Anna meru tesina Anni mahabharatham vedios nenu chusanu chala Baga explain chesaru neti taram pillalaki mahabharatam telusukovataniki manchinchi vedios chestunnaru I am waiting for next vedio drona parvam please like my comment
ముఖ్యంగా కఠ మండూక ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత... మహా భారతం రెండు పాదాల మీద ధర్మ దేవత నడిచే ద్వాపర యుగంలో జరిగింది. ఒంటి పాదం మీద కుంటే కలియుగ ధర్మాలకు వాటిని ముడిపెట్టకూడదు. ధర్మం కాలం,ప్రాకృతిక ధర్మములనంటి ఉంటుంది. ఈ సత్యాన్ని మరవకూడదు
Next episode ( volume - 8 )వీలైనంత తొందరగా పెట్టండి....... మీరు పెట్టే ఈ మహా భారతం వీడియో లు వల్ల 7 సంవత్సరాలు గా మహాభారతం తెలుసు కోవాలన్న నా కోరిక ఇన్నాళ్ళకి మీ వీడియోలు ద్వారా తెలుసుకుంటున్నాను..... మీకు మీ కుటుంబానికి ఆ పరమాత్ముడి ఆశ్శిస్సులు ఎప్పుడూ ఉంటాయి..... ఇంకా మహా భారతం కథ చదవాలని ఉంది.. దానికి ఎలాంటి పుస్తకం చదవాలో తెలియచేయండి.. దయచేసి మీ reply కోసం ఎదురుచూస్తుంటాను....
The introduction is dead wrong. Please read: Vyasa Mahabaratam. Sanjaya was broadcasting; there was no live telecast. During the 18 days of the war, Sanjaya met Dhrutarashtra only three times. Vyasas' boon to Sanajaya was knowing what was in the minds of war leaders - not telecasting.