Тёмный

శ్రీ గరికపాటి నరసింహ రావు గారి ప్రవచన పూర్తి వీడియో మీకోసం వేదిక: JNTU, అనంతపురం మీకోసం|| YES TV 

PMC Health
Подписаться 1,2 млн
Просмотров 6 млн
50% 1

Yes TV (we are every where)
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167

Опубликовано:

 

19 июл 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@mallaiaht6745
@mallaiaht6745 3 месяца назад
గురువు గారు చాలా చక్కగా చెప్పారు రాజకీయ నాయకులు విద్యా ర్తులకు ఇచ్చే నిరద్యోగ బ్రుతి కి బదులుగా వాళ్ళు జీతాలు తీసుకోక పోతే చాలా బాగుంటుంది
@9441509136
@9441509136 Год назад
బ్రహ్మశ్రీ గరికపాటి వారి ప్రవచనం గురించి వర్ణించడం చాలా కష్టం...ఎంతో సరదాగా ,చలోక్తులు విసురుతూ యదార్థా న్ని సాంకేతిక విద్యార్థులకు, ముఖ్యంగా యువతకు వివరించిన తీరు అద్భుతం..అమోఘం...సో గుడ్ motivation... గురువు గారికి మా హృదయ పూర్వక నమస్సులు.. కృతజ్ఞతలు...ఇలాంటి ప్రవచనాలను మరెన్నో అందిస్తూ ఆయురారోగ్యాలతో మీరు జీవించాలని,అలాంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.....
@atlasrinivasareddy8642
@atlasrinivasareddy8642 Год назад
قجظدى😙☺ىزدظءروةزؤذد🖐🖐ز-😙
@gopaldasnaidu2415
@gopaldasnaidu2415 7 месяцев назад
ఎక్కువ సాగడితే
@subbammat3508
@subbammat3508 26 дней назад
తండ్రి మీరు చేపిన మాటలు ఇప్పటి తరం వారికీ అమృత వాక్యం పాటించగళ వారి జన్మ ధన్యం గురువు గారికి ధన్యవాదములు
@raviprasadpr8498
@raviprasadpr8498 Год назад
Great speech for youth great Garikapaati gaaru kruthagnathalu meeku.
@arsiganilakshmi4677
@arsiganilakshmi4677 Год назад
Chala baga chaparu guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswaraochinchinada6546
@venkateswaraochinchinada6546 2 года назад
Good speech
@bhashyamrangacharyulu4493
@bhashyamrangacharyulu4493 2 года назад
Exlent speech.very very super fentastic
@bhashyamrangacharyulu4493
@bhashyamrangacharyulu4493 2 года назад
జై శ్రీమన్నారాయణ గురువుగారు.మీ యొక్క ఉపన్యాసం వింటే మమ్ము మేమే మరచి పోతాము.మిమ్ములను చూస్తే హయగ్రీవ స్వామి ని వర్ణించు కుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.,,
@krrgoud1813
@krrgoud1813 2 года назад
గొప్పగా గా ఉంది ఈ ప్రసంగం వినడం నమస్కారం గరిగపాటి గారు నాలో చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది మీ మాటలు వినడం వల్ల🙏🙏
@RajuRaju-iw7kj
@RajuRaju-iw7kj 2 года назад
Hu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Hi.Alaagaa.
@DJHH2779
@DJHH2779 4 года назад
మంచి సూక్తి వినిపించిన శ్రీ గరికపాటి నరసింహరావు గార్కి దన్యవాధములు తేలీయజేస్తూ మిా....విశ్వాసపాత్రులు
@venugopalraju6671
@venugopalraju6671 3 года назад
Ku
@venkateswraovenkateswrao4710
@venkateswraovenkateswrao4710 2 года назад
@@venugopalraju6671 zvzxczN VA bvmcmzxCxczncCmxxxzvvzzzxxx
@karunakarreddy7918
@karunakarreddy7918 2 года назад
@@venugopalraju6671 ... .
@ManumanoharManohar
@ManumanoharManohar 2 года назад
@@venugopalraju6671p
@ssreen5657
@ssreen5657 2 года назад
@@venugopalraju6671 p
@mallaiahmallaiah8362
@mallaiahmallaiah8362 4 дня назад
గురువుగారు🚩🚩🚩🙏🙏🙏🙏🙏 సనాతనధర్మం ప్రపంచానికే స్పూర్తి
@katherarani1086
@katherarani1086 2 года назад
Elanti pravachanalu e vidhyarthulaku chala avsarm guruvugaru miku shathakoti dhanyavadhalu
@dsrinivas6537
@dsrinivas6537 3 года назад
Adbhutham Very good message guruji
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 года назад
Congratulations. Guruvu ji 🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 3 года назад
గురువుగారు మీరు చెప్పే ప్రతి మాట ప్రతి వారికి ఉపయోగడే వి ధన్యవాదాలు గురువుగారు
@jayalaxmic5181
@jayalaxmic5181 3 года назад
¹¹111¹1¹¹11¹¹11¹11¹1¹1¹11¹¹1¹111¹1¹111¹11¹1¹¹1¹1¹1¹1¹⁰⁰⁰000⁰⁰1¹
@jayalaxmic5181
@jayalaxmic5181 3 года назад
11111111111111111111
@jayalaxmic5181
@jayalaxmic5181 3 года назад
¹¹¹¹
@RameshDinkurthy
@RameshDinkurthy 2 года назад
Danyavadaluguruvugaru
@lakshmikorumalli2232
@lakshmikorumalli2232 9 месяцев назад
గురూజీ మీ ప్రతి మాట జీవిత సత్యాలు. ఆచరణ యోగ్యాలు. నేను మీ ప్రవచనాలు విని చాలా మారాను. ఒక ఉదాహరణ దయర్యం గా బ్రతకడం సంతోషంగా బ్రతకడం 🙏🙏🙏
@obulammampdo8446
@obulammampdo8446 3 года назад
చక్కని ఉపన్యాసము వాస్త వాలు మీరు యువతకు బోధించారు. గురువు గారికి పాదాభివందనాలు
@kumsramesh9486
@kumsramesh9486 2 года назад
Ŕ
@kavyarangu2610
@kavyarangu2610 2 года назад
Chala chakkati sandeshanni andincharu guruvugaru...meeru matho directga cheputhunna feeling vachindhi... Yuvathaki chala upayogapadelaga undhi mee prasangam... Meeku padabhivandanalu...
@venkatareddy8780
@venkatareddy8780 2 года назад
గురువుగారికి పాదాభివందనాలు.మీప్రవచనాలు గొప్ప విలువైన ఖనిజ సంపదలాంటివి.ఆసంపదల అభివృద్ధి కి భూగ్రర్బం తల్లి.ఈభూమిపై మాణుష జీవం సుఖమయంగా జీవించడానికి ఎప్పటికప్పుడు త్రొవ్వి తీసు తీసుకొనే గనులు కావాలి.ఆ తరగని గనులను బాధితురానికి అందించే కార్యం తప్పక మీరు చేపట్టమని మరోమారు మాఅభిమాన గురువుగారికి పాదాభివందనాలుచేస్తూ....
@RAMESHBABU-hz1bo
@RAMESHBABU-hz1bo 2 года назад
Guruvugariki padabhivandanam
@hemavathislreddy1725
@hemavathislreddy1725 6 месяцев назад
Guruvuoghaariki sathakhoti vandanamulu❤
@chadasrinivasreddy8167
@chadasrinivasreddy8167 3 года назад
చాల బాగచెప్పారు గురువుగారు.
@narayanreddygoguri7367
@narayanreddygoguri7367 2 года назад
గురువు గారికి పాదాభివందనములు. మీరు నాలుగు కాలాల పాటు ఈ విధంగానే ఉపన్యసించి మా లోని మౌడ్యాన్ని పారద్రోలుతారని ఆశిస్తున్నాము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Guruvu Gariki .ప్రణామాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Super gaa cheppaaru.Guruvu gaaru. అర్ధాంగి.మరియు పూర్నాంగి కి తేడా బాగా చెప్పారు.
@murthydsn8865
@murthydsn8865 2 года назад
Sri garikapati vari pravachanamulu adbhutam
@gundumallanageswararao7173
@gundumallanageswararao7173 3 года назад
నైతిక విలువలు అంతరించిపోతున్న ఈరోజుల్లో చాలా చక్కటి సందేశాన్ని అందించిన మీకు పాదాభి వందనము గురువుగారు
@mlaxmikanthareddy8443
@mlaxmikanthareddy8443 4 года назад
గరికపాటి గారు అద్భుతమైన ప్రసంగి సామాన్యులకు గూడ అర్థమయ్యేభంగి శ్రోతలు పెట్టుతుండ్రు దండాల్వంగివంగి అతడొక అద్భుత ప్రప్రవచనాల సివంగి
@dyerramareddy655
@dyerramareddy655 3 года назад
Excellent speech
@venkatalakshmikuriminelli6248
@venkatalakshmikuriminelli6248 3 года назад
👏👏
@rudrojuumashiva1851
@rudrojuumashiva1851 2 года назад
Guruvugariki padabi vandanam
@srinivaspingeli4780
@srinivaspingeli4780 3 года назад
ఎక్సలెంట్ ట్రూత్. No one tells as you. Our thoughts are mute. That' a GRAT GOD GIFT..
@sundarimudigonda8830
@sundarimudigonda8830 3 года назад
P.
@sundarimudigonda8830
@sundarimudigonda8830 3 года назад
*=₹#day was
@gundukarunasri8974
@gundukarunasri8974 3 года назад
మీ ఉపన్యాసం లో నాకు బాగా నచ్చింది ధర్మో రక్షతి రక్షితః మీ ఉపన్యాసం వింటూ ఉంటే నిస్పృహలో ఉన్న వాడికి కుడా స్పృహ వచ్చి తీరుతుంది. మీరు నిండా నూరేళ్ళు ఆనందంగా ఉంటూ, తెలుగు ప్రజలకు తెలుగు భాష విశిష్టత గురించి మరియూ వాడుక గురించి వారికి జ్ఞానం కలిగేటట్టు.ప్రసంగిచవలెనని కోరుచున్నాను.
@krishnamurthy1981
@krishnamurthy1981 Год назад
Dddddddx
@vanapallisatyarao9749
@vanapallisatyarao9749 4 года назад
నేటి తరానికి కనువిప్పు కలిగించే ప్రవచనం.వారి ప్రవచనం నేటి తరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమగు విశ్వసనీయతకు ఉపయోగించే విదంగా వున్నాయి. గురువుగారి పాదాభివందనం.
@gsasikumar7962
@gsasikumar7962 3 года назад
M
@SrinivasRaoeewwesezdvdmkubbjnn
@SrinivasRaoeewwesezdvdmkubbjnn 3 года назад
@@gsasikumar79628.m fvh 7.t. v6m 0wgd 93 r i bnq
@SrinivasRaoeewwesezdvdmkubbjnn
@SrinivasRaoeewwesezdvdmkubbjnn 3 года назад
tlpl.5k
@SrinivasRaoeewwesezdvdmkubbjnn
@SrinivasRaoeewwesezdvdmkubbjnn 3 года назад
g .ccddmm lp &,¥ u0m
@srinubalaka7629
@srinubalaka7629 3 года назад
@@gsasikumar7962 11qqqqqqqqqqq
@kottagunduchinavenkataraju4797
@kottagunduchinavenkataraju4797 2 года назад
Adbhutham. 🙏🙏🙏🙏
@dhanalaxmi6587
@dhanalaxmi6587 Год назад
Jai Sri Ram🏹 Gurughaaru 🙏🏻Allam Dhanalaxmi
@priyamenamekuchannel5401
@priyamenamekuchannel5401 2 года назад
Guruvu gari ki🙏🙏🙏🙏🙏🙏🙏me pravacha nalatho samajaniki aanoo aakshara satyalu cheputhunaru sarasavathi devi me rupam lo naku kanipisuthundi guruvu gari ki 🙏🙏🙏🙏🙏🙏🙏
@mbkdevotionals6862
@mbkdevotionals6862 2 года назад
Chala baga chepparu Guruvu Garu
@darlingsuri6890
@darlingsuri6890 Год назад
Super guruvu gaaru
@sivasankaraosankarao9964
@sivasankaraosankarao9964 3 года назад
గురువుగారు నమస్తే అండి మంచి వచనాలు చెప్తున్నారు మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను
@rameshkondle7085
@rameshkondle7085 3 года назад
నిజంగా గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు మంచిగా మనం ఇష్టంగా ఆచరించడం మనకు మన కుటుంబము నకు చాలా మంచిది అని మా అభిప్రాయం 🙏
@srinivasulug3434
@srinivasulug3434 2 года назад
¹11¹¹¹1111¹¹1¹¹¹¹¹¹¹¹¹¹¹111¹1¹111¹11111¹¹¹1
@ramalingeshchokkapu5884
@ramalingeshchokkapu5884 Год назад
Superb Speech Guruvugaru
@mahaboobpeer2860
@mahaboobpeer2860 2 года назад
Gp gari prasangam good I like it.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 года назад
ఇందులో మీరు చెప్పిన విషయాలు చాలా చాలా ఉన్నాయి గురువు గారు. ఇన్ని విషయాలు ఏకధాటిగా మాట్లాడి మీ విజ్ఞానాన్ని పంచిన మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 года назад
ధన్యవాదాలు.
@satyamnaidu7402
@satyamnaidu7402 Год назад
@@vinduruanjaneyaprasad3672 ¹ bqb
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Год назад
ధన్యవాదాలు.
@ravimoola7260
@ravimoola7260 4 года назад
చక్కటి సందేశాన్ని ఇచ్చిన గురువు గారికి పాదాభి వందనం
@chsrinivasarao332
@chsrinivasarao332 3 года назад
X😃☺☺😃😃😃😃😃☺😃😜😃😃😜☺😃😃😃☺☺😃😃😃😃☺😃😃☺😜😃☺😃😃😃😜😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺😍☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺🤓☺☺😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤓😏😍😍😏😍😍😍😍😍😍😍😍😏😍😍😍😍😍😍😍😝😍😍😍😍😍😍😍😍🧐😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😜😍😍😍😍😍😍😍😍😍😏😍😍😍😍😍😍😍😍😍😏😍😏😍😍💕❤💕❤💕❤😊
@ramadevulapalli2537
@ramadevulapalli2537 3 года назад
గారికి పాటి వారికినమస్కారాలు మేస్పీచెస్ ఎప్పుడు వింటa నుsir అన్ని భాధలు మరచి పోతాము sir. విజిఆగరం uma
@mkrraju1403
@mkrraju1403 3 года назад
@@chsrinivasarao332 👍👍
@varahalababupappu7716
@varahalababupappu7716 2 года назад
@rammohanraopatibandla5880
@rammohanraopatibandla5880 2 года назад
@@ramadevulapalli25376
@kumarkumar-sk8ri
@kumarkumar-sk8ri 2 года назад
Chala sourthivanthamaina prsangam guruvugaru
@gopalakrishnamurthynunna8196
Guruvu gariki padabhi vandanamulu.
@reflection472
@reflection472 3 года назад
నిక్కర్చుగా,నిటారుగా,నిర్మొహమాటంగా,నిర్భయంగా సత్యావిష్కరణ చేయగల ఓకేఒక మేరునగ ధీరుడు శ్రీమాన్ గరిమెళ్ళ గారికి🙏🙏🙏🙏
@Srisri9950
@Srisri9950 2 года назад
వీడి మాటలు వింటే చివరికి తినడానికి తిండి లేక గుడి మెట్ల మీద కూర్చొని ముష్టి ఎత్తు కోవాలి
@VijayKumar-oy1vn
@VijayKumar-oy1vn 2 года назад
@nandirajuabhi2806
@nandirajuabhi2806 Год назад
@@Srisri9950 gowram ivvatam neeku evvaru nerpa leda
@vadhanalanagur6804
@vadhanalanagur6804 3 года назад
గురువు గారు మీ ప్రవచనము చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటుంది కాబట్టి యువత కూడా చాలా ఆశక్తిగా వింటున్నారు
@srilakshmigujjarlapui8042
@srilakshmigujjarlapui8042 2 года назад
Ji
@sivaavadanulu361
@sivaavadanulu361 2 года назад
@@srilakshmigujjarlapui8042 .l
@sarangapanisandiri3301
@sarangapanisandiri3301 2 года назад
.
@narayanaperabattula4604
@narayanaperabattula4604 2 года назад
N.
@applerockyofenergy
@applerockyofenergy 6 месяцев назад
🙏 అద్భుతమైన సాంఘిక సామాజిక సమస్యలకు గొప్ప గీత ఉపదేశం వాక్యాలు
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 3 года назад
Excellent
@chinnisatyamlicagent5849
@chinnisatyamlicagent5849 3 года назад
అందరికీ తెలిసిన విషయాలే కాని చెప్పిన విదానం మనస్సును హత్తుకునే విధంగా చెప్పి న గురువు గారికి పాదాభివందనం.......
@rajeswarip352
@rajeswarip352 3 года назад
Pr5
@idontknowmyname2793
@idontknowmyname2793 3 года назад
Moksham
@rambabumrc5435
@rambabumrc5435 3 года назад
నంస్కరం గురువుగారు
@shanmukharaoseepana691
@shanmukharaoseepana691 2 года назад
Thanks guruvagu
@Sheetal-xc6zg
@Sheetal-xc6zg 2 года назад
Chala baga chepparu Swamiji garu 43; 30 seconds dagara nundi superb
@mvrangasai
@mvrangasai 2 года назад
lp
@nagamaniravula561
@nagamaniravula561 2 года назад
🙏🙏🙏Guruvu Garu anni vishayalu baga chepparu appudappu MI vakyanam vinadam naku estam andi 🙏🙏
@santosh34554
@santosh34554 2 года назад
43:20
@mamidalaraghunath3012
@mamidalaraghunath3012 2 года назад
@@santosh34554 00⁰⁰⁰⁰00⁰⁰⁰⁰⁰
@bprukumapathy7433
@bprukumapathy7433 2 года назад
Super prasangam.May God Bless you with Health and happiness 🙏🏿🙏🏿
@g.srinu.gayatri6184
@g.srinu.gayatri6184 3 года назад
Supar Sir
@vaddechandravathi1984
@vaddechandravathi1984 2 года назад
Sathakoti vandhanalu guruvu garu
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 Год назад
నమస్కారం గురువుగారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 గరికపాటి. ఘనాపాటి 🌹🌹🌹 పాదాభివందనం 👏👏👏👏👏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 года назад
సహస్రావదానికి సహస్ర వందనాలు
@abhishekamp9570
@abhishekamp9570 3 года назад
Garikapati astavadanam
@moviesworld0604
@moviesworld0604 2 года назад
@@abhishekamp9570 CT
@sarmavvb6227
@sarmavvb6227 3 года назад
Guru I Garu mee pravachanalu Chala Chala bagunni Manas chalabaguñdi.
@jayasrivangara7603
@jayasrivangara7603 2 года назад
Thanks so much Sir
@lakshmichavali2685
@lakshmichavali2685 3 года назад
గురువుగారి కి నమస్కారములు, విద్యార్థులకై మీరు చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. నేటి పరిస్థితుల నేపథ్యంలో సింహావలోకనము గా సున్నితంగా వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది, ఇలాగ మంచి చెడుల మధ్య గల అంతరాన్ని విప్పి చెప్పే ప్రయత్నం విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా, జ్ఞానం కలిగించే విధంగా వుంది.గురువుగారికి మావందనాలు స్వీకరించ ప్రార్ధన.చదువే కాదు ఆ చదువు సార్ధకం కలిగించే విధంగా జీవించడం ఎలా అన్నది తెలియచేశారు Sir. చేతిలో గల కత్తి మంచికీ చెడు కీ కూడా ఉపయోగపడు తుంది. అలాగే వివేక వంతుడు తన విద్యా పాటవాన్ని మంచి కే , మంచి ఫలితం పొందటానికి పదిమందికి ఉపయోగపడే విధంగా జీవించడం ఎలా అన్నది ఒక మంచి వివరణ ఇచ్చారు."ఒకటి ఆత్మ విశ్వాసం, ఇంకొకటి పరమాత్మ విశ్వాసం" అనేవి మనిషికి అవసరము అని మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
@kamalaallu4484
@kamalaallu4484 3 года назад
.
@laxmanlucky4668
@laxmanlucky4668 2 года назад
🙏🙏🙏
@jaganmohannaidum2207
@jaganmohannaidum2207 2 года назад
Garikapati guruvugariki vandanam.padabivandanam.meyee vupanyasam vinnathruvatha namanasu yentho anandanni ichnadi.meeku Danyav adamulu
@RamakrishnaAlluri-ln4ft
@RamakrishnaAlluri-ln4ft Год назад
Padabhivandanamulu
@gangadevisudharshan5630
@gangadevisudharshan5630 4 года назад
Good afternoon sir your video is very excellent and I thank you very much sir for your valuable video.
@venkateshwarlu1563
@venkateshwarlu1563 3 года назад
Excellent
@lalithapakala1885
@lalithapakala1885 2 года назад
Joe 767feet and
@lalithapakala1885
@lalithapakala1885 2 года назад
4
@laxmaiahyadav8620
@laxmaiahyadav8620 2 года назад
ధన్యవాదాలు. మీవచనలకు.
@tetatelugupoemsandstories9753
@tetatelugupoemsandstories9753 3 года назад
Meeku Paadabhivandanam guruvu gaaru
@pg_ish4nth248
@pg_ish4nth248 2 года назад
Namaskar Sir, Meeku Koti Koti Dandalu, Meeru Correct Ga Chepputunaru 🙏🙏🙏
@murthydsn8865
@murthydsn8865 2 года назад
Sri gurubhyonamaha gariikapati pachamulu adbhutam very useful to the present generation
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 3 года назад
Good analysis on rytulu. Guruvugaru meeku satakoti vandanalu as a rytu
@vanajabalineni2280
@vanajabalineni2280 3 года назад
Ee social media puny am ani meeru cheputunnaraa correct aa wrong aa ardamkaavatledu
@phanikommana9855
@phanikommana9855 2 года назад
guravu garu meku dhanyavadaulu
@drkatchallasatyamnaiduprop4514
@drkatchallasatyamnaiduprop4514 2 года назад
Chala baga cheppaaru
@sudarsanasarma2158
@sudarsanasarma2158 4 года назад
చాలా బాగున్నది. వారి ప్రసంగం ఎపుడు ఉత్సాహంగా, సందేశాత్మకంగా ఉంటుంది
@adurisubbarao3052
@adurisubbarao3052 3 года назад
Super ga chepparu guruvugaru pada bhi,, vandanam
@murthydsn8865
@murthydsn8865 2 года назад
Om sri gurubhyonamaha.sri garikapati variki padmasri birudu vachhina subhasamayamna subhabhinandanalu jaisriram
@NaveenKumar-ly4px
@NaveenKumar-ly4px 6 месяцев назад
Telugu people are very fortunate as having garikapati garu as guru, guruvu garu meeku na hridayapurvaka padabhivandanalu
@siripuramramachandram1253
@siripuramramachandram1253 3 года назад
Guruvugariki padabhivandanalu tq very much sir.
@damodhargowd1176
@damodhargowd1176 4 года назад
నిజమైన గరిక. నమో నమః సార్థక నామధేయ నమో నమః.
@rajareddy790
@rajareddy790 2 года назад
ప నమూనా
@molletisuresh1740
@molletisuresh1740 2 года назад
Guruvugariki namaskaram chakkati sandadamulu estunnaru
@sivakori7325
@sivakori7325 2 года назад
Super. Sir. Wonderaful
@eshwarkallur5958
@eshwarkallur5958 3 года назад
అబ్బా ! ఏం చెప్పారండి గురుగారు ..సూపర్బ్
@kishenraol5826
@kishenraol5826 3 года назад
Yes, you gotta have self-confidence, and strong belief in God. Yes, belief in God is also needed.
@klngeologist
@klngeologist 3 года назад
Very good vachanam
@venkataswamylanka1303
@venkataswamylanka1303 2 года назад
గురువు గారు మీకు నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు సార్ 🙏
@venkateswararaonunna242
@venkateswararaonunna242 2 года назад
H🙏
@laxmanlucky4668
@laxmanlucky4668 2 года назад
Super 🙏🙏🙏
@malleshpaipeti9126
@malleshpaipeti9126 4 года назад
meeku sathakoti vandanalu gruvugaru.
@arunkumarbandi271
@arunkumarbandi271 3 года назад
Guruvu garu, A an extraordinary lifelong lessons to Graduates/Post Graduates and under Graduates student s. Goddess Sarawathi Devi s introduction to students is exemplary. There are no words to describe your speech.
@peethambarraokomaragiri5441
@peethambarraokomaragiri5441 3 года назад
@@arunkumarbandi271 A
@syamprasadsreekanta9623
@syamprasadsreekanta9623 4 года назад
The most intelligent,genius, highly inspirational, sensational and sensitive character and nothing but the god....Sri Garikapati 🙏🙏🙏
@psubramanyam4766
@psubramanyam4766 4 года назад
V.v.usefulspeech.
@muralidharsetty2046
@muralidharsetty2046 4 года назад
Very useful special speech to everyone Muralidhar Setty Hyd
@ramakanthrudravaram1489
@ramakanthrudravaram1489 4 года назад
@@muralidharsetty2046 pqe
@rajamrajuv6527
@rajamrajuv6527 4 года назад
@@psubramanyam4766 111
@subrahmanyamganapurapu461
@subrahmanyamganapurapu461 2 года назад
@@psubramanyam4766 /** Hi
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 2 года назад
Yes it is true sir regarding farmers . Farmers are not getting support price for their products.
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 11 месяцев назад
Best interpretation of the word EDUCATION
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 года назад
తల్లి ప్రేమ! ఆహా ఎంత బాగా చెప్పి నారు...గురువు గారూ
@vanigv3146
@vanigv3146 3 года назад
P
@kinnukayala
@kinnukayala 3 года назад
నమస్కారం🙏🙏🙏🙏🙏
@kinnukayala
@kinnukayala 3 года назад
ఇలాంటి మాటలు వింటూన్నందులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@dummurajarao276
@dummurajarao276 3 года назад
Super.Guruvugaru
@krishnabellala8737
@krishnabellala8737 8 месяцев назад
Explained wonderfully about mother's affection sir
@Itsmeswapna14
@Itsmeswapna14 4 года назад
Guruvu gariki paadabhi vandhanalu 🙏
@ramanamurthymukkavelli1040
@ramanamurthymukkavelli1040 2 года назад
Wonderful
@rrrayala1328
@rrrayala1328 3 года назад
Out country depends upon our Guru advices in all systems.Always we should follow them .We are proud of Our guruvugaru Sri Garikipati Garu.Padaabi Vandanamulu.
@nageswararao8686
@nageswararao8686 Год назад
Good morning very nice excellent program Dr garikapati pravachanalu super Ganti Nageswara rao vizag
@vudarianilkumar2199
@vudarianilkumar2199 2 года назад
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
@mutyalanaiduguru702
@mutyalanaiduguru702 3 года назад
హాస్యంతో కూడిన మీ ప్రవచనాలుతో మమ్మల్ని ఎంతో ఉత్తేజాన్ని కల్పించాయి.మంచి జ్ఞానాన్ని కలిగించాయి. మీకు పాదాభివందనం🙏🙏🙏
@usulumarthygopalakrishamur8882
@usulumarthygopalakrishamur8882 3 года назад
nh? s z, x
@prudhvi7817
@prudhvi7817 2 года назад
6
@akkinenitulasiprasad5646
@akkinenitulasiprasad5646 2 года назад
Nut by CT Kg by
@sumasekharc3316
@sumasekharc3316 2 года назад
@@prudhvi7817 pll
@sarojamman283
@sarojamman283 2 года назад
Vàvvvvvvvvvvvqlllllllllllll
@venkateshwarraodevaraneni292
@venkateshwarraodevaraneni292 4 года назад
నేటి తరానికి మీరు చెప్పిన విషయాలు, వారి జీవన విధానం లో అభివృద్ధి సాధనకు మార్గ దర్శనం. 🙏🙏🙏
@narasareddykolli8461
@narasareddykolli8461 4 года назад
74
@rameshwarraod8026
@rameshwarraod8026 2 года назад
Guruvugaru. Shatakototi. Vandanalu
@sridharraocanchi4071
@sridharraocanchi4071 4 года назад
Excellent Sir🙏🙏🙏👋👋👋
@shiddishreenivas2445
@shiddishreenivas2445 3 года назад
Super
@bp5594
@bp5594 5 месяцев назад
MEKU MERE SAATI MAHANUBHAVA 🙏 me paada padmamulaku NAMASSUMAAJALI GHATISTHUNNAMU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 10 месяцев назад
Meeprachanaa Mee pravachanalu vinna ma janga Mee pravachanalu vinna mahatma dhanyammaa janma
@yedukondalupalika3357
@yedukondalupalika3357 7 месяцев назад
Guruvugaruverygoodspitch z
Далее
это самое вкусное блюдо
00:12
Просмотров 1,7 млн
это самое вкусное блюдо
00:12
Просмотров 1,7 млн