Тёмный

కుళ్ళు స్వార్థం నిండిపోయిన మనుషుల మధ్య మనశ్శాంతితో బ్రతకడం ఎలాగో చూడండి | Garikapati Latest Speech 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 887 тыс.
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 298   
@Garikipati_Offl
@Garikipati_Offl Год назад
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@dayanidhipenki7014
@dayanidhipenki7014 2 года назад
🙏నమస్తే నా మ న స్సు ప్ర సా o త గా ఉంటుంది గు రు వు గారు 🙏
@srirama226
@srirama226 2 года назад
జయ శ్రీరామ
@nagaraninarravula4475
@nagaraninarravula4475 2 года назад
ఆది శంకరాచార్య గురు అష్టకం స్తోత్రం... సూపర్.. గురోరంఘ్రి పద్మే....మనస్చేన లగ్నం.. తతః కిమ్..తతః కిమ్.. తతఃకిమ్ తతఃకిమ్.. ఎంత సులువుగా.. విడమరిచి.. విశదీకరించి.. అరటిపండు.. తొక్క వలిచి..నోట్లో పెట్టినట్టు గా చెప్పారు.. మన గరికపాటి వారు! ఇంక అది కూడా..నమిలి మింగలేకపోతే.. కేజీ బరువున్న మానవ మస్తీష్ఠం ఎందుకు మనిషికి.. అనిపిస్తుంది! ఈయనగారి ప్రసంగం ఏదయినా.. నిరక్షరాస్యులకు ,కూడా ఇట్టే అర్థం అయిపోతుంది. అదే ఈయనగారి గొప్పదనం. శ్లోకాలు కంఠతా పట్టనక్కరలేదు..అర్థం ఒంటపట్టించుకోండి అని బాగానే సురకలు పెట్టారు మనకు.. ఇకపోతే..ఆదిశంకరులు వంటి గురువులు ప్రస్తుతం లేరు కనుక..తిన్న గా దేవుని కాళ్ళు పట్టు కోవడం ఉత్తమం!
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 года назад
ఔను గురుదేవా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ప్రవచనమ్ చేయ ప్రార్థన గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰
@HemaLatha-uj3lx
@HemaLatha-uj3lx 2 года назад
Guruvugaru mee matalu vintunte manasu prasanthamga untundhi...bhadalu anni poyi manasu chalaa happy anipistadhi. I'm just 19 yrs old kani nen mee matalaku chala adict ayyanu guruvugaru dhanyavadhalu .....
@Prasansu
@Prasansu 3 года назад
గురువుగారూ... మీ ప్రతి అక్షరం వాస్తవం. మేము మీరు చెప్పిన దారిలోనే ప్రయాణం చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టాము. ధన్యవాదములు.
@prasadgoud6022
@prasadgoud6022 3 года назад
Super
@manasikavikasakendramvijay2865
@manasikavikasakendramvijay2865 2 года назад
@@prasadgoud6022 Hhhhhhhhhhhhhhhhhh
@manasikavikasakendramvijay2865
@manasikavikasakendramvijay2865 2 года назад
@@prasadgoud6022 Hhhhhhhhhhhhhhhhhh
@vvramanamurty5484
@vvramanamurty5484 2 года назад
U 😂😂innnn😂sb
@kamuninarsaiah2006
@kamuninarsaiah2006 2 года назад
Nice
@krprao1
@krprao1 2 года назад
మనస్ఫూర్తిగా చెప్తున్నా.. ఇప్పటికి కదా నా జీవితం లో ఈ రెండు గంటలు పూర్తిగా సద్వినియోగ మైనాయి అని.. ఓం నమః శివాయ 🙏🙏🙏
@sv2200
@sv2200 2 года назад
భలే భలే చెప్పారు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ధన్య వాదములు,, 🙏🙏🙏🙏💐💐
@prasadcaplic3726
@prasadcaplic3726 2 года назад
Po
@balanageswararaoch2528
@balanageswararaoch2528 2 года назад
. ex ttc. Pm yb
@srinivasareddy7592
@srinivasareddy7592 2 года назад
@@prasadcaplic3726 ppp
@surishkrinishnapa8474
@surishkrinishnapa8474 2 года назад
9
@vijayakumarchola1292
@vijayakumarchola1292 Год назад
​@@prasadcaplic3726 òooòòòòoòòòòòòòòòoooòòòooòooòòoooòòooòooòòoòoooòòòòòoòòoòoòooòòooòoòoòooòòòòoòoòoòoòòoòòoòòòooòòoòooooòooòòòoòoòooòòòoooòooooòòoòooooooòòooòoòooòòoòooòoòòoòoòòòooooòooòòoooooòoòòoooooòooòoòoòooooòoòoòòòoooòòooòooooòoooooòòoooooooòòòoòoòooòòoòoòooooòòòooòòòoooòoòòoòooooòoooooooòòòoooòòòoòooòooooòoooòooooooo6ooooòoooooòòoòooòòòooooòòooooòooooooooooòooooòooòòoòoooòòòooòoòòòòoooooòooòoòoooooooòòòoòooooòooòòoòooòoooooòooòooòoòoòooooòoòòoòoooòòòoòooòòòòoooooòoòòooooòoòòooòoooooòòooòoooooooòòooòoooòoòòoòòòoòooòooòooòòoòoòoòòòoòòooòòoòoooooòooooooooooooòoòoòoòooòoooooòoooooòoooooooòòoooooooooooooòòooooooooooooòoooòòoooòooòoooooòòòooooooooooooòooooooooooooooooooooooooooooooooooòooòooooooooòooooooooooòòooooooooooooooooòooooooooòòoòòòòooooòoòoooòooòooòooooòoooòooooooòòooooooooooooòòòòooooòoòoooooooooooòòoòoòoòòoooòoooòoooòoooòòoòoooòòooooooooòooòoooòooòoooòoooooòòooòoòoooooooooòoòooooooooooòoooooooooòoòooooooooooooooooooòoòooòooooooooooooooooooooooooòooooooòooòòòooooòoòooòoooooooòooooooooòoooooòoooooooooooooooooooòoooooooooooooooòoòooòoòoooòoooooòoooooooooooooòoooooooooòòoooòooòoooòoooooooòòoooòoooooooooooòòoooooooooooòooooòoòòoòoòòoooòoòoooooòoooooòooòòoooooooooòooooooooòooooòooooooòooòooooòooòoooooooooooooooòoòoooooooooooooooooooooooooooooòooooooòòoòooooooooooooòoòoooooooooooooooooooooooooooooòooooooooooooooooooooooooòoòoooooòoooooòòòòooòoooòooòooooooooooòooòoooooooòoooooooòoooooooooòoòoooooooooooooooooooòooooòoòoooòòoòoooooòòòoòòoòòooooòòòoòòoooòoooooooooòooooooooòooooòoooòòoòoooooòoòooooòooooòoooooooooooooooooòòooooòòooooòooooooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòooooooooooòoooooooooooooooooòoooooòoooooooooooòoòooooòòoooòoòoooooòoooooòoooòòoooooooòòòooooòoòoòòoooòoooòooooooòoooòòòòòoooooòoooòooòo
@proptyme
@proptyme Год назад
మీ ప్రసంగము వైనే భాగ్యం కలిగినందుకు, ధన్యులము గురువు గారు
@aravindshylaja
@aravindshylaja 2 года назад
Wow…..what an excellent Pravachanam on గుర్వాష్టకం…….గురువు గారికి పాదాభివందనాలు…..🙏🙏🙏🙏💐💐💐💐
@RamBabu-vq3qw
@RamBabu-vq3qw 3 года назад
గురువు గారికి శతకోటి వంద నాలు
@m.lsundari5370
@m.lsundari5370 3 года назад
..గురువు గాలికివ౦దనాలు🙏🙏
@balkrishnav3587
@balkrishnav3587 3 года назад
చాలా కొత్త విషయములు తెలిపారు🙏
@sreedeviv8031
@sreedeviv8031 2 года назад
మీలాంటి ప్రవచనకర్త మరొకరు జగతి లో లేరు/రారు.... మీ ప్రవచనాలు విన్నవారు,చదివినవారు సమాజానికి పనికొచ్చేలా లేరని మీ ఆర్తి,బాధ చూస్తేనే గుండె పిండే లా ఉంటుంది...మీ మాటల లోని జీవితాశయం అర్థమైంది ఆ భగవంతుణ్ణి చేరే మార్గం మీరు చెప్పినంతగా మరొకరు లేరు ..మీ ప్రవచనాలు నాలో మనో నిబ్బరాన్ని,ప్రశాంతతను నింపి బతుకు పై అనురక్తి కల్గుతుంది
@dilipsingh-zy8iz
@dilipsingh-zy8iz 2 года назад
Thank you Guru gaaru
@rajapanthuladevi6236
@rajapanthuladevi6236 Год назад
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME SRI SWAMIYE SARANAM AYYAPPA. OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA.OME NAMO KALI KRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.SRI SWAMIYE SARANAM AYYAPPA. SARANAM SARANAM AYYAPPA.OME SRI SWAMYEI SARANAM AYYAPPA. OME SHANTI,SHANTI,SHANTIHI.SARVEJANAA SUKHINO BHAVANTHU.
@rameshdekka2716
@rameshdekka2716 2 года назад
గురువు గారు చాల చక్కగా చెప్పారు. ఇది ఆలకించిన వారు కొంతమేర అయిన మారితే చాల మంచిది.
@sathynarayanareddy3446
@sathynarayanareddy3446 2 года назад
Manchi visayalu chepparu guruvugaru.
@paparaopolaki9453
@paparaopolaki9453 Год назад
గురువుగారు నమస్కారములు మీకు
@skguntur
@skguntur 2 года назад
Pranamalu
@reddemmarallapalli7158
@reddemmarallapalli7158 2 года назад
Thank you so much guragu 💐 sai Ram baba
@satyalakshmigalam1060
@satyalakshmigalam1060 3 года назад
సులభమైన సై లిలో సమస్త జ్ఞానా న్ని ఒక్క ప్రవచనము లో భగవంతుని ఎలా చేరుకోవచో తెలియజేసారు, మీరు గురువులకు గురువుగారు మీకు పాద పద్మముల కు నా నమస్కారములు
@prasadgoud6022
@prasadgoud6022 3 года назад
Good
@sriramulukasam2374
@sriramulukasam2374 2 года назад
Vgreat God bless u
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 2 года назад
చాలా బాగా చెప్పారు గురువు గారు
@kvenketraman7547
@kvenketraman7547 2 года назад
Guruvu gariki namaskaram ...kalunugunamuga kathalani kavyalilini vislesaatmakanga cheppadam meeke saadhyam
@subhashiniavs4698
@subhashiniavs4698 2 года назад
Mahanubhava dhanyosmi.🙏🙏🙏🙏🙏
@chandut2610
@chandut2610 2 года назад
అమ్మ బాబోయ్ గురువు గారూ 🙏 మీ వాగ్ధాటి అనే పెనుగాలి ముందు అజ్ఞానం ఎగిరి పోవాల్సిందే. అద్భుతమైన పాండిత్యం వివరణ సామాజిక విషయాలపై బాధ్యతాయుతమైన విమర్శ, బోధన మీకు మాత్రమే సొంతం. మీ వేదమంత్రాల పఠనం అపూర్వం. ఈ ప్రసంగం పరమానందం. 💐💐💐💐🙏🙏🙏
@ramuvisampalli4112
@ramuvisampalli4112 2 года назад
Gurugaruki padabi vandanam🙏🙏🙏
@vinodreddy3228
@vinodreddy3228 Год назад
Om Namah Shivaya 🙏🏻 Om Namo Narayana Namaha 🙏🏻 Om Gayatri Mathaya Namah 🙏🏻
@kusumakanumarlapudi1073
@kusumakanumarlapudi1073 3 года назад
గురువు గారికి పాదాభివందనాలు
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 года назад
🙏🙏ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@m.lsundari5370
@m.lsundari5370 3 года назад
గురువు గారికి పాదాభివందనం🙏🙏
@doraswamy4824
@doraswamy4824 3 года назад
బాగా అర్ధమైంది గురువు గారు నమస్కారములు
@shwethareddy9179
@shwethareddy9179 2 года назад
@@m.lsundari5370 @a@@
@sudarshanadsudi6051
@sudarshanadsudi6051 2 года назад
🙏🙏🙏 గురువుగారు
@padmavathidevi5074
@padmavathidevi5074 2 года назад
Guruvu Gari padalaku Namaskaramulu 💐🙏💐 Meeru chepinavani patiste manushulanthaa manchivalaipotharu Meeku theliyani vishayam ledu Meeru elaa cheputhu vundandi chaala Mandi marutharu 💐🙏💐 Dhanyavadalu 💐🙏💐
@ramanadiddi5871
@ramanadiddi5871 2 года назад
🙏🙏 గురువు గారికి ధన్యవాదాలు ఓం నమ శివాయ 🙏🙏
@rajshekar7015
@rajshekar7015 2 года назад
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 года назад
Thanks
@bharatbabupusarla8451
@bharatbabupusarla8451 2 года назад
No one is equal to your spiritual thoughts and words really hat's off Guruji....because of you and your words I changed myself
@pesingharibabupesing2268
@pesingharibabupesing2268 2 года назад
Aaaaa
@pesingharibabupesing2268
@pesingharibabupesing2268 2 года назад
,a
@venkatraob4377
@venkatraob4377 2 года назад
Dd
@hanumathprasad1423
@hanumathprasad1423 Год назад
​@@pesingharibabupesing2268😊 37:03
@srinivasp887
@srinivasp887 2 года назад
Guruvu gaaru namaskaramulu
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 3 года назад
ఓంశ్రీగురుభ్యోనమః...🙏🙏🙏🙏🙏
@prasadalamuri531
@prasadalamuri531 3 года назад
శ్రీ గురుభ్యో నమః
@workingyogi959
@workingyogi959 2 года назад
Garikapati on fire 🔥🔥🔥🔥
@sindhulatha9376
@sindhulatha9376 Год назад
Jeevitha paramardam🙏🙏🙏
@varalakshmi.r7065
@varalakshmi.r7065 2 года назад
True wisdom 🙏.. 🙏Gurugaaru 🙏.. Sri: GNR Gurugaaru is a Spiritual guru 🙏.. Sir’s pravachanalu is so precious that it leads us to an ethical and Spiritual life 🙏.. Long live dear Sir 💐🙏💛..
@saraswathiraghumandala1468
@saraswathiraghumandala1468 3 года назад
Good pravachanalu sir santosham sir meri vandallu arogyamto vundalani bhagavantuni Prardestunna
@svbhaskararao689
@svbhaskararao689 2 года назад
Namaste. Your message is practically useful to common man. Rational thinking is real philosophy.
@balantrapurajeswararao4562
@balantrapurajeswararao4562 2 года назад
By by
@anushasurabhi4327
@anushasurabhi4327 2 года назад
👌sir
@hpnaidu
@hpnaidu 3 года назад
🙏 Guruji Watching from Paris
@balabheemkudala8666
@balabheemkudala8666 3 года назад
Guruvurigari pravachanam has solved many doubts which are cropping in day to day lives, it's only God's grace that we are listening these pravachanam.
@navaramadhavi7841
@navaramadhavi7841 3 года назад
777
@navaramadhavi7841
@navaramadhavi7841 3 года назад
.
@navaramadhavi7841
@navaramadhavi7841 3 года назад
.
@battinasrinu6639
@battinasrinu6639 3 года назад
గురుదేవోభవ
@vbraju8150
@vbraju8150 2 года назад
Om Sri gurubyo namah 🙏 🙏🙏 🙏🙏
@umasekhar4733
@umasekhar4733 3 года назад
Excellent
@svbhaskararao689
@svbhaskararao689 3 года назад
We proud to hear garikapati gari speeches.
@vudarianilkumar2199
@vudarianilkumar2199 2 года назад
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
@mvanarasimhulu5392
@mvanarasimhulu5392 2 года назад
Excellent 👌😌☺️
@yelurilakshmitulasiratnam7270
@yelurilakshmitulasiratnam7270 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏
@umakvr1909
@umakvr1909 2 года назад
KVR 🌱🌱🌱🌱🌱🌱🌱
@durgaannamraju5267
@durgaannamraju5267 2 года назад
మర్చిపోవటం ఆంటే మనం అనవసరమైన జ్ఞాపకాలనీ వదిలించుకోవటమే . అంతే కానీ మెమరీ కోల్పోవటం అనా రోగ్యం.. అది మంచిది ani చెప్పకండి.
@SIVA33895
@SIVA33895 2 года назад
ఆయనకూడా అదే చెపుతారు...
@jinkarajaofficial7907
@jinkarajaofficial7907 2 года назад
🙏🙏🙏
@Sashikanth114
@Sashikanth114 3 года назад
Namskaram..guruvu gaaru
@chandut2610
@chandut2610 2 года назад
తెలుగుతో పాటు గరికపాటి నరసింహారావు గారి పేరు కూడా అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది 💐🙏
@pulakalashantilokesh9272
@pulakalashantilokesh9272 2 года назад
Om namah shivaya om namah shivaya om namah shivaya 🙏
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏 శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏 స్వార్ధం సంకుచితం బంధం విడిచితిన తనం మోహం విచ్చలవిడి మైకం కలకాలం ఉండునా కాలభైరవుడికి తెలియకుండునా... ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@krishnasamala4862
@krishnasamala4862 2 года назад
No foreign knowledge can match this knowledge content encompass spirituality, philosophy, science and art. One must be gifted to comprehend this knowledge. Few great people like you walk on this earth.
@jayaramadabala3782
@jayaramadabala3782 2 года назад
,ⁿ
@ravitejareddyohguqkqmbvcxn8496
@ravitejareddyohguqkqmbvcxn8496 2 года назад
@@jayaramadabala3782 à
@saibharadwajasatsangguntur3613
@saibharadwajasatsangguntur3613 2 года назад
Excellent sir
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 2 года назад
Om sri shainadhaya namaha
@ranivvrk3696
@ranivvrk3696 2 года назад
గురు దేవా అన్యాయం జరిగిందని తెలిసినా naku ఎదురు తిరిగే శక్తి లేదు అంతా parwati పరమేశ్వర ల దయ కన్న తల్లి ని కూడా చూడలేని dhowrbhagya ralini
@krisnavenimalladipmalladi9376
@krisnavenimalladipmalladi9376 2 года назад
super
@ramasudhakar3375
@ramasudhakar3375 2 года назад
Praja guruvu ani sambodincharu edi nijam.eppudu sathyale cheputaru
@suryalatha2551
@suryalatha2551 3 года назад
guruvugari padapadmalaki namskaramulu 🙏prasangam vintunnantasepu chala prasanthamga undi nijalu matladutunte dhyryamga undi yenno manchivishayalu cheppinanduku dhanyavadamulu🙏
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 2 года назад
Wonderful lecture Guruvu garu
@Muralikrishnadoredla
@Muralikrishnadoredla 2 года назад
Om sri guruyonamaha
@komravenkatesh2273
@komravenkatesh2273 Год назад
OM NAMASIYA
@smr.shanmugam
@smr.shanmugam 2 года назад
ధన్యవాదాలు గురువుగారు
@workingyogi959
@workingyogi959 2 года назад
కాంతం కథలు దూరదర్శన్ వారు యూట్యూబ్ లో పెట్టారు ... చూడండి..చక్కని హాస్యం , చూడ చక్కని సంసార జీవిత చిత్రణ వుంటుంది...
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 Год назад
Me speech excellent.adavallu methi meeri pelli Decoration.yedina ante agitation.
@nareshmurthy9869
@nareshmurthy9869 3 года назад
🙏🙏🙏గురువు గారు 👌👌👌👌👌
@msnraju4u
@msnraju4u 3 года назад
🙏....pravachana 👑
@sravanidabbiru2974
@sravanidabbiru2974 2 года назад
Om
@vbraju8150
@vbraju8150 2 года назад
Om sairam 🙏 🙏🙏 🙏🙏
@nagumantrinageswararao4611
@nagumantrinageswararao4611 3 года назад
Today Hinduism is a little alive, because of people like you ,Sir.
@shaiknoorbi9868
@shaiknoorbi9868 2 года назад
Excellent moral speach guruvugaru 🙏🙏🙏
@sripadaramadevi8987
@sripadaramadevi8987 2 года назад
🙏🙏🙏💐
@usrinivasarao3555
@usrinivasarao3555 2 года назад
*ధర్మానికి, అధర్మానికి కూడా సృష్టిలో నిరంతర స్వేచ్ఛ ఉంటూనే ఉంటుంది. రావణుడు వలె అంతా నాదే నాకే అంటూ స్వార్థం తో జీవించినా, రాముడు వలె లోక కల్యాణం, ధర్మ ప్రవర్తన అంటూ పరమార్ధంతో జీవించినా సృష్టి అడ్డు పడనే పడదు. అదే జీవులకు ఉన్న స్వేచ్ఛ. ఎవరి కర్మఫలం, ఎవరి పేరు ప్రతిష్టలు వారు పొందుతారు కాబట్టి. వచ్చిన చిక్కల్లా ఈ స్వార్ధపరులు చివరికి తమలో అహంకారం పెంచుకుని పరమ పవిత్రులు, నిజాయితీపరులు, ధర్మంగా ప్రవర్తించేవారి జోలికి అనవసరంగా వెళ్లి, వారి వినాశనం వారే కొనితెచ్చుకుంటారు అంతే. వినాశనం కొని తెచ్చుకునే విషయంలో మెలుకువగా ఉండగలిగితే ప్రకృతిలో ప్రతి గుణము సృష్టి తమ సంతాన ఆనందం కోసం ఇచ్చిన గుణాలే. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
@rangayyabolla9718
@rangayyabolla9718 Год назад
🙏🙏🙏🙏🙏
@usrinivasarao3555
@usrinivasarao3555 Год назад
@@rangayyabolla9718 God certainly be with you Sir 🙏
@ankammarao5054
@ankammarao5054 2 года назад
Garikapati Narasimha rao gariki namaskaramulu Central government meeku padmasri award prakatinchindi ani eeroju paperlo chadivanu chala santhosham kaligindi sir andukondi naa abhinandanalu mee pravachanalu roju vintu untanu sir chala chakkaga chebutaru meeru mee pravachanalu valana nenu inka orpuga kutumbani nadupukuntunnanu sir chala orpuga 30 years nundi psycho patient naa wife ni choosukuntunnanu naa asti settlement amount anni kharchu chesanu sir kani ame stage status quo naa bad luck kani mee pravachanalu nannu entho orpuga marichinayi niramtaramu meeru cheppinatlu om namasivaya anukuntu jeevanam chestunnanu kshaminchandi sir naa personal vishayalu cheppinanduku sorry sir emi anukovaddu sir please
@venkateshrocz1607
@venkateshrocz1607 2 года назад
Narayan Narayan
@lakshmikantha1994
@lakshmikantha1994 3 года назад
Guruvu gariki na padhabhi vandhanam 🙏🏻💐🙏🏻
@vijayak1177
@vijayak1177 3 года назад
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
@bharatheeyudujvnk4092
@bharatheeyudujvnk4092 3 года назад
🙏🙏🙏Meeru introduction lo samayam, sandarbham, mariyu pradesam cheppadam uchitham gaa undi..mee vedeos choose maaku adi eppudu, ekkada jarigindo thelisthe baguntundi. Ee saari thedi (telugu maasam, samvatsaram)kuda theliya cheya galarani manavi. Back ground lo banner assalu upayogam lekundaa shoot chestunnaru cameramen. Maaku mee pravachanamule utgrandhaalu.🙏🙏🙏.
@rajuraj8989
@rajuraj8989 3 года назад
మాతృదేవోభవ 🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@eswarraogulla522
@eswarraogulla522 3 года назад
తండ్రీ మీకు శతకోటి వందనాలు
@charanthevillan6412
@charanthevillan6412 3 года назад
Om namhasivaya🙏🙏
@Srinadh-qc5lh
@Srinadh-qc5lh 3 года назад
Axara Sathyam chepparu guruvugaru . Sivoham .
@rcharankumar9032
@rcharankumar9032 3 года назад
JAi SRIRAM
@psychoshiva885
@psychoshiva885 3 года назад
గురుభ్యోనమః 🕉️🙏
@sweetnsour2722
@sweetnsour2722 3 года назад
one of the best talks by Garikipati garu. thank yo sir
@JyosnikaSai
@JyosnikaSai 3 года назад
namaste guruvu gaaru🙏🙏🙏
@anilani1070
@anilani1070 3 года назад
kaaranajanmulumeeru..guruvugaru
@kirand726
@kirand726 2 года назад
గురువు గారు మీరు కాలానుగుణంగా చెపుతున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayana1863
@satyanarayana1863 3 года назад
Nijaanni yenta baga chepparu 🙏
@rameshkumar-wd3wt
@rameshkumar-wd3wt Год назад
🙏🙏🙏 Guruji
@ganeshm7681
@ganeshm7681 3 года назад
Swamy ki Paadhabivandanam🙏🙏
@radikatvk5588
@radikatvk5588 Год назад
Guruvugaru kontamandi peddalu title dwara matladevaru avi sapanard alu inayi alanti vary kontamandi,meek u🙏🏿🙏🏿🙏🏿
@ivsharma7465
@ivsharma7465 2 года назад
మాటలు నేర్చారు
@raghupaldurgarao311
@raghupaldurgarao311 2 года назад
Guruvu garu namaskaram, oka chinna sandeham dayachesi cheppandi..... Akka Bhava, Thammudu intiki Sankusthaapana cheyocha ..... Maa bhaava maridi Dubai lo untaru prasthutha paristhithi lo flights ibbandiga undi. Kanuka memu cheyocha. Daya chesi theliya parchandi....
Далее
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13