దేవుడి పై భక్తి వుండాలి కాని అతి మూడ నమ్మకం వుండా కూడదు....😢😢😢 ఇది విని, చేసి ఎంత మంది బాగు పడ్డారో కాని చాలా మంది నెగిటివ్ నే పొందారు.... నా సనాత ధర్మం ఎటు పోతుందో 😢😢😢 ఆలోచించండి... ఒకప్పుడు మన తాతలు అమ్మమ్మ లు ఇలాంటి (ఆ దీపం ఇ దీపం అని) ఏమీ చేయలేదు... అయినా ఆ దేవి దేవత అనుగ్రహం పొందలేదా.... దేవుడు ఎప్పుడు ఒకేలా వుంటాడు... నీ భక్తి నీ మనసు పై ఆధారపడి ఉంటుంది... నువ్వు చేసే అతి పూజా వల్ల కాదు.... నీకు నిజంగా భాదే వుంటే నీ ఇష్టా దేవుణ్ని మనసారా ప్రార్ధించు నీ కోరిక (నిష్కల్మషమై) ... ఖచ్చితంగా అక్కడ వున్న దిగి వస్తాడు... ఈ దీపాలు అతి పూజలు చేస్తేనే దేవుడు వస్తాడు అంటే నీను నమ్మను అందుకు అంటే....... పరమ శివుని ఆరాధన చేస్తాను.. ఒకానొక సమయంలో ఆయన్ను వద్దకున్నా నన్ను విడిచి పెట్టి వెళ్లలేదు... నీను ఆయనను ఎప్పటి విడువను.... నీను ఆయనకు ప్రత్యేకించి ఏమీ చేయలేదు (నిత్యం మనసారా నామా జపం తప్ప)...... ఒక్కటి గుర్తు పెట్టుకోండి భక్తి శక్తి పాజిటివ్ నెగిటివ్ వుంటుంది.... ఓం నమఃశివాయ
It's true very power full i done in home for bad Power . Makuntheliyakida rent housenki vellamu . Night edho disturbing appede cheapru ok ammay ori vesukunni chapoyadhi . Na husband chala bayapadaru. So nenu appde intlo eee depam petanu night 12 . Appre relize ayananue that bad Power went out side . After few month we are happy that house and we shifted. 2nd my husband got job offer but visa not issue . That time idonw after 6 month company asking apologies ask renewal passport short expert and they give again avisa job after abroad govt. One lady asked me give good suggestion she husband went extra material life she have 4 kids and 😭 . I said do same deepam under maricheetu. Near samasan 7 weeks she 3 weeks she husband came back it's happens ¹0 Years never happened like . She is happy still seeing me she telling thank you bottop the heart