяцев назад
ఆధ్యాత్మికం లో ఎదిగే కొద్ది అడ్డంకులు ఎదురు అవుతాయి.. అవి మన పూర్వ జన్మ కర్మలు..ఎప్పుడైతే మీరు అవి కర్మలు అడ్డూపడుతుంతయి వాటిని అధిగమించి వెళ్తాను అని సంకల్పించూకొని ముందుకు వెళ్తుంటే మీ సాధన చాలా ముందుకి వెళ్తుంది.. ఒకటి అర్థం చేసుకోవాలి..ఎపుడైనా మీరు సాధన చేయలేక పోతున్నారు అని గమనించ గలిగారో.. మీరు సాధన లో ముందుకు వెళ్ళినట్లే.. మీ కుండలినీ జాగృతం అవుతునట్లే.. మీ సాధన నీ మిమల్ని ఏదో ఒక రోజు గురువు గారి దగ్గరకి తీసుకొని వెళ్తుంది.. అప్పటి దాకా సాధన చేయండి.. 🙏🙏🙏
@sunithan6296
@sunithan6296 8 месяцев назад
Meeku kritagnatalu reply ichinanduku. Shailajamma meeku namaskaralu pettaru ante artam ayindi. Shailajamma ni ibbandi pettakudadani anukunta kani emotions tho chepakunda undalekapoya. Merku namaskaralu.
@కుండలినీమార్గదర్శి
Naku kundalini prakriya prasthutham gyaana roopamlone naalo undhi.... Anubhavam eppudo vodhilesaa.. Nenu aa shailaja ni kaanu Kundalini jaagruthamlo prerana antharaatma nundi raavaali... Baita nundi spoorthi matuke kaluguthundhi... Aa spoorthi antha sepu nilavadhu...... Meru ee prakriyaki arhulu ante meeku evari sahaayam lekundaane kundalini mimmalni deevinchi ee prakriya meku modhalavuthundhi
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Amma thank you very very much for the reply. . A Heartfull of thanks❤❤❤ amma.
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Very much wonderful reply and understood very well thank you very much. ❤❤❤
@NaniSpecials
@NaniSpecials 8 месяцев назад
Namasthe amma Meeru cheppina anni anubhavavalu Exact ga naku kaluguthunnaye Nenu matalalo cheppalenivi meeru clear ga chepparu Thank you somuch amma Eppudu naku guidence evvagalara Amma please Iam 70 years old lady Please give me reply amma
@కుండలినీమార్గదర్శి
Naku inka kundalini prakriya poorthi kaaledhu... Inkonni ellu paduthundhi... Meru evaraina kundalini yoga guruvuni sampradinchandi
@krishnap1874
@krishnap1874 8 месяцев назад
అమ్మ కుండలినీ అనేదాని గురించి మీరు వెలకర్లేదు... అర్హత ఉన్న వాళ్లకి అదే ఆక్టివేట్ అవుతుంది.. ఓర్పు సహనం కావాలి.. మీరు మీ దైవానుగ్రహం ని ప్రార్థిస్తే ఆక్టివేట్ అవోచు.. ప్రయత్నించండి.. అంతా కుండలినీ అమ్మే చుస్కుంటుంది 🙏🙏🙏
@NaniSpecials
@NaniSpecials 7 месяцев назад
Namathe amma Thank you somuch amma
@balushashreyasi
@balushashreyasi 7 месяцев назад
Amma chethilo mudralu jaruguthunnayi body complete ga involuntary movements jaruguthundhi body anthata body yoga chesthundhi Noru paiki terchukontundhi thaalavya kriyalu jaruguthunnayi dheenni emani antaatantamma thala chaala bharukekkipothundhi edho peddhabharuvu thala meedha pettinatlu authundhi dhayachesi naaku answer ivvandi amma 🙏
@కుండలినీమార్గదర్శి
ఇవన్నీ క్రియలు... వీటి మీద వీడియో చేసాను చూడండి
@balushashreyasi
@balushashreyasi 7 месяцев назад
@@కుండలినీమార్గదర్శి thank you Amma
@balushashreyasi
@balushashreyasi 7 месяцев назад
Video peru chesthaara
@telugintiammayi9291
@telugintiammayi9291 7 месяцев назад
Naku kuda same jarugutunai
@samatharesapu
@samatharesapu 7 месяцев назад
Madam nenu kundalini yogam teesukovali anukuntunnaa pls help me
@కుండలినీమార్గదర్శి
Nenu ippatlo dheekshalu laantivi ivvatam ledhu ... Dhaaniki inkaa samayam undhi... Naa prakriya poorthi avvaali Meru devipuram website google cheyandi, vaaru dheeksha istaaru
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Amma namaskaaram. Amma naku ida pingala kalisinattuga telustundi kani sushumna open avaledu and dreams, visions ravatledu. Visions ayithe asalu levu. Front and back energy up to manipura and swadishtana energy sensations telustunnai. Dayachesi naa state cheppagalaru. ❤
@కుండలినీమార్గదర్శి
Ida pingala poorthigaa pravahisthe moodo kannu tbwruchukovaali
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Avunamma meeru video lo chepparu ade artam kabatledu.
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Actually just oka vision snake face to face vastundi. Meeru dreams video lo chepparu.
@కుండలినీమార్గదర్శి
Moodo kannu theruchukunte pamu 24 gantalu kanipisthoone untundhi
@sunithan6296
@sunithan6296 7 месяцев назад
Ohhh. Ohk amma thank you very much❤❤❤
@padmavathichappidi431
@padmavathichappidi431 8 месяцев назад
Naallu kaadu madam Naadulu
@కుండలినీమార్గదర్శి
నాకు తెలిసి నాళ్ళు అనీ కూడా అంటారు.... అయినా తెలుగు నిఘంటువు చూస్తాను
@grnaidugudipati
@grnaidugudipati 7 месяцев назад
మీరు చెప్పిన ఈ కుండలినీ నాడీ వ్యవస్థ గురించి ఏ శాస్త్రం లో వుందో తెలిపేది. లేక మీరు వూహించి cheputhunnaraa దయచేసి తెలిపేది.
@కుండలినీమార్గదర్శి
Kundalini yoga sastram.. నాడి వ్యవస్థ చదవండి
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 8 месяцев назад
Amma miku satha koti namasakaralu nenu mimalni kalavali leda mi phone number kavali mitho mataladali nannu anugrahanchandi maragadarasakam chupinchandi please amma
@krishnap1874
@krishnap1874 8 месяцев назад
​@@కుండలినీమార్గదర్శి చక్కగా నిజం చెప్పారు అమ్మ.. మీకు నిజం గానే కుండలినీ ఆక్టివేట్ అయ్యింది. మీ శక్తి ఆజ్ఞ చక్ర దగ్గర ఉంది.. సాధన కొనసాగించండి. 🙏🙏🙏
@starboy1070
@starboy1070 8 месяцев назад
​@@krishnap1874na head lo Edo kadhuluthundie , magnetic force la laguthundie , na nudhuti bagam lo pressure paduthundie , day mottam , continuous ga ento cheppagalara please
@krishnap1874
@krishnap1874 8 месяцев назад
@@starboy1070 ఒక్కో సారి నెగటివ్ ఎనర్జీ ఉంటే అల తల నొప్పి వస్తుంది.. కొన్ని రోజులు నరసింహ కవచ స్తోత్రం వినండి...కళ్ళ ఉప్పు తో స్నానం చేస్తే ఒకో సారి ఉపశమన పొందగలరు..ఎదిన గుడికి వెళ్ళండి... మీకు తేడా తెలుస్తుంది..
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 7 месяцев назад
Na kundalani shakthi agyanachakaram dagara vundi sadhana cheyandi anaru miru a vidanga sadhana cheyali nenu ,nenu meditation matrame chestunanu ayana chakaram dagara activate avadaniki emi cheyamantaru maragadarsakam chupinchandi please
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 7 месяцев назад
🙏🙏
Далее
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 5 млн