Looking awesome, Prithvi! All the best. I hope you gain a great reputation and become more popular. I’m just giving a suggestion; I don’t know much about Big Boss, but I’ve heard "Some people gain a good reputation, while others end up with a bad one."I’m wishing you a good reputation, more popularity, and lots of fame.
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DVorvy6LtMU.htmlsi=FslzF7TAtrgk9IEP Vishnu Priya says she never come to bigboss earlier...but came now... Mata meda nilabadali...lekapothe chepakudadu
ఇలాంటి చెత్త షో ఇంక నా జీవితం లో చూడను... ఇది పేరుకే రియాలిటీ షో , కానీ ఇక్కడ బలమైన,స్థిరమైన వ్యక్తిత్వానికి , మానసిక పరిపక్వత కి పరీక్ష లా అనిపించదు , అలాగే ఒక ఓటమి నీ హుందాగా తీసుకునే విధానం ముఖ్యం కాని టాస్కులు గెలిస్తే ఏదో ఒలింపిక్స్ గెలిచినట్టు ఎలివెషన్లు, అలాగే ఓడితే మూలన కూర్చుని ఏడ్చే వాళ్ళనీ తీసుకెళ్ళి టాప్ 5 లో పెట్టారు😊 కేవలం బానిసత్వం , ఏడుపు గొట్టు సింపతీ గాళ్ళు , లేదా కూసింత ప్రి ఫ్యాన్ బేస్ ఉన్న వెధవ ల కోసం నా విలువైన సమయాన్ని వేస్టు చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను ... "జనాల ఓట్లకు విలువ లేని వెధవ షో ఇది" Biggboss 7 ఎఫెక్ట్ నా మీద చాలా ఉంది,ఇక మీదట ఈ బయాస్డ్ లుచ్చా షో నా జీవితం లో చూడను 🙏 BB7 సీజన్ లాంటి చెత్త ను రాత్రి పగలు చూసి నా విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని వృధా చేసుకున్నాను. దీని బదులు ఏదైనా మంచి సినిమా చూసిన కూసింత మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
ఎన్ని కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ కి వెళ్ళాను.. ప్రపంచం చాలా అందంగా వుంది, why do want to stay some house అండి, చిన్నప్పటి నుండి ఎప్పడూ చూడలేదు బిగ్ బాస్.నేను if you ask me personally encourage కూడా చేయను, never రాసి పెట్టుకోండి ఒకవేళ నేను వెళ్తే you can blame me.....ఈ మాట ఎవరిదో చెప్పుకోండి చూద్దాం😂😂😂