Тёмный

కుండలినీ జాగృతం భాగం 1, ఎవరిలో జరుగుతుంది? ఆధ్యాత్మిక ఎదుగుదల, kundalini and personality, spiritual 

కుండలినీ మార్గదర్శి
Просмотров 16 тыс.
50% 1

Опубликовано:

 

30 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@cgamanageetika7546
@cgamanageetika7546 5 месяцев назад
చాల విలువైన సమాచారాన్ని ఇచ్చారు అమ్మా. కృతజ్ఞతలు.
@Sri-yb4jo
@Sri-yb4jo Месяц назад
Today I came across your video Sailaja madam ....Last part లో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ , నా దగ్గర yes అనే సమాధానం వచ్చింది ...every పాయింట్ you shared here is 100% , applicable in my life till date ...thank you to universe ...
@gudururajeswari1051
@gudururajeswari1051 5 месяцев назад
కొండలు ఈ స్థానంలో అక్కడ కదలికలు వస్తాయి అక్కడ నుంచి శరీరమంతా ఊగుతూ ఉంటుంది శరీరంలో లోపల రక్త ప్రసరణ కూడా జరుగుతూ ఉంటుంది వాటర్ పైపులు వాటర్ ఎలా జివ్వుమని వస్తుందో ఆ విధంగా మన శరీర అవయవాలలో రక్తప్రసరణ జరుగుతుంది
@starboy1070
@starboy1070 3 месяца назад
అక్క తల వైబ్రేట్ avuthundie mie అనుభవం cheppara.
@mukalachinaramana5882
@mukalachinaramana5882 Месяц назад
మీ ఇమెయిల్ id కావాలి
@hemambaraChoudhary
@hemambaraChoudhary Месяц назад
🚩🙏🌹నమస్కారం అండీ!! అద్భుతంగా చెప్పారండీ!!కుండలిని శక్తి ఎవరి దేహం లో జాగృతం అవు తుంది అనే విషయం చాలా విపులంగా తెలియచేసారండీ!! ధన్యవాదములు.💐🚩🙏
@kakamrathnamma419
@kakamrathnamma419 Месяц назад
🎉🎉🎉
@venkatarathnammakkena7237
@venkatarathnammakkena7237 5 месяцев назад
మీరు చెప్పింది 100% వాస్తవం మీకు అనంతకోటి ధన్యవాదాలు మాత
@gudururajeswari1051
@gudururajeswari1051 5 месяцев назад
ధ్యానంలో కూర్చుంటాము కొండవీటి ద్వారా కదలికలు వస్తాయి అక్కడ శరీరమంతా ఊగుతూ ఉంటుంది శరీరంలో లోపల నుంచి మరో శబ్దాల కూడా
@laxmanvoruganty
@laxmanvoruganty 4 месяца назад
నమస్తే శైలజ గారు చాలా అద్భుతంగా వివరించారు మీరు తెలియజేసిన విశ్లేషణ చాలా బాగుంది మీ వీడియోలు కొంతకాలంగా చూస్తున్నాను చాలా చాలా చక్కగా అనుభవపూర్వకంగా వివరిస్తున్నారు ధన్యవాదములు నేను ఇంతకుముందు చాలా బుక్స్ చదివాను కానీ ఎక్కడ మీరు రాసి మీరు చెప్పిన విశ్లేషణ చదవడం జరగలేదు చాలా కృతజ్ఞతలు మీరు ఇంతకుముందు ఏర్పాటుచేసిన zoom మీటింగ్ కాల్ మిస్ అయ్యాను దయచేసి మరొకసారి ఏర్పాటు చేయగలరు దానితో పాటుగా మీ సాధన పద్ధతి గురించి ఒక వీడియో చేయగలరు ఏ గురు పరంపరలో మీరు సాధన చేశారు తెలుపగలరు చాలా కృతజ్ఞతలు ఈ వీడియో ఒక సైకాలజిస్ట్ మరియు ఒక యోగి ఇద్దరు వారి అనుభవాలను కలిపి చెబుతున్నట్టుగా చాలా అర్థవంతంగా ఉన్నది కృతజ్ఞతలు మీ నుండి మరిన్ని అద్భుతమైన విషయాలను వీడియోలు ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 🙏
@కుండలినీమార్గదర్శి
మీకు వీడియోలు నచ్చినందుకు సంతోషం. నా గురు పరంపర చెప్పటానికి ప్రస్తుతం నా గురువు అనుమతి లేదు..... ముందు జ్ఞాన పరంగా అర్ధం అయిన తరువాత నెమ్మదిగా సాధనకి వస్తాను
@kavithachandra422
@kavithachandra422 18 дней назад
మీతో మాట్లాడాలని వుంది madam. Procedure chepthara🙏🏿❤. మీ దెగ్గర కుండలినీ విద్య nerchukovalani vundi. 🙏🏿
@gudururajeswari1051
@gudururajeswari1051 5 месяцев назад
మీరు చెప్పేది చాలా కరెక్ట్ గా చెప్పారు ఏదైనా భజన పాటలు కావాలి భక్తి పాటలు పాడుకుంటూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా శరీరమంతా కదలికలు ఊగుతూ ఉంటుంది
@krishnavenip5878
@krishnavenip5878 3 месяца назад
మీ ద్వారా మా గురువు చెప్పిన సాధనలు సరియైన టైములో వివరించారు Thanks జి.. 🙏🏻🙏🏻
@bgeetharani3288
@bgeetharani3288 2 месяца назад
అమ్మ మీరు నాకు మాట్లాడుతున్న గురువులు మీరు చెప్పింది వంద శాతం నిజం.మీతో మాట్లాడాలని ఉంది అమ్మ plz.
@jayasrid7000
@jayasrid7000 5 месяцев назад
Kundalini rises in people who r true to the real self(people following dharma).. Proves the existence of our beloved God...Who is just all the time.. Thanks mam.. u posted video despite ur soar throat 🙏🙏
@siribarade6463
@siribarade6463 5 месяцев назад
🙏🙏🙏🙏 ..chaala baaga cheppaaru opikaga
@8vijaykumar
@8vijaykumar 5 месяцев назад
Thank you madam
@lavanyareddy4430
@lavanyareddy4430 5 месяцев назад
Tqqqqqq. Lalitamma
@maryzakka1870
@maryzakka1870 5 месяцев назад
Thank you madam 🙏
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 5 месяцев назад
Thanks Mom..🙏🥀🙏🙏🌺
@krishnapriya4561
@krishnapriya4561 5 месяцев назад
🙏Thank you madam
@energeticstars99
@energeticstars99 5 месяцев назад
❤❤❤ super ga chaparu madam
@dasarisureshgowd4073
@dasarisureshgowd4073 5 месяцев назад
Amma namaskaram
@purushothamsridher1189
@purushothamsridher1189 5 месяцев назад
Thank u so much medam
@munnangivenkateswarareddy2855
@munnangivenkateswarareddy2855 5 месяцев назад
Good analysis.
@srinivasamurthy1445
@srinivasamurthy1445 2 месяца назад
Thanks amma
@jyothib3126
@jyothib3126 5 месяцев назад
@dharanijanimmagadda9200
@dharanijanimmagadda9200 5 месяцев назад
🙏
@nagarajuk89
@nagarajuk89 5 месяцев назад
Very valuable information
@swathibaby1279
@swathibaby1279 5 месяцев назад
What a video 👌superrr mam…..last words are really true nd superb 🙏🙏
@eswarrao6946
@eswarrao6946 5 месяцев назад
Om Sri Gurubhyonamah ❤ Dhanyavaadaalu Amma. Chaalaa Vishayaallu Chakkagaa Chepparu ❤ ESWAR YOGA GURUVU Visaakhapatnam
@gudurutejovathi1616
@gudurutejovathi1616 3 месяца назад
Thank you Amma chala baga chepperu🙏🙏🙏❤❤❤❤❤
@pakalapativeerababu7777
@pakalapativeerababu7777 2 месяца назад
Thank you madam ❤
@gudururajeswari1051
@gudururajeswari1051 5 месяцев назад
మీరు చెప్పే ఇవన్నీ కూడా ఉండేవారికి చాలా కష్టాలు సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ సమస్యలు ఆటంకాల వల్ల వాళ్ళ భక్తి భక్తి జ్ఞానము ఆధ్యాత్మిక చింతన తగ్గుతూ ఉంటుంది పైకి పైకి వెళ్ళలేక వెనక్కి పోతున్నారు
@కుండలినీమార్గదర్శి
అదే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి ఎదగాల్సిన వారికి ఉన్న తేడా.... ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు కష్టాలని మెట్లలా వాడుకుని ఎదుగుతారు..... అది మామూలు మనుష్యులు చేయలేరు... అందుకే వారు కుండలిని శక్తిని తట్టుకోలేరు
@mukalachinaramana5882
@mukalachinaramana5882 Месяц назад
కుండలిని జాగృతం అయన తరువాత సప్త ఋషుల పేరులు ప్రతి రోజు మనసులో తలుసుకోమని ఒక పుస్తకం లొ చదివాను.
@Harry0406
@Harry0406 4 месяца назад
Chala baga chepptunnaru madam..hatsoff and thank you😊
@venkyjillala9530
@venkyjillala9530 3 месяца назад
Thank u so much madam ,melanti vallaku tappa evari ardham kamu malanti vallam
@user-cn2lk7vy5s
@user-cn2lk7vy5s 5 месяцев назад
You expressed clearly every possibility without spiritual jargans and twistings. I am interested in next zoom meeting. Thank you
@sarithatammu4227
@sarithatammu4227 5 месяцев назад
Chaala baaga chepparu sailaja garu, naaku meeru guruvulaa anipinchari, nenu telusukundam anukone information mee nunche telusukunnanu, naaku starting kundalini process start chesinappudu , naaku yemi theliyaku yemauthundo ani bayapadedaanni, mee videos chusina taruvata telisindi Thank you somuch sailajagaru🙏
@GopiKrishnaP-jj2du
@GopiKrishnaP-jj2du 5 месяцев назад
Madam, your efforts to pass on this valuable information to people is appreciable.Thanks please.
@malleswarimurthy9429
@malleswarimurthy9429 4 месяца назад
🙏🏼🙏🏼🙏🏼
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf 5 месяцев назад
Devi Maa, Your Kundalini speeches are wonderful and stunning. Beautiful explained about different personalities those who have personality of honest, sincerety, selfless nature, Ideal, generous, moral, ethics and sensitive devotees definitely will get Kundali activation. It means true dharma karma devotees will get Kundalini activation.Thanks.
@srinivassykam786
@srinivassykam786 5 месяцев назад
Kundalini is complete transformation of higher conciseness.
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 5 месяцев назад
Amma meeku satakoti vandanalu endhukante meeru e video na kosame papinatluga vundi meeru video lo cheppina laxnalu nalo vunnai Important visayam emitante naku one month ga nasariramlo kadhalikalu vachaayi naku margadarshakam chudandi amma
@user-zb7qy3dl3v
@user-zb7qy3dl3v 5 месяцев назад
Mam meeru cheppinattu naaku bramha randra bedhana kuda avvindhi mam chanipoie guchinattu indhi mam 4dayslo recovari ayyanu
@srinivassykam786
@srinivassykam786 5 месяцев назад
Agna chakram lo guruvu connected avuthaaru tappudu maargamlo velle avakasameledu. Siddulu aneve prakruthiki sambhamdhinchinavi. Kundalini sampoorna gnanam maatrme. Kundalini oka maamulu manishi nundi oka divine human ga maarustundi. 🌹🌷🌷.
@lavanyareddy4430
@lavanyareddy4430 5 месяцев назад
Amma nenu soundaryalahari 10 slokam chadivi lalitamma nuvu eppudu na sahasraramloki. Velli amrutam kuripistavu ani. Ammani adiganu ansar. Me rupamlo. Cheppindi ❤
@radhikasuresh4963
@radhikasuresh4963 5 месяцев назад
Mam naku 122 number kanipisthondi. Dinni ela thisukovali mam
@venkyjillala9530
@venkyjillala9530 3 месяца назад
Meru cheppina ah prema kadhalo ah premikunni nene madam
@charandeepchannel6684
@charandeepchannel6684 5 месяцев назад
Meru chepinavatilo chala jarigaj medam naku, dyanamlo thala meda kotinattu vundi mam
@rajashekharpotharla2438
@rajashekharpotharla2438 5 месяцев назад
Madam kundalini Shakti enni rojulu untadhi
@srivenkatesh2311
@srivenkatesh2311 4 месяца назад
నాకు మీమాటవింటుంటే నాగురించే చెబుతున్నట్టుందమ్మ తల్లీ నేను చాలాకాలం నుండి నాకున్నసందేహలన్నిటికి జవాబు మీనోటవింటున్నాను తల్లీ కానీ నన్ను ఎంతమంది మోసంచేస్తున్నా కోపంనాపైనాకేవచ్చి తిట్టుకొని వదిలేస్తున్న మల్లీ వేరే ఎవరికీ ఇవ్వకూడదనుకుంటా వాడుమోసమని మనసుచెబుతున్నా మొసబోతూనే ఉన్నా నేనెంతసహాయం చేసినా నన్నే వెనుక తిడుతున్నారు ఓంనమఃశివాయ అనిస్మరణ చేసుకుని ఉండిపోతున్న 16సం.నేను జీవహింసమాని నప్పటినుండ అంటే శాకాహారిగా నాకువచ్చేసమస్యలు పీకలవరకొచ్చిన ఎవరోఒకరు ఇప్పటికీ సహయపడుతున్నారు నేను దేవున్నిచూడాలనే తపనతో మెదలుపెట్టా కానీ తెలియకచేసిన తప్పులకు అంటే నేనెవరినీ హింసించలేదు కానీ ఒకమ్మాయిని పెల్లాడుతానని చెప్పాను ఆమె ఎలాంటి దో తెలిసి వద్దనుకున్న అంతే నాకు మోక్షముంటుందా అమ్మా
@కుండలినీమార్గదర్శి
పెళ్ళి దైవ నిర్ణయం... మీ స్పందన ఎవరితో అయితే సరితూగదో వారితో మీ పెళ్ళి జరగదు... ఏదో ఒక అవాంతరం వచ్చి పెళ్ళి రద్దు అవుతుంది నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనే అజ్ఞానం మూలంగా మీరు బాధ్యులు అనీ మీరు అనుకుంటున్నారు.... ఈ పెళ్ళి మానుకునే నిర్ణయం మీది కాదు... అది విధాత నిర్ణయం
@srivenkatesh2311
@srivenkatesh2311 3 месяца назад
@@కుండలినీమార్గదర్శి 🕉అమ్మా మీరు నాకు కుండలినీ జాగృతి కి సహాయపడగలర చెప్పగలరు
@srivenkatesh2311
@srivenkatesh2311 3 месяца назад
@@కుండలినీమార్గదర్శి అమ్మా మీరు ఇదివరకు వీడియోలో 4 విదాలుచెప్పారు నేను 3వదశ లో ఉన్నాను ఇప్పుడు మీ వీడియో లు చూస్తుంటే ఆనందమేస్తోంది
@కుండలినీమార్గదర్శి
@srivenkatesh2311 నాకు కుండాలినీ ప్రక్రియ పూర్తి అవ్వటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు వేరే ప్రత్యక్ష గురువు ని ఎంచుకోండి
@mukalachinaramana5882
@mukalachinaramana5882 Месяц назад
మీది నాది ఒకే కద. నిజముగా.
@suraghu9249
@suraghu9249 5 месяцев назад
మీ zoom meeting లో పాల్గొనాలి అంటే ఎలా మేడమ్
@padmasrikoganti2179
@padmasrikoganti2179 2 месяца назад
Naaku kundalini jagruthi jariginadi Naaku voices vinapauthunnavi ante kakunda na chemical balance tappinadi doctor treatment lo unnanu Epudu na condition anniti meda virakthi deni meda interest ledhu epatiki kundalini jagruthi jarigi one year 8 months ayinadi Naaku Yemi cheyalo taliyatam ledhu Meeru yemaina cheppagalara
@girijanookala5204
@girijanookala5204 5 месяцев назад
Is KUNDALINI awakening and third eye opening same or different? If so, what is the difference?
@కుండలినీమార్గదర్శి
Third eye awakening can lead to a kundalini awakening provided the person is steadfast in spiritual pursuits
@charandeepchannel6684
@charandeepchannel6684 5 месяцев назад
Mam no voice
@కుండలినీమార్గదర్శి
My voice is affected due to kundalini kriyas.... It will take sometime to recover... Pleass increase the volume on your device or watch the english version with subtitles when I post it on my English youtube channel
@user-zb7qy3dl3v
@user-zb7qy3dl3v 5 месяцев назад
Naaku naa frendki 3months back teliyakundane kundaluni activ aindhi mam activ aina 1monthki telisindhi mam yentidhi ani
@Anilcalling
@Anilcalling 3 месяца назад
How did u achieved
@user-ic7ln4mr7m
@user-ic7ln4mr7m 5 месяцев назад
Madam twin flame ki valla dm tho marriage aiyee vallu malli kalise avakshm undha? Please cheppandi madam nenu kodhi nela la nunchi Chala suffering lo unna madam metho matadali ante yela
@కుండలినీమార్గదర్శి
Nenu dheeni meedha video chesthaanu ee kundalini series ayyaka. Twinflame kevalam mana heart chakra theravataaniki vasthaaru.. Tharuvaatha vaallatho kalisi brathikedhi.... internet lo twinflame coaches cheppedhi antha bakwaas.... Mee dhyaasa mee maanasika saareerika aarogyam meedha pettandi... Jeevithamlo mundhuku vellandi
@user-ic7ln4mr7m
@user-ic7ln4mr7m 5 месяцев назад
@@కుండలినీమార్గదర్శి thanks madam please veelu aintha tvaraga chayandi madam this my humble request mam
@omnamashivaya3566
@omnamashivaya3566 5 месяцев назад
అమ్మ మీతో మాట్లాడాలి ఎలా అమ్మ
@కుండలినీమార్గదర్శి
Kontha kaalam tbaruvatha zoom meet pedathaanu... Akkada maatlaadandi
@swathibaby1279
@swathibaby1279 5 месяцев назад
Hpyyy mam zoom pedta annaru 😍..tnqqq
@omnamashivaya3566
@omnamashivaya3566 5 месяцев назад
Tq ammagaru
@7569454555
@7569454555 5 месяцев назад
Amma, Naaku 30 yrs vunnappudu 2000 year lo cervical problrm tho chaala suffer ayyi surgery ayyindhi Amma. Appudu nenu oka 3 days chaala saranagathi tho sai ni pray chesanu. Naaku reply ivvakapothe nenu chanipothanu a nice gattigaa cheppesanu. On that day afternoon padukoni naa legs nu పద్మాసన laaga maduchkoni eyes close chesukoni vunna. Ventane magatha gaa ayyi naa muladhara nunchi energy chaala speed gaa paiki seconds lo vachesindhi. Naa body lo velakoddi naadulloki current pass ayyindhi. Spastam gaa thelidindhi. Nenu kallu open cheyyalanna maatladalanna body kadapalanna naa valla kaledu. Ila venta ventane 2 times jarigindhi. Fraction of seconds mathrame jarigindhi. Aa tharvatha body pains thattukoleka poyyanu. Naaku emi jarigindhi artham kaledu. Chaala yrs tharwatha paramahamsa books chadivinappudu Kundalini chakralu a nice arthamayyindhi. Malli eppudu ala kaaledu. Naaku Kundalini jaagruthi ayyindha Amma. Ippudu meditation chesthunna kriyalu meeru cheppinattu ecperience cheyyagaluguthunna. Amma dayachesi cheppandi Amma. Please please 🙏🙏🙏🙏🙏
@కుండలినీమార్గదర్శి
Meku aarogya samasya unnadhi kaabatti idhi kundalini symptoms anee nirdhaarinchalemu.... Edhaina medical samasya edhurukoni untaaru... Cervical surgery ayyindhi kadhaa.. Emukula cartilage hips lo thaggatam moolamgaa koodaa ilaanti anubhavaalu kalagavicchu... Ilaa malli aithe doctor ni sampradhinchandi
@7569454555
@7569454555 5 месяцев назад
Namasthe amma
@bhargavip5537
@bhargavip5537 3 месяца назад
Thank you Ma'am 🙏
Далее
Сколько метров чернил в ручке?
16:35
Сколько метров чернил в ручке?
16:35