విష్ణు ప్రియకు ఓటు వేయండి! ఆమె నిజంగా మంచి మనసున్న వ్యక్తి, ప్రతి టాస్క్‌లోనూ తన శక్తి మొత్తం పెట్టి అందర్నీ బాగా అలరిస్తూ వస్తోంది. ప్రుత్వి విషయం కొంతమందికి అసహనం కలిగించవచ్చు, కానీ కొంత సమయం దొరికితే తప్పకుండా తన తప్పును గుర్తించి మారుతుంది. అందుకే, ఆమె అభిమానులు ఒక్కరు కూడా ఓటు వేయడం మిస్ అవ్వకండి. మంచి మనసున్న వ్యక్తికి విజయం రావాలని నిరూపిద్దాం. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఆమెను నమ్మిన వాళ్ళు చురుకుగా ఉంటూ మద్దతు ఇవ్వండి. మంచి మనసున్న వ్యక్తి గెలవాలని మనం నిరూపిద్దాం!
@@myvanisree3776 west enti ra evariki telugu matladatam kuda sariga radhu ,see her communication and her fluency in the telugu words ..asala meru enduku chustharo game nee ... I know ur one of those kannada fans who understand body language while watching shows not wt they speak 👌🙏